Wow glory to Jesus Christ Amen God bless all of you and family s bro
@jhansimedabalimi41998 күн бұрын
No పెడతారా?
@satyanarayanamylapalli76719 күн бұрын
1980 లో విన్నాను ఈ సాంగ్.....ఒక బ్రదర్ ద్వారా
@prabhakarmekathoti689819 күн бұрын
Wonderful tq all the troop members
@mahiscreations...42119 күн бұрын
You from brother ❤😊😊
@Prasad-o6q22 күн бұрын
Very good
@manohari893323 күн бұрын
Super ga vainchinaru naku estmaina song teem andariki na Vandanalu God bless you nanna lu 🙏🙌🌹
@tatakondalu132927 күн бұрын
Pad కొట్టే అన్నాయి మార్కాపురం శ్రీను స్వామి అమ్మతి వస్తాడుగా
@nandigammasthanrao851020 күн бұрын
@@tatakondalu1329 yes
@johnkumaripondugala1649Ай бұрын
చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి.... మా ఊరిలో కూడా బ్యాండ్ ట్రూఫ్ వుంది.. పెళ్లిళ్లు, పండుగలకు ఇప్పటికి ఇదే సందడి.... అవన్నీ ఇప్పుడు మిస్ అయ్యాము...anyhow l enjoyed a lot 🙏
@srinusaikam3924Ай бұрын
Super
@rajeshjkumar3664Ай бұрын
🥰
@Oggu.kanakamАй бұрын
👌👌👌👌👌👏👏🙏🙏❤️❤️❤️❤️❤️
@nagarajuvemuri7186Ай бұрын
What a 1980's childhood days memorables .. well presentation ❤❤❤❤❤
@v.nireekshnakumar43522 ай бұрын
Super bro
@yeliyayadlapalli34202 ай бұрын
Nice playing God bless you all🙏
@sschannel42454 ай бұрын
Ho old days malli gurtu chesaru .. Nenu ma voori band lo cheranu Congo play chesevadni nenu degree chadukune tappudu .. Ala 2 year taruvata Pads player ayyanu .. pads play chestu LLB complete chesanu ippudu hyd High court lo advocate ga practice chestunna na chaduvuki Sangeetam yantho sahayam chesindi dabbulu sampadinchi exam fee kattukune vadni .. Oka musician ga and Advocate ga and Indian badminton player ga mana Telangana lo Ranistunnanu ante adi kalamma talli bikshane nenu ye stage lo vunna sangeetanni vadalanu 😍😍😍🥰🥰🥰😍😍 I love music ❤❤❤❤
@PedababuRayapudi-md7vc4 ай бұрын
కరుణించు మేరి మాత సాంగ్ పెట్టండి ప్లీస్
@srinivasaraovadugu42864 ай бұрын
Edi maa church song
@veluvulavideos6124 ай бұрын
Vijayawada Emmanuel Church song edi suvarthaswaram lo undi original song nice music
@praveenarmy46184 ай бұрын
రచన, స్వరకల్పన : రెవ. వి.నెహెమ్యాగారు ************************************************** పల్లవి : స్తుతించెదను నేను నిన్ను మనసారా భజించెదను నేను నిన్ను ప్రియమరా సజీవుడవు నా ప్రభువా జగములనేలే ` జగద్రక్షకుడా 1. పూజార్హుడవు నీవే ప్రభు పూజించెద నిన్ను ప్రతిదినము రమ్యముగా పాడెదను పావనడగు నా ప్రియ ప్రభుని ॥స్తుతించెదను॥ 2. స్తోత్రార్హుడవు నీవే ప్రభు స్తుతించెద నేను దినదినము సతతము నిన్ను కొనియాడి సమర్పించెదను నా హృదయం ॥స్తుతించెదను॥ 3 అమర్త్యడువు నీవేప్రభు ఆరాధించెద అనుదినము ఆత్మతో నిన్నుసేవించి ఆవనిలో నినే చాటెదను ॥స్తుతించెదను॥