శ్రవణ్ నీవు రెండు పెద్ద ప్రశ్నలే అడిగావు, తీసుకుంటుందా, లేదా అనిచెప్పలేము రెండవది నాటుపద్దతిలో మాత్రం ఓకే వేదజల్లిన ఈ వెరైటీని నేను చూడలేదు.
@AlliHariprasad7 ай бұрын
Anna sir super -66 midha vedio cheyyandi
@KarshakaNestham7 ай бұрын
అన్ని వీడియో లు, వరి పైననే బాగుండదుకదా తమ్మీ.
@RajithaKeshireddy7 ай бұрын
Super 👍👍👍
@KarshakaNestham7 ай бұрын
🙏🙏🙏
@msmathsacademy48407 ай бұрын
Knm1638 veste bonus istara anna garu
@KarshakaNestham7 ай бұрын
Knm 1638, మంచి వెరైటీ, బోనస్ ఇస్తారు.
@msmathsacademy48407 ай бұрын
@@KarshakaNestham దీన్ని 30 రోజుల నారు నాటుకోవచ్చా
@ravulasrinivasulu96107 ай бұрын
Ankur Padma kaveri tino Mahindra 606 lantivi miryalaguda side pedatam viti gurinchi cheppatledu sir
@KarshakaNestham7 ай бұрын
ఓకే శ్రీనివాసులు, ankur,, kaveri, mahindra, మంచి వెరైటీలే, కాకపోతే వీలు కావడం లేదు. 🙏.
@koteshwarkondeti97027 ай бұрын
1224 baguntunda
@KarshakaNestham7 ай бұрын
ఇది bpt మాదిరి రకం, తినడానికి ఓకే.
@mohankursenga52787 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్. Seeds కొనే సమయంలో call చేయొచ్చా సార్.
@KarshakaNestham7 ай бұрын
🙏ఓకే
@sjnaidu7 ай бұрын
Geenex chitti potti.???
@KarshakaNestham7 ай бұрын
ఓకే.
@sjnaidu7 ай бұрын
@@KarshakaNestham Please do a video on Geenex chitti potti verity.?? Or atleast some words in your next video please 🙏
@sjnaidu7 ай бұрын
@@KarshakaNestham I wanted start agriculture from this year with 2 acres so please let know the details and please encourage younger farmer’s
@thiruarelli82507 ай бұрын
Lilliput gurinchi cheppandi
@vanttedduvenkatreddy49497 ай бұрын
Chatha
@prabhakarmunipally88357 ай бұрын
అన్నగారు గుడ్ మార్నింగ్.. అవును నిజమే ఒక్కొక్క నెల బట్టి, వాతావరణం, తేమ గా ఉన్న ప్రాంతాలలో ఆయా స్థితిగతులను బట్టి సన్న రకాలు ,దొడ్డు రకాలు పెట్టవచ్చు.. ఈ వీడియో చాలా బ్రీఫ్ గా అర్థవంతంగా పర్ఫెక్ట్ గా వివరించారు.. రైతులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదములు 🙏🙏🤝🤝💐💐
@KarshakaNestham7 ай бұрын
🙏🙏🙏
@rajutota59497 ай бұрын
Super
@KarshakaNestham7 ай бұрын
🙏🙏🙏
@vamshikrishna85077 ай бұрын
Sanarakala gurnchi video cheyandi annagaru kharif
@KarshakaNestham7 ай бұрын
సరే కృష్ణ 👍🙏
@dinarachi7 ай бұрын
Annna🙏🙏🙏🙏🙏
@KarshakaNestham7 ай бұрын
తమ్మీ 🙏🙏🙏
@thirupathi877 ай бұрын
Mtu 1318 బాగుంటుందా సార్
@KarshakaNestham7 ай бұрын
ఇది స్వర్ణకు సంబంధించిన రకం. కొనేవాళ్ళుండాలి.
@venkatchakali7327 ай бұрын
3174Rnr
@karinguyadagiri71497 ай бұрын
chitti potlu rakalu vessukovacha sir ee seesionlo. nalgonda distic
@KarshakaNestham7 ай бұрын
వేసుకోవచ్చు.
@sridharreddy79237 ай бұрын
Chitti potti gynex company ela vuntadi
@KarshakaNestham7 ай бұрын
నేను ఆ వెరైటీని అంతగా పరిశీలించలేదు శ్రీధర్ రెడ్డి గారు.