Devin prajalaku chala badhalu kastalu bhayam vastundhi jesus help me ❤❤❤
@RajKumar-zs7xi7 ай бұрын
AMEN praise the lord ayyagaru and ma father sister rakshana pondukovali ani prayer cheyandi ayyagaru 🙏🙏🙏
@ranbu62407 ай бұрын
Praise the lord Anna pls pray for my spiritual growth Anna pls pray for my govt job Anna pls pray 🎉🎉🎉🎉
@pidakalachittibabu65897 ай бұрын
Devuniki Mahima kalugunu gaka Amen Amen Amen 🙏🙏🙏
@shantishanti29507 ай бұрын
వందనాలు అన్నయ్య గారు
@prathimanaik80377 ай бұрын
Praise the lord ayyagaru and family numbers 🙏🙏
@VedavatiSadamala7 ай бұрын
Yehova swathatha paruchunu gaaka 🙇
@NagalaxmiKamireddy7 ай бұрын
Preise the lord Anna Naa koduku kosam pradhana chayyandi anna vadu ki rakshana kuda tesulovali vadu Anni yasanalaku alavathu padipoyadu anna ❤❤❤❤😢😢😢😢
@jyotsnakakumanu7 ай бұрын
Anna vandhanallu 🙏 Naku shantanam koraku priyar chayandi ayyagaru 🤰🤰🤰🤰🤰🤰🤰
@jayaathanti24327 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏🙏
@manjunathnayak62277 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AmbatiRishi-u6l7 ай бұрын
🙏🛐🛐🙏🙏🙏🙏
@someshsakile18997 ай бұрын
వందనాలు అయ్యగారు మా కుటుంబం కోరకు నా కోరకు ప్రార్థన చేయండీ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@Rajukondeti-no8xh7 ай бұрын
Praise the lord annaya 🙏🧡💚🧡💙💙💜🧡💙💙💜
@RatnaKumari-mm9tb7 ай бұрын
Praise the Lord and I ayyagaru 🙏 makurumbamukoraku prayar sayyandi 🙏 🙏🙏
నరేష్ మనసు మారాలని మనీ విషయంలో ఇతర ఆశించే తీసివేయాలని ప్రేయర్ అన్నయ్య
@ashalathalatha79207 ай бұрын
Samuel syco please prair cheyandi brother family ni chala himsa pedutunnadu please prair cheyandi brother
@beaulakukkamalla50107 ай бұрын
Devuniki mahima🙏
@yohanbodapati36857 ай бұрын
ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య. నువ్వు చెప్పిన వాక్యం ప్రతిరోజు విన్నా కానీ. తనివి తీరదు అన్నయ్య. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అన్నయ్య వందనాలు. కోర్టు సమస్యలతో బాధపడుతున్నాను అన్నయ్య కోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య. నా భార్య క్యాన్సర్ వ్యాధి తగ్గి స్వస్థత చేకూర్చేందుకు వందనాలు అన్నయ్య.
@UTAlASrinu-te8pc7 ай бұрын
Ayyagaru 🙏🙏🙏🙏🙏 ma annaya Peru vijayaramaraju tanaki tb undi danivalla andaru tanani dooram pedutunaru tanu kurchovtaniki vastunte akkada unnavallu lechi vellipotunaru vallaku TB antukuntademo ani tanu kolukunela chey thandri ayyagaru ma annayaki daggu avesam ekkuvaga vachestunai emukalu kanipistunayi eamipotado ani bayamga undi ayyagaru 🙏🙏🙏 ma annaya kosam prayer cheyandi
@nagaiahchilaka22677 ай бұрын
Prise lord anna
@ashalathalatha79207 ай бұрын
Samuel syco please prair cheyandi brother family ni himsa pedutunnadu please prair cheyandi brother
దేవునికి స్తోత్రం హల్లెలూయ మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనములు ప్రతి వాగ్దానం నెరవేరును గాక ఈరోజు ఉపవాస దినమున నీ బిడ్డలు ఏ సమస్య కోసం ఎటువంటి ఇబ్బందులు అప్పులు ఆటంకములు శోధనలు వేదనలు ఏ ఆరోగ్య సమస్యలు ఉద్యోగ ఇబ్బందులు వ్యాపార సమస్యలు నలిగి కృంగిపోతున్న నీ బిడ్డల అందరిని యేసయ్య నామములో యేసు రక్తములో సిలువ రక్తములో ప్రతీది తొలగిపోవును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@vlaxmigandham-td6xr7 ай бұрын
వందనాలు అన్నయ్య 🙏. యేసయ్య తండ్రి మాతోనే మాలోనే వుండి, ఆయన చిత్తనుసారం గానే, మేము computer embroidery and maggam work boutique shop పెట్టాలని, ఆయనే మమ్ములను విజయ పథన నడిపించాలని మా కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య. Please🙏. Halleluaiah halleluaiah👏. Amen Amen🙏✋. 👏👏👏✋✋✋✋❤❤✝️✝️✝️❤❤🌹🌹🌹🌹👍👍👍
@satvikamani7037 ай бұрын
Devuneke mahima kalugunu gaka meku na vandanamulu 🙏🙏🙏🙏🙏
@jyothibudala81987 ай бұрын
మా ఆత్మీయ తండ్రి అయిన సాలెం రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అన్న నా కుటుంబం కోసం ప్రార్థించండి ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా దేవునిలో ఎదగాలని నా కుటుంబం కోసం ప్రార్థించండి ఎన్నో సమస్యలలో ఇబ్బందులలో ఉన్నాము వాటి నుంచి దేవుడు విడిపించి కాపాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@merry35rukmini397 ай бұрын
Praise the Lord brother 🙏🙏devuneke mahemakallugunu gaka 🙏🙏🙋♀️🙋♀️🙆♀️
Praise the lord brother na appullu vididala kavali brother please prayer cheyadi brother please na wife machi ga mari na dagara ki ravali brother please prayer cheyadi brother please 🙏🙏🙏🙏🙏🙏
@rameshgajula73947 ай бұрын
Prise the lord pastor garu garbhapalam kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏🙏🙏🙏
@s.p84297 ай бұрын
ఆమెన్ 🙏
@RamanadhulaRikki7 ай бұрын
వందనాలు అన్న
@chpranitha7 ай бұрын
Vandanalu munduga song chala. Athmiyamga vundhe❤💕🎈💕💕💕💕💕💕💕💕
@SSSSBRAND7 ай бұрын
Appullo munigi poyanu prayer cheyyandi ayyagaru
@jasmine.m49637 ай бұрын
Praise the lord Anna ma pillalu education kosam manchi Arogyam kosam rakshana kosam nenu tet lo qualify ayina dsc job kosam prayer cheyandi Anna
@radhikaguska68317 ай бұрын
Praise the Lord brother🙏🙏🙏 my name is Radhika from Hyderabad please pray about my health am suffering with OCD and from 2 days onwards suffering with fever please pray for good health and good life 🙏🙏🙏 And please pray about my family👪 Rakshanakosam🙏🙏🙏
@vijayakumari6757 ай бұрын
Praise the lord Jesus 🙏 vandanalu brother 🙏 ma kutumbam కొరకు ప్రార్థన చేయండి కిషోర్ మనసు మారాలని దేవుని వాక్యం కలిగి సోమరి తనం వీడి పని చేసు కొనుటకు సహాయం చేయండి యేసయ్యా అనీ ప్రార్దన చేయండి బ్రదర్ ఏసు ప్రభువు నామములో స్వస్థత కలగాలని దీవించండి ప్రార్ధన చేయండి దేవునికి మహిమ కలుగును గాక Amen 🙏🙏🙏🙏🙏
@BhuvaneswariBelamara-zc3vt7 ай бұрын
Praise the lord Ayyagaru vandanalu e roju thandri mito matladutunna matalu ma hrudhayalalo stirapadali nivutappa makuevarunnarayya nive mabalam nive mashakthi majiva ma marham ma satyam nive nimargamlonadipinchu thandri Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen jeyam hallelujah god bless you bless you and your family members maku Devuni biddalu sevakulu viswashulu devunimida anukunnavarandarni kaadu rakadadinalu satyanni marachipokunda dharmanni vidichipettakunda nimargamu tappipokunda makaparivai maventavunnathandri ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ Amen Amen Amen Amen Amen Amen 🤝✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️😭✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️👏👏👏👏👏👏👏👏👏👏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🤝
@VankeshwaramMeghana7 ай бұрын
Pararthana ⛪🕎✝️📖🔥🛐🙏🏻👪🙋🏻
@penumurithirupathaiah41817 ай бұрын
🙏❤️అమేన్ కుటుంబం రాక్షన్ బాబు జాబు ఒకరిని నమ్మి మోసపోనము సుమలత ఆరోగ్యం కొరకు ప్లేస్ ప్రియర్ బ్రదర్🙏❤️
@srilakshmi69627 ай бұрын
మా ఆత్మీయ ' తండ్రి గారికి వందనాలు మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి
@satyaa217 ай бұрын
అన్నయ్య గారికి వందనాలు 🙏మా కుటుంబం కొరకు ప్రార్ధిచండి ✝️🤲🙏మా అబ్బాయి కువైట్ దేశానికీ రావాలని కోరుకుంటున్నానండి ✝️🤲🙏ప్రార్ధిచండి ప్లీజ్ 🙏🙏🙏🙏
@JAGANANNA_FANS_077 ай бұрын
😊😊Ok
@NirmalaNirmala-yd7rt7 ай бұрын
People amen 🙏🙌🙏
@RishiTeja-uk8me7 ай бұрын
దేవుని పరిశుద్ధ నమానికి మాహిమ కలుగును గాక ఆమెన్ షాలేమ్ అన్నగారికి వందనాలు. నాకు క్యాన్సర్ నాకోసం ప్రార్దన చేయండి నాభర్త నాకొడుకు దేవుని మార్గంలో వాచేల్లా ప్రార్థన చేయండి
@santhikumari81097 ай бұрын
Praise the lord ayagaru 🙏my brother family salvation koraku prayer cheyandi ayyagaru 🙏👪
@shinysilvary25887 ай бұрын
God pls help me in all my achievements God natho undandi chalu ❤
@bandaruananthalakshmi52757 ай бұрын
Ma atmiy thadriki vamdhanalu 🙏🙏🙏🙏🙏
@PremKumar-cw1tz7 ай бұрын
Pray for my family and my life
@Kohli777827 ай бұрын
Yesayya
@mvmahalakshmi60367 ай бұрын
Ayya praise the Lord ayya
@VijayaLakshmi-lv4tl7 ай бұрын
Prayer me brother
@yesubabuyesubabu4437 ай бұрын
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నీకే వందనములు శెలెం రాజు వందలు నా వంశం కోసం పరియేర్ చెయ్యండి
@shrnrosy7 ай бұрын
Praise the Lord ayagaru🙌
@VijayaAruri-kn1qw7 ай бұрын
Please is the lord brother
@santhikumari81097 ай бұрын
Praise the lord ayagaru 🙏sowmya satwik health and wisdom prayer life spiritual life study job marriage future kosam prayer cheyandi ayyagaru 🙏👪
@vanithavani74027 ай бұрын
వాదనాలు అన్నయ్య 🙏🙏🙏నిన్న మీరు చెప్పినట్లే నాకు దేవుడు తోడు గా ఉండాలి అన్నయ్య ఇక దేని గురించి ఆలోచించకుండా నాకు dsc ఎగ్జామ్ ఉంది అన్నయ్య చదువుకుంటూ ఉంటా అన్నయ్య మీరు దేవుడు నాకు తోడుగా ఉండాలి అన్నయ్య నాకు ప్రార్థన చెయ్యడం కూడా రాదు అన్నయ్య కాని నాకు దేవుడు తోడుగా ఉంటాడు అన్నయ్య .అన్నయ్య నాకు dsc జాబ్ రావాలి అని ప్రార్థన చేయండి అన్నయ్య అందరూ బాగుండాలి అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏
@pidakalachittibabu65897 ай бұрын
Please Prayer for me my son kosam Naku job koraku Prayer Cheyandi 🙏🙏🙏
@venkateswararaobolem32907 ай бұрын
✝️ఆమెన్ ✝️
@mendusaikumar59137 ай бұрын
Amin alla luya tandri Amin alla luya tandri Amin❤
@srilathamamidala-mb7ic7 ай бұрын
✝️🙋✍️🙏🙇🙋
@gudipallisujathadevi68727 ай бұрын
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏
@chinthapudimeenakshi44067 ай бұрын
🎉 Vandanalu Annaiah 🙏🙏🙏🙏
@c.elisha64127 ай бұрын
Maa అమ్మాయి job kosam prayer cheyandi
@pidakalachittibabu65897 ай бұрын
Praise God Anna garu sir🙏
@prabhakarkankam99447 ай бұрын
devuniki mahima ✝️🛐🛐
@prabhakarkankam99447 ай бұрын
god bless you anna 🙌🙌🙌
@vijayakumari6757 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక Amen 🙏🙏🙏🙏🙏
@kotipalliparashuramudu71377 ай бұрын
KRAMBABU Amen 🎉
@sugandhavani6727 ай бұрын
Praise the lord 🙏 annayya
@middearunakumari47047 ай бұрын
🙏🙏🙏🙏😭😭😭😭😭😭praised the Lord
@gaddamprakash8217 ай бұрын
Praise the lord bro please pray for my job and family about pray sangam anna🙏🙏🙏🙏🙏
@narenderjakkula5117 ай бұрын
Praise the Lord brother devuniki mahima kalugunu gaka devudu ninu divinchunu gaka amen na arthika parishtithula koraku prardana cheyandi brother devuniki mahima kalugunu gaka
@Siriyadv7 ай бұрын
Praise the lord 🙏🙏🙏 🙏🙏 naa pillaliki ki nuvve thodu thandri 🙏🙏🙏🙏 siva ni marchu Deva 😭😭😭😭 naku samadhanam nivvu
@RamyaGodi-s2w7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻అయ్యా ప్రతి దినం ఇంత గొప్ప ఆత్మీయ అనుదినము ఆహారం మాకు దయచేస్తున్నాడుకు నీకు లెక్కలేని కృతజ్ఞతలు deva, నీ వాక్యం ద్వారా మా హృదయం లో ఉన్న కాలంశము అంత తీసి వేసుకొని నీ వాక్యము అనే పాల ద్వారా మమ్ములను శుద్ధి పరచుము తండ్రి 🙌🏻🙌🏻🙌🏻ఆమెన్
మన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. అయ్య గారు 🙏మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనాలు అయ్య గారు 🙏దేవుని నామము కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి ప్రార్ధన చేయండి. మా అందరికి మంచి జ్ఞానన్ని, బుద్దిని మా ఆత్మలకు రక్షణను, మా ప్రార్ధనకి బలని ప్రసాదించాలని, మేము అంతా ఆరోగ్యం గా ఉండాలని, మేము అంతా ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి. అయ్యా గారు 🙏ఆమెన్ 🙏హల్లెలూయా🙏