1) దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? 2) ఈ 8 వస్తువులు ఎవరిచ్చిన తీసుకోకండి!

  Рет қаралды 159,214

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 245
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 3 ай бұрын
నమస్తే గురివు గారు.మా క్షేమం కోసం అందరూ బావుండా లని ఇంత మంచి విషయాలు తెలియచేశారు.ధన్యవాదాలు అండి
@VenuGopal-bs3dm
@VenuGopal-bs3dm 3 ай бұрын
😅
@GaddamSammaraju
@GaddamSammaraju 3 ай бұрын
గురువు గారికి నమస్కారాలు మంచి విషయం తెలియపరిచారు ధన్యవాదాలు గురూజీ🙏🙏🙏
@sagarpahar834
@sagarpahar834 8 күн бұрын
TQ guruvugaru🙏 elanti manchi vishayalu maku theliyachesthunnaru
@ChandrakanthThaluri-kh6gq
@ChandrakanthThaluri-kh6gq 4 күн бұрын
Chala clear ga cheparu guruvu garu I like ur videos.🙏🙏
@algotsatyanarayana2447
@algotsatyanarayana2447 3 күн бұрын
Thank you Guruji
@vasajayasri794
@vasajayasri794 3 ай бұрын
గురువుగారికి ధన్యవాదములు చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు గురువుగారు నాకు ఒక డౌట్ సరుకులు తెచ్చుకోవడానికి ఏదో ఒకటి తెచ్చుకోవడానికి షాప్స్ కి వెళ్ళినప్పుడు నల్ల కవర్లు ఇస్తున్నారు అవి తెచ్చుకోవచ్చా ఇరుగు పొరుగు వారు ఎవరైనా నల్ల కవర్లలో ఏమైనా పెట్టిస్తే తీసుకోవచ్చు నాకు ఏ డౌట్ ఛానల్ నుంచి ఉన్నది చెప్పగలరని కోరుచు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
కవర్లు తెచ్చుకుంటే పరవాలేదు. నీకు మరి నల్ల కవర్లు తెచ్చుకోవడం ఇష్టం లేకపోతే సరుకులకు వెళ్లేటప్పుడు మీరే ఒక సంచి గాని బ్యాక్ గాని తీసుకొని వెళ్ళండి సరిపోతుంది
@saidevi6246
@saidevi6246 2 ай бұрын
Meru bag tesukeli sarukulu techukunte saripotundhi kada
@mohanavamsi4302
@mohanavamsi4302 3 ай бұрын
Tq guru ji good message
@Kirankumar-by3id
@Kirankumar-by3id Ай бұрын
నమస్కారం గురువుగారు మీరు చాలా బాగా వివరించి చెప్పారు 🙏🙏 మా బంధువులు నల్లని బట్టలు ఇచ్చారు గురువుగారు కానీ నాకు తెలియకుండానే ఆ బట్టలు తీసుకున్నాను, తీసుకున్నందుకు గాను పరిహారం ఏమైనా చెప్పగలరా ప్లీజ్ గురువుగారు నాకు సమాధానం పరిష్కారం చెప్పండి, ధన్యవాదములు
@SowjiPappu
@SowjiPappu 2 ай бұрын
నమస్తే గురువుగారు మీరు మాకోసం ఎన్నో మంచి అంశాలు చెప్పుతున్నారు
@lachivikky6903
@lachivikky6903 3 ай бұрын
Chalaa chakkagaa chepparu guruvu gaaruu meku chalaa dhanyavadalu🙏🙏🙏🙏🙏
@Lakshmipodalakur
@Lakshmipodalakur 3 ай бұрын
నమస్తే గురువు గారు మేము ఒక కుక్క పిల్ల ను తెట్చుకునము . దేవుడి గది లో బాత్రూం పోయింది ఆ కుక్క పిల్ల. నాకు ఏమో చాలా బాధ వేసింది గురువు గారు.ఏమి చేయాలి దీని గురించి ఒక వీడియో చేయండి. ఇ ప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పప్పి స్ ఉంటూనాయి.
@tejap3000
@tejap3000 3 ай бұрын
Pooja gadhu loki po kunda chusukondi.....
@preethipreethi8159
@preethipreethi8159 3 ай бұрын
Swamy puttinti nunchi emi em thisukuravacchu ani oka video cheyandi swamy
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
ఇంతకుముందే వీడియో చేశాము మన ఛానల్ లో ఉంటుంది చూడండి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
kzbin.info/www/bejne/f5vUqZ2DeJ2jrJIsi=JGcQnWTL7AWRUvhy
@Virat59288
@Virat59288 3 ай бұрын
నమస్కారం గురువు గారు నాకు శ్రీకృష్ణపరమాత్మ అంటే చాలా ఇష్టం నేను సంతానంలేక బాధతో ఉన్నాను అప్పుడు శ్రీకృష్ణాష్టమి వచ్చింది చాలా చక్కగా కృష్ణాష్టమి పూజ చేసుకున్నాను అపుడు కన్నయ్య ఒక కోరిక కోరిన స్వామి వచ్చే కృష్ణాష్టమి నేను గర్భవతిగా ఉండలి అని అలానే వచ్చే కృష్ణాష్టమి వరకు నాకు 8మంత్స్ 8 మంత్స్లో మళ్ళీ కృష్ణాష్టమి పూజ చక్కగా చేసుకున్నాను అపుడు ఒక కోరిక కోరిన స్వామి నాకు నిలాంటి పుత్రుడు కావాలి అని అలానే నాకు చక్కని పుత్రుడు జన్మించాడు.... ఇక న సంతోషానికి అవధులు లేరు సర్వం ఆయనే అనుకున్న.... అయితే మొన్న మీకో విషయం చెపాను న 1 సంవత్సరం బాబు చనిపోయాడు అని చాలా ప్రార్ధించను కృష్ణయ్య నాకొడుకుని కాపాడు అని కానీ కాపాడలేడు న కొడుకు చనిపోయాడు... అప్పటినుంచి కృష్ణయ్య మీద మొత్తం దేవుడి మీదనే నమ్మకాన్ని కోల్పోయాను.... పూజ చేయాలంటే ఎవరిమీద నమ్మకం రావడంలేదు గురువు గారు.... చేస్తున్న పూజ కానీ న కోరిక తీరుస్తారా లేదా అని భయంగా ఉంది నమ్మకం కోల్పోయాను గురువు గారు ఏ స్వామి పాదాలు శరణు వేదలో అర్ధం కావడం లేదు నాకు కొంచెం ఏకగ్రతకు మార్గం చూపండి.... ఏమైనా సొల్యూషన్ చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashwiniashu8057
@ashwiniashu8057 3 ай бұрын
Om Namo venkatesahaya guruvugaaru🙏🏻😇💐
@rajashakarym2642
@rajashakarym2642 3 ай бұрын
Thanks swami for information😊😊
@Arika_VR
@Arika_VR 2 ай бұрын
తీసుకో కూడని 8 వస్తువులు 1.ఉప్పు 2.నల్లని వస్త్రాలు 3. నల్ల నువ్వులు 4. ఇనుప సామాన్లు 5.పత్తి 6.గుమ్మడి కాయ 7.ఎండు మిరపకాయలు 8.నూనె
@srinivasgowri9740
@srinivasgowri9740 3 ай бұрын
Danyavadalu guruvu garu😊
@soujanyakalisetty3001
@soujanyakalisetty3001 3 ай бұрын
Om namo venkateshaya namaha
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 3 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏🙏 thank you sir 💐🙏💐💐💐💐💐
@akki5686
@akki5686 3 ай бұрын
Namasakaram gurvu garu bagunara andi
@kandukuruharibabu7948
@kandukuruharibabu7948 3 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏿 ధన్యవాదములు గురువుగారు 🙏🏿
@akkenapallykalyani4850
@akkenapallykalyani4850 3 ай бұрын
Chala baga cheparu gurugaru.... Ma puttintlo nuvvula nune ganuga chepincharu oil nenu thechukuna ela kuda thechukokudada chepandi gurugaru.... Alage ee varahi ammavari gurinchu pooja gurunchi chepandi plz
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
ఒక పది రూపాయల అయినా వాళ్ళకి ఇచ్చి తెచ్చుకుంటే ఎటువంటి దోషము లేదు తల్లి
@MalapatiMaheshwari
@MalapatiMaheshwari 2 ай бұрын
Namaskarm Swami meeru chala vivaranga cheptunnaru thanks swami
@MalapatiMaheshwari
@MalapatiMaheshwari 2 ай бұрын
Me chanal subscribe chesanu Swami meeru chese videos Anni chustunnanu enno theliyanuvi kuda cheptunnaru swami🙏🙏🙏
@yekulashakuntala8391
@yekulashakuntala8391 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉 Thank u guru ji. Mee la pandhithu lu amadharu. 4 vedhalu kudu you tube lo makosam thileya cheyandi.
@roopashree.n548
@roopashree.n548 3 ай бұрын
Namo venkateshaya guruvugaaru🙏🏻💐
@chandusiva2875
@chandusiva2875 3 ай бұрын
Shubhodayam guruvu garu. Guruvu garu Naku oka sandheham morning nidralevagane snanam chesi inti bayata chetha vudchi muggu petti gadapa ki pasupu kumkuma tho alankarichi tarvatha intlo chetha vudusthanu. Tarvatha kallu chethulu kadukkoni Pooja gadilo deeparadhana chesukuntanu roju. Snanam cheyakunda chetha vudchala snanam chesi chetha vudchala cheppandi guruvu garu
@shivashankar5517
@shivashankar5517 3 ай бұрын
Dhanyawadalu guruvugaru Varahi ammavari Puja Ela cheyyalo vedio pettandi guruvugaru
@GollaRanjithkumar
@GollaRanjithkumar 2 ай бұрын
గురువుగారు 🙏🙏
@jyothirao4096
@jyothirao4096 3 ай бұрын
గురువుగారు నమస్కారం మీరు చెప్పే మాటలు మీ వీడియో అన్ని నేను చూస్తాను చాలా సంతోషం గురువుగారు మీరు విష్ణు సహస్రనామాలు కూడా దయచేసి చెప్పండి గురువుగారు?
@SwathiPokala
@SwathiPokala 3 ай бұрын
Mokkula gurinchi cheyyandi swamy garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
kzbin.info/www/bejne/a5PXl56XbdirerMsi=VidJHL1x3Hy3t97u
@ThiruRamaraoDharavathu
@ThiruRamaraoDharavathu 3 ай бұрын
Guruvu garu july month lo kumara shashtti undi gaa okasari chepandi.
@BRenuka-t7j
@BRenuka-t7j 3 ай бұрын
guruvu garu naku vyaparam bagundeli ani divinchandi..
@sawasawa8483
@sawasawa8483 3 ай бұрын
Guruvu garuthankyou.
@AkhilGomasa
@AkhilGomasa 3 ай бұрын
నమస్కారం గురూజీ నాకు నీట్ counselling lo govt seat రావాలని దీవించండి ! 🙏🕉️ నమో వేంకటేశాయ:🙏
@gnanareddy5585
@gnanareddy5585 3 ай бұрын
TADASTHU
@AkhilGomasa
@AkhilGomasa 3 ай бұрын
@@gnanareddy5585 🙏ధన్యవాదాలు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు. తప్పకుండా మీరు కోరుకున్న ఉద్యోగం మీకు రావాలని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను ఓం నమో వేంకటేశాయ 🙏
@NimmalaYeswanth-is5uz
@NimmalaYeswanth-is5uz 3 ай бұрын
@@gnanareddy5585 1
@sriramakrishnasriramakrish1102
@sriramakrishnasriramakrish1102 2 күн бұрын
​@@gnanareddy5585❤❤❤❤❤❤❤❤
@ganeshkota6783
@ganeshkota6783 3 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@venneel5972
@venneel5972 3 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గుంటూజీ జై శ్రీరామ్
@kasalashobharani7769
@kasalashobharani7769 3 ай бұрын
Om Namah shivaya 🙏🙏
@SaraswathiBE-bt1iz
@SaraswathiBE-bt1iz 3 ай бұрын
Swami manchi vishayalu teliyachesaru swami🙏👌👌👌
@manilakshmanmanilakshman7514
@manilakshmanmanilakshman7514 3 ай бұрын
గురువుగారు నమస్తే చాలా బాగా వివరించారు
@LakshmiKrishnaReddyPathakottu
@LakshmiKrishnaReddyPathakottu 3 ай бұрын
Guru Garu thank
@mahalaksmikamadi9942
@mahalaksmikamadi9942 2 ай бұрын
Namaskaram guruvu garu chala manchi vishayalu chepparu.guruvu garu na intlo bangaram kanipinchatledu one year aiendi evaru tisaro teliyadu .Dongatanam jaragaledu kani kanipinchatam ledu. Edina parishkaram cheppandi pls😢😢
@tammireddisankarrao7634
@tammireddisankarrao7634 28 күн бұрын
నమస్కారం గురువు గారు.😮😮😮😮
@saipriya2045
@saipriya2045 3 ай бұрын
Shop gurichi chapadi guruvu garu 🙏🙏🙏🙏
@mamathakiran7520
@mamathakiran7520 3 ай бұрын
Guruvu garu gomatha vigrahaniki pooja and palabhisekam ela cheyalo okka video cheyandi pls 🙏
@ShobhaThippanna
@ShobhaThippanna 3 ай бұрын
Namaste gruji tq gruji 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🙏🌹🙏
@SaiShilpa-e4u
@SaiShilpa-e4u 3 ай бұрын
Namaskaram guruji garu 🌹🌹
@Reddy_8341_
@Reddy_8341_ 3 ай бұрын
🙏🙏 Guruvu garu ki namaskaram ulu Guruvu garu 🙏🙏🌺🌺🌺🌺🌺
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 3 ай бұрын
నమస్తే గురువుగారు చాలా బాగా చెప్పారు
@chintaguntlaramakrishnagou2009
@chintaguntlaramakrishnagou2009 3 ай бұрын
Hi guruvu garu intlo jamaa chetu undacha undakudadha
@ksahithi739
@ksahithi739 3 ай бұрын
స్వామి 🙏🙏🙏.... వారాహి అమ్మవారి పూజ మొదటి సారి చేయాలనుకొంటున్న స్వామి ఎలా చేయాలో సింపుల్ గా చెప్పండి
@Vijaya-u8t
@Vijaya-u8t 2 ай бұрын
Guruvugaru devunu tails pettukovacha photos pettukovala cheppandi guruvuraru
@gouthamigouthami2072
@gouthamigouthami2072 3 ай бұрын
Sir dhoop stick remide chupichara please
@ganeshsampathi9087
@ganeshsampathi9087 3 ай бұрын
Namaskaram guruvu garu naku dsc lo job ravalani ashirvadinchandi Miku padabivandanalu
@vemavarapuambica5630
@vemavarapuambica5630 3 ай бұрын
🙏 గురువు గారు 🙏
@MahalakshmiSubbu
@MahalakshmiSubbu 3 ай бұрын
Shubhodayam guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹
@krishnashanmukh1997
@krishnashanmukh1997 2 ай бұрын
Gurujii garu chala chala badha lo vunam ma pillallu ku job raaledu guruji garu em cheyalo koncham chepandi 🙏
@bethapurikalpana9052
@bethapurikalpana9052 2 ай бұрын
Swami kitchen lo vinayakudi bomma petko vacha petukovachu ante aa vaipuna petkovali chapandi swamy
@pallanomitha6009
@pallanomitha6009 3 ай бұрын
Namaskaram guruvgaru ma inti balconylo padamati disana 2 pichukalu pachagadditho goodu kattukoni untunnayi. 5 days avtundi unte manchidena? Samadhanam telupagalaru.
@Kavithavarunya
@Kavithavarunya 6 күн бұрын
Swami theliyakka inthakka mundhu theesko unte dhaniki parishkaram enti swami dhayachesi meeru samadhanam cheptharu ani anukuntu unda mee padhalaku namskaram andi cheppandi plsss
@nihaltadepalli648
@nihaltadepalli648 3 ай бұрын
Coconut oil teesukovcha guruvu garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
ఉచితంగా ఎవరు ఇచ్చిన తీసుకోరాదు కనీసం ఒక పది రూపాయల అయినా వాళ్ళకి ఇచ్చి తీసుకోవాలి
@nageswarikotipilli8864
@nageswarikotipilli8864 3 ай бұрын
Guruvu garu 🙏Daily pojja head bath chese cheyala vere alternate ga eam cheyali
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
స్త్రీలు ప్రతినిత్యము తల స్నానం చేయవలసిన అవసరం లేదు వారానికి ఒకసారి చేస్తే చాలు. కానీ పురుషులు ప్రతినిత్యము తల స్నానం చేసి పూజ చేయాలి తల్లి
@potteriyasoda9448
@potteriyasoda9448 3 ай бұрын
Guruvu garu porapatuna teliyaka tisukonte pariharam cheppandi please guruvu garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
ఏకాదశి వ్రతం ఒకసారి చేస్తే ఆ పాపాలు తొలగిపోతాయి. మళ్లీ జాగ్రత్తగా ఉండాలి అంతే
@potteriyasoda9448
@potteriyasoda9448 3 ай бұрын
@@vinayreddyharikathalu6658 Thank you guruvu garu
@padmasrinivas4894
@padmasrinivas4894 9 күн бұрын
Namasthe guruvugaru..ma varu wrk chese ofc lo...pani vallu gummadikaya thechi icharandi....pandaga mundu thecharu kattukomani..memu danni kattamu ma inti gummaniki...ipudela guruvugaru....mire cheppandi
@SowjiPappu
@SowjiPappu 2 ай бұрын
New comment guruji
@krazy_kp5164
@krazy_kp5164 Күн бұрын
❤❤❤❤❤
@RamamurthyAkula
@RamamurthyAkula 3 ай бұрын
Namaste guruvugaru okaru inteki pelichi kallaki pasupu rasi nudhutana bottu pati nala saree katincharu amyna jaruguthundha guruvugaru please reply evvandi
@tdevi1841
@tdevi1841 3 ай бұрын
శుభోదయం గురువు గారు
@sandhyamusku6136
@sandhyamusku6136 3 ай бұрын
Namaskaram guruvu garu,mi videos regular ga watch chestanu. Nenu venkateswara swami ki mudupu kattanu ,3 month lo mudupu chellichali annaru kada,konni reasion vallu chellinchledhuu,swami ..Epudu adhi m cheyalii konchamm cheppandi plsss
@Sravanikada.c
@Sravanikada.c 3 ай бұрын
Namaskarm Guru garu maa tulasi chettu chala pedda ga ipendi mokka ki tadu to kattavaccha
@Srinivasarao-119
@Srinivasarao-119 3 ай бұрын
Nice.
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 3 ай бұрын
Namaskaram guruvugaru
@cutebabyhadwitha2350
@cutebabyhadwitha2350 3 ай бұрын
Namaskaram guruvu garu 🙏 nenu ma pakkinti valla dhaggari nundi okaroju Red chillies naku avasaramunte teliaka theesukunnanu guruvu garu ippudu em cheyali edaina parishkaram undaa 🙏
@anuradhap3709
@anuradhap3709 3 ай бұрын
🙏🙏🙏
@IndiradurgaPalla
@IndiradurgaPalla 3 ай бұрын
Guruji maa tammudu imtlonumchi vellipoyadu,ravadaniki margam cheppamdi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి. సప్త శనివారాల వ్రతం చేయండి తల్లి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది
@prasadsetty5480
@prasadsetty5480 2 ай бұрын
Swamy okavela alantivi intloki vaste em cheyyali?
@durganarayan4222
@durganarayan4222 2 ай бұрын
Amma gaari nunchi mirapakayalu mariyu noone tisukuntunnamu . ala teesukokudadha ?
@manju1303
@manju1303 3 ай бұрын
Namaste guruvu garu
@LakshmiDevi-fv6uj
@LakshmiDevi-fv6uj 3 ай бұрын
గురువు గారు మా అత్తకు కాలి వేళ్ళు ఒకదాని పైన ఒకటి ఉంటుంది మంచిదేనా దయచేసి చెప్పండి మా దగ్గరే 20 సం ల నుంచి ఉంటుంది ప్రాబ్లమ్స్ పోకుండా ఉంటున్నాయి దీపారాధన చేస్తే డబ్బులు vaste అంటుంది తులసి ఇంటికి ఎదురుగా పెట్టకూడదు అంటుంది తులసి పెట్టినా ఎంగిలి నీళ్ళు, బట్టలు ఆరేసి న తర్వాత మిగిలిన నీళ్ళు ఇలా చేస్తాడి మా వారు ఆవిడ చెప్పింది విని గొడవ మా అమ్మాయికి 30సం లు ఇంకో అమ్మాయికి 27 సం లు పెళ్లి గురించి అంటే ముందు స్థలాలు కొనాలి అంటారు నాకు మనసు బాగుండము లేదు
@LakshmiDevi-fv6uj
@LakshmiDevi-fv6uj 2 ай бұрын
పరిష్కారం చెప్పండి దయచేసి నావల్ల కావట్లేదు
@mahankalidivya551
@mahankalidivya551 3 ай бұрын
Naku gurukulam lo job ravalani blessings ivvandi guruvu gaaru🙏🙏🙏..om namo narayanaya
@kartikd1400
@kartikd1400 3 ай бұрын
స్వామి మా ఇంట్లో ఉసిరి చెట్టు వుంది వాటి కి రోజు పుజా చెస్తేను తప్ప సామి
@laharibaddam2578
@laharibaddam2578 3 ай бұрын
Namaskaram guruvugaru evarina Aavakayapachadi istaru kada dantlo palli nune leda nuvvula nune vestaru kada adi teesukovacha teesukokudada
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
దాన్ని తీసుకోవచ్చు దోషం లేదు
@laharibaddam2578
@laharibaddam2578 3 ай бұрын
@@vinayreddyharikathalu6658 dhanyavadalu guruvu garu
@Durgay-g1u
@Durgay-g1u 3 ай бұрын
Teliyaka porapatuna tesukoni vuntey daniki parishikaram vunda guruvugaru
@SunitaVodanala
@SunitaVodanala 3 ай бұрын
Maku laxmidevi anugraham led chala ebbandulalo vunnamu parishkaram cheppandi dayachesi🙏🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
కనకధారా స్తోత్రం విడిచిపెట్టకుండా 27 రోజులు చదవండి. ప్రతినిత్యం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి. కలకండ లక్ష్మీదేవికి నైవేద్యం చేసి. లక్ష్మీ అష్టోత్తరము. లక్ష్మీ అష్టకం. కనకధారా చదవండి. తప్పకుండా అన్ని సమస్యలు తొలగిపోతాయి
@kondalreddyalli9174
@kondalreddyalli9174 3 ай бұрын
Om namo vakateshaya
@sharmilareddy6988
@sharmilareddy6988 3 ай бұрын
Namasthe guruvu garu Amma valla inti daggara nuvvulu theesukovachaa?ante valla ku panduthai. Athagaru (bhartha amma garu)…konukkoni vasthe thesukovachaa?
@ByriSatyanarayana-d1q
@ByriSatyanarayana-d1q 2 ай бұрын
Gruvu gaaru pratyangira devi photo intilo pettukovaccha
@MokashaMokasha
@MokashaMokasha 3 ай бұрын
గురువుగారు కీ నమస్కారం 🙏🙏
@kodejyothsna
@kodejyothsna 3 ай бұрын
Namaskaram guruvu garu...atta inti nunchi adde intiki appudu oil istaru testunnam...adi ma sonta elle kadaa ani dabbulu ivvatledu....esari nundi 10rs ina ichhi techhukomantara...cheppagalaru🙇
@shivakumar4466
@shivakumar4466 2 ай бұрын
Online lo oil kontam kada guruv ji, ala thisukovocha, kudadha
@preethipreethi8159
@preethipreethi8159 3 ай бұрын
Meeru cheppina Anni vishayalu nenu roju chestanu,kani ma paristitulu matram maratam ledhu nduku swamy maku kastalu yeppudu ma samasyalu Anni thiri memu baguntamoo telidu swamy...😢
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
మీరు సప్త శనివారాల వ్రతం చేయండి😊 వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి తప్పకుండా మీ సమస్యలు తొలగిపోతాయి నన్ను నమ్మండి 100% రిజల్ట్ వస్తుంది
@kishorepati170
@kishorepati170 3 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏
@GaddeSarala
@GaddeSarala 21 күн бұрын
Guruji 🙏🏻ma intlo na bhartha pillalu eppudu sooryodhayam tharvatha late ga lestaru ,sooryasthamam aindhaka padukuntaru nenu eni sarlu chepina vinatam ledu nenu emi cheyali suggestions ivandi guruji
@sravanicheekati5929
@sravanicheekati5929 3 ай бұрын
Swami varahi ammavari pooja ela cheyali cheppandi swami
@rajeswarimanukonda2719
@rajeswarimanukonda2719 3 ай бұрын
నమస్కారం గురువు గారు మేము singapore lo untamu ఇక్కడ తులసి మొక్కను బయట పెట్టి poodinchakudadu ఇంటి లోపల వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టుకోవలో cheppara Swamy🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
ఈశాన్యం మూల లేదా ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు. రెండో కుదరకపోతే తూర్పు వైపు పెట్టుకోండి
@rajeswarimanukonda2719
@rajeswarimanukonda2719 3 ай бұрын
Tq u sir
@kali-dl4cf
@kali-dl4cf 3 ай бұрын
గురువుగారి నమస్కారం గురువుగారు షిరిడీ నుచి సాయిబాబా విగ్రహం తెలిసిన వారు ఇచ్చారు బాగానే ఉంది ఇంటికి వచ్చిన తరవాత కూడా బాగానే కుచ్చు సమయానికి పగిలిపోయింది దీనికి అర్ధం వివరచి డి గురువుగారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
ఏమీ పరవాలేదు తల్లి. మన చేతుల్లో లేదు కదా మనం కావాలని చేయలేదు కదా పొరపాటు లేదు భయపడవలసిన అవసరం లేదు
@jyothirao4096
@jyothirao4096 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SarithaRani-p9i
@SarithaRani-p9i 3 ай бұрын
Tq swami
@priyaswadeep623
@priyaswadeep623 3 ай бұрын
Swamy nen eppudu tulasi mokkani naatina nidra potundhi andhuku ala jarugutundhi
@tVennela-d1c
@tVennela-d1c 3 ай бұрын
Namaskaram swami nenu 4 years nundi job lekunda badhapaduthunna swami entha prayathnam chesina ravadam ledhu pariharam cheppandi swami please
@bmnsnishanthi2884
@bmnsnishanthi2884 3 ай бұрын
Sir mana hindhu shastralu puranalaku sambandichina oka book name chepandi sir plz Nitya deepa aradhanalo vathulu devudi vaipu pettala lekapothey opposite pettala knchm clarity evandi sir
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 31 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 4,2 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 15 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 31 МЛН