Пікірлер
@raniadam1394
@raniadam1394 23 сағат бұрын
పల్లవి: ఓహో... ఓ.. ఓహో... ఓ... ఓహో... ఓ... మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు... కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు... మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు... కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు.... నిన్నలలో నిలిచావు... చరణం 1: మల్లెల కన్నీరు చూడు... మంచులా కురిసింది లేత ఎండ నీడలలో... నీ నవ్వే కనిపించింది వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో... వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో ... దోసిట నా ఆశలన్నీ... దోచి వెళ్ళిపొయావు ... మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు చరణం 2: ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి... ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి... ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి... పసుపైనా కానీవా... పదాలంటుకొనీవా .... పాదాలకు పారాణై... పరవశించిపోనీవా... పలకరించిపోలేవా... మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు... చరణం 3: వేకువంటి చీకటి మీద... చందమామ జారింది... నీవు లేని వేదనలోనే... నిశిరాతిరి నిట్టూర్చింది... తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా... తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా... జ్ఞాపకాల వెల్లువలోనే... కరిగి చెరిగిపోతున్నాను మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు... మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా.. నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు
@sivasankar7890
@sivasankar7890 9 күн бұрын
Susheelmma great singer
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 13 күн бұрын
నిజమే జమున పాట పాడుతుంటే మెదడు కన్న్నులనుంది హృదయం నుండి కన్నీరు వచ్చింది తోడు నీడ లోపాట ఆపాత మధురాలు
@msmurty3488
@msmurty3488 13 күн бұрын
A WONDERFUL OLD TELUGU SONG BY LATE BHANUMATI GARU😂
@geethaanumolu2170
@geethaanumolu2170 14 күн бұрын
2024 nov 28 super song 🎉❤
@geethaanumolu2170
@geethaanumolu2170 14 күн бұрын
2024 nov 28 super song 🎉❤
@NammiPravallika
@NammiPravallika 17 күн бұрын
Pataki taggamusic two songs superb jai super star Krishna garu move oplode chandi please sar
@krishnaraodhataram58
@krishnaraodhataram58 19 күн бұрын
Vetoori gariki padabhivandanam. Ayana leni lotu evaru poodchaleru.
@satyanarayana4035
@satyanarayana4035 20 күн бұрын
ఈ సినిమా దయచేసి అప్ లోడ్ చేయండి. ఈ సినిమా లోని పాటలన్ని సూపర్ సాంగ్స్.
@nammibhargavi2194
@nammibhargavi2194 21 күн бұрын
Super star krishna garu We miss you sar 😂😂😂😂😂johar super star krishna garu ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@UmashankarRao-fi4gm
@UmashankarRao-fi4gm 24 күн бұрын
Movie name rhythem
@kanyakumaribayana1381
@kanyakumaribayana1381 25 күн бұрын
మంచిపాట❤
@apparaonayudu8730
@apparaonayudu8730 27 күн бұрын
ఇప్పటికి 62 అరవై రెండు సరులు వారం రోజుల్లో విన్నాను ఎంత బాగుందో
@vidyasagarkotha1132
@vidyasagarkotha1132 28 күн бұрын
Excellent
@radhamuthurajini1965
@radhamuthurajini1965 Ай бұрын
Thanks for uploading the audio song ! Singer : SPB Lyricist : Veturi Film : Dance Master (dubbed from Tamil film Punnagai Mannan (1986) )
@satyanandamg6315
@satyanandamg6315 Ай бұрын
Please upload vedio song.... Wonderful picturisation by Bapu garu on beautiful pair Krishna and Jayaprada....Might have first film of Jayaprada as heroine very cute
@nageswararaorayasam1558
@nageswararaorayasam1558 Ай бұрын
ఇప్పుడు అసలు పైట నే లేదు
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 Ай бұрын
బర్రె ముద్దిలాగ వీపు మొత్తం చూపిస్తున్నారు లెకిమండలు
@g.lakshmiramesh9671
@g.lakshmiramesh9671 Ай бұрын
Chala manchi paata. Oka ammai manasu, k 👌👌
@sankaranadjannabhatla5498
@sankaranadjannabhatla5498 Ай бұрын
Pure music ❤
@SindhuKurapati-x1i
@SindhuKurapati-x1i Ай бұрын
🎉🎉🎉🎉🎉very good song
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Chintingu casullu vaallu paduthamu Ani adivicatullu naatho adi
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Maa amaayai prsadu laxami maa veenikinti vaadu cimullu adi
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Facku laxami peedaamaa mydukuru pukullu adi naaku paydithay
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
Apudu amoo laxami prasanaa adi laathaa adi 20 yaresu adi
@ChandraShekharTelidevara
@ChandraShekharTelidevara Ай бұрын
Super song
@ramanikosuri2743
@ramanikosuri2743 Ай бұрын
Excellent song and extraordinary singing by our great legend Smt P Susheela garu. What more Telugu people need other than enjoying immortal melodies.
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Ай бұрын
పాటలో కథను నడిపించేవారు అప్పటి దర్శకులు పాట పాడే విధానం సూపర్ మ్యూజిక్ వెరైటీ ( వెస్ట్రన్ స్టయిలా )
@mudragadaramanarao7014
@mudragadaramanarao7014 Ай бұрын
Video song please
@chandranerer1255
@chandranerer1255 Ай бұрын
Beautiful song of Gana Saraswati P Susheelamma.
@krishnamaddala9978
@krishnamaddala9978 Ай бұрын
Is this movie or songs available?
@chennasrinivas209
@chennasrinivas209 Ай бұрын
Super
@harisatyannarayana3851
@harisatyannarayana3851 Ай бұрын
Most haunting song of olden days
@Venkatareddipalikala
@Venkatareddipalikala 2 ай бұрын
WHAT AN EXTRAORDINARILY BEAUTIFUL MELODIOUS SONG BY OUR TELUGU SINGER SUSEELAMMA. I AM UNABLE TO EXPRESS MY HAPPINESS IN WORDS.
@umarani604
@umarani604 2 ай бұрын
Super
@snubnu1630
@snubnu1630 2 ай бұрын
ఇది lakeer మూవీ రీమేక్ సాంగ్ తెలిసిన వాళ్ళు లైక్ చేయండి
@mvenkateshwararao5453
@mvenkateshwararao5453 2 ай бұрын
Super mesmerizing song
@srinivasaraoravuri5438
@srinivasaraoravuri5438 2 ай бұрын
Maruvaleni beautiful song
@jaganjatavath2494
@jaganjatavath2494 2 ай бұрын
❤❤❤❤❤❤
@kasinathgajula9354
@kasinathgajula9354 2 ай бұрын
తోడు నీడ చిత్రం. వీడియో చూసాను అందులో ఈ పాట తొలగించారు....... భానుమతి గారు పాడిన.... ఎన్నో రాత్రులు వస్తాయి .... పాట కూడా తీసి వేశారు.. చాలా భాద అనిపించింది 😢😢
@brahmamchary9372
@brahmamchary9372 Ай бұрын
వీడియో ఉంటే బాగుండేది.
@janagamshiva6778
@janagamshiva6778 2 ай бұрын
What a sach beutiful melody song ❤❤❤❤❤❤❤
@varanasividyavathi1163
@varanasividyavathi1163 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏సుశీలమ్మ గారికి
@rekha0702
@rekha0702 2 ай бұрын
కన్నులే నీకోసం కాచుకున్నవి వెన్నెలలే అందుకని వేచియున్నవి కన్నులే నాకోసం కాచుకున్నవా వెన్నెలలే అందుకని వేచియున్నవా ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి కొంటెతనం ఈ రేయి కూడదన్నవి...కూడదన్నవి కన్నులే నాకోసం కాచుకున్నవా వెన్నెలలే అందుకని వేచియున్నవా అందమైన ఆవేశం ఆగనన్నది హద్దులోన ఉంటేనే అందమున్నది అందమైన ఆవేశం ఆగనన్నది హద్దులోన ఉంటేనే అందమున్నది తుళ్ళిపడే నా మనసే చల్లపడాలి చందురుడే నిన్నుగని జాలిపడాలి...జాలిపడాలి కన్నులే నీకోసం కాచుకున్నవి వెన్నెలలే అందుకని వేచియున్నవి విరహంలో నా తనువే వేగుతున్నది తీయని ఆ విరహంలో హాయివున్నది విరహంలో నా తనువే వేగుతున్నది తీయని ఆ విరహంలో హాయివున్నది ఎందుకిలా నన్ను సతాయింతువు నేడు మాటలింక చాలునులే మామ వున్నాడు చందమామ వున్నాడు కన్నులే నాకోసం కాచుకున్నవా వెన్నెలలే అందుకని వేచియున్నవా కన్నులే నీకోసం కాచుకున్నవి వెన్నెలలే అందుకని వేచియున్నవి
@ashff8131
@ashff8131 2 ай бұрын
Please.uplod.the.movee..sai
@SaibabjiShaik
@SaibabjiShaik 2 ай бұрын
Krishna garu jayaprada garu pair naturalga vuntundi super janta satyam music super
@rthnaihashettyrathnaiha8773
@rthnaihashettyrathnaiha8773 2 ай бұрын
ತುಂಬಾ ಉತ್ತಮ ಸಂಗೀತ 🌹🌹🌹2024/9/26--_-ರತ್ನಯ್ಯ ಇಮರ ಕುಂಟೆ ಕರ್ನಾಟಕ ಶ್ರೀನಿವಾಸಪುರ
@nagendrakumar8382
@nagendrakumar8382 2 ай бұрын
@prayogmusicmelodies1771
@prayogmusicmelodies1771 2 ай бұрын
30, మార్చి 2022, బుధవారం క్షేమమా ప్రియతమా | Kshemama Priyathama | Song Lyrics | Adavi Simhalu (1983) క్షేమమా ప్రియతమా చిత్రం: అడవి సింహాలు (1983) సంగీతం: చక్రవర్తి గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు, సుశీల పల్లవి: ఏహే ఏహే లాలలాలలా ఆహా ఆహా లాలలాలలా క్షేమమా.. ప్రియతమా .. సౌఖ్యమా.. నా ప్రాణమా.... కుసుమించే అందాలు.. కుశలమా... వికసించే పరువాలు.. పదిలమా.. మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా క్షేమమా.. ప్రియతమా .. సౌఖ్యమా.. నా ప్రాణమా.... కుసుమించే అందాలు.. కుశలమా... వికసించే పరువాలు.. పదిలమా.. మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా మరల మరల వచ్చిపో వసంతమా... సిపోవే నన్ను సుప్రభాతమా.. క్షేమమా.. ప్రియతమా .. సౌఖ్యమా.. నా ప్రాణమా.... చరణం 1: నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక.. కుశలమా అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక.. పదిలమా నీ లోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు.. క్షేమమా.. నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక.. కుశలమా అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక.. పదిలమా నీ లోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు.. క్షేమమా.. చలి గాలి గిలిగింత సౌఖ్యమా.. చెలి మీద వలపంతా సౌఖ్యమా.. నీ క్షేమమే..నా లాభము .. నీ లాభమే..నా మోక్షము క్షేమమా.. ప్రియతమా .. సౌఖ్యమా.. నా ప్రాణమా.... కుసుమించే అందాలు.. కుశలమా... వికసించే పరువాలు.. పదిలమా.. మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా.. చరణం 2: కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి.. కుశలమా నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు.. పదిలమా నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి.. కుశలమా నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు.. పదిలమా నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా తహతహలు తాపాలు.. సౌఖ్యమా.. బిడియాలు బింకాలు.. సౌఖ్యమా నీ సౌఖ్యమే.. నా సర్వమూ .. ఆ సర్వమూ.. నా సొంతమూ.. క్షేమమా.. ప్రియతమా .. సౌఖ్యమా.. నా ప్రాణమా.. కుసుమించే అందాలు కుశలమా.. వికసించే పరువాలు పదిలమా మరల మరల వచ్చిపో వసంతమా.. చూసిపోవే నన్ను సుప్రభాతమా క్షేమమా.. ప్రియతమా .. సౌఖ్యమా.. నా ప్రాణమా.. కుసుమించే అందాలు కుశలమా.. వికసించే పరువాలు పదిలమా మరల మరల వచ్చిపో వసంతమా.. చూసిపోవే నన్ను సుప్రభాతమా
@dharmapalreddy8751
@dharmapalreddy8751 2 ай бұрын
Dr.C.Narayana Reddy Garu🙏🏽
@dharmapalreddy8751
@dharmapalreddy8751 2 ай бұрын
Please 🙏🏽upload video song