Vari పిలకలు ఎర్రగా ఐ లేత పసుపు పచ్చగా వుంది కర్రలు వరి గడ్డిల మారి వరి కొట్టేస్తుంది,a భాగం బొందలగా వరి వేయనట్టుగా వుంది అది మోగి పురుగా, ఎలుకల, జేరుపోతు పాము సమస్యనా 75 రోజుల jgl సీడ్ 10g challanu అరబెట్టల సారు దూరం నుంచి పొలం బాగానే వుంది పంపు కొట్టాల,మోగి పురుగు అయితే పొలం మొత్తం అలా అవుతుందా సారు
కెల్డన్ 50/అయినా లేదా అంప్లిగో కొట్టండి (పొలంలో నీరు లేకుండా ).
@rajutota59499 күн бұрын
@@KarshakaNestham ok
@rajutota59499 күн бұрын
Ok
@rajutota59499 күн бұрын
Ok
@bnr197010 күн бұрын
🙏
@KarshakaNestham9 күн бұрын
🙏🙏🙏
@bnr197010 күн бұрын
Hi anna
@KarshakaNestham9 күн бұрын
హాయ్ తమ్మి.
@maruthiyada622711 күн бұрын
sir. బాక్టీరియా ఎండుతెగులకు kasugamicen ఒక్కటి వాడితే మంచి ఫలితం ఉంటది
@KarshakaNestham9 күн бұрын
సరే మారుతి.
@pandiraja611512 күн бұрын
Namaskaaram Annan garu,, give details about knm 1638 paddy,, im raja from tamilnadu madurai
@KarshakaNestham9 күн бұрын
Ok raja gaaru knm 1638 is best paddy veraity. Ditels in vidiyo.
@jangakanakaraju686012 күн бұрын
Sir madhi erragal ipovadaniki vasthundhi sep 1st week lo naru posi natu veyocha cheppandi
@KarshakaNestham9 күн бұрын
పోయొద్దు.
@jangakanakaraju686012 күн бұрын
Sir sep 1st weeklo naru posi natu veyocha
@poreddymallareddy704512 күн бұрын
నాపేరు మల్ల రెడ్డి మది నగర్కుర్నూల్ నేను 10 ఎకరాలు వారి నాటిన అతే ఎలుకలు మొత్తం నాశనం చేశాయి ఎమ్మందు పెట్టాలో అర్థం కాలేదు ఇప్పుడు మీరు మంచి ఐడియా ఇచ్చారు ఇది ట్రై చేస్తా సర్ ధన్యవాదములు
@KarshakaNestham9 күн бұрын
🙏🙏🙏
@anandgoud15878 күн бұрын
ట్యాంక్ యూ సారు ❤
@jangakanakaraju686012 күн бұрын
Sir madhi katkoor,erragl vari kostham memu eppudu ante September 1st week lopala malli naru posukoni natu vesukovacha plz reply sir
@jangakanakaraju686012 күн бұрын
Naru poaukovacha maku water problem em ledhu meeru salaha evvandi sir urgentga
@KarshakaNestham9 күн бұрын
సెప్టెంబర్ లో నారు పోయొద్దు తమ్మి.
@jangakanakaraju68609 күн бұрын
@@KarshakaNestham em problem avthundhi
@jangakanakaraju68609 күн бұрын
Dec varaku kaliga undalani Inka em veyardhu annA
@chbyadavcheemala102612 күн бұрын
కొంచం సోది ఎక్కువగా చెప్పుతున్నారు. అసలు విషయం చెప్పండి
@akhilchallagondla118312 күн бұрын
Sir mobile number ivvara
@gck12613 күн бұрын
SUBJECT 5:00
@VijayreddyMergu13 күн бұрын
Plantamation betar leka pexolan betar
@PalaganiKrishna13 күн бұрын
ఎలుక కు 30 రూపాయలు ఇచ్చి పట్టించనం ఇనా ఇంకా కొన్ని ఉంది పంటను పాడు చేస్తన్నాయ్
@nandavaramvenkatesh324614 күн бұрын
ఇ మందును పత్తి లో ఎర్ర తెగులుకు వాడవచ్చా
@alakuntaRaghupathi14 күн бұрын
అన్న ఇప్పుడు 2 టైమ్ స్ప్రేరీ చేశా 4:23
@chennarayudumandla42822 күн бұрын
అన్న నేను 1271 పెట్టాను.a మందులు స్పెరీ చేశావ్..ఏం తెగులు వచ్చింది..లేక పురుగు కోసం spery చేశావా ? రిప్లై ఇవికాస్త మ పొలం నాటు వేసి 40 రోజులు అవుతుంది.
@bhupalreddy514814 күн бұрын
నేను నారుమడి లో కార్బోఫ్యురాన్ గుళికలు చల్లినా కానీ మొగిపురుగు వచ్చింది.