Ye Subhasamayamlo song from Manasu Mangalyam Telugu Movie - Nageswara Rao, Jamuna

  Рет қаралды 7,230

Uma v

Uma v

Күн бұрын

Пікірлер: 4
@englishbyjnr1968
@englishbyjnr1968 11 ай бұрын
శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత ప్రతిభకు ఈ పాట ఒక మచ్చు తునక.
@J.GowriPrasad1970
@J.GowriPrasad1970 2 жыл бұрын
ప: M ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో నీ కాలి అందెలు మ్రోగినవో ఎన్నెన్ని ఆశలు పొంగినవో F ఏ శుభ సమయంలో ఈ చెలి హృదయంలో నీ ప్రేమ గీతం పలికిందో ఎన్నెన్ని మమతలు చిలికిందో M,F అహ..అహ...అహ..అహ అహాహ హాహహ.. హా.. హా.. హా M కలలో నీవే ఊర్వశివే ఇలలో నీవే ప్రేయసివే కలలో నీవే ఊర్వశివే ఇలలో నీవే ప్రేయసివే F ఆ..ఆ.. నీడే లేని నాకోసం తోడై ఉన్న దేవుడవే నీడే లేని నాకోసం తోడై ఉన్న దేవుడవే M చిక్కని చీకటిలోనా అతి చక్కని జాబిలి నీవే ఏ శుభసమయంలో...ఓ..ఓ..ఓ.. F మనిషై నన్ను దాచావు కవివై మనసు దోచావు మనిషై నన్ను దాచావు కవివై మనసు దోచావు M నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసుకున్నాను నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసుకున్నాను F పందిరి నోచని లతకు నవ నందనమైతివి నీవే ఏ శుభసమయంలో...ఓ..ఓ..ఓ.. M నీలో విరిసి హరివిల్లు నాలో కురిసే విరిజల్లు నీలో విరిసి హరివిల్లు నాలో కురిసే విరిజల్లు F ఆ...ఆ...ఆ.. కనులే కాంచె స్వప్నాలు నిజమై తోచే స్వర్గాలు కనులే కాంచె స్వప్నాలు నిజమై తోచే స్వర్గాలు M నవ్వుల ఊయలలోని నా యవ్వన శోభవు నీవే ఏ శుభ సమయంలో F ఈ చెలి హృదయంలో M నీ ప్రేమ గీతం పలికిందో F ఎన్నెన్ని మమతలు చిలికిందో M,F అహ..అహ...అహ..అహ అహాహ హాహహ హా.. హా.. హా.. హా చిత్రం : మనసు-మాంగల్యం (1970) సంగీతం : పెండ్యాల గీతరచయిత : దాశరథి నేపధ్య గానం : ఘంటసాల సుశీల It's is a super super song
@masumvali3161
@masumvali3161 5 ай бұрын
@kmbrao1
@kmbrao1 2 жыл бұрын
అసలు వీడియో ఎందుకు దొరకడం లేదు 😣
Ee Subhasamayam Lo
4:39
Ghantasala - Topic
Рет қаралды 91 М.
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 59 МЛН
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 76 МЛН
小路飞和小丑也太帅了#家庭#搞笑 #funny #小丑 #cosplay
00:13
家庭搞笑日记
Рет қаралды 17 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Aakasam Dinchala
4:28
P.Susheela Official
Рет қаралды 719 М.
Darling Darling
3:01
Ghantasala - Topic
Рет қаралды 17 М.
Okka Kshanam
3:41
Ghantasala - Topic
Рет қаралды 1 М.
How Strong is Glass? 💪
0:25
Preston
Рет қаралды 24 МЛН
13.12.2024🐊🪗🚂...
0:18
NILETTO
Рет қаралды 79 М.
6ELLUCCI - IDEAL | ПРЕМЬЕРА
3:55
6ELLUCCI
Рет қаралды 83 М.
18 yoshimda edi REMIX 2024 | Trending Music 2024 | Remix By Xon-Saroy Record's
5:04
Ислам Итляшев - В этой женщине (Премьера клипа 2024)
3:22
Roza Zergerli - İstedim ( Yeni )
2:32
Sarkhan Pro
Рет қаралды 2,2 МЛН