చాలా బాగా చెప్పారు madam. మీ videos మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి.
@biologyintelugu2 ай бұрын
Thank you for your kind comment 🙏
@ranjithyadav72592 ай бұрын
Thank you madam 🙏
@biologyintelugu2 ай бұрын
🙏
@srinivasg1802 ай бұрын
Bhga chepparu medem
@maheshnarsingoju58412 ай бұрын
Madem roju oka topic cheste Chaala useful untadhi mam
@biologyintelugu2 ай бұрын
దేని మీద చేయాలి?
@balakrishnatrinadharaojunn28232 ай бұрын
🎉
@biologyintelugu2 ай бұрын
🙏
@singepalliabhilash53112 ай бұрын
Medam daily oka topic cheppandi medam
@biologyintelugu2 ай бұрын
మీరు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు 🙏. రోజుకొక టాపిక్ అంటే కష్టం. ముందు చెప్పాల్సిన టాపిక్ తెలియాలి. నేను రిటైర్ అయ్యి 7సంవత్సరాలైంది. టాపిక్ తెలిసినా ప్రిపేర్ అవ్వాలి. వీడియో చేయడం, ఎడిటింగ్ , KZbin లో అప్లోడ్ చేయడానికే ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరడిగినది ఆలోచించాలి.
@biologyintelugu2 ай бұрын
100 వీడియోలు చేయగలిగాను. ఎక్కువ మందికి ఉపయోగపడడం లేదు కదా, మానేద్దాం అనుకుంటున్నాను. కానీ మీలాంటి వారికోసమే చేస్తున్నాను.