అమ్మో అన్నయ్య గారు ఎంత ఈజీగా చూపించారు లడ్డూలు మేము ఆ లడ్డు అంటేనే భయం అది పెద్ద ప్రాసెస్ అని ఎప్పుడూ చేయలేదు కానీ మీరు చూపించిన విధానం చూస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను కూడా చేసి చూస్తాను చాలా చాలా థాంక్స్ అన్నయ్య గారు ఇలాంటి వంటలు ఇంకా ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@flowers857523 күн бұрын
Madhavi garu comments pettedaniki option ravadam ledhu enduku andi.. Anna super ga chesaru easy ga chupincharu
@srinayanchintu814423 күн бұрын
Chala baga chesthunnaru బాదుషా చేసి చూపిస్తారా
@katasaniMadhavi22 күн бұрын
Okay andi
@Kavithabathini2223 күн бұрын
Super 👌 annaya
@KP-gb4xh23 күн бұрын
Chala baga chesaru
@LydellaRajithaa23 күн бұрын
Super bro
@all_in_one_for_you_30423 күн бұрын
Super
@prathimabaru187623 күн бұрын
Abba superandi
@manjulagudipudi735623 күн бұрын
కారం బూందీ కూడా చెయ్యండి అన్నయ్య, లడ్డూలు చాలా సింపుల్ గా చెప్పారు 🎉🎉🎉
@rajanigurram582023 күн бұрын
Baga chysaru bro and sister
@ShameelaMohammad-jc5pd23 күн бұрын
👌👌👌👌👌👌
@barao83023 күн бұрын
All recipes you’re making exclent
@krishnaprasad654223 күн бұрын
Meeru chala lukky
@user-fi5zp3fy8s23 күн бұрын
👌👍💐🌹
@redriver525822 күн бұрын
Chala baga chesarandi, simple ga choopincharu
@vodhurisridevi672220 күн бұрын
Chala easy ga chesesaru sir
@swapnalucky55523 күн бұрын
Chal bagunnai laddoolu,simple way lo baga chupincharu amma❤❤❤
@JK-un9jm23 күн бұрын
Chala simple ga baga chesaru sir..single person kuda easy ga cheyochu annatlundhi..
@subhanisheik923116 күн бұрын
Super Anna 🎉🎉🎉🎉🎉❤
@arunavangala85123 күн бұрын
Nice
@lakshminimmagadda526423 күн бұрын
Nalabemudu la unnaru meru super
@kolluruvenkatasuryanarayan566623 күн бұрын
Reddy garu manchi varu anukuntaru.
@infinitegamers930223 күн бұрын
👌🎉💐👍🎊🤗
@nirmalasampalli38623 күн бұрын
Super Annayya I will do From Australia 🇦🇺
@kvani900623 күн бұрын
Thankyou for the recipe 1) Cups tho kolathalu cheppandi please 2) Naaku laddu unda kattakunda vidipoyi, podi sweet bundhi laaga vachindhi. Malli try cheyadam maanesanu. Endhuksni unda kattaledu?
@singasanigeethareddy463017 күн бұрын
1/2 kg pindi ki 1/2kg sugar saripoda andi
@user-kb8ws8rk2i23 күн бұрын
Karakajjam
@raghavanaiduchnaidu396623 күн бұрын
72 లైక్ అక్క
@katasaniMadhavi23 күн бұрын
TQ thammudu
@msamuelvinod23 күн бұрын
సూపర్ లడ్డు కోసం బావగారికి చెల్లి
@sandhyas-kitchen-recipes23 күн бұрын
Hi andi. Me videos chala baguntayi. Me anni videos nenu chustanu. Madi guntur daggare andi. Laddo chala baga chesaru. Okavela bellam to cheste half kg besan ki anta bellam tesukovali
@koteshprabha22 күн бұрын
Anna baaga chilipi 😂
@Lucky3123523 күн бұрын
Kajjikayalukuda chesi chupinchandi uncle video
@vishalvarma109521 күн бұрын
Me vantalu anni bale untai andi chala easy ga chupistharu uncle memu order chesukuntamu me degara Ela order pettali
@katasaniMadhavi21 күн бұрын
Memu hotel lo cheyamandi . subscriber's adigaru andhukey chesamu
@KrishnaSharma-kz6sj23 күн бұрын
Nice, but the hands ...😊
@katasaniMadhavi23 күн бұрын
30years numchi daily 18hours work chesi ala ayipoyayi
@KrishnaSharma-kz6sj23 күн бұрын
@@katasaniMadhavi telusu. Kani polythene disposable hand gloves use chese videos teste Inka Baga untindi. Negetive ka kadu
@indhumanthena348623 күн бұрын
Hai akka
@katasaniMadhavi23 күн бұрын
Hiii ma
@chanikyatechintelugu631923 күн бұрын
Naku ladu chuttadam nalyga undi brother😊
@met383922 күн бұрын
Sir small advice use small catchy line like ir opening like 1/2 senagapindi tho sweet sweet shop style ani then I’ll get more views and likes
@katasaniMadhavi22 күн бұрын
Thanks for sajishon Andi 🙏
@Patil113423 күн бұрын
Kandhi Pappu Pachadi please cheyyandi 🙏
@katasaniMadhavi22 күн бұрын
Okay andi
@hemasudha712523 күн бұрын
Shall I use jaggery.. for this
@katasaniMadhavi22 күн бұрын
Vesukovachu andi
@dolisrivani104423 күн бұрын
Me style lo ullavacharu cheyandi plz
@katasaniMadhavi22 күн бұрын
Okay andi
@user-uw9pn9oy7d23 күн бұрын
Madam rayalasima uggani bajji cheyadi ma babu birthday function ki cheyalanukunnamu
అన్నా.... మీరు పాకం లో కొద్దిగా నిమ్మ రసం వేయండి.. లడ్డు పైన చెక్కెర కట్టకుండా ఉంటుంది. షైనింగ్ కూడా ఉంటుంది...మీ ప్రతి వీడియో నేను చూస్తాను...కొన్ని విషయాలు తెలుసుకుంటాను..... కొన్ని చెప్పాలని అన్పించి చెబుతున్నాను... ఇంగువ నూనె లో వేయాలి అని కామెంట్ పెట్టింది...కూడా నేనే... తర్వాత వీడియో లలో ఇంగువ వేయడం పద్ధతి..కూడా మార్చారు... ప్రతి వీడియో గమనిస్తున్న...🎉🎉పులివెందుల నుండి🎉🎉
@lakshmijaladi-ip1fo23 күн бұрын
ఇదే లడ్డు బెల్లంతోచేసుకోవచ్చా
@katasaniMadhavi23 күн бұрын
Chesukovachu
@sairealestate720623 күн бұрын
Hands ki emi rasukunaru
@katasaniMadhavi23 күн бұрын
Emi rasukoledu...
@Ravi241222 күн бұрын
1 KG Sugar chalaa ekkuva,,😇 25 laddus total. ie 40 grams sugar per laddu.. sugar rush for sure.. tip. make it with 500 gr sugar and total 50 laddus.. it will be 10 gr sugar per laddu :)
@marysunanda357822 күн бұрын
Hi sir, laddu chaala easyga chesaaru....but meeru chethulaki gloves vesukunte baagundedi... Emi anukovaddu sir pls.
@katasaniMadhavi21 күн бұрын
Okay andi thanks
@msamuelvinod23 күн бұрын
చెల్లి చిన్నప్పటి నుండి నేను తిన్నన్ని లడ్డులు ఎవరు తిని వుండరు.లడ్డు జాహంగీర్ నాకు చాలయిష్టం.జనంకోసం ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కానీ జీడిపప్పు,కిస్మిస్ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకుంటారు అండీ
@Abhi-fd6ik23 күн бұрын
జాంగ్రీ అంటారు
@JESUSRACHELYBARRA23 күн бұрын
Praise The LORD JESUS CHRIST ❤️🌹 my dear Madam garu Thank you for all your very nice cooking videos now. If possible will you please share recipe for marina beach whole fish fry. My humble request like... There is only one creator God, and it is JESUS, who ever belive JESUS as their LORD and repent for sins and take immersion baptism, for them JESUS will grant eternal life. JESUS will save you from second death, JESUS will save you from hell fire. JESUS dide for your sins and on third day rose again. Read Holy Bible and know truth by your self. Jesus bless you guys with full reward now forever. As your cooking videos are very useful for me, like wise my suggestion is far more useful for you guys.
@Abhi-fd6ik23 күн бұрын
చేతులు చాలా మురికి గా వున్నాయి ..బాబోయ్
@katasaniMadhavi22 күн бұрын
అది మురికి కదండీ స్టవ్ హీట్ కి అలా బ్లాక్ కలర్ లోకి వచ్చాయి....30ఇయర్స్ నుంచి వర్క్ చేసి అలా అయిపోయాయి
@katasaniMadhavi22 күн бұрын
Please అలా మాట్లాడకండి తెలీకుండా
@Abhi-fd6ik22 күн бұрын
@@katasaniMadhavi నేనేమి తెలియకుండా మాట్లాడడం లేదమ్మా..అంత అవసరం లేదు..నేనేం ఆకతాయి ని కాదు.. ఫుడ్ ఐటం కనుక చెప్పాను... తయారు చేసే ముందు వీడియో లో చేతులు మామూలుగా నే వున్నాయి... ఇంకా వేరే వీడియో ఏదైనా అనుకుంటే నేను కామెంట్ పెట్టను ..మీరు వండేది ఎంత బావుంటుందో శుభ్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వండి.. పాజిటివ్, నెగెటివ్ ఓకేలా తీసుకోండి మీకు తిరుగుండదు.. చేసే పని నీట్ వుంటే మీకు కూడా సబ్స్క్రయిబర్స్ పెరుగుతారు..తప్పుగా అనుకోకండి
@Abhi-fd6ik22 күн бұрын
@@katasaniMadhaviఅదే వీడియో మొదలు చూడండి మామూలుగా వున్నాయి... తర్వాత అసలు చూడ్డానికే బాలేదు.. స్వీట్ చాలా బాగుంది..నేనేం వూరికే కామెంట్ పెట్టలేదమ్మ..
@katasaniMadhavi22 күн бұрын
@@Abhi-fd6ik adhi bayata వెలుతురులో తీసిన వీడియో లడ్డు చుట్టేటప్పుడు ఇంట్లో లైట్ కింద తీసిన వీడియో అండి అది క్లోజ్ అప్ లో ..