రాజుగారు మీకు ధన్యవాదములు.. ప్రస్తుతం నేను మీరు ఈ వీడియోలో చెప్పిన రక్తనాళాలు పూడికల సమస్యలోనే ఉన్నాను... ఈ వీడియో విన్నతర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది.. దయచేసి మీ అపాయింట్మెంట్ ఇవ్వగలిగితే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను.. నేను రాజస్థాన్ వెళ్లి వైద్యం చేయించుకునే అవకాశం నాకు కలిపిస్తారని ప్రార్ధిస్తున్నాను.
@marajunagamani49993 ай бұрын
Miru ekkada untaru
@marajunagamani49993 ай бұрын
Vijayavaada lo undhi miru velli treatment thisukondi plz
@gannevaramvinay1966 Жыл бұрын
ఇప్పుడున్న జనరేషన్లో మీరు చెప్పేవి పాటిస్తే ఏ డాక్టర్ అవసరం లేదు జై నాచురో పతి 🙏
@couragecub1473 Жыл бұрын
E generation ki naturopathy ante avahelana
@chakrapanibandi7295 Жыл бұрын
నమస్కారాలు గురువు గారికి నాకు 58 ఏండ్లు బండి చక్రపాణి ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రకృతి జీవన విధానం మీరు ఇచ్చిన బిక్ష నా ఆరోగ్యానికి 2000 నుండి మిమ్ములను మీ విధానాలను అనుసరిస్తున్నా నేను చిన్న తనం లో ఇన్ని ఆసుపత్రులు లేవు ఇన్ని రోగాలు లేవు , 100 కి ఐదు మంది రొగులు ఉన్నారు . ఇప్పుడు ఇంత విజ్ఞానం మీరు ఇస్తే ప్రజలు అజ్ఞానం లో బ్రతుకు తున్నారు .
@rajeshwarir4438 Жыл бұрын
🙏🙏
@gayathrikallumadi7194 Жыл бұрын
Avunu avunu avunu avunu avunu avunu
@rkrish1122 Жыл бұрын
🙏👌🏻
@Nirmala-fb1xd Жыл бұрын
Beautifull information thankyou
@muralikrishna-iv4qk Жыл бұрын
Well said
@sudheerpatel5540 Жыл бұрын
Good morning sir.....తమలపాకు,అల్లం, వెళ్లులి,తేనె...ఇవి అన్నీ కలిపి పరుకాడుపున తీసుకుంటే హార్ట్ ఎటాక్ రాదు అని చెపుతున్నారు...ఇందులో ఎంతవరకు నిజం ఉంది.దీనిపై ఒక వీడియో చేయండి sir
@vtr4309 Жыл бұрын
ఇంత విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు
@suryapratapreddyg2074 Жыл бұрын
మంచి పరిస్కా ర మార్గాలు తెలియ చేశారు.ఆచరించడం ప్రజల విజ్ఞ త. ధన్య వాదములు గురువుగారు.
@srigayathrigarments5931 Жыл бұрын
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మంతెన గారు🎉🎉❤
@sweetsisters5648 Жыл бұрын
రాజా మీ సూచనలు అనుసరించవలసినది శాస్త్రీయమైనటువంటి శాస్త్రజ్ఞుల పరిశోధనలను జోడించి చెబుతున్నారు బాగానే ఉన్నది మేము కన్న మీ తల్లిదండ్రులకు నా వందనాలు జై ప్రకృతి వైద్య ఆంధ్ర ప్రదేశ్
@Bhavanibonangi22722 Жыл бұрын
గురువుగారు మీ విలువైన టైమ్ని కేటాయించి గుండె ఆరోగ్యం కోసం మీరిచ్చిన సలహాలు దైవంతో సమానంగా భావించి చేస్తున్నాం,sr
@dandushirisha3631 Жыл бұрын
Tq
@ganebehara74711 ай бұрын
It's really fact 100% because my sir in Amalapuram same situation but he has recover because food habits know no blocks
@rameshb3535 Жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు గురువు గారూ. మంచి విషయాలు చెప్పారు రాజయోగా మెడిటేషన్ గురించి. 🙏🙏🙏🌹
@sailasada5377 Жыл бұрын
1:10 Sri❤
@pharmatricksforexams5967 Жыл бұрын
You are walking University... love you sir....😊
@grkr7842 Жыл бұрын
Thank you for sharing Guruvu Gaaru..🙌🙏🏻💐🇮🇳❤
@goliabhilash Жыл бұрын
U r really torch bearer sir
@ravinderreddykankanala359919 сағат бұрын
Namasthe Doctor 🙏, Very valuable information. Thank you so much 🙏🙏🙏
@syedmurthujavali Жыл бұрын
Good message thank you 🌹🌹
@arjunnaidu6341 Жыл бұрын
చక్కని వీడియో.. నమస్సులు
@aijazzaheer915311 ай бұрын
God bless you 🙏 Dr.ManthenaSatyanarayana gaariki 100%Correct Information ichinanduku Pedalaku sahayam Cheysinanduku Miku Mi kutumbambaniki Devudu Challga chustadu
@ganeshlalam3558 Жыл бұрын
Dhevidu manishi rupena vuntadani vinnna, kaani meelanti vaarini chuusinappudu nijame anipistundi doctor gaaaru, thank you doctor gaaru
@venkatanarasimharao7011 Жыл бұрын
Sir koti namaskram really appreciate your support and advice now my Ditb H1 8 to 5.9 Thanks a lot sir 🙏
@laardsahab4076 Жыл бұрын
He is always good 👍 ❤️ ♥️ 😌
@Gaming_with_youngster Жыл бұрын
గురువు గారు నమస్కారం. కిడ్నీ క్రియటిన్ 4.10 వుంది ఎలా కంట్రోల్ కి తీసుకు రావాలి చెప్పండి plz
@Tony1237 Жыл бұрын
This information is 100% true... Only when blockage is more than 70% patient faces symptoms.... Less than 70% doesn't necessarily require stenting... medical management will suffice... Angiogenesis (new blood vessels) occurs with leafy vegetables...
@jaggaraokota2728 Жыл бұрын
Dr suggested stent to my relative his age is 52 healthy person no bp and sugar do it possible to cure naturally please share your details to call you.thank you in advance
@Tony1237 Жыл бұрын
@@jaggaraokota2728 block must be significant thats the reason doctor advised stenting... don't neglect... ....u cant take chance when the block is significant....
@redhotchillipepper9917 Жыл бұрын
Really interested in knowing non pharmacological ways to clear plaques in coronary arteries. Fact is that they do not go away but lifestyle modification and rigorous diet will prevent its progression. Exercise will increase the endurance of heart muscle which in long run, collaterals might form. Again, the location of blockage is important. If it’s in Left main trunk I don’t think collaterals will form. If it’s in a peripheral arteries what you said might be true. Please cite some studies so that I can get educated.
@SubhashYadav-yw7eq Жыл бұрын
Dr sir very nice advice tq so much god bless you
@mohankrishna4413 Жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు !
@ajaymadhagani-hp4ij3 ай бұрын
రవి కొంగర గారు గుండె డాక్టర్, సూపర్ డాక్టర్
@MarumenuSatyaPrasad Жыл бұрын
Namaste Guruvu Garu Andharike manchi msg Eheenanduku Dhanayawadalu Sir
@ushakiranfashions228 Жыл бұрын
Me ashramam chala bagundi raju garu. Me sibbandhi chala manchi varu
@venkaiahkonda8898 Жыл бұрын
మంచి సలహాలు ఇచ్చారు డాక్టర్ గారు
@AcharyaNanduri5 ай бұрын
డాక్టర్ గారు! నమస్తే. చాలా విపులముగా చెప్పారు. హృదయ సంబంధమైన రక్త నాళాల గురించి: గుండెలో ఒక రక్త నాళము నుంచి సరఫరా అయే రక్తం సరిగా పాదాల వరకు వెళ్లకుండా, అక్కడే ఆ నాళము నుంచి వెనుకకు తిరిగటం వల్ల, పాదాలలో వేళ్ళలో నొప్పులు మంటలు వస్తాయి. ఇప్పుడు ఆధునికి అల్లోపతి వైద్యములో ట్రై క్లిప్ అనే ఒక తొడుగును తొడల ద్వారా హృదయము వరకు పంపి, అక్కడ ఆ తొడుగు తొడిగితే, రక్తం పాదాల వరకు సరఫరా అవుతుంది అంటున్నారు. డాక్టర్ గారు! నేను కోరేది ఏమిటంటే హృదయానికి సంబంధించి ఎన్నో వైద్య చికిత్సలు యూట్యూబు ద్వారా తెలిపారు. మరి ఈ ట్రై క్లిప్ తొడుగు తొడిగే బదులు, ప్రత్యామ్న్యాయంగా ప్రకృతి పరంగా ఏదన్నా చికిత్సా ఉన్నదా దయచేసి తెలుపండి. వందనములు.
@marajunagamani49993 ай бұрын
Vijayavaada lo prakruthi alayam undhi Raju garu akkade untaru so miru velli mi problem cheppi treatment thisukondi monthly fee details cal chesi ledha velli kanukkoni treatments thisukondi health is very imp
@maheshwarikanaka5109 Жыл бұрын
Tqqq sir for your valuable speech
@sandelamoses9701Ай бұрын
He is good suggestions. He nevet opposed science knowledge.
@ravichandala5154 Жыл бұрын
మా దేవుడు వచ్చాడు 🙏🙏
@tejo5012 Жыл бұрын
Dr garu Vijayawada asramamlo ee videolo meeru cheppina treatment andubatulo unda andi ?
@JalariAnithaАй бұрын
Dvt gurinchi chepandi sir plese
@jayaramv2663 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్
Avunu doctor gaaru,ee Raja yoga meditation naaku kooda Paisa kharchu lekunda thagginchindhi.Meeru chese seva velakatta lenidhi.🙏🙏🙏🌹🌹🌹😊
@kalyanchakravarthy234010 ай бұрын
మీకు ఏమి తగ్గింది
@anikeshlaxminarayana9413 Жыл бұрын
రాజస్థాన్ లో కాకుండా మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇటువంటి సేవలు అందించే అవకాశం మీరు ఇవ్వగలరు
@marajunagamani49993 ай бұрын
Direct ga cal chesi kanukkondi msg chesthe Rply ivvochhu ivvakapovachhu kadha
@MalleshNayak-n9f10 ай бұрын
Sugar + heart problems Unte fruits use cheyievacha
@ashannamedi3513 Жыл бұрын
Thanks,thanks,thanks,guruvugaru.❤
@veerabadramsons98134 ай бұрын
Very nicely explained.
@chandrasekhar35764 Жыл бұрын
Guruvugaaru meeku sathakoti vandanaalu
@hrushikeshpati2146 Жыл бұрын
Nice information. Thanks.
@sivatejak6245 Жыл бұрын
You're doing Great service for a healthy society. 👌👍
@shyamsollu12 Жыл бұрын
Sir నమస్కారం 🙏
@gudurudevamanas Жыл бұрын
Morning vegetable juice,chirudanyalu breakfast, lunch lo brown rice, evening fruits are pulka tintu 2 times walking saripotunda sir
@VenkataRaoGude-m6l5 ай бұрын
Excellent, tq Dr
@rajasekhergangolu2540 Жыл бұрын
Thanks for reference my dear doctor Garu.thenks for you
@venkataramananaiduguriginj5284Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉congratulations sir
@akhilbabuakhil11 ай бұрын
No సాల్ట్ no ఆయిల్ that is sucess to soceity
@Raju-c2o1n Жыл бұрын
Dadyeeee super
@ParvathiParvathiparvathi-cw4rb4 ай бұрын
Last stagelo unte emi cheyali
@shivashankarprasadpokala7347 Жыл бұрын
You are great sir
@mothukupallyhanmanthreddy1489 Жыл бұрын
Me manchimatalu nenu patisthanu namaskaralu
@krishnaraaja5784 Жыл бұрын
90% left artheries blockage unte stent r bypass ki vellocha guruv gaaru leka mi aarogya saala lo treatment undha?
@rajasekhergangolu2540 Жыл бұрын
Giving you more days happy retains of the life in God you and your family thanks Lord
@srinuthesailor6672 Жыл бұрын
Very good information sir it will helpful to many people
@prakkilali7559 Жыл бұрын
Very nice than q sir
@venkatraovenkatrao6407 Жыл бұрын
👌👌🙏🙏సూపర్ సార్ 👏👏🙏🙏
@sslmammulu6106 Жыл бұрын
Thank you so much Babay 🙏
@K.s.r-k8u9 ай бұрын
నమస్కారం గురువు గారు.నాకు 2019 లో గుండెకు సర్జరీ జరిగింది చెస్ట్ పైన్ వచ్చింది సుగర్ ఉంది కానీ సుగర్ అదుపులో ఉంది గురువు గారు కానీ అప్పుడప్పుడు గుండెల్లో నలతగా ఉంటుంది బరువు గా ఉంటుంది ఎడమ చేయి కొంచెం నొప్పిగా ఉంటుంది దీనికి పరిష్కారం చెప్పండి గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kasharamchander86303 ай бұрын
Thanque viluvina samacharam mee dwara pondinamu
@pandithrajender78567 ай бұрын
I love you sir meru mi vidanam chappe paddati lo sachipoye vadu kuda gunde dhairyam cheskuntadu thankyou sir 🙏
@pulapanarayanarao2003 Жыл бұрын
Guruvu gariki vandanam
@dudekulanoorjahan2716 Жыл бұрын
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
@muralikrishna-iv4qk Жыл бұрын
Sir writer cramp problem Solution video cheyyandi please
@narasimha5566 Жыл бұрын
Meeku padanamaskaram
@tirupatammaperam6204 Жыл бұрын
Namastey sir
@rachanarachu55756 ай бұрын
Super sir
@rajugaming1843 Жыл бұрын
Thanks doctorgaru
@sreedevibk3665 Жыл бұрын
Exlent
@sambasivaraobandlamudi1006 Жыл бұрын
Low bp nundi ricover ela vasthundi explain please
@eswar1685 Жыл бұрын
Ayya meekodhandam meeru cheppe Arogya sutralu chala help avutundhi Kaani meeru oka matha maarpidi brammakumari lo unnaaru dhani valana chala kutumbaalu sankanaaki potunnai apj Abdul Kalam gaaru gunde jabbu valana chenipoyaru
@jvchannel7977 Жыл бұрын
గుండె జబ్బు కాదురా హాఫ్ నాలెడ్జ్ హార్ట్ అటాక్ అది కూడా సడెన్ గా ఉపన్యాసం చెప్తూ .ఆయనకి ఎటువంటి గుండె జబ్బు లేకుండా 83 ఏళ్లు work చేస్తూ బతికారు . సగం నాలెడ్జ్ తో సమాజానికి హానికారి.ఇది సిగరెట్ కన్నా మద్యపానం కన్నా తీవ్రవాదం కన్నా డేంజర్
@yadagirigaddam89917 ай бұрын
Sir namasthe meeru manchiga cheputhaaru kani subject cheppandi sir students teach chesinatlu elaga sir subject only no dictation please gyg hyd
@avarahasankar2164 Жыл бұрын
Clear vedio on aerobic exercise for heart diseases
@sitaramarajuvegesna8872 Жыл бұрын
Very good
@varmacpt9263 Жыл бұрын
బ్రహ్మ కుమారి అంటే అదో తీవ్రవాద సంస్థ హిందూ ధర్మాన్ని పాడు చేయడానికి స్థాపించిన తివ్రవాద సమస్త
@dheekondavenkataswami9240 Жыл бұрын
Valuable advices
@shaikahmedbasha133 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤meeru mahatmulu sir
@srinivasgunda9786Ай бұрын
HEALTH IS WEALTH 🎉
@ramanairla6547 Жыл бұрын
Excellent Guruji
@vangaveti1 Жыл бұрын
Thank you so much for sharing such a wonderful info Guruvu garu!!🙏
@kondapallijesudaysratnam31956 ай бұрын
Pranayamaisbestforhealth❤❤❤ 10:55
@saitejakumar381011 ай бұрын
❤❤❤ super sir
@sukumarmarella7641 Жыл бұрын
Thanks for the information sir
@sashikala2229 Жыл бұрын
Very good informative video Sir👍🏻👏🏻🙏
@RamalingaReddyALRReddy Жыл бұрын
Guruvu garu maa baby heart lo hole unnadi emaina salaha evvagalu
@plectrumstrokes9957 Жыл бұрын
I like his Analogy
@thirunahariprabhakar6560 Жыл бұрын
Really good explaining DNA Human Rights safeguard
@ChandraSekhar-uh1ep Жыл бұрын
Good marning❤
@mahaboobidudekula950210 ай бұрын
Guru u garu Naku veti Go undi deeniki pariskaram cheppandi 7:56
@pabbathithirumalreddy8732 Жыл бұрын
తెలంగాణ ప్రభుత్వం కూడా ....ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరి....మెడికల్ reumbercement ఇస్తే బావుండు