గురువు గారు సాత్విక భాషణం అలవాటు చేసుకోవాలి. చాలా సార్లు ఉండ్రాజవరం మహాభారతం మొత్తం విన్నాను. అందరూ చాలా బాగా చెప్పారు. అందులో పోలికలో కుంచెం లోపం ఈ గురువు గారి ప్రవచనము అనేక అప శబ్దాలు, తిట్లు తిట్టుకుంటూ, పరమతాలును అవమానిస్తూ కొన్ని సార్లు అనవసర ప్రసంగాలు చేశారు. ఇది నా అజ్ఞానం వలన ఏమొ, అనేక క్షమాపణలుతో చేస్తున్న స్పందన. శ్రీ క్రిష్ణార్పణం.🙏🙏🙏🙏🙏
@kdhanunjayarao513 жыл бұрын
ఓం నమో పురుషోత్తమాయ శ్రీ కృష్ణాయ వాసుదేవాయ నమో నమః
@subramanyannv985811 жыл бұрын
పద్మాకర్ గురువు గారు హిందు దర్మం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందటం గురించి చెపుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది! మన వంతు ప్రయత్నం మనము చెయ్యాలి!
త్రిభాషా మహాసహస్రావధాని గారికి నమస్కారం మీరు మాత్రమే సమాధానం చెప్పగలిగితే ఒక ప్రశ్న ఈమధ్య ప్రవచనాలలో నా గురోరధికం గురువుని మించిన దైవం లేదు తల్లి తండ్రి అందరి కంటే కూడా గురువే ఎక్కువ అంటున్నారు అందరి గురువుల గురించి నేను మాట్లాడటం లేదు కానీ ప్రతిక్షణం గురువు ఏం చెప్తే అది చెయ్యాలి అని చెప్పే ఒక గురువు గురించి మాట్లాడుతున్నా చాలా మంది స్త్రీలు ఈ గురువు గారి బాధితులు గురువు అని నమ్మి వచ్చిన శిష్యులను మోసగిస్తున్న ఈ గురువులను ఏం చేయాలి గురుపత్ని తల్లి అంటారు శిష్యుడి పత్ని గురువుకి ఎం కావాలి ఇటువంటి గురువులని ఏం చేయాలి అంటారు మహాసహస్రావధాని గారు???????
@staypositive17046 жыл бұрын
Danyavadalu guruvugariki
@naveen130512 жыл бұрын
Aswamedam and babruvahana story touched me a lot and thanks for sharing this information. Appreciate the effort by Krishna Rao garu and also all the people who helped him.
@giridharrao5183 жыл бұрын
Chala bagundi
@vishnucherry7044 жыл бұрын
Jai Sri Krishna 🙏🕉🕉🕉🙏
@naveen130512 жыл бұрын
Parikshith jananam is worth knowing pravachanam
@amaranathtamminaina39334 жыл бұрын
అద్భుతము
@isatyarao94736 жыл бұрын
Thanks guruvu garu
@sydcbeyard526510 жыл бұрын
I heard someone saying that the sound of the speech opens the navanadulu. I could fee the opening of these navanadulu from the sound of the speech of Padmakar garu. Great. Discourse is one part and the story and meaning piercing into the brain like arrows is another part. Both take place in the speech of Parmakar garu.
@bharathiindrakantijn64667 жыл бұрын
Karna parvam by chaganti
@ahraoa3 жыл бұрын
Guruvu gaariki paadhabhivandhanamulu 🙏🙏🙏
@arunachalashiva87185 жыл бұрын
Awesome...
@vishnucherry7044 жыл бұрын
Om namahshivaya 🙏🕉🕉🕉🙏
@GAMINGX-ul2vt2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chakrapanimittinti57075 жыл бұрын
Very good
@borraanilkumar777296 жыл бұрын
Super
@banuprakash13556 жыл бұрын
Gurudevaya namaha
@bulletbabubabu93785 жыл бұрын
Om nma shivaya
@Renusri1212 жыл бұрын
small doubt....when giving life to baby boy according to the above speach krishna said that he never showed his back to his enemy but heard that he did not engage Jalasandha when his city was attacked instead he avoided by leaving the city? Not sure...would appreciate if someone can shed some light.
@akanakapally7 жыл бұрын
Jarasandha was the father in law of Kamsa. To avenge the death of Kamsa he attacked Mathura but Krishan defeated him and let him run away from battle field. Jarasandha would collect more army and attack back and he did this for 17 times. Krishna won each time but 17th time decided that this is unwanted nuisance. So he pretended to escape from Jarasandha and hide in mountain trees. Jarasandha set fire to the trees and assumed krishna was dead and left. But Krishna escaped along with Balarama and formed a new capital in Dwaraka overnight.
@ragvas97 жыл бұрын
Renu Sri , yes around 17 times he escaped from jarasindha....he can kill him...but gave the chance to bhima to kill jarasindha before rahasyam to show world tht bhima is great as killed jarasindha who is also great...which imapcts final Mahabharatam yudha...
@namburivenkatanarayana98717 жыл бұрын
Super tone
@somasekhararaorokkam78757 жыл бұрын
Namburi Venkatanarayetv
@chakrapanimittinti57075 жыл бұрын
Manika= 2sers not 1sare
@ramreddyfoodweb14634 жыл бұрын
We 2
@janakidevibollapragada79702 жыл бұрын
Re
@maheshbotsha17475 жыл бұрын
Ashramavasa parvam ledu
@BGPSS-ht5gf4 жыл бұрын
తెలుగు ప్రవచన కర్తలు 90శాతం పుక్కిటి పూరాణాలు జనానికిఆనవ సరప్రసంగాలుదగుల్భాజివిషయాలు వీడుచూడనికనని వినని కథలు సోది సోల్లు చేప్పడం ప్రారంబిస్తే ఆగేదిఉండ జనంవింటున్నార ఇప్పటికాలంలో ఆచరణకు సాద్యమా వాడికిఆవసరం లేదు చేప్పడమే వాడి పని నేనుగురు ప్రవచనకర్తను అనిపించుకుంటేచాలుఆలాఃటి వాడిలో వీడు ఒక్కడు.. ..
@atikinasettybala3murti253 жыл бұрын
నీవొ పెద్ద సొల్లుగా డివి నీకు మన పురనాల గురంచి వున్న జ్ఞానం సూన్యం నువ్వు ఇంతకంటే ఏమి వ్రయగలవ్,,,?
@BGPSS-ht5gf3 жыл бұрын
@@atikinasettybala3murti25 నేను 8నెలలక్రింద పేట్టన కామేంట్కు ఇప్పుడు రిప్లై ఇస్తున్నావు నీకు నీ కామేట్ జోహర్లు నీవు గురువు గాడి పి ఏగా పనికి వస్తావు గోచి ఊడిపోతే చేక్కడానికి దోడ్డికి పోతే చేంబులో వాటర్ తీసుక పోయి కడుగడాని పనికి వస్తావు చేత్తా నా కోడుకా .....