Excellent.Entire Bhagavadgitz in a short and simple way in a nutshell❤
@nageswararaosilla2 жыл бұрын
Very beautiful Bhagavad Geetha songs by smt. Susheela garu with sweet voice which are enchanting our inner conscious devotion.our sincere n hearty regards to smt.susheela garu.
@swamypurnanandat200310 ай бұрын
Sweet voice.
@anasuyayandapalli20492 жыл бұрын
అధ్భుతం
@palurisivaramakrishna4200 Жыл бұрын
సుశీల గారి గేయ భగవద్గీత గానామృతం సుమధురం,సుమనోహరం. ఎన్ని సార్లు విన్నా,మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. విని ఆనందించడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి.
@kunaveeresham39862 жыл бұрын
మంచి ప్రయత్నం, పాడిన సుశీలమ్మ విన్న వాళ్ళ జన్మ కూడా ధన్యం.
@csrao19662 жыл бұрын
అమ్మ గాత్రం అద్భుతంగా ఉంది 🧘♂️♥️🧘
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా5 ай бұрын
గీతా గానం శ్రవణ పేయమై మహాద్భుతం గా ఉంది .నరుని ఉద్దరణకై పరమాత్మ చెప్పిన ఉపనిషత్ శ్లోకాలు సారభూతమైనది.సుశీలమ్మ జన్మ చరితార్థం సర్వ మానవాళి చదివి తరింపతగినది. భగవద్గీత!🙏🤚🕉️🚩🔴
@ramachandrareddy36262 жыл бұрын
జన్మ ధన్యం అయింది
@rathanamanjunath5429 Жыл бұрын
సుశీలమ్మ గారి గానామృతం చాలాబాగుంది.✍🏻🙏🏿
@DheruK-r9pАй бұрын
జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవంతుడు పరమేశ్వరుడు అతని
@chandranerer12552 жыл бұрын
Beautiful devotional songs in the sweet voice of P Susheelamma .Best wishes Amma & MRT music.
@mkaruna4360 Жыл бұрын
Qt
@srilathagovindaram11 ай бұрын
Wonderful, daily vintanu 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@anjamdad4472 жыл бұрын
P.Susheelamma garu ganam chesina Bhagavadgeetha vinte manasuku prashanthata chekuruthundi. Malli malli vinalanipistundi. Inta manchi ganamrutamunu andinchina Susheelammagariki padabhivandanalu. (Mukka Anjaiah,Hnk.)
రచించి శ్వరపారచినా శ్రీ సాయి కృష్ణ యచెంద్ర గారికి గానం చేసిన సుశీల అమ్మ గారికి కృతజ్ఞతలు నేను ఈ గేయ భగవద్గీతను సుమారు 40 సవర్శరముల నుండి వింటున్నాను దీనిని నాకు తెలిసి ఉన్నవాళ్లకు వినమని చెప్పాను.దీంట్లో ప్రాథమిక దశలో ఉన్న సాధకుడకు ముందు 16వ అధ్యాయం తరువాత 6వ అధ్యాయము గురించి చెప్పి సాధన చెయ్యమంటున్నను.తరువాత మిగితా అధ్యాయాలు భోధించుచున్నను.ఇందుకు దోహదం చేసిన మీకు అనేక అనేక వందనములు.
@sougandhikatogita80362 ай бұрын
This song with lyrics will be still more helpful
@keshavegowda1461 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@DheruK-r9pАй бұрын
❤
@swarajyabrahmanistaashramamu10 ай бұрын
ఓం
@bhavanihemanthfordharma25932 жыл бұрын
Lyrics ఉంటే పిల్లలకు నేర్పేవాళ్ళం సార్. జై హిందూ ధర్మం 🇮🇳🕉️🚩⚔️✊🙏
@bhavanaautocoachcompany82212 жыл бұрын
,🙏🙏🙏
@sreekanthsiddavatam57352 жыл бұрын
🙏🙏🙏
@rangaraovoruganti7500 Жыл бұрын
Please try to send lyrics...please
@bhavanihemanthfordharma2593 Жыл бұрын
Lyrics ఎలా దొరుకుతుందో సెలవివ్వండి. చాలా మంది అడుగుతున్నారు పిల్లలు Lyrics కావాలని,ఎక్కడ దొరుకుతుంది? దయ చేసి చెప్పండి. జై శ్రీరామ్ 🇮🇳🕉️🚩⚔️✊🙏
@nageswararaosilla Жыл бұрын
audio cut aindhi
@keshavegowda1461 Жыл бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮
@palurisivaramakrishna42002 жыл бұрын
Advertising need not please
@DVenketesh-ho3dk Жыл бұрын
H1
@medurividyasagarrao40922 жыл бұрын
E
@sharmagub54339 ай бұрын
Good attempt..but too much music is a drag on the attempt...
@mlksgaming2176 Жыл бұрын
Amma 🙏🙏💐💐👏👏🙏🙏
@voletymanikyamba3 ай бұрын
Mani Volety Amma meeku sata koti vandanamulu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹