క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథా మహత్యం||Ksheerabdi Dwadasi vratha katha mahatyam(Telugu)

  Рет қаралды 279

SRI LALITHA NAMOSTHUTHE

SRI LALITHA NAMOSTHUTHE

Күн бұрын

Пікірлер: 2
@SriLalithanamosthuthe
@SriLalithanamosthuthe 11 күн бұрын
కార్తీక శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ధి ద్వాదశినాడు.. పఠించవలసిన "ధాత్రీ దేవి" శ్లోకం_ధాత్రీదేవి నమస్తుభ్యం, సర్వ పాప క్షయంకరీ పుత్రాన్ దేహి_ మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే. ప్రజ్ఞామ్ మేధాంచ_ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీమ్. నిరోగం_కురుమామ్ నిత్యం నిష్పాపం కురు సర్వదా!!!!! ముఖ్యంగా దీపాలు వెలిగించినపుడు దీపాల వేడి '"తులసిధాత్రీ"వృక్షాలకు తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి..ఇది అందరం తప్పనిసరిగా గమనించవలసిన విషయం..ఇక శ్రీ ధాత్రీ దేవి నామాలు. ఎన్నో ఉన్నా ఈ 21 నామలు ముఖ్యమైనవిగా చెబుతారు. అవి వరుసగా1*ఓం శ్రీ ధాత్రై నమః,*ఓం శ్రీ శాంత్యై నమః,*ఓం శ్రీ కాంత్యై నమః, ఓం శ్రీ మేథాయై నమః ,*ఓం శ్రీ కళ్యాణ్యై నమః,*ఓం విష్ణు పత్నై నమః, *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః, *ఓం శ్రీ ప్రకృత్యై నమః , ఓం శ్రీ ఇందిరాయై నమః, *ఓం శ్రీ సుధాత్రై నమః,*ఓం శ్రీ రమా యై నమః,ఓం శ్రీ లోక మాత్రే నమః,*ఓం శ్రీ అబ్ది తనయాయై నమః,*ఓం శ్రీ గాయత్రై నమః,*ఓం శ్రీ సావిత్రై నమః,*ఓం శ్రీ విశ్వరూపాయై నమః,*ఓం శ్రీ సురూపాయై నమః,ఓం శ్రీ కమనీయాయై నమః,*ఓం శ్రీ అవ్యకాయై నమః,*ఓం శ్రీ కమలాలయాయై నమః, *ఓం శ్రీ జగధాత్రై నమః ఈ నామాలు పఠించడం సకల శ్రేయస్కరం.
@ManojKumar-eu8tv
@ManojKumar-eu8tv 14 сағат бұрын
Har har Mahadev 🙏🚩
Vishnu sahasranamam by M S subba laxmi || Vishnu sahasranama Full
30:03
Bhakti paatalu
Рет қаралды 1,1 МЛН
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,5 МЛН
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 10 МЛН