Пікірлер
@SatyavatiSappa-b4j
@SatyavatiSappa-b4j 21 сағат бұрын
Thank you sir its truth'
@rajvarmachittam4844
@rajvarmachittam4844 10 күн бұрын
Exactly correct
@junnutalli9796
@junnutalli9796 10 күн бұрын
నాకు ప్రమాదం జరిగినప్పుడు ఆ అనుభవం నిజమైంది
@blaxmi2371
@blaxmi2371 3 ай бұрын
Nice 👌
@sweety-cy2yn
@sweety-cy2yn 4 ай бұрын
Chanipoyaka narakam anedhi vundadha ala aithe ikkada pani gattukoni pakka vallani badhalu pette vallu kavalani kullu tho kutralu chesi kompalu munche vallu vallantha narakam anubavinchara ala aithe istam vachinatlu papalu chesi vallaki shiksha ledha
@user-po205
@user-po205 4 ай бұрын
Naku chavante bayam ledu
@chandraprakash-ce7yx
@chandraprakash-ce7yx 6 ай бұрын
Book name
@Mghjjjkkk
@Mghjjjkkk 6 ай бұрын
గలతియులకు 5:16 నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతియులకు 5:17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు. గలతియులకు 5:18 మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు. గలతియులకు 5:19 శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, గలతియులకు 5:20 విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, గలతియులకు 5:21 భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
@Mghjjjkkk
@Mghjjjkkk 6 ай бұрын
ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22:13 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. ప్రకటన గ్రంథం 22:14 జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకు కొనువారు ధన్యులు. ప్రకటన గ్రంథం 22:15 కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
@Mghjjjkkk
@Mghjjjkkk 6 ай бұрын
సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము thirigi god daggaraku velthundhi , trust jesus he is real . And his words are truthfull. There is no sin words in jesus words. Chanipoyaka hell or heaven idhe jeevetham yokka paramaradham.
@Mghjjjkkk
@Mghjjjkkk 6 ай бұрын
I want to be die please help me without pain
@kanakatlausha4868
@kanakatlausha4868 8 ай бұрын
Super
@sravanthikothwal8918
@sravanthikothwal8918 8 ай бұрын
Soul unte ants ki , invisible insects ki annitiki untada soul 🙃,soul undi ani logical proof enti asalu ?
@vijayashakuntala223
@vijayashakuntala223 8 ай бұрын
Soul ki akali, daaham avuthada?
@vijayashakuntala223
@vijayashakuntala223 8 ай бұрын
Ooha janitha mainadhi idi real kadhu.
@p.v.revathi2402
@p.v.revathi2402 9 ай бұрын
Super concept sir
@soudaminikothinti-vh7yl
@soudaminikothinti-vh7yl 9 ай бұрын
ఖచ్చితంగా నమ్ముతున్నాను .
@uganugapati
@uganugapati 9 ай бұрын
Pl improve your Telugu
@uganugapati
@uganugapati 9 ай бұрын
Telugu should be improved 😖
@Sai-ew6ts
@Sai-ew6ts 11 ай бұрын
Baaga chepparu brother eenka videos upload cheyandi. Please upload cheyandi
@Ankursharma-fm8ti
@Ankursharma-fm8ti 11 ай бұрын
Ram ram 🙏🌹🌹🙏
@shanmukhaprem2618
@shanmukhaprem2618 11 ай бұрын
Very good information thank you 🙏
@kaushikbitragunta3186
@kaushikbitragunta3186 11 ай бұрын
Just a story'
@vishwanani
@vishwanani 11 ай бұрын
Thanks
@nareshramagiri381
@nareshramagiri381 Жыл бұрын
Waiting for your nxt video's 😊
@SoulJourney139
@SoulJourney139 11 ай бұрын
Working on it
@jayaranivutturi4690
@jayaranivutturi4690 Жыл бұрын
ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవలన నాకు చాలా ఇష్టం
@Mghjjjkkk
@Mghjjjkkk 6 ай бұрын
Trust jesus anni teslustay.
@srijabehera3499
@srijabehera3499 Жыл бұрын
I m from Orissa Mi chanal chuste nk chala relax ga undi 😢nene pade badha awarki rakudasu 😢 naku November 24na engesment ante 23 na abbai chani poyadu oke koduku wala amma nana 3chani poyaru abbai age kuda 23inka jaledu 😢appatnundi tatukoleka potuna a abbai ki ala chudali mataladali konchum chepandi pls😢
@SoulJourney139
@SoulJourney139 Жыл бұрын
Meditation cheyandi regular GA, maranam Leni meeru book chedavandi mam. Meditation ela cheyalo e video chudandi kzbin.info/www/bejne/nJDSlXaleN6ifrMsi=vZT_OcNEqGaXfv_D
@srijabehera3499
@srijabehera3499 Жыл бұрын
@@SoulJourney139 tq so much aneyya nijam chepali ante mu videos chudatam Wale nenu relif ga unna chala thanks 🙏🙏🙏
@Parvathisatya-143
@Parvathisatya-143 3 ай бұрын
Hii andi Naku meelage preminchukunnam pellichesukundam anukune mundu day bava cardiac arrest valla death ayyaru aa pain badha bharinchalekapothunna thanatho matladali please help cheyandi​@@srijabehera3499
@srijabehera3499
@srijabehera3499 Жыл бұрын
Nice❤
@kumaar-999
@kumaar-999 Жыл бұрын
దేవుడు ఒక్కడే. మతాలు వేరైనా మత గ్రంధాలలో ఉన్న సారం ఒకటే. నీ దేవుడు నా దేవుడు అని ఇంతమంది దేవుళ్ళు, దేవతలు లేరు. దేవుని మరిచి, దేవుడిపై భక్తిని మరిచి, ఒకరిని ఒకరం నిందించుకోవడం పరిపాటిగా మారింది. మీరు ఇంత మంది దేవుడి కోసం పోట్లాడుకుంటూ ఉంటే, ఏ దేవుడైనా వచ్చాడా. దేవుళ్ళకే లేని ఈ గోల మనకెందుకు. ఈ మత గ్రంధాలు ఏ దేవుడు రచించలేదు. వ్రాసింది కేవలం మానవుడు మాత్రమే. ఎవరు నమ్మిన సిద్ధాంతాలను వారు రాసుకున్నారు. మతాలు అంటే దేవుడు కాదు. మతాలు అంటే పద్ధతులు మాత్రమే. ఏ పద్ధతిలో ప్రార్థిస్తే దేవుడు కనపడతాడో వ్రాసుకున్నారు. ఎవరి పద్ధతి వారిది. మీరు దేవుని మరిచి, నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని వాదులు ఆడుకుంటూ , దేవుని తిడుతున్నారు. కానీ మీరు తిట్టినా ఏ దేవుడు రావట్లేదు. ఎందుకు? దేవుడు గొప్పవాడు కాబట్టి, ఆయన పట్టించుకోవటంలేదు. ఒక ఊరికి ఎన్నో దారులు ఉంటాయి. ఏ దారిలో వెళ్లిన ఆ ఊరికి చేరుకోవచ్చు. అంతేకానీ, నేను వెళ్ళిన దారిలో దారిలో వెళ్తేనే ఆ ఊరు వస్తుంది అంటే ఎలా. ఉన్నది ఒక్క ఊరే. కానీ మార్గాలు చాలా ఉన్నాయి. దేవుడు ఒక్కడే. మతాలు , అంటే పద్ధతులు చాలా ఉన్నాయి. ఏ పద్ధతిలో వెళ్ళాలి అనేది వారి వారి ఇష్టం. ఎవరెవరి, పద్ధతులు వారు అనుసరించండి. మనం వెళ్ళేది ఉన్న ఆ ఒకే ఒక్క దైవం దగ్గరికి. ఆ దైవానికి ఎవరి ఇష్టం వచ్చిన పేర్లు వారు పెట్టుకొన్నారు. అన్ని పేర్లు డేవుడివే. మనమందరము కలిసిమెలిసి ఉండాలి. మనం తింటున్న ఆహారం ఏ మతానికి చెందినది. కట్టుకునే బట్ట ,వాడే భాష ఎవరు కనిపెట్టారు. అందరమూ వాడుకుంటున్నాము కదా. అలాంటప్పుడు మీరు ఎందుకని మతం పేరుతో వాదులాడుకుంటున్నారు. మతాలు సరే, మళ్లీ మతాలలో కులాల కోసం కొట్లాట. మరి ఒకే మతంలో ఉన్నప్పుడు ఒకరినొకరు పెళ్లి చేసుకోవచ్చు కదా. మళ్లీ కులాల కొట్లాట ఎందుకు. సరే కులాలు ఓకే. ఓకే కులములు పక్కపక్కన నివసిస్తూ, వారు బాధలు పడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తామే కానీ,పట్టించుకోము. అంతెందుకు, ఓకే కుటుంబ సభ్యులే, సరిపడక విడివిడిగా బ్రతుకుతున్నారు. కని పెంచిన తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా స్వార్థంతో బ్రతుకుతున్నారు. ముందు మనలో మానవత్వాన్ని పెంచుకుందాం. మతాల ముసుగులో మనలో ఉన్న కొద్దిపాటి మానవత్వాన్ని కూడ మరిచిపోయి బ్రతుకుతున్నాము. ఎవరో ఒకరు చేసిన పనికి అందరం ఒకరినొకరం నిందించుకుంటూ బ్రతుకుతున్నాము. ఒక్కసారి ఆలోచించండి. మనం దేనికోసం ఉన్నాము. మన అందరి లక్ష్యం ఏమిటి.? ఆలోచించారా ఎప్పుడైనా. ఆ భగవంతున్ని ఎవరి పద్ధతిలో వారు సాధన చేసి తెలుసుకోవటం. ఏ మత గ్రంథాలలో కూడా తప్పు చేయమని చెప్పలేదు. ఒకరినొకరు నిందించుకోవడం చెప్పలేదు. మనం ఏ దారిలో వెళ్ళినా చివరికి చేరుకోవలసినది ఒక్క చోటికే. ఆరోజు తెలుస్తుంది మీ అందరికీ నిజం ఏమిటో . దేవుడు అనేవాడు ఒక్కడేనని.
@uganugapati
@uganugapati Жыл бұрын
Horrible telugu !!!! can anyone read better Telugu ? 😮
@kumaar-999
@kumaar-999 Жыл бұрын
జీవితమంటే నేర్చుకోవటం.ఒక విద్యార్థి ఏవిధంగా అయితే పాఠాలు నేర్చుకుంటూ పైపై తరగతులకు పోతూ చివరకు డాక్టరేట్ సాధిస్తాడు.అదే విధంగా ప్రతి జీవి ఈ ప్రపంచమనే కళాశాలలో ,ఒక్కొక్క జీవితమనే తరగతి లో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకొంటూ,అనేక జన్మలు ఎత్తి అనేక పాఠాలను నేర్చుకుంటాడో ,అప్పుడు అతడు భగవంతుడిని చేరుకుంటాడు.ప్రతి జీవి జీవితం పరిపూర్ణ మవ్వాలంటే ,ఎన్నో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పుడే,దేవుడు తనను చేరుకోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు.ఉదాహరణకు,కామము అనగా కోరిక అనే పాఠాన్ని మనం పరిపూర్ణం గా ఆచరణాత్మకంగా నేర్చుకుంటే, మరు జన్మలో సహజసిద్ధంగా ఆ గుణం ఆ జీవునికి వస్తుంది.తను మళ్ళీ జన్మలో క్రోధము అనే పాఠాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకుంటే ,తరువాతి జన్మలో సహజ సిద్ధంగానే ఆ రెండు గుణాలు పుట్టుకతో వచ్చిన గునలవుతాయి.ఒక వేళ మీరు ఏ పాఠం అయిన సరిగా నేర్చు కోక పోతే,మళ్ళీ జన్మలో అక్కడినుంచే నీ జీవితం వుంటుంది.ఒక జీవితం లో నువ్వు ఎన్ని పాఠాలు నేర్చు కుంటావో ,అవన్నీ సహజ సిద్ధంగా మళ్ళీ జన్మలో నీకు సంక్రమిస్తాయి.ఉదాహరణకు,అధర్మ పరులైన తల్లి దండ్రులకు పుట్టిన నలుగురు సంతానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలక్షణాలతో పుడతారు.ఒకరు ధర్మాత్ముడు,ఒకడు అధర్మపరుడిగా,ఇంకొకడు,దానకర్ణుడిగా,ఒకడు పిసినారిగా పుట్టోచ్చు.లేదా అందరూ అధర్మ పరులుగా,లేదా ధర్మ పరులు గా పుట్టొచ్చు. అదే విధంగా దర్మత్ములకు వారు వారి పిల్లలకు ఎన్ని మంచి గుణాలతో పెంచుదాం అనుకున్న వారికి ఆ లక్షణాలు రక పోవచ్చు.మొత్తం మీద జీవితమంటే ఆచరణాత్మకంగా నేర్చుకున్నవే మళ్ళీ జన్మలలో మనకు తోడుగా వస్తాయి.అన్ని రకాల పాఠాలు నేర్చు కొనే వరకు ఆ పరమాత్ముడు నీకు జన్మను ఇస్తూనే వుంటాడు.నువ్వు చేసిన ప్రతి తప్పుకు శిక్షను ఇస్తూనే వుంటాడు.మనం దేవుడ్ని చేరుకోవాలంటే ఆ దేవుడిలా నే ఆలోచించాలి ఆచరించాలి.అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణ మౌతుంది.
@shaheensulthana51
@shaheensulthana51 7 ай бұрын
A ooru naayana needi.....mari any jenmalethav any pataalu complete iyyai neevi ...enkenny athalsiundi nuvvu....naayanaa😂
@Mghjjjkkk
@Mghjjjkkk 6 ай бұрын
సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును. Malla athma devuni daggaraku velthundhi . Idhe manishi telusukovalasina jevitham yokka paramaardham.
@kumaar-999
@kumaar-999 Жыл бұрын
నా ఊహ ప్రకారం,ఈ అనంత విశ్వంలో ఉన్న జీవులన్నీ కూడా భగవంతుడి శరీరంలోని మృతకణాలు.ఎలాగంటే,ప్రతి జీవ శరీరం నుండి ప్రతిరోజూ కొన్ని కణాలు మృతి చెంది,ఆ ప్లేసులో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి.అయితే మన వయసు పెరిగే కొలది కణాల పునరుత్పత్తి తగ్గి మనలో ముసలి తనం వస్తుంది.కానీ దేవుడు తననుండి విడిపోయిన ఆ మృతకణాలను మళ్ళీ అమృత కణాలుగా మార్చి తనలో కలుపు కోవటానికి ఈ సృష్టి చేసి వుండొచ్చు.ఎందుకంటే,దేవుడు తాను సర్వశక్తి మంతుడుగా ,మరణం లేని వాడిగా వుండటానికి ఈ సృష్టి ప్రక్రియను ప్రారంభించి ఉండొచ్చు.అది ఎలాగంటే,మృతకణాలు అంటే జీవులు అంటే మనుషులతో పాటు అన్ని జీవరాశులు గా మార్చి వాటిని అమృతకనాలుగా మార్చి అంటే వాటికి అన్నివిధాలా దైవ లక్షణాలు వచ్చాక మోక్షమనే ప్రక్రియ ద్వారా తనలో కలుపుకుంటాడు. మొదట దేవుడు మృతకణాలను సూక్ష్మ క్రిములు గా పుట్టిస్తారు .ఆ తరువాతి ప్రక్రియలో పురుగులు గా,విషపు పురుగులు గా,క్రూర జంతువులు గా,సాధు జంతువులుగా,చివరికి మనుషులుగా పుట్టేలా చేస్తాడు.మనుషులుగా అసలు పరీక్షలు ఎదురవుతాయి.ఎన్నో జన్మలు మారిన తరువాతనే మనిషి మహాత్ముని గా మారిన తరువాత,ఏటువంటి,స్వార్థ చింతన లేనివాడు గా,కామ,క్రోధ,లోభ,మోహ,మద,మత్సర్యాలనే గుణాలను పూర్తిగా నశింప చేసుకొన్న తరువాత,స్థిత ప్రజ్ఞత తో దేవుడి మీద ఏకాగ్ర చిత్తముతో ధ్యాన నిమగ్నుడై కొన్ని సంవత్సరాలు ధ్యానిస్తే అప్పుడు మానవుడు అమృత కణము గా మారి,మోక్ష మనే ప్రక్రియ వల్ల ఆ భగవంతుడి లో ఐక్యమవుతాడు.కాబట్టి అందుకే ఈ సృష్టి జరిగి ఉండొచ్చు.అందుకే దేవుడు ,నీకు నువ్వు గా మార్పు చెందేవరకు ,అంటే అమృత కణం గా మారేవరకు,నువ్వు ఎన్ని కష్టాలు పడిన ,నిన్నునువ్వు తెలుసుకొనే వరకు నిన్ను పట్టించుకోని సైకో లాగా,మనకు అనిపిస్తున్నది.ఒక విధంగా దేవుడూ జీవులు ఒకటి కాదు.దేవుడే జీవుడు,జీవుడే దేవుడు.మన ఆత్మలన్ని దేవుడు అనే పరమాత్మ నుండి వచ్చిన మృతకణాలు లాంటివి.అవి అన్నీ అమృతకణాలు గా మారి పరమాత్మ అనే దేవుడి లో కలిసి పోయి,జన్మరాహిత్యం పొందుతున్నాయి.అంటే ఈ అత్మలన్ని పరమాత్మ నుండి వచ్చి మళ్ళీ శుధ్ధి పొంది శిద్ధి పొందుతున్నాయి.అంటే జీవులన్నీ దేవుడిలోనివే.మనం అమృత కణాలుగా మారి నప్పుడు దేవుడు జీవుడు ఒకటే అన్న విషయం మనకు తెలుస్తుంది.ఒక విధంగా,దేవుడిని దూషంచిన మనల్ని మనం duushinchu కున్నట్లే.అంటే మనం అమృత కణాలుగా మారే వరకు కూడా ఈ చావు పుట్టుకలు జరుగుతూనే వుంటాయి.మనం చనిపోయమంటే ఒక మెట్టు పైకి ఎక్కినట్లే.ఈ జీవులు అమృత కణాలుగా మారే వరకు ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నెన్నో మంచి గుణాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పటివరకు ఈ జననమరణాలు జరగాల్సిందే.

@pawankumarmathangi5225
@pawankumarmathangi5225 Жыл бұрын
are pichinaa fruite evarini pichollani chestavra Neeku evaru ila cheppamani chepparra
@emanimani4818
@emanimani4818 Жыл бұрын
Interisting one
@sreedhararay807
@sreedhararay807 Жыл бұрын
ఆండీ అనే పిలిచిందా ఆ వెలుగు? పాత జన్మలలో కూడా అదే పేరా?
@velamarthilakshmiprasanna5753
@velamarthilakshmiprasanna5753 Жыл бұрын
Putukagurinchi putina pillalu chepaleru,,,,,, chavu anedi chache varu chepaleru,,,,,,,, madhalo edanta jarigedi matram chudagalam anubhavincha galam,,,,,,,,,,enka e chavu -putuka anedhi uuhinchi chepeveeeee
@lablab6469
@lablab6469 Жыл бұрын
చిల్లర😂
@GaniGanesh-in6zj
@GaniGanesh-in6zj Жыл бұрын
I have experienced my spirit out of my body once really 100%
@kanuripadma8033
@kanuripadma8033 5 ай бұрын
Hi
@GaniGanesh-in6zj
@GaniGanesh-in6zj 5 ай бұрын
@@kanuripadma8033 hi
@RadhaYalangi
@RadhaYalangi Жыл бұрын
@kavitatiru1017
@kavitatiru1017 Жыл бұрын
Wow wonderful explanation sir thq you for great knowledge 🙏🔯🙏
@sundeepsunny6877
@sundeepsunny6877 Жыл бұрын
👏👏👏👏👏👏
@padmanabhankrishnan4587
@padmanabhankrishnan4587 Жыл бұрын
As for bible there is no re birth for human being. After death if the soul without born again experience in the name of Jesus that the soul will reach the hell which is very much true. When the soul with born again experience in the name Jesus will reach the heaven. As science prooved bible is correct 💯 so my statement is correct as well as. Premalatha
@GaniGanesh-in6zj
@GaniGanesh-in6zj Жыл бұрын
I have experienced my spirit out of my body once 3 yrs back ఒక్కరోజు అర్ద రాత్రి మా మిద్దె పైన పడుకొని ఉండగా summer లో 12am to 1 am మధ్యలో నా కుడి చెవిలో ఒక్క male voice అరుస్తూ వినిపించింది అది ఎడమ చెవికి వినబడ్డం లేదు నా body మొత్తము vibrate అయింది slove గా కానీ etuvanti నొప్పి బాధ లేదు నాకు మెలుకువ రావడం లేదు నేను ఎప్పుడెప్పుడు మెలుకువ వస్తేయ్ మా పేరెంట్స్ దగ్గర వెళ్లిపోదామా అని ఉంది కానీ నాకు మెలుకువ రావడం లేదు ఆలా ఒక్క 30 sec అంతా వరకు ఆలా ఉన్నిది ఆ అతర్వాత ఒక్క సారిగా మెలుకువ వచ్చిoది వెంటనే ఆలోచించకుండా లేచి కూర్చున్న కానీ నా body కిందనే పడుకొని ఉనింది నిర్మానుషంగా నిశబ్దంగా ఉంది ముందర నా కుక్క ఉంది అది white గా కొంచెం sky blue colour లో కనిపించింది నాకు పూర్తిగా అర్ధం అయింది చనిపోయ్య అని భయం వేసింది lightగా నా body చూడడానికి కూడా భయం వేసింది తిరిగి అప్పుడు నేను నా bodylo మళ్ళీ పడుకొని చాలా సార్లు try చేశా body లోకి వెళ్లి లేవడానికి కానీ వెళ్లలేక పొయ్య ఆలా నేను ఒక మినిట్ పైననే ఉనిoట అప్పుడు గట్టిగ గోవిందా నారాయణ అని అనుకోని నా కుడి చెంప fellow కి నూరుముకున్న అప్పుడు వెంటనే నా body activate అయింది కానీ ఈ process అంతా ఏలాంటి నొప్పి బాధ లేకుండానే జరిగింది అప్పుడు నాకు astral body అంటే ఏమిటి అని కూడా తెలీదు తర్వాత ఎందుకు ఆలా జరింగింది అని అన్ని తెలుసుకున్న and అది meditation వాళ్ళ కాదు medidtaion కంటేయ్ powerfull way ఇంకొక్కటి ఉంది నేను try చెయ్యకనే నాకు అది automatic గా జరిగింది
@sweety-cy2yn
@sweety-cy2yn 4 ай бұрын
Idhantha mi brama dream ai vuntundi
@GaniGanesh-in6zj
@GaniGanesh-in6zj 4 ай бұрын
@@sweety-cy2yn kadu adi nijam Adey experience ayithey gani nijam ani nammadam kastam
@sweety-cy2yn
@sweety-cy2yn 4 ай бұрын
@@GaniGanesh-in6zj ala aithe chanipoyaka aathma yekkadaki velthundi