నమస్తే గురువుగారు మేము కొత్తగా గృహ ప్రవేశం చేసాము కొంచెం ఆర్థిక ఇబ్బందు లు ఉన్నాయి అవి తీరడానికి ఏదైనా పూజ కానీ సలహా కానీ ఇవ్వండి
@bokkaprasadkumar563910 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@UMADEVI-zs4cg7 ай бұрын
Baga chepparu Swami...dhanyosmi🙏🙏🙏
@Satyanarayana-k7v10 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏 ఎవరైనా తెలిసిన వారు మరణిస్తే చూడ్డానికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి అభ్యంగన స్నానం చేయాలా, లేక తల మీద నుంచి స్నానం చేయాలి దయచేసి తెలుపగలరు వివరంగా తెలియజేయండి. ధన్యవాదాలు అండి 🙏 🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏
@sankarmallulli53109 ай бұрын
చాలా బాగా చెబుతున్నారు గురువుగారు
@kandukuruharibabu79488 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏿 ధన్యవాదములు గురువుగారు 🙏🏿
@SeetaMahaLakshmiKolla-vk3fm9 ай бұрын
Pranam alu guruvu garu.
@GaddamSammaraju10 ай бұрын
గురువు గారికి నమస్కారం ఈరోజు చేసినటువంటి వీడియో కావాలి🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🌹
Guruji 🙏 TQ 👌 wonderful information TQ very much sir
@SunithaReddy-zj4eg2 ай бұрын
Thankyou గురువు గారు
@Lakshmiimunagala9 ай бұрын
గురువుగారు నమస్కారం అండీ 🙏మంగళ వారం అప్పు తీర్చమని చెప్పారు అని ఒక ఐదు సంవత్సరాలు నుంచి అలా చేస్తున్నాం అండీ,, ఈరోజు వరకు కూడా అప్పులు తీరలేదు కాని వాటికి వడ్డీ ఒక్కటే అది కూడా మళ్లీ వేరే అప్పు చేసి కట్టడం అవుతుంది అండీ 😢😢దేవుడు కి చెప్పుకొని బాధ పడటం తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి 🙏🙏
@poketalk757510 ай бұрын
Gurugariki padabhi vandanalu. 🌿🍀Shubhodayam🌿🍀 🪔🪔Jai Maha Lakshmi 🪔🪔
@Farjana-tl3wd9 ай бұрын
Super 👏👏👏👏
@Hghhgffgg10 ай бұрын
Om srinivasaya om namo narayana ya 🙏🙏🙏🙏🙏
@ganeshkota678310 ай бұрын
Guruvu gari ki shatha koti padhabhi vandhanalu
@Saranya13710 ай бұрын
Namaskaram guruvugaru ma shop 4 savastaralu kritam nunchi tesukunnamu dani valla maku ye nastam raledu 50,000 nunchi pettukunamu 5,00,000 daka bajetu bane peruguthundhi anukun namu yapudu maku shop valla nastam raledu naku edaru ammayilu voka ammayi corona time lo puspathi ayindhi ani function cheyaledu eddariki kalipe vokasare function pettamu january 28 ni enthilovallu bayata vallu na avasaram vunatasepu nannu vadukunnaru vallu bagane sampadichu kuntaru ma yadugudalanu chusi vorchaleka tella varite function anaga aradarathiri 1gataku ma shop nu petrol vesi kallchesaru shop yemi migala ledu ani budhida ayipoyinayi 2 nella batinchi chala ebadhiga vuntundi guruvugaru deniki pariskaram cheppandi guruvugaru kannilatho mimalni vedukuntunnanu
@nagamanierram894310 ай бұрын
Guruvu gariki pranamam
@gwmahesh30269 ай бұрын
నమస్కారం,గురువుగారు,,avula
@NISHANTHNADHU10 ай бұрын
Thanky. Giruji. Thirupathamma
@ushasreepuppala296410 ай бұрын
గురువుగారికి నమస్కారములు,పురుడు గురించి వీడియో చెయ్యండి గురువుగారు,పురుడు నియమాలు ఏమిటి తెలియచేయగలరు.ధన్యవాదములు
@luckykannemadugu305410 ай бұрын
Avunandi ee kalam pillalaki ivvanni chepte nee chadastam antaru
@rajashakarym264210 ай бұрын
Thanks swami for information😊😊😊
@lavanyabathini549910 ай бұрын
Tq Guruji garu🙏🙏🙏🎉🎉🎉
@suryajokali93035 ай бұрын
Namaste guruji memu kalu cheyyadam valle maku innu kastalu andi thank you so much andi
@SivaSankar-mi9dk8 ай бұрын
ఆవు పిడక. మూడు పసుపు కొమ్ములు. పచ్చ కర్పూరం. సుగంధ ద్రవ్యాలు. బిల పత్రి
@nulutanuja793610 ай бұрын
Namaskaram guruvu garu mangalavaram sukravaram battalu sayantram puta utakavacha chala Mandi utakakudadu antaru meeru cheppandi erojullo etimelo utakavachu naku roju eveninge avutundi cheppandi guruvu garu please...
@BHEEMIREDDYCHAITANYA4 ай бұрын
Sri mathre namah🙏
@pragadanagamani379610 ай бұрын
Guruvugariki namaskaram
@srinivasaraorao8168 ай бұрын
Thank you sir
@KodiboinaRajeshwari10 ай бұрын
Pranamlu guruvu garu
@lathamatapalukula-dd3iz4 ай бұрын
Guru Garu gavala gurinchi cheppandi🙏
@KrishnakumarRavinoothala5 ай бұрын
Namaste guruvu garu
@KrishnakumarRavinoothala5 ай бұрын
Ma husband valla pinni antte babai wife chanipoe 8m avuthumdhi memu adikrithika ki ma babu ki ventrukalu cheyali anukuntunnanu thesukovacha?edhi3r time juttu evvadam pls theliyaarachagalaru
Eyy vedio lo cheparu okasare maku cheptara mudupu ela kattalo
@shivashankar551710 ай бұрын
Tq guruvugaru
@kingeaglegamerz738110 ай бұрын
namaskaram guruvu garu pooja roomalli eshanya dikkulo. Ragi chembu ela pettali pooja niyamalu cheppandi plz
@bhagyalaxminerumatla64029 ай бұрын
🙏 guruvugaru.aroju biruva lo pettamantaru swamy
@SrinuK-tq1zh19 күн бұрын
Swami maa the. Studio businesses kii development kee remady. Chapinde. Swami please
@rxashokrxashok555410 ай бұрын
Guru Garu shivaratri pandaga yala cheyavalno chepndi
@loukischannel518510 ай бұрын
Om namo venkateshaya🙏 thank you gurujii🙏🙏
@UBabu-w9d10 ай бұрын
నమస్కారం గురువుగారు మేము ఈ నెలలో గృహప్రవేశం చేయాలనుకుంటున్నా మా ఆయన పేరు నాగేంద్రబాబు మంచి రోజు ఏదో చెప్పరా దయచేసి
@Uniquevideos078910 ай бұрын
మీ ఇంటి పూజారి ని అడగండి
@Lucky_laddu_10 ай бұрын
Guruvugaru gaju glass lo mani vesi pettadam yala yandhuku vestaru
@yamunabandaru137610 ай бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏 మీరు మాకు చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు చాలా కృతజ్ఞతలు గురువు గారు. కానీ ఇప్పుడు నేను చాలా బాధగా అడుగుతున్న స్వామి మేము ఇలా పూజలు చేసుకోవడం ఎవరికి ఇష్టం వుండడం లేదు నేను వైభవ లక్ష్మీ వ్రతం మొదలు పెట్టి 5 weeks complete అయ్యింది గురువు గారు. కానీ మా రిలేషన్స్ లో ఒకరు expire అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ లో ఒకరు మా ఇంటికి వచ్చేసారు వాళ్ళకి మైలు కదా స్వామి నేను పూజ చేసుకుంటున్నాను అని తెలుసు అలా ఇంటిలోకి రావడం తప్పు కదా స్వామి కానీ ఆ మావయ్య గారు వచ్చేసారు ఇపుడు నేను పూజ చేసుకోవచ్చా లేదా స్వామీ మేము బాగుండటం ఎవరికి ఇష్టం లేదు స్వామీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు స్వామీ ఇపుడు ఏంచేయాలో అర్థం కావడం లేదు పూజ చేయొచ్చా లేదా స్వామీ తెలియచేయండి స్వామీ plz🙏🙏
Guruv garu pasupu gudda annaru kada, adi Annavaram vratham cheskunnappudu clothes istharu kadaa adi veyocha birivalo
@sunkararashmitha682510 ай бұрын
Guruvu garu venkateswara swamy ki mudupu kadithe intlo non veg thinocha , mudupu intlo akkada pettali cheppandi guruvu garu
@lakshmirayudu519610 ай бұрын
Devudi mandiramlo pettali
@gurudbhargav513310 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Madhan8389 ай бұрын
ఓం
@revathireddykota717010 ай бұрын
🙏🙏
@ಮಾದಪ್ಪನಮಗಳುಅಶು10 ай бұрын
🙏🙏💐
@Bharathigattamaneni10 ай бұрын
🙏🙏🙏🙏
@khaderbasha93768 ай бұрын
Beeruva adam lo mokam chuda vacha guruvu gaaru. Aartika samasyalu vastundi antunaru nijame na.
@vijayapurini776510 ай бұрын
🙏🙏🙏👌
@chagantikalyani564510 ай бұрын
Ma problem edy swamy appulu aienavi ma lond bhoomi aminam bangaram Bank lo undi okka rupees kuda unadadam ledu ma srivaru ki unna job poendi antha venkateswara swamy shivaya dayaa Ani eduru chustunam manchi dari kosam ma vallu mamali agaam chesthunaru Naku edaru pappa lu chinna pappa 10moths elanna chesthunaru swamy 🙏😭😭😭😭
@AnandAnand-nb8st10 ай бұрын
💖💖🙏🙏
@maddelaswathi60948 ай бұрын
Tell health problems
@reddemmasallagundla551910 ай бұрын
🙏🏻
@Ysuryacharan10 ай бұрын
అయ్యా మేము కార్తీక మాసం లో రెండో వాఏకదశి లో మేము ఇల్లు శంకు స్థాపన చేసాము ఇప్ప టికీ ఒక అంతస్తు వేసా ముమాఆత్తాగారుపైనఉండటానీకీఇంకాఏమీచేయలేదుగుమ్మాలుపేట్టెసారుకానీఇంకఏమీచేయలేదుకానీమాఆత్తాగారుఇప్పుడుపాల్గుణమాసంలోపాలుపోంగీంచ్చూకుందంఇల్లుమొత్తాంఅయిపోయాకమరలాపాలుపోంగించుకునీబభోజనాలుపేట్టుకుందంఆంటున్నారుస్వామినాకేమొఇల్లుమొత్తాంఆయిపోయకహోమంచేయించుకునీలక్మీదేవీపుజచేయించుకుంధంఆప్పుడుభోజనాలుపేట్టుకుంధమనీఉందీస్వామీఏదీమంచీదోదయచేసీచేప్పాండీఆలాగేశ్రవాణామాసాంలోపాలుపోగీంచుకోవచ్ఛముహుర్తలుఉన్నాయఅండీకార్తిఖామాసంలోపాలుపోంగించవచ్ఛాఅప్పుడుముహుర్తలుఉన్నాయస్వామీరేండాటీల్లోనుముహుర్తాలులేవుఅనిఅంటున్నారుస్వామినీజమేనాకుఏదైనమార్గంచేప్పాండీఅయ్యా.
@SubhradraAnasuri8 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@anushree429910 ай бұрын
Guruvugaru beeruva ki sambandhi chi vyaparam lo kuda patichavacha ipudu meru chepinavi anni
@annapoornag91632 ай бұрын
అయ్యా, స్వామి నమస్కారం, నవరాత్రి పూజ లో, రోజూ, తాంబూలం, పెడతాము కాదా, తాంబూలం లో, పెట్టిన, చెక్క పొడి, అంటే చెక్క లు, ఏమి చేయాలి, బై టపారవేయాలా, మళ్ళీ పూజ లో, వా డవచునా, తెలుపగలరు?
Swami Satyanarayana Swamy vigraham include petty Pooja cheyacha
@VijayaM-j1u10 ай бұрын
Naaku Telugu Radhu English lo Radhu please show me cheppandi
@KokkuDurga-nb5zu10 ай бұрын
గురువుగారు నమస్కారం బీరువా మీద ఏం పెట్టకూడదో చెప్పారు ఏం పెట్టచ్చో కూడా చెప్పండి సందేహం వచ్చిందన్నమాట
@reddyjogireddy64254 ай бұрын
పొనుగు ante enti swami
@sreesree-d4v9 ай бұрын
Sir it’s not Chinni chinni porapatlu, it’s Chinna Chinna porapatlu. Sorry to say this but wrong usage of Telugu annoys few people like me. Thank you. Please take it as positive
@KAVITHAPUJARI-lz8gg7 ай бұрын
నమస్తే గురువు గారు మరి మేము 7 రు ఆడపిల్లమేనండి మాతడ్రిగారికి కానీ మానాన్న చనిపోయారు గురువుగారు