Рет қаралды 6,480
#AkashvaniAdilabad #akashvani #Adilabad #telangana
#Heerajyothi_Madko_katha #gondi #Mesram_Devubai_troupe
" మావ " కార్యక్రమం!
==============
నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామానికి చెందిన కుమ్ర నిర్మలాబాయి బృందం వినిపించే 'ఖాందేవ్' కథాగానం రెండవ భాగం.
07.12. 2024 @ రాత్రి 10.00 గం.లకు!
==========================================
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ.....!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!