మహాభారతేతిహాసనికి అతిశయోక్తులు లేని, యధార్ధ వ్యాఖ్యానాన్ని అందించినందుకు మీకు ఆంధ్రజాతి బహుదా కృతజ్ణులై ఉంటుంది. వ్యాసహృదయాన్ని, కవిత్రయ కవితాచాతుర్యాల్ని, నాటకీయతా పటిమల్ని అధ్భుతంగా ఆవిష్కరించారు. తెలుగువారింట మరో మార్గదర్శి అవతరించినట్లే. ఈ సహితీ స్రవంతి అజరామరంగా, అనంతంగా సగిపోతుందనడంలో సందేహం లేదు. తెలుగు భాషకు శతమానం భవతి. మల్లాప్రగడవారికి శతాధిక వందనాలు.
@saradavaraprasad969 ай бұрын
మా గురువర్యుల విశ్లేషణ విజ్ఞాన వేదిక.అట్టి మా గురువు గారి కి సహస్రాధిక నమస్సులు
@shashikalagc16622 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🪷🪷🪷🪷🪷🌺🌺🌺🌺🌺శుభ ఎలక్ట్రానిక్ వారికి ధన్యవాదాలు గురువులందరకు నామస్తాకరాములు.
@sivaramaprasadporanki9246 Жыл бұрын
Mallapragada variki Satha koti vandanalu.SIVARAMA PRASAD PORANKI from PORANKI Vijayawada ap
@Srinivas.srinivas.srinivas Жыл бұрын
మహాభారతం మల్లప్రగఢ గారు చెప్పినట్లు ఎవరు చెప్పలేరేమో అనిపిస్తుంది మీ ప్రసంగం వినటం వలన మాజీవితంలో ఎంతోమేలు జరుగుతుంది ఎన్నో ఎన్నెన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం మనిషి ఓర్పు వస్తుంది
@gsridevisiri9487 Жыл бұрын
గురువు గారు మీ ప్రసంగం వినగలగడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం.🙏
@vanaparthyvvs13034 жыл бұрын
వి.వి.సిద్ధయ్య, విశ్రాంత మండల పరషత్తు అభివృధి అధికారి, మదనపల్లె చాలా చాలా బాగుంది కృష్ణారావు గారి గాత్రం చాలా బాగుంది. కృష్ణారావు గారికి అభినందనలు
@vanaparthyvvs13034 жыл бұрын
మాల్లా ప్రగడగారికి శతకోటి వందనాలు. ఇంత మంచి కార్యక్రమం నిర్వైంచిన కృష్ణారావు గారికి అభినందనలు
@lakshminarshimamurthynaray17773 жыл бұрын
నాకు తెలిసి మల్లాప్రగణ శ్రీ మన్నారాయణ గారు చేసిన విశ్లేషణ ప్రసంగం ఎవ్వరూ చేయలేదేమో శుభాభినందనలు ధన్యవాదములు కూడా వారిక
Very straight to the point..no unnecessary talking.. excellent speach.
@omnamhasivya16782 жыл бұрын
1
@tilakpallapothu40208 жыл бұрын
కుల,మతాలకు అతీతంగా అందరూ వినవలసిన ఉపన్యాం.ఇది పురాణం మాత్రమే కాదు చరిత్రకూడ. ఇందులోని అంశాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలి.యువత తప్పనిసరిగా తెలుసుకోవాలి.భారతజాతి మరింత శీలవంతంగా, శక్తివంతంగా మారుతుంది
జన సామాన్యంలో ఉన్న అపోహలను తొలగించి అసలు భారతం లోని అర్థాన్ని తెలియ చెప్పారు మీకు హృదయపూర్వక, నమస్కారములు
@srinivasaraom3935 жыл бұрын
అద్భుతమైన ప్రవచనం, మల్లాప్రగడ గారికి ధన్యవాదాలు.
@girijamanohar37235 жыл бұрын
A research scholar analyses each and every bit of the subject very keen. Most of the listeners might have learnt how to read our everliving literature with anlytical brains and present when occasion arises. Padabhivandanamulu guruvugaru.
@omnamhasivya16782 жыл бұрын
Q
@Suribabu.gudaparthi5 жыл бұрын
శ్రీ మల్లాప్రగడవారికి ధన్యవాదములు
@konerugangadhararao67594 жыл бұрын
He is excellent and so far none of learnedly preachers of Mahabharata have explained all aspects in the great epic as he could . If any person happens to meet this great pandit, please convey my respects to this learned Sri Sreemannarayana Murthy.
@mjsastry12 жыл бұрын
Mahabharatam vinte ----self introspection/atma gnanam kalugutundi,---- andariki melu jaragalane kada bagavantudi uddesyam man ythanks again to you sir---for this oppertunity
Analysis is very good. Prathyakshanga SIVAKESAVULU yuddham lo participate chesaru. Vidi nirnayam alane vutundhannamata
@amaranathtamminaina39334 жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు
@bhamidipatysastry72992 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼కృష్ణంవందేజగద్గురుమ్.
@nandiniracherla95448 жыл бұрын
Very well explained ... wish to hear more frm him on media... than ppl whodoes timepass talking waste almost one hr in two hrs speech like garikapati garu
@suraparajukrishnasaiteja92674 жыл бұрын
Thank you for keeping this program sir
@rameshbabupuvvada21677 жыл бұрын
miru cheppedhi chaala bagundhi
@jaganvangala41752 жыл бұрын
Good message👌 guru vari ki vandanam
@hymabh10202 жыл бұрын
Jai shree Krishna 🙏🙏🌺
@SRIYAVIVEK7 жыл бұрын
Excellent correlation of verses from Bhagavat Gita with the themes underlying the stories presented in Bharatam....must watch video
"వాళ్లు ధర్మానికి తిలోదకాలు ఇచ్చారు, కాబట్టి ఇంకా ధర్మాన్ని పట్టుకుని వేలాడడం అనేది అజ్ఞానం వాళ్ళను అధర్మంగా చంపడం లో తప్పులేదు" అని అని నా అశ్వద్ధామ మాటలు సమంజసమైనవి ఎందుకు కాదు??? అసలు అధర్మ యుద్ధం మొదలు పెట్టింది పాండవులే భీష్ముడి ని పడగొట్టడం తో? ఆ తర్వాత అభిమన్యుడిని అధర్మంగా చంపితే చివరి (దుర్యోధనుడు చచ్చేంత) వరకు అభిమన్యుడిని అధర్మంగా చంపారు- అధర్మంగా చంపారు ఇదే సోది? పాండవులకు కౌరవులు తీరని అన్యాయం చేశారు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ అటువంటప్పుడు యుద్ధం మొదలయ్యే ముందర యుద్ధ నియమాలు గురించి నీతి గురించి రాసుకోవడం ఎందుకు??? కుంటి సాకులు చెప్పుకోవడానికా??? అప్పుడు ద్రౌపదిని వస్త్రాపహరణం గావించారు అని చివరి వరకు? అలాంటప్పుడు యుద్ధ నియమాలు అందరి సమక్షంలో వ్రాసేటప్పుడు కోకూడదు మేము మా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి యుద్ధం చేస్తున్నామని చెప్పాలి అంతేగాని నీ వ్యక్తిగత ప్రతిజ్ఞలు యుద్ధరంగంలో కాదు? అది ఎలా వర్తిస్తుంది? అసలు సాక్షాత్తు భగవంతుడైన శ్రీ కృష్ణుడే అధర్మంగా యుద్ధం చేసి గెలిచినాడే? మరి సామాన్య మానవునికి ధర్మంగా యుద్ధం చేసి గెలవడం సాధ్యమయ్యే పనేనా??? ప్రత్యేకించి ఈ కలియుగములో? అసలు ఇప్పటి కాలానికి మహాభారతాన్ని అనుసరిస్తే బొరుగులు కూడా దొరకవు, దుర్మార్గుడు అనే ముద్ర పడుతుంది దానిలో ఉన్న నియమాల ప్రకారం పోతే? Ms 444
@madhusudanabalisetty83494 жыл бұрын
విద్యను నేర్పిన గురువు, సహజంగానే బ్రాహ్మణుడు అయినటువంటి "ధ్యానావస్థలో ఉన్న ద్రోణుడు లాంటి మీ నాన్నను గొంతు కొస్తే తెలుస్తుంది అశ్వద్ధామ లాంటి కుమారుడు యొక్క బాధ ఏమిటో " ???(నీలాంటి కుమారుడి కి కాదులే?).
@mahabharatamfan26634 жыл бұрын
మీరు మహాభారతాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అశ్వత్థామ అంత ధర్మాత్ముడైతె, ద్రోణుడు చనిపోయిన తరువాత యుద్ధం ఇంకా మూడు రోజులు జరిగింది, అప్పుడు యుద్ధం చేసి ధృష్టద్యుమ్నుడిని చంపి ఉండాలి. కానీ అతను ధృష్టద్యుమ్నుడు నిద్ర పోయినప్పుడు చంపాడు. అశ్వత్థామకి అసలు విచక్షణ లేదు. తన తండ్రి చనిపోయింది యుద్ధ భూమిలో. అది సహజం. తండ్రి మీద అంత ప్రేమ ఉంటే తన తండ్రిని యుద్ధభూమిలో కాపాడుకోవాలి, లేదా యుద్ధభూమిలోనె ప్రతీకారం చెల్లించుకోవాలి. అంతే కాని రాత్రి అధర్మంగా చంపడం కాదు. ద్రోణుడు తను చనిపోయే ముందు ద్రుపదుడిని చంపుతాడు. మరి తండ్రిని చంపి న కోపం ధృష్టద్యుమ్నుడికి ఉండద? పైగా ధృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణుడిని చంపడానికి. అది తెలిసి కూడా ద్రోణుడు ధృష్టద్యుమ్నుడికి విద్యలు నేర్పించారు. అంటే, తన మరణాన్ని ఆయన అంగీకరించారు. నా సమాధానం వల్ల మీ మనోభావాలు దెబ్బ తినుంటె క్షమించండి. జై శ్రీ కృష్ణ.
@Crk-f9b29 күн бұрын
👌he is not deviating the subject like Garikapati or Chaganti garu.,