ఈ వీడియో వల్ల బ్రతికి వుండగానే మనిషిలో మార్పు వచ్చి సత్యం తెలుసుకోవచ్చు!
@darlakumari5001 Жыл бұрын
Not true
@gudururajeswari1051 Жыл бұрын
మనతోనే ఉంటూ మనతోనే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు సడన్గా మరణిస్తారు కొంతమంది అప్పుడు వారి ఆత్మ మన చుట్టూ మనతోనే ఉంటుంది వారు చేసే సిగ్నల్స్ ఆ మంచి ఆత్మని ప్రేతాత్మ గా మారిపోతుంది వారి మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు మనకు తెలుస్తూనే ఉంటుంది తర్వాత వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు పట్టడం లేదు
@ganesh-7702 Жыл бұрын
మీరు చాలా భాగ చెప్పారు నాకు కూడా ఈటు వంటి అనుభవం కలిగింది ధ్యానం లో
@itsvishnuk59 ай бұрын
Hii elaa aniponchindhi dyanam lo ..vivaristhata plz
@lakshmipriya2128 Жыл бұрын
అద్భుతంగా ఉంది
@panchireddichinnarao7087 Жыл бұрын
Superb explanation bro almost similar ga undhi post death experience ki 🙏
@Shivkushal1111 Жыл бұрын
Wonderful video, thanks a lot❤🙏need more videos like this please🙏
@SoulJourney139 Жыл бұрын
Sure 😊 Thank you for your comment Our recent video kzbin.info/www/bejne/i5y8poiBnNplq5osi=k4yTffT49vn1u8dN
@kjejelureddy9900 Жыл бұрын
Their is life after death your are dreaming only sells are biryh
@babas1266 Жыл бұрын
చాలా బాగుంది కానీ నిజమైన పరిశోధనలు ఇలా తెలుగులో వస్తే బాగుంటుంది
@SoulJourney139 Жыл бұрын
ఈ ఛానల్ లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల గురించి అన్వేషించి తెలుగులో వీడియోస్ అప్లోడ్ చేస్తాం.వీడియో చూసినందుకు ధన్యవాదాలు🙏
@Ramky... Жыл бұрын
అద్భుతం గా అనిపిస్తుంది
@RadhaKrishna-qq4rg Жыл бұрын
wonderful experiences. thank you so much
@GaniGanesh-in6zj Жыл бұрын
I have experienced my spirit out of my body once 3 yrs back ఒక్కరోజు అర్ద రాత్రి మా మిద్దె పైన పడుకొని ఉండగా summer లో 12am to 1 am మధ్యలో నా కుడి చెవిలో ఒక్క male voice అరుస్తూ వినిపించింది అది ఎడమ చెవికి వినబడ్డం లేదు నా body మొత్తము vibrate అయింది slove గా కానీ etuvanti నొప్పి బాధ లేదు నాకు మెలుకువ రావడం లేదు నేను ఎప్పుడెప్పుడు మెలుకువ వస్తేయ్ మా పేరెంట్స్ దగ్గర వెళ్లిపోదామా అని ఉంది కానీ నాకు మెలుకువ రావడం లేదు ఆలా ఒక్క 30 sec అంతా వరకు ఆలా ఉన్నిది ఆ అతర్వాత ఒక్క సారిగా మెలుకువ వచ్చిoది వెంటనే ఆలోచించకుండా లేచి కూర్చున్న కానీ నా body కిందనే పడుకొని ఉనింది నిర్మానుషంగా నిశబ్దంగా ఉంది ముందర నా కుక్క ఉంది అది white గా కొంచెం sky blue colour లో కనిపించింది నాకు పూర్తిగా అర్ధం అయింది చనిపోయ్య అని భయం వేసింది lightగా నా body చూడడానికి కూడా భయం వేసింది తిరిగి అప్పుడు నేను నా bodylo మళ్ళీ పడుకొని చాలా సార్లు try చేశా body లోకి వెళ్లి లేవడానికి కానీ వెళ్లలేక పొయ్య ఆలా నేను ఒక మినిట్ పైననే ఉనిoట అప్పుడు గట్టిగ గోవిందా నారాయణ అని అనుకోని నా కుడి చెంప fellow కి నూరుముకున్న అప్పుడు వెంటనే నా body activate అయింది కానీ ఈ process అంతా ఏలాంటి నొప్పి బాధ లేకుండానే జరిగింది అప్పుడు నాకు astral body అంటే ఏమిటి అని కూడా తెలీదు తర్వాత ఎందుకు ఆలా జరింగింది అని అన్ని తెలుసుకున్న and అది meditation వాళ్ళ కాదు medidtaion కంటేయ్ powerfull way ఇంకొక్కటి ఉంది నేను try చెయ్యకనే నాకు అది automatic గా జరిగింది
@sweety-cy2yn3 ай бұрын
Idhantha mi brama dream ai vuntundi
@GaniGanesh-in6zj3 ай бұрын
@@sweety-cy2yn kadu adi nijam Adey experience ayithey gani nijam ani nammadam kastam
@sweety-cy2yn3 ай бұрын
@@GaniGanesh-in6zj ala aithe chanipoyaka aathma yekkadaki velthundi
@ThippaniMamatha-ld9mu Жыл бұрын
Very nice explanation and very clear voice sir🙏🙏🙏👏👏👏
@ShivaKumar123-sh6mi Жыл бұрын
Anna very nice video and chaavu tadhyam ani telisina manishi aatmagnananni telusukoka.chastunnadu😂😂😂 super video anna🙏🙏
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
ఆత్మకి మంచి చోటు చెడ్డ చోటు ఉండవు.జీవాత్మలైన మనకే అవి
@Ranjith_Actor Жыл бұрын
Hi
@emanimani4818 Жыл бұрын
Interisting one
@VijayKumar-ke4wq Жыл бұрын
Content matram dreamy...😻😻😻😍😍😍😍
@lakshmipodupireddy2467 Жыл бұрын
Wonderful explanation
@vijayashakuntala2238 ай бұрын
Soul ki akali, daaham avuthada?
@shanmukhaprem2618 Жыл бұрын
I trust you thank you 🙏
@chakravartyvellanki2070 Жыл бұрын
Interesting channel
@tasneemfazlulla4353 Жыл бұрын
Thanks sir very nice wonderful
@alltsayurvedamchannel9902 Жыл бұрын
Wonderful 👍
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
మరణం తర్వాత వెంటనే అప్పుడే ప్రసవించబడిన మరొక శిశు శరీరంలో చేరి జీవితం ప్రారంభించడం జరుగుతుంది.మరణం అంటే మళ్ళీ రణం అంటే యుద్ధం అని.మళ్ళీ జీవిత సమరం ప్రారంభం అని అర్థం.పునరపి మరణం పునరపి జననం అని పెద్దలు చెప్పారు కదా.అందుచేత మీరు చెప్పే లోకాలు ఎక్కడా లేవు.అదంతా కల్పితం
@kaluvamaddhusudhanrao8457 Жыл бұрын
True
@kanakadurga4036 Жыл бұрын
లేదు... కర్మానుసారం.... ఆత్మ మంచి చోట జన్మ తీసుకునే ప్రయత్నం చేస్తుంది.పునరపి..... నిజమే కానీ...వాళ్లకి 365 రోజులూ ఒక రోజు లెక్క మరి... ఆ విధంగా చూస్తే ఎప్పుడు జన్మ తీసుకోవాలి.. అందుకే వాళ్ళ టైం లైన్ ప్రకారం గ మనం ఆలోచించాలి... 🙏
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
@@kanakadurga4036 మీరు భగవద్గీతని చదివి చెపుతున్నారా లేక ఎవరో చెప్పిన విషయం చెపుతున్నారా? భగవద్గీత సాంఖ్యా యోగం 22 వ శ్లోకం వివరం తెలుసుకొంటే మరణం వెంటనే జన్మ అని తెలుస్తుంది.
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
@@kanakadurga4036 మరణం తర్వాత పుట్టుకి కర్మలు ఉండవు.ప్రసవం తర్వాత మాత్రమే ఆత్మ జీవాత్మలు మరణించిన శరీరం నుంచి బయటకు వచ్చి ఈ శరీరంలో చేరిన తర్వాత శిశువుకి ప్రాణం, కదలికలు వస్తాయి.పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల వివరం తెలుసుకోవాలి
@varahimatha369 Жыл бұрын
maranam tharwtha Ventana shariram lo cheradhu sir...pregnant ga unpde 5 months ayaka aaathma cheri kadalikalu start avuthay
@BhukyaKalpana-t9r Жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి సార్ మీరు చెప్పినట్లు ఇలాగ నిజంగా ఉంటే బాగుండు కానీ ఎందుకు నాకు డౌట్ గా ఉంది . భాగవతాలు కర్మ పురాణం కర్మలు భరించాల్సిందే నరకం తప్పదుగా చేసిన పాపానికి శిక్ష తప్పదు అని తెలియజేస్తున్నాయి కదా వాటిని కొట్టి పారేయలేం గా
@swathichintalapati7436 Жыл бұрын
Very nice video good explanation
@gudururajeswari1051 Жыл бұрын
ఆత్మకు ఆకలి దాహము ఉంటుందా
@vijayalakshmimushini2866 Жыл бұрын
Manishi chesina karmala adharang janma ravataniki time padutundi. Kondaru ventane pudtaru. Kondariki waiting time lo lokalu untayi
@rajvarmachittam4844 Жыл бұрын
Super master
@gudururajeswari1051 Жыл бұрын
స్వర్గము నరకము అంటూ ఉంటారు
@8956deep Жыл бұрын
sariram saswatham kadu ANDARIKI TELSU telsina janalu inka sariram nadi nenu ane bavanalo untaru ivani vedam lo undi gita lo clear ga undi even i had near death experience
@jaggiswamey8932 Жыл бұрын
Om You can leave the body and Go out space.
@sundeepsunny6877 Жыл бұрын
👏👏👏👏👏👏
@vankasasikala9557 Жыл бұрын
100percent వాస్తవం
@gmounikamounika2231 Жыл бұрын
Thankq thankq thankq
@srijabehera3499 Жыл бұрын
I m from Orissa Mi chanal chuste nk chala relax ga undi 😢nene pade badha awarki rakudasu 😢 naku November 24na engesment ante 23 na abbai chani poyadu oke koduku wala amma nana 3chani poyaru abbai age kuda 23inka jaledu 😢appatnundi tatukoleka potuna a abbai ki ala chudali mataladali konchum chepandi pls😢
@SoulJourney139 Жыл бұрын
Meditation cheyandi regular GA, maranam Leni meeru book chedavandi mam. Meditation ela cheyalo e video chudandi kzbin.info/www/bejne/nJDSlXaleN6ifrMsi=vZT_OcNEqGaXfv_D
@srijabehera3499 Жыл бұрын
@@SoulJourney139 tq so much aneyya nijam chepali ante mu videos chudatam Wale nenu relif ga unna chala thanks 🙏🙏🙏
@Parvathisatya-1432 ай бұрын
Hii andi Naku meelage preminchukunnam pellichesukundam anukune mundu day bava cardiac arrest valla death ayyaru aa pain badha bharinchalekapothunna thanatho matladali please help cheyandi@@srijabehera3499
@dk-qf3iq Жыл бұрын
Bro, your thesis is o.k. these type of thesis cannot become theory, like gravitational theory, thermodynamics, acceptable to all humans. As every religion has its framework. It seems you believe in Krishna, so continue till you....
Yes, mana grandhala prakaram Kuda punarjanma vuntundi. Karma Kuda vuntundhi. ante manam edi iste Adhe thirigi vastundi. mana Manchi matladuthu, Manchi Vishayalu vintu, manaku kudiranathalo thotivaariki sahayam chelyali.
@govermentschoolstudents8666 Жыл бұрын
@@SoulJourney139 same soul same parents ki malli pudathara anna
@SoulJourney139 Жыл бұрын
@@govermentschoolstudents8666Manam nerchukovalsina jeevitha paatala adharanga manam ekkada janma thisukovalo maname nirnayinchukuntam.mana kutumbam lo janma thisukune avakasham kuda vuntundhi. Roju kodhisepu dyanam cheyandi. Anni Vishayalu meeke swayam GA ardham avuthayu
@NageswaraoRam10 ай бұрын
Rebirth is proved beyond doubt soule is proved by doctors and scientists
@swarupagandikota4905 Жыл бұрын
Voice not enough. Inka increase cheyandi brother voice ni
@SoulJourney139 Жыл бұрын
Feedback ichinanduku many thanks. Mundu publish chese videos lo sound quality better GA chestamu🙏
@swarupagandikota4905 Жыл бұрын
@@SoulJourney139 ok andi
@VijayKumar-ke4wq Жыл бұрын
Voice clearance ledhu sir ....isss...isss Ane shabdham osthundhi
@SoulJourney139 Жыл бұрын
Sorry sir. We will rectify it in our next videos.Thank you for your valuable feedback.
@angellight5502 Жыл бұрын
This is Nosso Lar movie
@chengalrayuluballari Жыл бұрын
This is english movie bro
@mercyyolleryy6865 Жыл бұрын
Antha kattu katha...
@user-po2054 ай бұрын
Naku chavante bayam ledu
@VijayKumar-ke4wq Жыл бұрын
Astral city movie choosa ..but language ardham kaledhu
@SoulJourney139 Жыл бұрын
You can watch in prime videos in English. Thank you for watching:)
@SatyaVlogs777 Жыл бұрын
Nosso lar movie story
@nareshramagiri381 Жыл бұрын
❤
@Kalipurushudu Жыл бұрын
Wrong information chanipoyaaka immediate ga ekkadiki vellam 11 days karmantaraalu jarige daaka ikkade untam... Taruvatha chese karamakanu batti ekkuvaga narakalokam ki velli nanaa sikshalu anubavistam idhe satyam
@kaushikbitragunta318611 ай бұрын
Just a story'
@nagajapatikommana6809 Жыл бұрын
ఇది మీరు మరణించి తిరిగి బ్రతికి వచ్చి చెప్తున్నారా? లేక ఊహలా?