కార్తీక శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ధి ద్వాదశినాడు.. పఠించవలసిన "ధాత్రీ దేవి" శ్లోకం_ధాత్రీదేవి నమస్తుభ్యం, సర్వ పాప క్షయంకరీ పుత్రాన్ దేహి_ మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే. ప్రజ్ఞామ్ మేధాంచ_ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీమ్. నిరోగం_కురుమామ్ నిత్యం నిష్పాపం కురు సర్వదా!!!!! ముఖ్యంగా దీపాలు వెలిగించినపుడు దీపాల వేడి '"తులసిధాత్రీ"వృక్షాలకు తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి..ఇది అందరం తప్పనిసరిగా గమనించవలసిన విషయం..ఇక శ్రీ ధాత్రీ దేవి నామాలు. ఎన్నో ఉన్నా ఈ 21 నామలు ముఖ్యమైనవిగా చెబుతారు. అవి వరుసగా1*ఓం శ్రీ ధాత్రై నమః,*ఓం శ్రీ శాంత్యై నమః,*ఓం శ్రీ కాంత్యై నమః, ఓం శ్రీ మేథాయై నమః ,*ఓం శ్రీ కళ్యాణ్యై నమః,*ఓం విష్ణు పత్నై నమః, *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః, *ఓం శ్రీ ప్రకృత్యై నమః , ఓం శ్రీ ఇందిరాయై నమః, *ఓం శ్రీ సుధాత్రై నమః,*ఓం శ్రీ రమా యై నమః,ఓం శ్రీ లోక మాత్రే నమః,*ఓం శ్రీ అబ్ది తనయాయై నమః,*ఓం శ్రీ గాయత్రై నమః,*ఓం శ్రీ సావిత్రై నమః,*ఓం శ్రీ విశ్వరూపాయై నమః,*ఓం శ్రీ సురూపాయై నమః,ఓం శ్రీ కమనీయాయై నమః,*ఓం శ్రీ అవ్యకాయై నమః,*ఓం శ్రీ కమలాలయాయై నమః, *ఓం శ్రీ జగధాత్రై నమః ఈ నామాలు పఠించడం సకల శ్రేయస్కరం.
@pavanib758816 күн бұрын
🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏పాప supper supper supper 🙏🙏🙏🙏పాడావు అనే కంటే ప్రాణం పెట్టి,, శ్వాస ని బిగించి చాలా బాగా పాడావు 🙏🙏🙏పాప 🌹🌹🌹.. వినిన చాలు ఈ శ్రీశైల రగడ 🙏🙏🎉🎉
@PadmavathiPrava16 күн бұрын
🙏🙏🙏
@gadaradaveerabhadrarao839020 күн бұрын
ఓంనమఃశివాయ్ 🙏🙏🙏
@gadaradaveerabhadrarao839020 күн бұрын
ఓంనమఃశావాయ 🙏🙏🙏
@pavanib758822 күн бұрын
🙏🙏ఓం నమః శివాయ 🙏🙏🌹🌹🌹
@SriLalithanamosthuthe22 күн бұрын
మనం ప్రతి నిత్యం దీపారాధన చేసేటపుడు. ఇలా "కార్తీకమాసం" వంటి విశేషమైన రోజుల్లో కూడా పాడుకొనే అమూల్యమైన మనోహరమైన "పాట". "పత్తిలో నలక భమిడి నలక వత్తిలో నలక వజ్రాల నలక "సృషి యైన భక్తియైన గృహం లోపల నిన్ను విష్ణు తో తైలంబు నిండార పోసి,వనరము న వత్తి నను దాల్చి వేసి రుద్ర రూపుండ , రుద్ర జ్యేష్ఠుండ__ఈ పాట పాడుతూ దీపంబు పెట్టిన దానికేమి ఫలితమయ్య ?_ అంటే పార్వతీ పరమేశ్వరు ల కొలువు గలదు. బ్రహ్మ విష్ణువు సన్నిధి కలదు. వత్తి_ ముక్తి కొడగడంబు కాచు !"ఈశ్వరా"నే పెట్టిన దీపం ఇల్లంత వెలిగించు! "పరమేశ్వరా" నే పెట్టిన దీపం పాలించి చూడు! "సర్వేశ్వరా" నే పెట్టిన దీపం సాయం కలదు. నిక్షేపమైన దీపం కనక అక్షయమట! కాచి రక్షించవయ్య శ్రీమన్నారాయణా! సదా గోవిందా_"అనాయాసేన మరణం వినా దైత్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీ ప్రభో !!అంటూ దీపం వెలిగించి ముక్కోటి దేవతలారా ఈ దీపం మీకే అర్పింతూ!!!!!..
@pavanib7588Ай бұрын
🙏🙏🙏శ్రీ దుర్గ దేవియే నమః 🙏🙏🙏
@PadmavathiPravaАй бұрын
Srimaatre namah 🙏💐🙏
@PadmavathiPravaАй бұрын
Srimaatre namah 🙏 Baga vivarincharu vadinagaru
@PadmavathiPravaАй бұрын
Srimaatre namah 🙏💐🙏
@krishnakumaribasavaraju4444Ай бұрын
chala baga chepparu Suseela garu
@SriLalithanamosthutheАй бұрын
Thank you very much 🙏
@PadmavathiPravaАй бұрын
Om namah shivaya 🙏🙏🙏
@SriLalithanamosthutheАй бұрын
ఓం నమః శివాయ
@pavanib7588Ай бұрын
🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏
@SriLalithanamosthutheАй бұрын
ఓం నమః శివాయ
@PadmavathiPrava2 ай бұрын
🙏🙏🙏
@satyavenkat55082 ай бұрын
Most informative, well explained
@SriLalithanamosthutheАй бұрын
Glad you liked it
@pavanib75882 ай бұрын
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@satyavenkat55082 ай бұрын
Excellent, well narrated and educated the importance of Mahalaya Pakshamu. God bless you and wish to bring many more such kind of interesting topics in future.
@SriLalithanamosthuthe2 ай бұрын
Thank you
@pavanib75882 ай бұрын
🙏🙏🙏
@PadmavathiPrava2 ай бұрын
Sambashivaya namaha 🙏
@pavanib75882 ай бұрын
🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏
@BalaKrishna-ie3kd2 ай бұрын
రాధాదేవి కీర్తి కుమారి వృషభం మహారాజులకు జన్మించలేదు స్వయంగా రెండేళ్ల బాలికగా రావలి లో ఆవిర్భవించారు
@SriLalithanamosthuthe2 ай бұрын
First of all thanks for watching video. శ్రీ దేవీ భాగవతం( సరళ సంగ్రహ వచనం) నవమ స్కంధం - రాధ ఆరాధన లో వరహా అవతారంలో వృషభానుడి కుమార్తె గా పుట్టినట్లు తెలియచేశారు.
@UdayaBhaskar-fp8xp2 ай бұрын
Om namo venkatesaya
@pavanib75882 ай бұрын
🌹🌹🌹శ్రీ మాత్రే నమః 🌹🌹🌹
@pavanib75882 ай бұрын
ఓం నమో వాసుదేవాయ 🙏🙏🙏
@PadmavathiPrava2 ай бұрын
🙏🙏🙏
@SriLalithanamosthutheАй бұрын
🙏🙏🙏
@pavanib75882 ай бұрын
జై బోలో గణేష్ మహారాజ్ కి జై 🙏🙏🙏🙏🙏
@susisravani76052 ай бұрын
Super 🎉
@SriLalithanamosthutheАй бұрын
Thank you very much 🙏
@PadmavathiPrava3 ай бұрын
Jai Shri Krishna 🙏🙏entho madhuramuga vivarincharu vadinagaru
Very fine. You explained it well in your approach. At present there are very few people who remember the Gods. In that order you worshiped the lord with great devotion.🙏🙏
@SriLalithanamosthuthe3 ай бұрын
Thank you
@pavanib75884 ай бұрын
🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏
@SriLalithanamosthutheАй бұрын
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏
@pavanib75884 ай бұрын
పాప చాలా బాగా పాడావు.. Back ground మ్యూజిక్ చాలా బాగుంది
@SriLalithanamosthuthe3 ай бұрын
Thanks
@PadmavathiPrava4 ай бұрын
Baga padaru vadina garu 👌👌💐💐
@SriLalithanamosthuthe3 ай бұрын
Thank you very much
@pavanib75884 ай бұрын
🙏🙏🙏శ్రీ లక్ష్మి దేవియే నమః 🙏🙏🙏
@SriLalithanamosthuthe3 ай бұрын
🙏🙏🙏
@pavanib75884 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః
@PadmavathiPrava4 ай бұрын
🙏🙏🙏
@SriLalithanamosthuthe3 ай бұрын
🙏🙏
@pavanib75884 ай бұрын
🙏🙏🙏శ్రీ లక్ష్మి దేవియే నమః 🙏🙏🙏
@UdayaBhaskar-fp8xp4 ай бұрын
Om namo bhagwate vasudeva 🙏🙏
@SriLalithanamosthutheАй бұрын
🙏🙏
@UdayaBhaskar-fp8xp4 ай бұрын
Om namo bhagwate vasudeva 🙏🌹
@SriLalithanamosthutheАй бұрын
🙏🙏
@PadmavathiPrava4 ай бұрын
Entho chakkaga vivarincharu vagina garu ashadamasa visistatha 🙏🙏
@SriLalithanamosthuthe4 ай бұрын
Thanks andhi
@nageswariabhrapudi55584 ай бұрын
Chalabaga explain chesthunnaru
@SriLalithanamosthuthe4 ай бұрын
Thank you
@pavanib75884 ай бұрын
Tq you పాప 🙏🙏🙏🙏🙏🙏
@SriLalithanamosthuthe4 ай бұрын
Thanks
@pavanib75884 ай бұрын
జై స్వాహా దేవి 🙏🙏🙏🙏tq you so much పాప.. తెలియని స్వాహ దేవి గురుంచి చెప్పావు 🙏🙏చాలా బాగా చెప్పావు