రెడ్డి గారు నేను గత 40సంవత్సరాలుగా నాది బజ్జిల షాపు నేను చేసే 6 గంటల వ్యాపారానికి చాలా అలసిపోతాను మా ఆవిడ నిలబడి ప్యాక్ చేయడం వలన ఆరోగ్యం దెబ్బతింది మీరు తెల్లవారుజామున నుండి ఇన్ని ఐటమ్స్ మీరే తయారు చేయడం చూస్తే మీ సహనానికి ఎంత చెప్పినా తక్కువే అదికాక వ్యాపారం చేస్తూ ఇలా వీడియోలు చేయడం ఎంత చెప్పినా తక్కువే నాకు తెలియని మీ వంటలు తయారు చేసి అమ్మడం నాకు చాలా ఈజీగా వుంది❤❤
@Sreedevi-qi1wy3 ай бұрын
Wwwwwwwwwww wwwwww wwwwwww
@apadminidevi32383 ай бұрын
మీరు చెప్పిన విధానం వడలు చేసే పద్ధతి చాలా బాగుంది
@prabhakarsuddala29423 ай бұрын
చాలా బాగా సులువుగా అర్థమయ్యే లాగా చెప్పినందుకు థాంక్స్
చాలా బాగుంటాయి నేను ఇలాగే చేస్తా . మీ వీడియోలు తప్పకుండాచూస్తా .చేసే విధానం కూడా బావుంటుంది👍 మీరు మధ్య మధ్య లో కాస్త అలవాటైన, వాడుకలోఉన్న, మన పదాలు వాడచ్చు Crunchy అంటే కర కర లాడే అని కదా అది ఎంత బావుంటుందో వినటానికి తినటానికి కూడా. కదా 😂 ఏమీ అనుకోకండి
@dandalavasantha72523 ай бұрын
చాలా చక్కగా చేసారు.
@jananibathiri27473 ай бұрын
Easy process lo chupincharu chala chala thanks andi👌👍
@harshitasaik12943 ай бұрын
Chala' Bagachesaru
@DhanuDhanu-xc3vu3 ай бұрын
Wow thank u so much andi Nenu last videos lo ne adiganu e receipe share cheyamani thank u so much andi
@bharathimurthysher95433 ай бұрын
Beautiful ...nice and easy method ...Good explanation ...thank you .
@ManoramaBala-b1u3 ай бұрын
Super ga chesaru
@BabjiN-jd4tj3 ай бұрын
Annayya geniune person great
@lydiaraj56573 ай бұрын
Super recipe thank you
@habeeburrahmansyed34483 ай бұрын
Thanks gurugaaru very good video
@madhubalagottipati8698Ай бұрын
Superb explained
@AcharyaNanduri3 ай бұрын
చాలా బాగా చెప్పారు థాంక్స్
@shahiniffath-im2jg3 ай бұрын
Baagunnaayi
@nagarajunanduri3829Ай бұрын
Super sir...
@kondababu76933 ай бұрын
nice sir baaga cesaaru
@krishnavenimanipatruni40924 ай бұрын
Chala baga chesaru thank you
@RaichurMadhubabuАй бұрын
Tnp sar supa resipi
@sujathavelagandula91173 ай бұрын
మీరు చాలా ఓపిక తో చెపుతారు చాలా హార్డ్ వర్కింగ్ లాగా వున్నారు అన్ని టిప్స్ బాగుంటాయి