Nen oka musician and software employee ni. Chinnapudu ma vurilo ee band tho patu marriges lo valla venuka rendu sticks pattukini tirige vanni.. 😂😂😂 akkada band vallu na intetrst ni chusi side drum iste chala baga play chesa vallu nannu chusi surprise ayyaru. God's grace today nenu Best keyboard player and a software employee. Veela influence na music meda chala ekkuva vundi. Nachina vallu like kottandi.❤
@sivasagar00010 ай бұрын
❤
@preethamkeys10 ай бұрын
Nice bro 👏
@nanivanukuri9 ай бұрын
❤❤@@preethamkeys
@SatishKumar-de6wj9 ай бұрын
Praise the lord Brother
@mosesgeddada29529 ай бұрын
May God Bless You Brother
@syamyalamanchili88379 ай бұрын
థాంక్స్ బ్రదర్స్ ఎన్నో సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయారు ఆరోజు రికార్డింగ్ లో ఎలా ఉందో మ్యూజిక్ సేమ్ టు సేమ్ దింపేశారు మీకు హ్యాట్సాఫ్
@TigerRaviPerika9 ай бұрын
చాలా కృతజ్ఞతలు అన్నగారు. పాటను చాలా చక్కగా ప్లై చేశారు థాంక్యూ అన్నలు
@Isaac.197810 ай бұрын
దీని వెనుక ఎంతో కటోర సాధన ఉంటుంది Not a easy.. Super 👌👌❤❤
@jhansirani16057 ай бұрын
నిజంగా అద్భుతం ఈ సంగీతం.అందుకే సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయంటారు.మైమరచిపోవచ్చు
@Prasanth-149 ай бұрын
వింటుంటే స్వర్గం లో ఉన్నట్లు వుంది దేవుడు మిమల్ని బహుగా దీవించునుగాక 🙏🙏🎼🎧
@Tonivelagapalli7 ай бұрын
ఇప్పుడు అంటే స్టేజ్ లు ఆర్కెస్ట్రా లు వచ్చాయి కానీ అప్పట్లో ఈ బ్యాండ్ సౌండ్ వినిపిస్తే కానీ పెళ్ళి స్టార్ట్ అయ్యేది కాదు ,సూపర్ మెమోరీస్ 😊
@ChvenkanaChvenkana-k5i9 ай бұрын
కళ్యాణి రాగంలో పాట వాయించారు చాలా బాగుంది వందనాలయ్యా
@satyanarayanamylapalli76714 күн бұрын
1980 లో విన్నాను ఈ సాంగ్.....ఒక బ్రదర్ ద్వారా
@rajaraju52759 ай бұрын
Sir meetho kalasi avakasamvunty devudu krupatho oka pata aina padalani asha hrudayamy nee alayam kreesthu
@manohari893317 күн бұрын
Super ga vainchinaru naku estmaina song teem andariki na Vandanalu God bless you nanna lu 🙏🙌🌹
@hussainsk905610 ай бұрын
కళ్యాణి రాగం ఇద్దరు చాలా చక్కగా వావించారూ👍
@Johnsonbattu9 ай бұрын
చాలా అద్భుతంగా వాయించారు...😊 మేము కూడా చిన్నప్పుడు బ్యాండ్ వాయించే వాళ్ళం.... దేవునికి స్తోత్రం... హల్లెలూయ🎉🙏🏻🤝🎉
@devakrupamanirayala8129Күн бұрын
Wow glory to Jesus Christ Amen God bless all of you and family s bro
@prabhuShekinah10 ай бұрын
చాలా చాలా బాగుంది...మీకు అభినందనలు
@johnkumaripondugala164926 күн бұрын
చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి.... మా ఊరిలో కూడా బ్యాండ్ ట్రూఫ్ వుంది.. పెళ్లిళ్లు, పండుగలకు ఇప్పటికి ఇదే సందడి.... అవన్నీ ఇప్పుడు మిస్ అయ్యాము...anyhow l enjoyed a lot 🙏
@yacobchitikela17409 ай бұрын
అద్భుతం పరమాద్భుతం వాయించినవారికి అభినందనలు
@Isaac.197810 ай бұрын
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి❤😢
@yeliyayadlapalli34202 ай бұрын
Nice playing God bless you all🙏
@goodfriends996210 ай бұрын
చాలా proper presentation 🎉🎉
@seshagiriraokaranam295810 ай бұрын
extraordinarily superb..👌👌👌👌👌
@nagarajuvemuri7186Ай бұрын
What a 1980's childhood days memorables .. well presentation ❤❤❤❤❤
@RupaVinod-d7c9 ай бұрын
Praise the Lord Very nice playing song Hrudayme nee aalayam.. God bless you all 🎉❤
@PedababuRayapudi-md7vc4 ай бұрын
కరుణించు మేరి మాత సాంగ్ పెట్టండి ప్లీస్
@sschannel42454 ай бұрын
Ho old days malli gurtu chesaru .. Nenu ma voori band lo cheranu Congo play chesevadni nenu degree chadukune tappudu .. Ala 2 year taruvata Pads player ayyanu .. pads play chestu LLB complete chesanu ippudu hyd High court lo advocate ga practice chestunna na chaduvuki Sangeetam yantho sahayam chesindi dabbulu sampadinchi exam fee kattukune vadni .. Oka musician ga and Advocate ga and Indian badminton player ga mana Telangana lo Ranistunnanu ante adi kalamma talli bikshane nenu ye stage lo vunna sangeetanni vadalanu 😍😍😍🥰🥰🥰😍😍 I love music ❤❤❤❤
@Prasad-o6q17 күн бұрын
Very good
@SureshOphthal-gx6hy10 ай бұрын
Chala bagundhi sir may God bless you
@koteswararaogavini38310 ай бұрын
నాకు నిజముగా కళ్ళలో నీరు ఆగలేదు సాంగ్ వింటుంటే
@PastorSundarsingh10 ай бұрын
Super band sir God bless you
@pinipaydaveedu53608 ай бұрын
Super, God bless all of your team.
@sudarsanarao.patchipulusu444910 ай бұрын
chala adbutanga vundi
@B.Rajendra-d7q9 ай бұрын
Pata rojulu gurtuku tesukocharu chala thanks 👌👍
@rapakavasu43879 ай бұрын
Super super super super super super super super super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Manthan garu Hetshesof nidunoorellu devunineedalo challagaundalani manasara auprbhuvuni praadistha kutumbhumniki andariki vandanalu
@mizpahministriesap151510 ай бұрын
Super.. Full song పెట్టండి
@abhibhaigaming330610 ай бұрын
Super very nice good happy song🎉
@kranthikumar48179 ай бұрын
Chala bagundu ,God bless you
@MuggallaSheela-lo7qg9 ай бұрын
Anna nice song god bless u music members
@surapatijanaki18739 ай бұрын
Maduram ga vundi bro verry nice god bless your team members
@davidraju18339 ай бұрын
GOD BLESS YOU ABUDENTELY IN JESUS MIGHTY NAME AMEN 🙏