02 of 02 Karna Parvam of Mahabharatam by Mallapragada Sreemannarayana Murthy(Episode37)

  Рет қаралды 127,486

Krishna Rao Mallina

Krishna Rao Mallina

Күн бұрын

Пікірлер: 228
@jayasri9714
@jayasri9714 3 жыл бұрын
గురువు గారు ! మీరు పద్యాలు పాడుతుంటే ఘంటశాల గోంతు లాగ వుంది.🙏🙏
@yanamandrasubrahmanyashank5018
@yanamandrasubrahmanyashank5018 3 жыл бұрын
అద్భుతం, పరమాద్భుతం బ్రహ్మశ్రీ మల్లాప్రగడ వారి ప్రవచనం..🙏🙏 .మహాభారతం ఆసాంతం వారితో ప్రవచనం చేయిస్తే, మరింత అద్భుతం గా ఉంటుంది...☺️
@vasanthibathala1840
@vasanthibathala1840 4 жыл бұрын
భారతం లో ఉన్నది ఉన్నట్టు గా చెప్పిన మీకు 🙏🙏🙏🙏🙏
@bobbilisatyanarayana9907
@bobbilisatyanarayana9907 11 жыл бұрын
We are thankful and grateful to to Dr. Mallena Krishnarao Garu to post these Pravachanms in the you tube. We are missing so many of them while staying away from our motherland for a long time. Got bless you and your family. Bobbili Satyanarayana Abu Dhabi
@nflmvpfalcons7
@nflmvpfalcons7 Ай бұрын
wonderful discourse. Very critical analysis of characters in the great epic. Revealing and relevant! Guruvu gariki namaskaramulu.
@user-ht7jt2gr5j
@user-ht7jt2gr5j 6 жыл бұрын
కర్ణుడు అడుగుతున్నాడు శ్రీ కృష్ణున్నీ ... ఓ కృష్ణా ... నేను పుట్టీ పుట్టకముందే నా తల్లి కుంతి నన్ను వదిలివేసింది. అలా పుట్టడం నా తప్పా / నా పాపం కాదుగదా !!??? నేను సూతుడ నైనందువలన ద్రోణుడు నాకు విద్య నేర్పలేదు పరశురాముడు నాకు యుద్ధ విద్య నేర్పాడు కానీ ... అవసర సమయంలో నాకు అస్త్రాలు ఏమీ గుర్తురావు అని శపించాడు పొరపాటున నేను వదిలిన బాణం గోవుకు తగిలి ఒక బ్రాహ్మణుడు నన్ను అకారణంగా శపించాడు ద్రౌపది స్వయంవర సమయంలో అవమానించ బడ్డాను. చివరికి నా తల్లి కుంతి కూడా యుద్ధం ఆరంభం అవుతుందన్న చివరి క్షణంలోనే నిజం నాతో చెప్పింది. అది కూడా తన బిడ్డలను కాపాడుకోవడం కోసం. ఇంతవరకు నేను ఏదైనా పొందాను అన్నా ... గౌరవించబడ్డాను అన్నా ... అది దుర్యోధనుని దయా భిక్ష !!! ఇప్పుడు చెప్పు ... నేను దుర్యోధనుని పక్షం నిలబడంలో తప్పేంటి ??? దీని జవాబుగా కృష్ణపరమాత్మ ఇలా అన్నాడు ....ఓ కర్ణా #విను ... నేను చెరసాలలో పుట్టాను నేను పుట్టకముందు నుండే నన్ను చంపడానికి చూశారు. నేను పుట్టిన ఆ రాత్రే నేను నా తలిదండ్రుల నుండి వేరుచేయ బడ్డాను. నీవు చిన్నప్పటి నుండే కత్తిసాము , కర్రసాము , రథారోహణ ,అశ్వచాలనం ,ధనస్సు , బాణాలు వంటి వాటిని సాధన చేస్తూ పెరిగావు .. నేను ఆలమందలను కాస్తూ పెరిగాను పైగా నడక రాక మునుపే నన్ను చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి నన్ను సంరక్షించడానికి ఏ సైన్యమూ లేదు , నాకు ఏ ప్రాథమిక విద్యా లేదు కొన్ని సార్లు జనాలు అనడం నేను విన్నాను ... వాళ్ళ బాధలకు కారణం నేనే కారణం అట నీ శౌర్య ప్రదర్శనలో నీ గురువులచేత నువ్వు మన్ననలు పొందుతున్నపుడు .. కనీసం నాకు ప్రాథమిక విద్య కూడా లేదు , నేను సాందీపముని గురుకులానికి చేరింది ఎప్పుడో తెలుసా ... నా 16వ ఏట !!! నువ్వు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నావు నేను ఎవరైతే నన్ను కోరుకుంటున్నారో వాళ్ళను మరియు , రాక్షసుల /దుష్టుల నుండి నేను కాపాడిన వారిని చేసుకున్నాను జరాసంధుడి బారినుండి నా పరివారాన్ని కాపాడుకోవడం కోసం.. నేను మొత్తం యదుకులాన్ని యమునా నదీ తీరం నుండి (మధుర) ఎక్కడో ఉన్న సముద్ర తీర ద్వారకకు తరలించవలసి వచ్చింది దానికి కొందరు పిరికివాడు అనికూడా అన్నారు ఒక విషయం గుర్తుంచుకో కర్ణా ... జీవితంలో ప్రతి ఒక్కరికీ శోధనలు ఉంటాయి జీవితం అనేది ఎవరికీ పూలపాన్పు కాదు . ధర్మరాజు కుడా ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు అనుభవించాడు ... కానీ అతను నమ్మిన ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు . ధర్మం ఏంటో నీ అంతరాత్మకు తెలుసు ఎన్నిసార్లు నువ్వు అవమానింపబడ్డావు అనేది కాదు , జీవితం ఎంత చెడు అనుభవాలను చవి చూపించిది అనేది కాదు , ఎన్నిసార్లు నీకు అన్యాయం జరిగింది అనేది కాదు ... ఆయా సమయాలలో ధర్మం తప్పకుండా నువ్వెలా నిలబడ్డావు అనేది ముఖ్యం . ఆరోపణలు ఆపు కర్ణా .. దుర్యోధనుడు అన్నివేళలా ధర్మం తప్పాడు , ఇది నీకు పూర్తిగా తెలుసు అయినా అతని పక్షం వహించావు . నీ జీవితంలో నీకు జరిగిన అన్యాయాలు... నువ్వు అధర్మం పక్షాన నిలవడానికి కారణాలు కాబోవు...కారాదు. " #ధర్మోరక్షతిరక్షితః "
@inreddy1000
@inreddy1000 5 жыл бұрын
MyViews beautiful narration
@s.venkateswarlusvr607
@s.venkateswarlusvr607 4 жыл бұрын
అంతేనా పాండవులు లక్కయింటిలో కాల్చేస్తే, అజ్ఞాతంలో ఉండి ఇల్లు ఇల్లు తిరిగి యాచనతో గడిపినా, సభలో ధర్మజుడు చేసిన తప్పు కు ద్రౌపది కి మిగిలిన సోదరులకు జరిగిన అవమానం, అరణ్య అజ్ఞాత సమయంలో జరిగిన అవమానాలకు కర్ణుడిలా పాండవులు విచలితులుకాలేదు అంతేనా పొందిన శాపాలు ఏనాడూ దుర్యోధనుడికి చెప్పనూలేదు, పరుశురామునితో కూడా బ్రాహ్మణుడిని అని abaddhaam చెప్పాడు ఇన్నీ చేసి అర్జునుడిని గెలుస్తాను అంటాడు. మరొక విడ్డూరం కర్ణభక్తులు కనీసం ఏదైనా సమాచారం kooda వ్యాసభారతం నుండి తీసుకూకుండా సినిమాలా ప్రభావంతో విచిత్రంగా మాట్లాడుతారు..
@nagarajuraja7927
@nagarajuraja7927 4 жыл бұрын
S.venkateswarlu Svr oreye Munda Ni dhaggara dhamumte discussion ki rara , krishnudu devudura Karnudu manavudura devudiki manavudiki link entra Yadav' nuvvu Ni comments, arjunudu anta veerudaite bhisma , Dronacharya Karna, bhagadaytta ee maharadhulalo krishudi support lekunda arjunudu evarimida gelichadura Munda nuvvu Ni comments karnudini nindiste pothav yadava.
@nagarajuraja7927
@nagarajuraja7927 4 жыл бұрын
MyViews ayya myviews Nayana krishunudu devudu Karnudu manavudu . Karnudu chesina adharmalento chebite menu vintam Nayana.
@user-ht7jt2gr5j
@user-ht7jt2gr5j 4 жыл бұрын
@@s.venkateswarlusvr607 --- చాలా బాగా చెప్పారు
@Sivaramudu1950
@Sivaramudu1950 Жыл бұрын
అద్భుతమైన ప్రవచనమును అందిస్తున్న బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీ మన్నారాయణ మూర్తి గారికి ధన్యవాదాలు.
@manimanivenkatarangacharyu2397
@manimanivenkatarangacharyu2397 4 жыл бұрын
శ్రీమాన్ మల్లిన క్రిష్ణా రావు గారికి వందనాలు. శ్రీమాన్ గురువులు శ్రీమన్నారాయణ గారికి అనేక అనేక పాదాభివందనాలు
@gsridevisiri9487
@gsridevisiri9487 Жыл бұрын
ఇంత మంచి పండితులు అయిన గురువుల చేత మహాభారత యజ్ఞాన్ని ప్రవచన రూపంగా మా అందరికీ అందించినందుకు కృష్ణారావు గారు దంపతులకు శతకోటి వందనాలు 🙏
@veereshn8652
@veereshn8652 4 жыл бұрын
కర్ణనుని ఆత్మ పాండవ విజయం కాంక్షించింది... కర్ణుడి శరిరం దుర్యోధనుడు యోక్క విజయం కాంక్షించింది ...
@madhusudanabalisetty8349
@madhusudanabalisetty8349 4 жыл бұрын
I think it is true
@madhusudanab1653
@madhusudanab1653 4 жыл бұрын
It's may be honorable
@jaswanthjaswanth9010
@jaswanthjaswanth9010 4 жыл бұрын
chala baga chepparu
@krishnaPrasad-we4ed
@krishnaPrasad-we4ed 6 ай бұрын
❤q❤q❤❤❤😂❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤u​@@madhusudanabalisetty8349
@mopuriprasad8263
@mopuriprasad8263 2 жыл бұрын
Guruvugariki padabivandanamulu..guruvu garini okkasari ayyena kalavalani asirvadamu thisukovalani unnadhi
@ramesha597
@ramesha597 3 жыл бұрын
ఇంతటి మహనీయులయిన తెలుగు పండితులచే ప్రవచనాలు ఏర్పాటు చేసిన శ్రీ మల్లిన కృష్ణారావుగారికి అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. అనన్య సామాన్య తెలుగు భాషా పాండిత్యముచే ప్రవచించిన శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారికి వందనాలు.
@krishnaprasad8135
@krishnaprasad8135 Жыл бұрын
😂q¹q¹¹¹q 1¹¹qqwqqqqqqqqqqq2qqqqqqqqqq¹¹¹¹111¹¹¹¹a❤11111
@subrahmanyamragidimilly6887
@subrahmanyamragidimilly6887 Жыл бұрын
మల్లిన కృష్ణారావు గారు చేసిన ఈ యజ్ఞం చాలా గొప్పది. ఆయనకు పాద అభివందనములు
@venkateshpatnaik726
@venkateshpatnaik726 4 жыл бұрын
Dr krishna rao gariki chaalaa chaalaa thanks
@sadhuphanikumar62
@sadhuphanikumar62 6 жыл бұрын
భారతమ్మునగల బహుమర్మములనన్ని ఎదుట చూచినటుల ఎంతొ బాగ మలచి చెప్పినట్టి మల్లప్రగడవారు ధన్య జీవి నెపుడుధరణి యందు
@GAMINGX-ul2vt
@GAMINGX-ul2vt 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః నమః 🙏🙏🙏🙏🙏
@jayasri9714
@jayasri9714 3 жыл бұрын
గురువు గారికి మా వందనములు🙏🙏
@maripipremasai8748
@maripipremasai8748 4 жыл бұрын
08-05-2020 Friday Maya bharatham karna paravam Jay sri krishna 🙏🙏🙏🙏🙏🙏
@phanikumarpothukuchi743
@phanikumarpothukuchi743 4 жыл бұрын
Guruvu Garu, meeku padabhivandamulu.🙏🙏🙏
@venkataraovaddiparti371
@venkataraovaddiparti371 Жыл бұрын
నేను చాలా సార్లు వింటూ వుంటాను. వాక్ నిర్మాణం ఎంతో బాగుంటుంది.👏
@burugulaswamy3746
@burugulaswamy3746 4 жыл бұрын
Guruvu gari ki Vandanamulu. Meeru vinasompugaa chepputaru. Padyamulu sravyamuga vuntayi.
@bulletbabugowda1086
@bulletbabugowda1086 4 жыл бұрын
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ
@narasimhamurthytheegela6093
@narasimhamurthytheegela6093 4 жыл бұрын
చాలా బాగుంది, మనిషి యెక్క జీవితం గురించి చెప్పారు, పాదాభివందనాలు
@rajapsn4352
@rajapsn4352 4 жыл бұрын
Really great srimannarayana garu excellent sir
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 2 жыл бұрын
శ్రీ మన్నారాయణగారిచే చెప్పబడనది ఇలా అందించినందుకు కృతజ్ఞతలు
@KrishnaRaoMallina
@KrishnaRaoMallina 11 жыл бұрын
I am happy that you are enjoying the discourses Satyanarayana garu,
@srikrishna5743
@srikrishna5743 7 жыл бұрын
Krishna Rao Mallina My sincere request to you sir Please disable the comments for Karna Parvam videos Even personal abusing is seen at many places
@twarakavishanmukhasai1243
@twarakavishanmukhasai1243 3 жыл бұрын
Respected krishna rao garu, kindly disable the comments for karna parvam, people who do not have sense are abusing pravachanakartha and using senseless foul language..on pravachanakartha and also making personal abuse
@narsimhareddymaddi6848
@narsimhareddymaddi6848 2 жыл бұрын
You are straight to the subject, no self boosting as others .
@srikrishna2763
@srikrishna2763 3 жыл бұрын
Radhe Radhe 🙏🙏🙏🕉️🚩
@konerugangadhararao6759
@konerugangadhararao6759 4 жыл бұрын
Preaching of Sri Sreemannarayan Murthy Garu is so pleasant and his Analysis on Epic is very thoughtful.
@nflmvpfalcons7
@nflmvpfalcons7 Ай бұрын
For ever grateful to Sri Krishna Rao garu!
@srinubommana1038
@srinubommana1038 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనఆలు
@Janasena.Naresh.
@Janasena.Naresh. 5 жыл бұрын
గురువు గారికి ప్రశ్నించున్న ప్రతిఒక్కరూ వ్యాసమహార్షి, కవిత్రయం నన్నయ్య -తిక్కన - ఏర్రన కంటే గోప్పవాళ్ళమని... మరియు ప్రవచనకర్తలకంటే మహోన్నతులమని భ్రమపడుతున్నరనుకుంటా.... వారినే విమర్శించుతున్నారు....... కర్ణుడు గోప్పవాడే కావోచ్చు కాని అన్ని మంచిపనులే చేయలేదు... సినిమా చూసి కామెంట్ చేయకండి....
@rangaswamy2131
@rangaswamy2131 3 жыл бұрын
ఓం నమః శివాయ...
@hanumantharaolemati3518
@hanumantharaolemati3518 3 жыл бұрын
Ohh great sir
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼కృష్ణం వందేజగద్గురుమ్.
@suhassanjay6012
@suhassanjay6012 8 жыл бұрын
Guruvu Garu, excellent Sir. Awesome! No words to explain my happiness sir! You are great Guruvu Garu!!!
@sharathpurighalla1189
@sharathpurighalla1189 7 жыл бұрын
Mallapragada Sreemannarayana Garu vari pravachanam poorthiga Vyasa Bharatham ninchi, Andhra Mahabharatam ninchi slokamulu chadivi vati ardham chepparu. Vari pravachanam praamanikamainadi. Oggi Raju, Sathyam DK peddavaru, maha gyaani ani choodakunda, kaneesa samskaram lekunda, vari bhavalaku etuvanti pramanamu choopincha kunda ishtam vachinatlu comment chesaru. Chala badha karam.
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 2 жыл бұрын
మీద్వారామొత్తంమహాభారతంఅంతావినేభాగ్యంకలగాలి
@nagamanit7135
@nagamanit7135 4 жыл бұрын
Mee pravachanam chala bagundi meeku ma satakoti namaskaralu
@thotaraju6481
@thotaraju6481 3 жыл бұрын
Most unbiased views ever !
@balajipraveenkumar856
@balajipraveenkumar856 7 жыл бұрын
Sreemannarayana Murthy Meeku Chala Chala Kruthagnthalu Bharathamlo enta goppa thanam untundani pedda pedda varu antuunte vinamu kane eppudu mee daya valana telusukunamu marokasaari Dhanavdamulu
@srikrishna2763
@srikrishna2763 3 жыл бұрын
Jai shree krishna 🕉️🚩🙏
@pedadamalleswararao2853
@pedadamalleswararao2853 3 жыл бұрын
Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
@looking4sri
@looking4sri 3 ай бұрын
I hate to be selective but Must watch from 45th mins, many many life lessons to learn
@karthikchilukuri1404
@karthikchilukuri1404 8 жыл бұрын
Matlademundu alochinchali guru garu..karnudi gurinchi pogadakapoina parledu..thakkuva chesi matladadakudadu..ah surya putrudiki dharmame annitikante unna gunam!!
@settipalligangireddy4366
@settipalligangireddy4366 8 жыл бұрын
Great Sir, Great Speach We learn more about dharma- dharmamulu we feels a lot of happy about the Speach Thanking you Sir.
@pavankumarreddy4490
@pavankumarreddy4490 4 жыл бұрын
Gurugaru merru chepindhi nijame kavachu kurnudigurunchi KANi a ya na lo Koni dharma gunalu vunnayi Dhani cheppali kadha shanmuka sharma OKalaga meeruokalaga chaganti enkola cheeparu adhi na malo artamkavatle chaganti Garu karnudi gurunchi chala dharma sukshmalu chepparu vidhi vala ayanaku adharmam pakshana chottu labichindhii
@vedamsowbhagyam8026
@vedamsowbhagyam8026 Жыл бұрын
Guruvu gariki nama skaramulu sír mee upanyasamloo. Srimad mahabharthamu full episodesfullnaaku mahbharathamu whatsup ku pamputhara vealaku send cheastharunani kooruthunnanupls books unna pamputharapls
@dhanalakshmi9289
@dhanalakshmi9289 4 жыл бұрын
Amazing
@T.SReddyWgl
@T.SReddyWgl 5 ай бұрын
Excellent.
@chsumathi7616
@chsumathi7616 Жыл бұрын
Jai sri krishna🙏🙏🙏🙏
@sriramvenkanna9097
@sriramvenkanna9097 3 жыл бұрын
Sri mallapragada srimannarayana gariki Namaskarinchi vinnapam Karnudu thondarapadi matladadu "brammanudi Vishayam lo" Alage pandu raju kuda kindhamudi maharishi daggara rhondarapaddadu Kani dasharadhudu kuda shravana Kumarudi Vadda kuda alage thondara Paddada anduke Shapam ichadaa ? -Theliya cheyyandi ; "Shavana kumarula thalli dandrula Vishayamlo"
@jaganvangala4175
@jaganvangala4175 3 жыл бұрын
It's good
@mahenderreddy4168
@mahenderreddy4168 4 жыл бұрын
Great speach
@muralimohanbandaru4571
@muralimohanbandaru4571 3 жыл бұрын
His speeches are straight forward and very good.
@saicharan3869
@saicharan3869 4 жыл бұрын
Sir. Meeku unnantha paandityam naaku lekapoina oka chinna manavi...kaneesam karnnudilounna konni manchi swabhavalu kuda athanu cheddavadu Anna drustitho chusi vere gaa cheppoddu
@mahdhhsudanaab3965
@mahdhhsudanaab3965 3 жыл бұрын
ఈయనకు గతంలో ఎప్పుడో కర్ణుడి మీద పాత కక్షలు ఉన్నట్లు ఉన్నాయి? అందుకే అదే పనిగా పదే పదే కర్ణుడి లోని లోపాలను ఎత్తి చూపడం తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అఖండ సామ్రాజ్యాన్ని ఏలే అధికారాన్ని, వైభవాన్ని, పాండవుల తోనే సేవ చేయించుకునే భాగ్యాన్ని పొందడమే గాక, ద్రౌపతి కూడా తనను సేవిస్తుంది ,& ఆరవ భర్తగా స్వీకరిస్తుంది (కొంతమంది ఈ విషయంలో ద్రౌపతి కర్ణుడిని ఆరో భర్తగా స్వీకరిస్తుంది అని కృష్ణుడు అననే లేదు అని అంటుంటారు కానీ సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు కృష్ణుడు అలా అన్నాడు అని మూల భారతంలో వ్యాసుల వారు రాశారు అని స్పష్టంగా తిక్కన వ్రాసారు అని తేల్చేశారు!)ఇందులకు నేను హామీ అని శ్రీకృష్ణుడు స్పష్టంగా కర్ణుడి తో జరిపిన రాయబారం లో ప్రతిపాదనను తెచ్చినప్పటికీ తృణప్రాయంగా వదిలివేశాడు కర్ణుడు ! ప్రాణభయంతోనో,, అధికార దాహంతో ను, లేదా సుఖసౌఖ్యాలు అనుభవించ వచ్చునని పాండవ పక్షం చేరితే మిత్ర ధర్మానికి ద్రోహం చేసినట్లే అవుతుంది అని, అంతటి అపకీర్తిని మూటగట్టుకొనుట అంటే చచ్చినవాని తో సమానం (ఎలాగూ నేనూ, నాతో సహా అందరూ యుద్ధంలో మరణించేదే కదా? నీవుండగా మాకు విజయం ఎలా సాధ్యం, కాబట్టి నేను అక్కడికి రావలసిన అవసరమే లేదు? పైగా నేను అక్కడికి వస్తే యుద్ధం అగిపోయి రాజ్యం నాకు ఇస్తాడు ధర్మరాజు, నేను కృతజ్ఞతా భావంతో తిరిగి దుర్యోధనుడికి ఇవ్వవలసి వస్తుంది అంటే నువ్వు ఏ ధర్మ స్థాపన కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నావో అది నెరవేరక పోగా తిరిగి అధర్మమే పరిపాలిస్తుంది ?ఈ రాజ్యానికి ధర్మరాజే రాజు గా ఉండడం ధర్మం గనుక నేను అక్కడికి రావడం అన్ని విధాల అధర్మమే అవుతుంది . ఈ యుద్ధమనే ఈ యజ్ఞాన్ని జరిపించేవాడవు నువ్వు హోత అర్జునుడు , అందులో సమిధలుగా పడి నాతో సహా కౌరవ వీరులంతా నశిస్తారు అని నాకు తెలుసు, కాబట్టి దానిని అలాగనే జరగ నివ్వు అని అన్నాడు. ఈ విషయాన్ని ఈ ప్రవచనకర్త నే చెప్పాడు, కానీ పాపం ఈయనకు సమన్వయ లోపం లోపించి కర్ణుడితో గత జన్మ లో ఉన్నటువంటి పాత కక్షల వలన ఇలా తయారయ్యాడు!)అని & ఈ లోకం తనను గుర్తించనప్పుడు, అవమానాలకు గురి చేసినప్పుడు తనకు ఒక గుర్తింపును, అధికారాన్ని, గౌరవాన్ని ఇచ్చినది దుర్యోధనుడు మాత్రమే! కాబట్టి నేను అతనిని విడిచి రాలేను అని శ్రీకృష్ణుడి తో అన్నది బహుశా ఈయనకు తెలియదేమో? తెలియకుండా ఏమీ ఉండదు గాక పోతే లోపాలను మాత్రమే ఎత్తిచూపుతూ తన కక్ష ను తీర్చుకుంటున్నట్లు ఉన్నాడు? ఇదే ద్రౌపతి కోసం అప్పటి యోధాన-యోధులు ఎన్నెన్నో కలలు కన్నారు & ప్రాణాలు కూడా వదిలారు, అటువంటిది ద్రౌపతి తనను ఆరో భర్తగా అంగీకరిస్తుంది హామీ నాది అని అంత దృఢంగా చెప్పినప్పటికీ తృణ ప్రాయంగా వదలి వేశాడు అన్నది నిజము కాదా??? ఈ ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు కర్ణుడి యొక్క విశిష్టత, గొప్పతనం "నభూతో నభవిష్యతి"అనేది అర్థం అవుతుంది ఈ ప్రవచనకర్త కు?
@jyothsnabasati1668
@jyothsnabasati1668 6 ай бұрын
😊😊😊😊😊😊😊
@gundeboinanagarajumudhiraj5858
@gundeboinanagarajumudhiraj5858 4 жыл бұрын
Om sri gurubio namahaa
@bulletbabubabu9378
@bulletbabubabu9378 6 жыл бұрын
Om nma shivaya
@vedamsowbhagyam8026
@vedamsowbhagyam8026 Жыл бұрын
Naaku ans wer msg estharunani kooruthanu pls namaskaramulathomee sishuralu neanu sowbhagyam from Chennai
@vedamsowbhagyam8026
@vedamsowbhagyam8026 Жыл бұрын
Guruvu gariki padaabhivandanamu lu Mee vadda maha bharatham books undina naaku pamputhara vealaku kaavali neanu chaduvu konutaku kaavali pls I request you sir
@madhubabu2376
@madhubabu2376 3 жыл бұрын
Karna fans like hear
@GAMINGX-ul2vt
@GAMINGX-ul2vt 2 жыл бұрын
👎
@ravitejakkd
@ravitejakkd 8 жыл бұрын
vyasa bharatham lo unnadi yedathadam Ga chepparu ... cinemalu janapadhulu marchina bharatham chusi adi nijam anukuni ... peddalanu nindinchakandi ...
@skyfall1057
@skyfall1057 7 жыл бұрын
ravi teja nijam chepparu brother.
@jayanthkumar3343
@jayanthkumar3343 7 жыл бұрын
ravi teja well said . ee Madhya sanskrutam raani vaalu kooda vaallaku telisinantaloo cinemalu , naatakaalu , naatikalu choosi vaallaku telisindee nijam ani anukoni teeraa sanskruta Andhra bharataalu pramaanaalu chupi cheppindaanni kaadani istamochinatlu vimarsistunnaru.
@shekharrajipeta7667
@shekharrajipeta7667 3 жыл бұрын
Bishma Parvam Drona parvam
@sriramvenkanna9097
@sriramvenkanna9097 2 жыл бұрын
Karna
@maddiletykanuku8527
@maddiletykanuku8527 11 жыл бұрын
War Between Dharma and Adharma, Lord is there to Protect Dharma
@narasimhamurtych7072
@narasimhamurtych7072 3 жыл бұрын
Gh
@sheshsheshadri8984
@sheshsheshadri8984 4 жыл бұрын
Karnuduni tittadanike vunnara yenti sir
@trinadhacharimaguluri2261
@trinadhacharimaguluri2261 5 жыл бұрын
దివ్య దృష్టితో చూసిన పరుశు రామునికి కర్ణుడు సూర్య పుత్రుడని తెలియలేదంటారా
@p.karunakar.reddykarna5844
@p.karunakar.reddykarna5844 2 жыл бұрын
Adhi atta adugu bro
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 6 ай бұрын
సూర్యుడి పుత్రుడు అయితే ఏమైనా స్పెషల్ ఉంటుందా?
@mudilisantoshkumar5543
@mudilisantoshkumar5543 16 күн бұрын
🙏
@ramasukumaraluri9354
@ramasukumaraluri9354 3 жыл бұрын
Chaalaa Clarity Tho Cheppaaru, it is bcz of Your Authority on the Subject... Kruthagnyathalu...Bheemasenuni gurinchi goppaga visadheekarinchaaru. Further, It is a Lesson to Karna Fans. DR KRISHNA RAO GARU GREAT
@kamal1983able
@kamal1983able 11 жыл бұрын
WONDER FULL MESSAGE IN KARNAPARVAM
@hanumanthavajjalasrinivasa5796
@hanumanthavajjalasrinivasa5796 Жыл бұрын
గురువుగారి mobile no. ఎవరికైనా తెలిసిన యెడల చెప్పండి
@DR-ty9yp
@DR-ty9yp 5 жыл бұрын
Super sir ....
@anjisampally9435
@anjisampally9435 3 жыл бұрын
Meeru chepeedi pandava pakshapaathanga undi nd karnudi character ni takkuva chestunnaru Arjuna almost defeated by susharma Without vaasudev sri krishna they are........but they are great warriors specially bheema nd Arjuna Nakula sahadeva dharmaja defeated by karna.....
@srinivasvaddiparti129
@srinivasvaddiparti129 2 жыл бұрын
Even after so much of detailed information on Karna’ s Defeats in the hands of Arjuna, still people think that pravachana karta is Biased towards . Karna’s hero worship is very blind and rampant. Godbless them.🙏
@rambabukalluri1707
@rambabukalluri1707 7 жыл бұрын
Excellent speech
@munivenkattappakannappa3846
@munivenkattappakannappa3846 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VenuGopal-lg5gl
@VenuGopal-lg5gl 5 жыл бұрын
padyalu super guruvu garu
@venkateshbalivada7395
@venkateshbalivada7395 6 жыл бұрын
Friends karnudu character pai miru penchukunna abhimanam valana guruvu garu cheppindhi kondhariki nachakapovachu but adhi nijam vyasa bharatam andhra mahabharatam prakarame guruvugaru chepperu. Karnudu eppudu dharmam patinchaledu duryodhanudu mundhu durmargalu cheste vatini venuku vundi karnude nadipadu enka cheppalante andharu duryodhanudi tho sneham vxlana karnudu chedipoyeru antaru adhi kadu karnudi tho sneham valana duryodhanudu chedipoyedu. karnudu gatha janma lo kuda oka rakshasudu. kunthi ki puttina karnudu tana own thammudi chethi lo dharunanga chanipovadam konecham badhakaram
@veerababudevarapu620
@veerababudevarapu620 6 жыл бұрын
Venkatesh Balivada Mee guruvu brahmanulu kada pandavulaki Sri krishnudiki Chen.chalu
@venkat7063
@venkat7063 5 жыл бұрын
Namo namaha
@venkataramanaadireddy8315
@venkataramanaadireddy8315 6 жыл бұрын
niku namasakaram Babu ni Mahabharatam ki ekka nerchukunnavu ayya.
@rmsfriends7935
@rmsfriends7935 3 жыл бұрын
అంత బాగానే చెప్పారు నాకో చిన్న సందేహం వచ్చింది. అభిమన్యుడి వెనక నుండి తన విల్లుని కర్ణుడు విరకొట్టెడు అది చాలా నీచమైన పని అన్నారు మీరు, మరి రామాయణంలో వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు చెట్టు చాటున దాక్కుని వాలిని చప్పాడు అది నీచం కాదంటారా
@onyvahyder9290
@onyvahyder9290 3 жыл бұрын
వాలికి బాణం గుండెను తాకింది. ఇంకొక సారి రామాయణం పరిశీలించండి.
@tsurendra5804
@tsurendra5804 3 ай бұрын
Vali is an animal,we can kill animals by hiding...
@badrinarayana3
@badrinarayana3 9 жыл бұрын
sir, it is not brahman sapam but bhoodevi sapam. pl. correct it if i am write.
@sharathpurighalla1189
@sharathpurighalla1189 9 жыл бұрын
+Badri Narayana Mahabharata mentions a Bramhin's curse. NTR movie showed Bhoodevi's curse. Please note that NTR in many of his movies changed the original story to suit the role he was playing and show it in a positive light. It is not right to depend on movies to learn about great kavyams. Movies are made for entertainment purpose and there is a concept called Creative Liberty, where poets and story writers take liberty and change the original story for poetic and literary beauty. So if NTR makes a movie revolving around Karna, it is natural to change things and show Karna to be more positive than everyone else in the movie, but that does not mean it has to be taken as the true story.
@ragvas9
@ragvas9 7 жыл бұрын
Badri Narayana , bro wht he told is correct...pls don't follow movies...many things were shown wrong
@sampathreddy024
@sampathreddy024 7 жыл бұрын
Badri Narayana it is bramhana shapam only
@sampathreddy024
@sampathreddy024 9 жыл бұрын
Great speech
@babafakruddinshaik4767
@babafakruddinshaik4767 8 жыл бұрын
Nice speach
@yeturivenkatrao3747
@yeturivenkatrao3747 8 жыл бұрын
it is good
@ashokbabukotu6741
@ashokbabukotu6741 4 жыл бұрын
you say that karna was a villan
@RK-ic2pz
@RK-ic2pz 5 жыл бұрын
Its really critical to show karna in positive or negative. Yet karna has a prominent place in mahabaratham. We see karna parvam but not arjunaparvam. At one point 5 pandavas was defeated in Karna's hand. Its bitter fact for Arjuna's fans. Most of elders, fail to tell good things about karna, if not krishna or kapi raju, arjuna can't stand against karna, its very sad when these so called elders dont mention, not even in karna parva. Example is after war, when krishna and arjuna stepped out of chariot, the chariot was burnt and no more, that is coz of karna. Coz its easy to bank on positive than critical. They grave mistake done by kauravas is fighting on wrong end. Unlike pandavas fighting on right side and standing always on super natural powers. In given situation without any external influence, arjun can never face karna during fight. And i don't accept killing karna is Arjuna's credit. Its nice that karna died rather than winning with others help.
@spandanayadav3549
@spandanayadav3549 4 жыл бұрын
Very great prosecution on karnas behalf. I have one question, I agree pandavas won because of Krishna's support, but y krishna supported only pandavas but not karna. It is because Being God Krishna is impartial, only thing is humans can achive any thing if they follow dharma it will save them( in the form of Krishna)
@mahabharatamfan2663
@mahabharatamfan2663 4 жыл бұрын
R R, this is the perspective we get by watching fake movies and serials. First of all, about karna parvam, even there is shalya parvam. So, would you accept that what shalya has done to karna is righteous. "Its just the name of a parvam". It is given on the basis of, who was the commander of armies at that point.
@mahabharatamfan2663
@mahabharatamfan2663 4 жыл бұрын
R R, you have said that karna defeated all pandavas. Now the bitter truth to karna fans is that they can't accept that arjuna is the only warrior who was undefeated in mahabharatam and he defeated karna two times face to face. Once in draupadi swayamvar where he doesn't have help of both krishna and kapi raju ( hanuman ). That is the reason arjuna is called vijaya ( the one who always wins). There were some situations in kurukshetra war where karna had upper hand over arjuna. But arjuna was never defeated. Now you may ask about babruvahana and the story of arjuna unable to help krishna's wives from thieves. Those stories have explainations given by vyasa himself. And i can tell you if you are interested.
@mahabharatamfan2663
@mahabharatamfan2663 4 жыл бұрын
R R, most of the eleders who you are reffering to are scholars of vedas and they have read mahabharatam keenly. So, its most of the younger generation who are so much attracted to karnas life, as he is from low caste and was dead. They forcibly potrait him as a superior character irrespective of his deeds. And ruin our epic by making up fake stories against pandavas and especially arjuna.
@mahabharatamfan2663
@mahabharatamfan2663 4 жыл бұрын
R R, as i mentioned above arjuna defeated karna without the help of krishna and hanuman. And of course krishna helped arjuna in kurukshetra war. And thats the greatest victory of arjuna, that the supreme lord vishnu (krishna) himself was helping arjuna. Arjuna earned the blessings of krishna, hanuman, lord shiva, and the supreme godess durga with his dharmam. Which karna was unable to get due to his unjustifiable behaviour. And its not a thing to be proud that he was dead without help.
@adithyabl2010
@adithyabl2010 6 жыл бұрын
Moola bharatham lo vyasudu rasinadhi telugulo anuvadham lo konni dhosalunnai. Gamaninchagalaru.
@jayanandabn2524
@jayanandabn2524 4 жыл бұрын
Arjuna nanagitha karanane Darmathmnu
@sravankumar2989
@sravankumar2989 6 жыл бұрын
if Karna is incapable... then why Dharmaraju seek the help of Salya to disturb him during war...
@user-ht7jt2gr5j
@user-ht7jt2gr5j 6 жыл бұрын
when I go for a important meeting I wear suit and tie along with cologne. The cologne or a tie doesn't do my job. But appearance helps. Dharmaraju thana vanthu chesadu. Daani artham Karnudu arjuni kante goppavadani kadu. Dharamraju thana pani thanu chesadu.
@halaayudha
@halaayudha 6 жыл бұрын
to make him more incapable
@nagarajudeshagani9490
@nagarajudeshagani9490 8 жыл бұрын
wonder full story
@veerababudevarapu620
@veerababudevarapu620 6 жыл бұрын
Brahmanulaki karnudu ante chulakana katana soothudu kabatti
@sanathanadharmam3583
@sanathanadharmam3583 6 жыл бұрын
Asalu Karnudu e kulam babu?? Adi cheppu chooddam
@attadaharish4164
@attadaharish4164 4 жыл бұрын
@@sanathanadharmam3583 Kshatriyas bro
@sridharutnoor6879
@sridharutnoor6879 6 жыл бұрын
కర్ణుడు మంచివడ కదా? చెప్పండి దయచేసి
@simhakids
@simhakids 6 жыл бұрын
మంచి వీరుడే.. కానీ అధర్మ పక్షంలో ఉండడం వల్ల దైవానుగ్రహం లేదు..
@veerababudevarapu620
@veerababudevarapu620 6 жыл бұрын
Karnudu manchivadu mahabarathanike
@ashokbabukotu6741
@ashokbabukotu6741 4 жыл бұрын
but karna was great
@GAMINGX-ul2vt
@GAMINGX-ul2vt 2 жыл бұрын
👎
@charanteja2378
@charanteja2378 4 жыл бұрын
No cast feeling undhi iyya meku
@konetirayudu1807
@konetirayudu1807 3 жыл бұрын
అర్జునుడు కాదు మీరే పెద్ద ధర్మం కలవారు
@jsjs3519
@jsjs3519 5 жыл бұрын
He is completely against Karna
@RUAANNEPOGULASAIKIRAN
@RUAANNEPOGULASAIKIRAN 3 ай бұрын
Arjunudu odipoledu guruvu gaaru just bhargava asthra ki thanu ekkado dooram vundatam valla dharma raju ki edo ayindi ani mundu dharamraju ki chusaka karna ni champavachu ani velladu anthe
@charanteja2378
@charanteja2378 4 жыл бұрын
Sikhandi no mundhu unchi bhana pryogam cheyocha.. dharma pandavula vipe undhi.. kani dharma kosam adhrma yudham chesaru adhi bhagavatude oppukunnadru. Manam a matram acharyulavaru
@vamsisiva142
@vamsisiva142 8 жыл бұрын
Karna is greater than the Arjuna just because of his promise he died.He has the chance to come pandavas side but just because of his promise he choosed kouravs side.He always know that pandavas defenetly win in the war.He is greater than all pandavas
@suryanarayanasatyavolu6060
@suryanarayanasatyavolu6060 5 жыл бұрын
Arjunudu ye narudu ga puttina narayanudu .,dushta chaturstayam lo okadu aiyna karnudu great yendi .😁😅
@tejapasupuleti8687
@tejapasupuleti8687 3 жыл бұрын
@@suryanarayanasatyavolu6060 idi Mahabharatham chadivithe thelusthundi leda guruvula Pravachanam vinte thelustundi bro. Cinemalu dikkumalina channel lo vache mahabharatham chusi ade bharatham anukune vallaki inkem thelusthundi. Karna is great ane antaru amayakulu. Mahabharatham modatilone Narudu Arjunudu ani cheptharu. inka narudu ante narayanuni thejassu. idi thelusukokunda kontha mandi Karna is great antuntaru . Papam saanubhooti padadam valla meda
@harshkumm3059
@harshkumm3059 2 жыл бұрын
ఇటువంటి దిక్కుమాలిన వాదన వలనే సనాతన ధర్మం మరియూ భారత దేశం మీద విమర్శలు... నీలాంటి వాళ్ళనీ sickular అంటారు... మతం మరిపో... అది fashion కదా ఈ రోజుల్లో
@reddidude2122
@reddidude2122 Жыл бұрын
Yeah, karna is more powerful than pandavas. But flaws in his character makes him weak and fragile..
@annamdevulaveeru6819
@annamdevulaveeru6819 7 жыл бұрын
Neku telesindhi chepu
@sheshsheshadri8984
@sheshsheshadri8984 4 жыл бұрын
Pandava pachhapaathi, jarigindhi cheppakunda kaavalasindhi cheppukunttunnav
@baratampaparao11
@baratampaparao11 7 жыл бұрын
sairam
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
01 of 04 Aswamedha Parvam of Mahabharatam at Undrajavaram(Episode 50)
2:04:42
Krishna Rao Mallina
Рет қаралды 81 М.
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,6 МЛН
Chaganti Full speech about Karna.
1:27:29
Guru Bhodha
Рет қаралды 470 М.
Life of Karna - Excerpt from Mahabharata
3:19:15
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 90 М.
03 of 06 Santhi Parvam of Mahabharatam by Salaka Raghunadha Sharma(Episode43)
2:03:27
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.