About anaemia in Telugu
28:48
3 ай бұрын
Пікірлер
@user-wj6qz1ri9z
@user-wj6qz1ri9z 4 күн бұрын
Thank u madam very useful
@biologyintelugu
@biologyintelugu 4 күн бұрын
Thank you for your words 🙏
@vilasbhandekar3662
@vilasbhandekar3662 8 күн бұрын
Chala baga vivarincharu madam.
@biologyintelugu
@biologyintelugu 7 күн бұрын
Thank you 🙏
@sujathabathula2574
@sujathabathula2574 13 күн бұрын
Thank you so much madam for explanation
@biologyintelugu
@biologyintelugu 12 күн бұрын
You are welcome 🙏
@sujathabathula2574
@sujathabathula2574 12 күн бұрын
I am requesting madam . My self vaishali Bsc environment since Iam in English medium but explain in topic in English please mom .
@kumartagaram4274
@kumartagaram4274 14 күн бұрын
madam garu. photosynthesis in higher plants and Respiration in plants. vedios pettandi please
@biologyintelugu
@biologyintelugu 12 күн бұрын
నా ఛానల్ ప్లే లిస్ట్ లో ఫోటోసింథసిస్ పై వీడియోలు పెట్టాను చూడండి.
@manikantamalleswar9237
@manikantamalleswar9237 14 күн бұрын
Good explanation mam thankyou
@biologyintelugu
@biologyintelugu 12 күн бұрын
Thank you 🙏
@manikantasiva5658
@manikantasiva5658 15 күн бұрын
నమస్తే మేడం గారు మేము బోర్ వేయించం బోర్ వాటర్ యొక్క ph, ec, rsc, etc., యొక్క వాల్యూస్ ఎంత ఉండాలి వరికి పంటకి ఆ నీరు ఉపయోగపడాలిఅంటే మినిమం, మాక్సిమం వాల్యూస్ వీడియో or వాల్యూస్ msg plz
@biologyintelugu
@biologyintelugu 14 күн бұрын
నమస్తేఅండీ. మీరు అడిగిన ప్రశ్నకు బదులిచ్చే అర్హత నాకు లేదండి. నేను ఇంటర్నెట్ లో వెదికి ఈ విలువలు ఇస్తున్నాను.pH 6.5-8.4,EC 0- 0.25 safe,R.SC <1.25 safe,1.25-2.5 కొంత మేనేజ్మెంట్ అవసరం, RSBC 65 కంటె ఎక్కువ, SSP=66, Cl- 4 excellent,7-12 కొంతవరకు వాడవచ్చు. ఈ విలువలు ఉన్న నీరు వ్యవసాయానికి పనికి వస్తుంది. నేల స్వభావం కూడ ముఖ్యం. సరైన వ్యక్తి ద్వారా ఈ విలువలు సరైనవో కాదో తెలుసుకోగలరు.
@kumartagaram4274
@kumartagaram4274 16 күн бұрын
మేడం గారు మీలాంటి లెక్చరర్స్ మాకు దొరకటం మా అదృష్టం. నా లైఫ్ లో ఇంత వరకు ఇలాంటి టీచింగ్ చూడలేదు
@biologyintelugu
@biologyintelugu 14 күн бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
@indravani2347
@indravani2347 17 күн бұрын
Amma nev naa paliti devatavi amma enka emyna videos cheste nalanti vallaku mealu jargutundi
@biologyintelugu
@biologyintelugu 14 күн бұрын
నేను తరగతులవారిగా పెట్టాను ఒకసారి చూడగలరు.
@gowthamgamingss7103
@gowthamgamingss7103 21 күн бұрын
Madam Dsc class wise video s cheyyagalara
@biologyintelugu
@biologyintelugu 14 күн бұрын
నేను తరగతుల వారిగా ప్లేలిస్ట్ తయారుచేసి పెట్టాను. మీకు ఉపయోగపడతాయేమో చూడగలరు.
@devireddysandhya713
@devireddysandhya713 26 күн бұрын
Hydra live ga chupinchinaduku thanks madam Madam your great innotive person and I ever seen with cler explanation
@biologyintelugu
@biologyintelugu 22 күн бұрын
I was also excited to see Hydra in live. Till that I saw only permanent slide.
@devireddysandhya713
@devireddysandhya713 26 күн бұрын
Chala manchi manchi plants choopincharu madam thank you madam
@biologyintelugu
@biologyintelugu 22 күн бұрын
Thank you for your words
@kalamstudys924
@kalamstudys924 26 күн бұрын
Madam తెలుగు లో నేమ్స్ పెట్టండి plese
@biologyintelugu
@biologyintelugu 22 күн бұрын
ఇప్పుడు పెట్టడం కష్టమండీ
@vamsikarthik199gmail9
@vamsikarthik199gmail9 27 күн бұрын
Super
@biologyintelugu
@biologyintelugu 22 күн бұрын
Thank you 🙏
@katukurisagarbotany1918
@katukurisagarbotany1918 28 күн бұрын
మేడం last time dsc biology paper నీ ఎనాలిసిస్ చేసి ఇంటర్మీడియట్ నుండి questions ఎన్ని వస్తున్నాయో ఒక వీడియో లో చెప్పండి మేడం pls thq మేడం 🙏
@rameshnepala
@rameshnepala 28 күн бұрын
మేడం నేను ఆక్వాకల్చర్ చేస్తాను (shrimp) గురించి ఒక వీడియో చేయగలరు
@biologyintelugu
@biologyintelugu 28 күн бұрын
నాది పుస్తక పరిజ్ఞానం. మీరు చేస్తున్న విషయం గురించి నన్ను చెప్పమంటున్నారు. మీస్థాయికి నేను చెప్పాలంటే చాల రీసెర్చ్ చేయవలసి ఉంటుంది. టైం పడుతుందండి. 😊
@jradhakrishna8021
@jradhakrishna8021 5 күн бұрын
Nice explanation
@pesingiganesh3727
@pesingiganesh3727 29 күн бұрын
Veny good information
@biologyintelugu
@biologyintelugu 29 күн бұрын
Thank you 🙏
@singepalliabhilash5311
@singepalliabhilash5311 Ай бұрын
Plant hormones gurinchi oka class cheppandi medam
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Phytohormones in Telugu for class 10 (unit - నియంత్రణ - సమన్వయం) kzbin.info/www/bejne/lWarp2CZds6KhJo
@singepalliabhilash5311
@singepalliabhilash5311 Ай бұрын
@biologyintelugu thanks medam
@srirooppattepu7375
@srirooppattepu7375 Ай бұрын
🙏🙏🙏🙏🎂
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
🙏
@SatyaNTR-6
@SatyaNTR-6 Ай бұрын
Excellent madam.. Iam competitive exam aspirant (rrb).. Please do videos on animal kingdom and plant kingdom always confusing in these topics 🙏🙏
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
You will find these topics. I made class wise playlists. Please check these topics in class 8 playlist.
@SatyaNTR-6
@SatyaNTR-6 Ай бұрын
Bilingual lo chepthe chaalaa mandiki use avutundi
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Thank you for your valuable suggestion. Will try 😊
@jadapallemurali11
@jadapallemurali11 Ай бұрын
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు thank you madam, మీకు వీలయితే జీవ వైవిధ్యం రక్షణ & క్షీణత hotspots గురించి కూడా చెప్పండి
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
తప్పకుండా ప్రయత్నిస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది. 😊
@NagalakshmiReddy8215
@NagalakshmiReddy8215 Ай бұрын
🙏Good morning mam.krutagnatalu mam.🙏yes mam, okkokka avayavam lo rakarakaala kanajaalaalu vuntayi.prathi kanajaalam kooda vividha rakaala vidhulanu nirvartistayi.
@jyothirmaigadiyaram9990
@jyothirmaigadiyaram9990 Ай бұрын
Amma kana vibhajana vedio cheyyagalara.meru chebithe easy ga ardam avutundi
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Mitosis in Telugu for class 10 ((unit ప్రత్యుత్పత్తి ) kzbin.info/www/bejne/ep2Vd5p5j5pkoqM
@VishnuVardhan-i6d
@VishnuVardhan-i6d Ай бұрын
పోటీ పరీక్షల నేపథ్యంలో వ్యర్థాల నిర్వహణ కోసం video చేయగలరా teacher?
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
ప్రయత్నిస్తాను విష్ణు. కాని టైం పడుతుంది.
@VishnuVardhan-i6d
@VishnuVardhan-i6d Ай бұрын
@biologyintelugu thank you teacher
@vasu.k5676
@vasu.k5676 Ай бұрын
Railway exams ki prepare avuthunna madam ...savanstram motham chadivina , classes ki attend ayyi nerchukolenidhi Mee videos dwara nerchukogaluguthunnanu . Chala use avuthunnai Mee classes ❤🎉🎉
@kppk5066
@kppk5066 Ай бұрын
Excellent Explanation Madam
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Thank you for your inspirational message 🙏
@kumarpolu4626
@kumarpolu4626 Ай бұрын
Good morning teacher
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Good morning Kumar ☺️
@kakunutiramamohanreddy3686
@kakunutiramamohanreddy3686 Ай бұрын
Good morning madam explanation good daily one video send me teacher
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
రోజూ ఒక వీడియో!! నాకు ఒక వీడియో చేయడానికి వారం రోజులు పడుతుంది. నా ఛానల్ లో తరగతుల వారిగా ప్లే లిస్ట్ పెట్టాను. మీకు ఏదైనా విషయం పై కావాలంటే నాకు తెలిస్తే పెడతాను.
@pasumarthinageswararao6372
@pasumarthinageswararao6372 Ай бұрын
Good evening teacher మీరు ఏ స్కూల్ లో పని చేస్తున్నారు
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Good evening, I am retired teacher .
@narasimhareddy6696
@narasimhareddy6696 Ай бұрын
Madam pdf provide cheyagalara
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
నేను ప్రయత్నించాను కాని pdf రూపంలో పంపలేక పోతున్నాను. నాకు రావడం లేదు
@sujathavinakoti2908
@sujathavinakoti2908 Ай бұрын
ఇంటర్మీడియట్ botany, zoology clases ఏమైనా చెప్తారా mam
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
నేను11&12 వారికొరకు కొన్ని వీడియోలు లు పెట్టాను. 11&12 Play list చూడగలరు.
@sujathavinakoti2908
@sujathavinakoti2908 Ай бұрын
@biologyintelugu ok mam
@sujathavinakoti2908
@sujathavinakoti2908 Ай бұрын
Good morning mam. జాంధవ భక్షణ అంటే ఏంటి mam. ఇది కూడా పర పోషణ లోకే వస్తుంది కదా
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
జాంతవ భక్షణ అంటే ఇతర జీవులను ఆహారంగా తీసుకోవడం. ఇదీ ఒక రకమైన పరపోషణే.
@sujathavinakoti2908
@sujathavinakoti2908 Ай бұрын
మానవుడు, జంతులువు అంతర గ్రహణం and జాంధవా భక్షణ లోకి వస్తాయి కదా mam
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
అవును
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
జాంతవ భక్షణం అంటే జీవులను పట్టుకొని తినడం. అంటే ఆహారం కొరకు ఇతరులపై ఆధారపడుతున్నాడు కాబట్టి పరపోషణ. తినడానికి మానవుడు నోటిలో పెట్టుకుంటాడు కదా అది అంతర గ్రహణం.
@VishnuVardhan-i6d
@VishnuVardhan-i6d Ай бұрын
Thank you Teacher
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
You are welcome Vishnu 😊
@NagalakshmiReddy8215
@NagalakshmiReddy8215 Ай бұрын
Good afternoon mam. sukrakanam, andam utpatti avvaka munde kshayakarana vibhajana jarigi+utpatti aina tarvata kooda kshayakarana vibhajana alage vuntundi. zygote form ayyaka 2n ki vastundi. anthena mam.
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
మానవుని ప్రతి కణము లోను 46 (23 జతల క్రోమోజోములు ఉంటాయి. దానిని 2n తో సూచిస్తాము. ప్రత్యుత్పత్తి భాగాల కణాలుకూడ 2n స్థితి లోనే ఉంటాయి. అండము, శుక్రకణాల ను ఏర్పరచే మాతృకణాలలో కూడ 2nస్థితిలోనే ఉంటాయి. ఆకణాలలో మాత్రమే క్షయకరణ విభజన జరగడం వలన ఏర్పడిన అండం, శుక్ర కణాలు n స్థితికి వస్తాయి. కాబట్టి అండం (ovum) , శుక్రకణం ఏర్పడే ముందు మాత్రమే క్షయకరణ విభజన జరుగుతుంది. ఏర్పడిన అండము తో శుక్రకణం కలిస్తేనే zygote ఏర్పడుతుంది. అది 2n స్థితిలో ఉంటుంది. అక్కడ నుండి శిశువు ఏర్పడడం, పెరగడం అంతా సమ విభజన వలన జరుగుతుంది. అలా ఏర్పడిన కణాలన్నీ 2n స్థితి లో ఉంటాయి. మానవునిలో అండం జీవిత కాలం 24 గంటలు, శుక్రకణాల జీవిత కాలం 72 గంటలు. ఫలదీకరణం జరగకపోతే అవి నశించిపోతాయి.. ఒకవేళ ఫలదీకరణం జరగకపోతే మళ్ళీ ప్రత్యుత్పత్తి భాగాలలోని మాతృకణాలలో క్షయకరణ విభజన వలన కొత్త అండం, కొత్తశుక్ర కణాలుఏర్పడతాయి. పురుషుని లో శుక్రకణాల ఉత్పత్తి వయసు 14 సంవత్సరాలు నుండి జీవితాంతం రోజూ , స్త్రీ లో 13- 50 సంవత్సరాల వయసు వరకు 28రోజులకొకసారి ఉత్పతి అవుతాయి.
@narutouzumakigameschannel
@narutouzumakigameschannel Ай бұрын
Super mam
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Thank you for your words 🙏
@singepalliabhilash5311
@singepalliabhilash5311 Ай бұрын
Simple and effective teaching medam.
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Thank you 🙏
@srirooppattepu7375
@srirooppattepu7375 Ай бұрын
Thank you mam🙏🙏🙏🙏
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
You are welcome 😊
@NagalakshmiReddy8215
@NagalakshmiReddy8215 Ай бұрын
Good evening mam. manavulalo kanam, kanajalalu ekkada vunayi. manaparam ga alochimchalante confusion ga vuntundi. chinnavallaki arthamayyla, mana lopala avi ekkadekkada vuntaya oka video na kosam chestara madam.ante ippudu heart anedi oka chinna kanam tho modalayyi oka avayavam ga marutunda mam?heart lo ni chinna part, kanajalam avutunda mam?
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
మీరు అడిగినది అర్ధమైనది. మానవ కణజాలాలు గురించి వివరిస్తానికి ప్రయత్నిస్తాను.
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
మీరు అడిగిన విషయం పై వీడియో పెట్టాను. చూడండి. మీ డౌట్ తీరినదా లేదా తెలియచేయండి☺️
@Vision-di6vl
@Vision-di6vl Ай бұрын
Thankyou so much madam గారు.. చాల స్పష్టంగా చెప్పారు .. చాల బాగ అర్థం అయింది. అసలు confusion లేదు.
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
You are welcome and keep watching 😊
@kmnaresh3875
@kmnaresh3875 Ай бұрын
Great great great madam
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
🙏😊
@seshukancharla292
@seshukancharla292 Ай бұрын
చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Thank you ☺️ keep watching
@seenabadhavath5871
@seenabadhavath5871 Ай бұрын
Madam anotomy and kinsiology cheppandi mam please
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
మీరు వైద్య శాస్త్రం గురించి అడుగుతున్నారు. నేను సాధారణ రిటైర్డ్ బయాలజీ టీచర్ ని. నేను సహాయము చేయగల సరైన వ్యక్తిని కాను.
@seenabadhavath5871
@seenabadhavath5871 Ай бұрын
Ok mam tq
@srirooppattepu7375
@srirooppattepu7375 Ай бұрын
ద్రోసోఫిలా exp cheppandi mam zoology 2 nd topic
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
చెప్పడానికి ప్రయత్నిస్తాను.
@srirooppattepu7375
@srirooppattepu7375 Ай бұрын
@biologyintelugu 🙏🙏🙏🙏
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
మీరు అడిగినది చెప్పానని అనుకుంటున్నాను.
@VanithaMandala
@VanithaMandala Ай бұрын
Namaste techer nenu mee student vanitha
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Hi! Vanitha 😊
@srirooppattepu7375
@srirooppattepu7375 Ай бұрын
🙏🙏🙏🙏
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
🙏😊
@devasanirajeshwari6081
@devasanirajeshwari6081 Ай бұрын
I am so happy to hear your voice through KZbin. I am a student of CGCHS. So happy to listen your classes again.
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Thank you 😊
@kakunutiramamohanreddy3686
@kakunutiramamohanreddy3686 Ай бұрын
Good evening madam mee teaching exlent madam🎉🎉🎉
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Thank you. Keep watching 😊
@DSP-f4u
@DSP-f4u Ай бұрын
Really superb mam....❤
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Thanks a lot 😊
@narayanadeveloper
@narayanadeveloper Ай бұрын
Tq mam basic fundamentals nice explanation
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Thank you for your encouraging words 🙏
@rameshvadla4282
@rameshvadla4282 Ай бұрын
Super madam take a bow
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
🙏
@kakunutiramamohanreddy3686
@kakunutiramamohanreddy3686 Ай бұрын
Good morning madam Tq
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Welcome
@vasu.k5676
@vasu.k5676 Ай бұрын
Mee classs railway aspirants ki kuda upayoga paduthunnai mam🎉❤❤❤ chala nerchukuntunnam mee channel dwara.alp exam ki 3 questions attempt cheyyagaliganu ante mee lessons ey karanam
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Thank you 🙏. నా చానల్ ఉపయోగపడుతున్నందుకు చాల సంతోషం. కానీ నేను చెప్పేదాని మీదే పూర్తిగా ఆధారపడకుండా మీ Textbooks లోనిది,నేను చెప్పేది ఒకటో కాదో చూసుకుంటున్నారా లేదా 😊
@NoName-ne3sy
@NoName-ne3sy Ай бұрын
Super explanation madam..
@biologyintelugu
@biologyintelugu Ай бұрын
Thank you for your words 🙏