వసుధ లోన రుక్మాభట్ల వంశ్యజుండు శారదా సుతుడౌచును నారసింహ మూర్తి శ్రీ కృష్ణ కథలెల్ల పూజ్యమైన గేయ రూపంబుగా జెప్పి కీర్తి నొందె....అంజయ్య గౌడ్
@venkatanaidu79542 жыл бұрын
Zn
@padmareddygoli51562 жыл бұрын
నరసింహా రావు గా'రు మీ గానము నాకు జీవన రసాయనమందించింది.
@shivajishankar88624 жыл бұрын
ఎంత అద్భుతంగా గానం చేశారండి.....వింటుంటే ఎన్ని జన్మల పుణ్యమే అనిపిస్తుంసి ఆహా
@krishnaiahkorrapati78812 жыл бұрын
వాగ్గేయకారుడు రుక్మబటుల నరసింహ చారి గారికి నమస్కారములు... మీ గేయ భాగవతము రచన మరియు గానము నా హృదయాన్ని కదిలించాయి.మీ గేయ భాగవతము ఒక కాపీ నాకు కావలెను,సంప్రదించుటకు మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు...కృష్ణయ్య కొర్రపాటి, నెల్లూరు
@Kallavittal4 жыл бұрын
రుక్మభటుల నరసింహ చారి గారు గేయ భాగవతము వచనం తో ఎంతో మంది కి జ్ఞాన బోధ చేసినారు గురువు గారి కి పాదాభివందనాలు
@kishanreddymadury23982 жыл бұрын
🙏🙏🙏
@sivasankarareddy5320 Жыл бұрын
@@kishanreddymadury2398❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@BalakrishnaRaoYamavaram4 жыл бұрын
మన అదృష్టం ...ఈ గేయ రామాయణం, భాగవతం రచించి,గానం చేసిన రుక్మాభట్ల నర్సింహస్వామి గారికి శత కోటి వందనాలు ..ఈ వాగ్గేయకారుడి వలన మన జన్మలు ధన్యమయ్యాయి
@madireyadagiri89102 жыл бұрын
Thanks
@ravindervemuganti5843 жыл бұрын
అత్యంత అద్భుతంగా పాడినారు చాలా శ్రావ్యంగా ఉంది ధన్యవాదములు పామరులకు కూడా తెలిసే విధంగా ఉన్నది
@annapurnachiluka7401 Жыл бұрын
Naa jenma danyamu guruvugaaru enta adbuta meegaanaaniki naayokka aatma pranaamamulu
@tipparajugopalrao7735 Жыл бұрын
హరిః ఓం.. మహా అద్భుతం.. ఎన్ని సార్లు విన్నా తనివి తీరుటలేదు.. అన్న గారికి బహుదా ధన్యవాదములు. పాదాభివందనాలు..
@medaramgangadhar98832 жыл бұрын
శ్రీకృష్ణ భగవాన్ కి జై
@GnanaNetram4 жыл бұрын
భాగవతం నేర్చుకోవాలి అని అనుకునేవాళ్లు మమ్మల్ని అనుసరించగలరు
@pakiarpathima45204 жыл бұрын
How
@mahendermothe78135 жыл бұрын
మనోహరమైన గొంతుతో, వింటుంటే రోమాలు నిక్క పొడిచి ,ఈ జన్మ కు ఇది వినని జన్మ వెస్ట్, గేయ రామాయణం , కూడా ఖచ్చితంగా వినండి 👌👌👌👌మీకు ఇవే నా సాష్టాంగ నమస్కారాలు రుక్మబట్ల నరసింహ శర్మ... నన్ను దివించండి మహాప్రబు... మాది జమ్మికుంట ప్రాంతం
@chrajuraju43503 жыл бұрын
Hi
@mahendermothe78133 жыл бұрын
Ch raju హై
@mahendermothe78133 жыл бұрын
@@chrajuraju4350 9963132539
@vvsnmurtyvundavalli1406 Жыл бұрын
నరసీంహాచా రి గారి గానం అద్భుతం .నభూతో నభవిష్యతి.మీ పదబంధం,సమాసచాతుర్యం అనితర సాధ్యం.
@avhstudio8714 жыл бұрын
నా జన్మ ధన్యం చేశారు గురువు గారు నేను ఎంతో అదృష్ట వంతుణ్ణి మీకు పాదాభివందనం
@ashokmahavadi60529 ай бұрын
భాగవతం వినటం నిజంగా పూర్వజన్మ సుకృతం మాత్రమే. గానం పరమాద్భుతం, వారి పాదపద్మాలకు శత నా కోటి నమస్కారాలు .
గురువు గారు మా తరానికి అర్థమయ్యే రీతిలో దేవుని లీలు చెప్పారు. అనేక ధన్యవాదములు నిజానికి మీ గానము......
@pidugudurgaprasad33542 жыл бұрын
Jai sri rama jaya rama sitarama janakirama govindarama gopalarama jaya sree rama
@srikanth694410 ай бұрын
ఆ మహామహుల సంతతి శ్రీ మంగు హరి హర రావు, అడ్వకేట్ గారి MHR law office నందు నేనూ అడ్వకేట్ గా చేయుచుండటం నా అదృష్టం... గేయ వాల్మీకి రుక్మాభట్ల గురువు గారి గానం అత్యద్భుతం... హరే రామ హరే రామ! రామ రామ హరే హరే!! హరే కృష్ణ హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే!! 🙏🙏🙏
@harithamunukuntla17005 жыл бұрын
Om namo bagavathei vasudevaya namaha 🙇 🙇...chala bagundi andi jai Giridhari
@tipparajugopalrao7735 Жыл бұрын
రుక్మాభట్ల వారికి సాటిలేరు, వారి తండ్రి గారు విధుమౌళి గారు వ్రాసిన తందనాన రామాయణం ఇప్పటికీ మావద్ద పదిలముగా నుండుట మా అదృష్టం. వారు మాకు వ్యక్తిగతంగా పరిచయం. వారికి పదాభివందనములు
@amulyadukunta89704 жыл бұрын
Om namoi bhagavathe Vasu deva
@Raju-d5l7n3 ай бұрын
హరే కృష్ణా 🙏🙏🙏
@chinthalapudibaluyadav95683 жыл бұрын
జై శ్రీ కృష్ణ భగవాన్
@suneethasri82484 ай бұрын
Jai shree Krishna guru devula paadhapadmaalaku satakoti paadhabhivandanaalu naa kannayya kadalu enta vinna tanivitiradu trupti kalugadu balam vishnoh pravardhatham balam guroh pravardhatham
@sriramaraksha837 жыл бұрын
super rukmam bhatla swamy Garu mi jeevatham charithartham namaskaram.