Know About Dr. Manthena's Marriage | Personal Life Secrets Of Dr. Manthena Satyanarayana Raju

  Рет қаралды 865,716

Dr. Manthena Official

Dr. Manthena Official

3 жыл бұрын

Know About Dr. Manthena's Marriage | Personal Life Secrets Of Dr. Manthena Satyanarayan Raju
అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి.
అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు,
మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / dr.manthenao. .
Instagram 👉 / dr.manthena. .
Twitter 👉 / doctormanthena
We will drop the most awaited health secrets in your inbox 💌
Still have queries, Want a FREE doctor consultation 😍
We answer your calls from 7am - 9pm 💖
Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122
------------------------------------------------------------------------------------------------------------------------
manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,manthena satyanarayana raju latest videos,manthena satyanarayana raju,manthena satyanarayana raju videos,life secrets,life,secrets,personals,#personals,manthena,manthena official,manthena satyanarayana,manthena kitchen,manthena satyanarayana ashramam,manthena satyanarayana raju family photos,dr manthena satyanarayana,dr manthena satyanarayana videos,
------------------------------------------------------------------------------------------------------------------------
#manthenaofficial #dr.manthenamarriage #drmanthenaofficial #manthenasatyanarayanraju #drmanthenasatyanarayanaraju

Пікірлер: 1 600
@venkatreddy8829
@venkatreddy8829 3 жыл бұрын
This is SPIRITUAL life at its best, we don't have to look and read Vedas and Upanishads. just understand what these 2 Great Human beings are about, Very comparable to any other couple we know including those mentioned in scriptures, like Sri Rama, Sita or Siva , Parvati, or Vishnu and Lakshmi or to put simply, a very demonstration of 'Ardha NareswarI/A', So very grateful for you to share these , like Pure sunshine spreading over this earth'
@madhug2616
@madhug2616 3 жыл бұрын
What a marage sir
@achyuthcn2555
@achyuthcn2555 3 жыл бұрын
Spirituality is about eternal truth and that is explained in Vedas including upanishads. Everyone MUST read and understand them. People like Manthena are nice people for sure, but don't undermine knowledge in Vedas and don't compare them with Gods. You just have no idea about them, do you!!!!
@venkatreddy8829
@venkatreddy8829 3 жыл бұрын
@@achyuthcn2555 I DO, no need to prolong this
@molletiteja.6025
@molletiteja.6025 3 жыл бұрын
U
@radhika8027
@radhika8027 3 жыл бұрын
Really great sir So inspiring sir సంకల్పం బలంగా ఉంటే ఏదయినా మన చెంతకు చేరుతుంది విశ్వం సహకరిస్తుంది అనడానికి మీ పరిణయం ఒక నిదర్శనం అండి Hats off to you sir 🙏🙏🙏🌹🌹🌹
@haribabu7197
@haribabu7197 3 жыл бұрын
హాయ్ సత్యనారాయణ గారు మీ పెళ్లి చూపుల్లో ఇన్ని కండిషన్స్ చెప్పిన మీ శ్రీమతి గారు పెళ్లికి ఒప్పుకోవటం చాలా గ్రేట్ నిజానికి మీరు చాలా లక్కీ
@sitamahalakshmikatravulapa708
@sitamahalakshmikatravulapa708 3 жыл бұрын
You are great sir
@pappururaghavendra9805
@pappururaghavendra9805 3 жыл бұрын
ఈ భూమ్మీద ఉన్న జీవుల్లో అరుదైన జీవి రాజు గారు.i like you sir i am big fan
@ranivarmav7635
@ranivarmav7635 3 жыл бұрын
మహానుభావులండీ💐 మీరు🙏🏻మేడం మీరు కలసి ఒక వీడియో చెయ్యండి👌🏻👌🏻కుదిరితే👍🏻
@sudheer741
@sudheer741 3 жыл бұрын
మీలా ఆలోచనలు కలిగిన వ్యక్తులు అరుదుగా జన్మిస్తుంటారు.ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మీరు,జనులంతా ప్రశాంతంగా జీవించాలని మీ భార్య కలిసి చేస్తున్న ఈ పని చాలా మంచిది... ఆరోగ్య గా ఆధ్యాత్మికంగా జీవించడమే మానవునికి కావాలి.అంతకన్నా ఆనందం ఏముంది సర్...
@vijaysamsani8518
@vijaysamsani8518 3 жыл бұрын
మీరు కారణజన్ములు 🙏🙏🙏.విశాల గారి మాటల్లో మీ గురించి తెలియజేస్తూ ఒక వీడియో చెయ్యండి. 👍👍👍
@gktechviews2603
@gktechviews2603 3 жыл бұрын
Already vunnayi, Arogyalayam opening function videos choodandi
@manyamveeravenkatasatyanar4799
@manyamveeravenkatasatyanar4799 3 жыл бұрын
Yes, manchi aalochana,mee gurinchi, mee bavala gurinchi Visalamma baga cheppagalugutharu.That will inspire so many house holds.
@tejaswimovva7804
@tejaswimovva7804 3 жыл бұрын
Sir how many children for u sir
@homeland7314
@homeland7314 3 жыл бұрын
@@tejaswimovva7804 without listening whole video why u question?
@tejaswimovva7804
@tejaswimovva7804 3 жыл бұрын
@@homeland7314 ha naku motham listen chasey opikah lakah
@NS-fu5ft
@NS-fu5ft 3 жыл бұрын
మీరు మీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఆ మీ లక్ష్యం ఉన్నది వున్నట్టుగా చెప్పడం అనేది చాలా బాగుంది.
@ahasuperfood
@ahasuperfood 3 жыл бұрын
పెళ్ళికి ముందు మీ ఆలోచనలు చెప్పడం బాగుంది మంతెన గారు మీ దంపతులు ఇద్దరు కలిసి వీడియో చెయ్యండి🙏
@mahamoodshaik9511
@mahamoodshaik9511 3 жыл бұрын
సత్యనారాయణరాజు మంతెన! ఆరోగ్యాభిలాషులకో అద్భుత వంతెన!! ఆదర్శ వివాహం!! నిస్వార్థ జీవితం!! మీ పెళ్ళి ముచ్చట్ల వెనక ఇంతటి "విశాలసత్యం" దాగి ఉందా!!? సేవతో కూడిన ప్రశాంత జీవితం గడుపుతున్న మీ దంపతులకు వందనం!అభినందనలతో కూడిన అభివందనం!!🙏
@kalpanareddy6139
@kalpanareddy6139 3 жыл бұрын
మీరు మాట్లాడుతుంటే మనస్సు ప్రశాంతంగా ఉంది sir
@madhavin6165
@madhavin6165 3 жыл бұрын
, మీరు మా తరానికి దొరికిన ఆణిముత్యం sir
@leelamaheswar2202
@leelamaheswar2202 3 жыл бұрын
రాజు గారు మీ పెళ్ళి చూపులు బాగున్నాయి..😀😀😊😁😂ఆదర్స దంపతులకు పాదాభివందనాలు...🙏
@ismailpatan5175
@ismailpatan5175 3 жыл бұрын
Hii madam
@nagamanireddychannel
@nagamanireddychannel 3 жыл бұрын
మీలాంటివారు కోటికొకరు కూడా ఉండరేమో సర్. సమాజానికి మీరు చేస్తున్న సేవ అజరామరం.you are great sir.
@RaazKumarComTelugu
@RaazKumarComTelugu 3 жыл бұрын
పెళ్లి సంబంధాల కోసం మ్యారేజ్ బ్రోకర్స్ తో విసిగి పోయిన వాళ్ళ, ఒక లై కు కొట్టండి, పెళ్ళికి ముందే ప్లానింగ్ అవసరం, లేకపోతే చాల కష్టం
@destinydestiny1639
@destinydestiny1639 3 жыл бұрын
@@naturemurali7331😐
@mounikarebba3925
@mounikarebba3925 3 жыл бұрын
Yes bro
@vijayalaxmialladi1789
@vijayalaxmialladi1789 3 жыл бұрын
మీరు మాకు దొరకడం పూర్వజన్మ సుకృతం.. భగవంతుడు మిమ్ములను సృష్టించాడు మాకోసం..
@harsha3957
@harsha3957 3 жыл бұрын
Hi
@sureshjhnanveen6959
@sureshjhnanveen6959 3 жыл бұрын
Papam baga feel ainattundi
@SOMARAJUEduVision
@SOMARAJUEduVision 3 жыл бұрын
మీ జీవితం, జీవన విధానం, ప్రతి విషయం పట్ల మీకున్న స్పష్టత మీరంటే ఎనలేని గౌరవాన్ని కలిగిస్తున్నయి. కచ్చితంగా మీరు అన్ని తరాలకూ ఆదర్శప్రాయులు. 🙏
@harikuppala7054
@harikuppala7054 3 жыл бұрын
@@naturemurali7331 ii
@RaviKumar-hz7sk
@RaviKumar-hz7sk 3 жыл бұрын
సార్ ఈ జన్మకి మా రెండూ రాష్ట్రానికీ మీ అవసరం చాలా ముఖ్యం... ఈ జన్మకి మీకు పదాబివందనం .......
@rajasekharvemula4531
@rajasekharvemula4531 3 жыл бұрын
విశాల సమేత రాజు గారికి జీవితాంతం రుణపడి ఉంటాము...💝
@raghumeda235
@raghumeda235 3 жыл бұрын
7
@raghumeda235
@raghumeda235 3 жыл бұрын
@@naturemurali7331 by up
@yssprasad3569
@yssprasad3569 3 жыл бұрын
For example Sri Vavilala Gopalakrishnaiah and Sri Potti Sreeramulu great poet Sri Garimella etc etc .In this generation we are glad to see you unlike them. As you said people have no effect on with their parents.And in general people have no patriotism. There is scarcity of leadership and social activists in this country. May God bless you
@kumariprasad445
@kumariprasad445 3 жыл бұрын
Marriages are made in heaven అని మీలాంటి వారిని బట్టే వచ్చుంటుంది సార్ ఆ వాక్యం. ధన్యవాదములు సార్ 💐💐
@mobitechshortly7799
@mobitechshortly7799 3 жыл бұрын
దీని కంటే అనందం...ఎక్కడ దొరకదు.🙏🙏🙏🙏🎉🎉🎉🙏🙏 చాలా ప్రశాంత దొరికింది....మీకు
@shekharreddy2062
@shekharreddy2062 3 жыл бұрын
She is great.... Normally any women in this universe will not marry a person who has very odd principles.
@meghimeghi6055
@meghimeghi6055 3 жыл бұрын
S
@PSRAO-lt7hq
@PSRAO-lt7hq 3 жыл бұрын
రాజు గారు,మిమ్మల్ని చూడగానే ఒక బ్రదర్ ఫీలింగ్ వస్తుంది...లాస్ట్ 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని follow అవుతున్నా ము... Marriage విషయం లో అదృష్టవంతులు...మీరు చెప్పినవి వారు ok అన్నారు..great couple..young గా వున్నప్పుడు..సిన్మా HERO లాగా వున్నారు...అల్ the best
@rajubanuka9612
@rajubanuka9612 3 жыл бұрын
మీ అమ్మానాన్న లను చూయించారు చాలా సంతోషం ...వాళ్ళ కు ఎంతో ఖ్యాతి ని తెచ్చిపెట్టిన మీ పనితన0 .
@Sameersameer-gz3rt
@Sameersameer-gz3rt 3 жыл бұрын
Hlo
@mounikacheekatla4241
@mounikacheekatla4241 3 жыл бұрын
@@dr.manthenaofficial3931 work work
@pallaviyarlagadda7349
@pallaviyarlagadda7349 3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏.. మీరు ఇన్ని కండిషన్స్ పెట్టిన మేడంగారు మీ జీవితంలోకి వచ్చారంటే ఆమె మనసు చలా పెద్దది. మీరు చాలా అదృష్టవంతులు సార్..మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను😊
@sharadachivukula2457
@sharadachivukula2457 3 жыл бұрын
Your wife is really goddess... Hats off to her...
@sreeramvenkatesh7804
@sreeramvenkatesh7804 3 жыл бұрын
Miku chanel unda medam
@t.hazarathaiah1987
@t.hazarathaiah1987 3 жыл бұрын
మీ దంపతులిద్దరి సంకల్పాలు చాలా చాలా చాలా గొప్పవి సార్, మా అందరికీ ఆదర్శం, మీరు చెప్పిన బాట లో పయనించటానికి ప్రయత్నిస్తున్నాం, మీకు ఆ భగవంతుని ఆశీస్సుల ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నాము
@ivsita1
@ivsita1 3 жыл бұрын
Meeru yedi cheppina very sincere, logical, soft speech, convincing nature. Chala bagundi. Avida ippatiki ave follow avvadam great.
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 Жыл бұрын
అద్భుతమైన ఆలోచనల సహా జీవనం.. డాక్టర్ గారు... మీరు స్థిత ప్రజ్నులు సార్.. మీ జంట నిజంగా అవతార జంట 🙏💐
@ManojKumar-bd8pr
@ManojKumar-bd8pr 3 жыл бұрын
You are a simple sophisticated and great person with high principles Sir iam a great fan of yours 🙏
@jyothisurya1207
@jyothisurya1207 3 жыл бұрын
మీరు తెరిచిన పుస్తకం గురువు గారు.. చాలా నేర్చుకుంటున్న.. మీ vedios తో.. ధన్యవాదములు 🙏 🙏
@karrigeetabai1635
@karrigeetabai1635 3 жыл бұрын
🙏మీరు కారణ జనుములు.....ఈరోజు ల్లో మీ లాంటి పుణ్య దంపతులు ఉండటం తెలుగు వారి అదృష్టం.
@satyanarayana4242
@satyanarayana4242 3 жыл бұрын
మీరు చెప్పే ప్రతి మాట చాలా బాగుంది వెరీ గుడ్ ఇంప్రెషన్ సర్
@MrDsreekanth
@MrDsreekanth 3 жыл бұрын
Lucky to have you in Andhra Pradesh Sir... Wish you all the best for every step you will take... We will support you always... 🙏🙏🙏
@masthanraonarisetti4911
@masthanraonarisetti4911 3 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు.మీ 5 వ కండిషన్ చాలా బాగా నచ్చింది. మీ మీద గౌరవం మరింత పెరిగింది.
@thirupathiraokandimalla4552
@thirupathiraokandimalla4552 3 жыл бұрын
🙏Doctor garu me merrge story cheppinanduku danyavaadaalu 20 years nundi follow avutunaamu memu me fans 👌
@mahesh-ei4tc
@mahesh-ei4tc 3 жыл бұрын
అందరికీ వివాహం మీద ఆసక్తి, నా వారి కోసం సంపాదించాలి అన్న కాంక్ష ఉంటుంది. సంసారంలో ఉంటు కూడా సమాజానికి ఎక్కువ సమయం కేటాయించే వారు కొద్ది మందే ఉంటారు. మీలాంటి భావాలు ఉన్న వారే మీకు భార్యగా దొరకడం మా అదృష్టం. తద్వారా మీ సమయం మాకు కేటాయించారు. 🙏🙏🙏🙏🙏
@bhakthidhaara710
@bhakthidhaara710 3 жыл бұрын
అర్థనారీశ్వరులు అనే మాటకు అర్ధం మీ దంపతులే కదా సర్
@DollarLachimi
@DollarLachimi 3 жыл бұрын
Bayya sivaparvathulaki pillalu vunnaru sivudu panulu vunnayi kada ani pillallu vaddanukledu kada. Idi ela vundi ante naaku nenu tappa EE prapancham lo EE relation vaddu annattu vundi
@chanduroyal56
@chanduroyal56 3 жыл бұрын
దైవదూతకు నమస్కారం.. ఈ కాలంలో మీలాంటి ఆదర్శ దంపతులు, ఉండడం మా అదృష్టం. మీలాంటి నిస్వార్థ సేవకులు ఈ భూమిపై ఉండడం అసంభవం. అందుకే మీరు దేవదూతలు 🙏🙏🙏🙏
@ranjithmuta1109
@ranjithmuta1109 3 жыл бұрын
నమస్కారం సార్ మీరు ఈ సమాజానికి మంచి మార్గదర్శి యువర్ ద గ్రేట్ సార్...
@sureshreddy5074
@sureshreddy5074 3 жыл бұрын
truly great to choose this kind of living. i bow down for your service guru garu. after listening was shed tears like anything guru garu.
@EGOSTEEV
@EGOSTEEV 3 жыл бұрын
ముసి ముసి నవ్వులు సూపర్....😊😂
@mastanvalli9929
@mastanvalli9929 3 жыл бұрын
Avunu ☺️
@asmathsabira8644
@asmathsabira8644 3 жыл бұрын
Avunu
@EGOSTEEV
@EGOSTEEV 3 жыл бұрын
@@SantoshKumar-le7dw 😠
@saryu_naidu_2274
@saryu_naidu_2274 3 жыл бұрын
😂😂😂👍kada
@vravikant9420
@vravikant9420 3 жыл бұрын
Sir, both of you make an amazing, star power packed couple. Seeing both of you all couples are inspired to be Jodie like you.god bless both of you for 150 years.
@sarithabiridepalli8131
@sarithabiridepalli8131 3 жыл бұрын
Sir you are legend sir we are so happy to hear your personal things happen in your life
@rameshram-gc4sm
@rameshram-gc4sm 3 жыл бұрын
ur so practical sir need these kind if for this society. 🙏🙏🙏
@staarglobbe3823
@staarglobbe3823 3 жыл бұрын
Uncle I'm mahalakshmi from tamil nadu. My mom only started giving your videos to me. My mom calls you as her brother. Maa annaya manthana satyanarayana antundhi. Your life is a yogic life. Great couple and I ll also try to follow your way of life
@watsonsnaturalworld7480
@watsonsnaturalworld7480 3 жыл бұрын
Sir, Amazing thanks for sharing. I feel like your service and dedication should award 🏅 by Nation. You should deserve to have Noble prize 🙏🏽 One day you will receive Sir 🙏🏽
@Mykel_Actor_Director
@Mykel_Actor_Director 3 жыл бұрын
🙏💞ధన్యవాదాలు గురువు గారు💞🙏 ఈ వీడియో...ఒక 🔥🔥అసాధారణ 🔥🔥 🌴"ఆరోగ్య యోదునికి"🌴🕉️ఒక"ఆధ్యాత్మిక "🕉️యోగ్యురాలు తోడై ఆ❤️ "అనుబంధం"❤️ఈ రోజు కోట్లాది ప్రజలకిఆరోగ్య,ఆనందాల్ని పంచుతుంది🙏
@ushagirithammadi4055
@ushagirithammadi4055 3 жыл бұрын
Namskaram Sir, it's amazing to listen to your way to choose a life partner, congraulations, I wish all your dreams come true, no words to you both couples, God give you all great energy, your service to society extraordinary Sir..👍🙏
@ramanujangandrath6117
@ramanujangandrath6117 3 жыл бұрын
Super ga chepparu sir. mee pelli chupula nunchi ee generation vallu konthaina nerchukovali Ante in my opinion, Valla abhiruchulu alochanalu munde share cheskoni future life happyga undela matladukovali ani Mee bhaavalani artham cheskunna vishala madam gariki Thana manasu gelchukunna Raju gariki iddariki chirunavvulatho maa Shubhakankshalu & Dhanyavadhalu
@Qhaan
@Qhaan 3 жыл бұрын
మీ జివిత చరిత్ర మీద ఒక cinema తీయవచ్చు, Hit కకపొఇన చలమంది తప్పకుంద చుస్తారు.
@ramasrinuk9387
@ramasrinuk9387 3 жыл бұрын
Om shanti,I can understand ur life. Sivababa gave good happy life to u
@bhaskarraoroja2622
@bhaskarraoroja2622 3 жыл бұрын
This is called made for each other😄
@lalasavishwamitra5664
@lalasavishwamitra5664 3 жыл бұрын
Really chaalaa baagundi mee life experience. It's very difficult to find people like both of you. There is some goodness in the world because of people like you both. Felt very happy. Your way of narrating is very good. Enni manchi manchi Adarshallu adi kooda anta China vayassulo. I think both of you are Kaaranajanmulu. A special creation by God for the benefit of mankind. It's not easy to be like you. All the Best and God bless you.
@manoharsandarikari8692
@manoharsandarikari8692 3 жыл бұрын
మీ లక్ష్యం చాలా గొప్పది జై మంతెన సత్యనారాయణ రాజు✊✊✊🙏🏼❤️
@srinivaskumar6826
@srinivaskumar6826 3 жыл бұрын
Sir great , Thank for your , personal story 🙏
@suryakumar1917
@suryakumar1917 3 жыл бұрын
చాలా చక్కగా మీ వ్యక్తిగత వివరాలు ఒక కుటుంబ సభ్యులు గా తెలియజేసారు. మీ జీవితం అందరికీ ఆదర్శప్రాయం. మీ ఆదర్శ దంపతులకు మా శుభాకాంక్షలు💐💐💐
@prahladvac3758
@prahladvac3758 3 жыл бұрын
I just experienced tears while watching this video because i have same thoughts about marriage and kids.
@chinnuchinnu2220
@chinnuchinnu2220 3 жыл бұрын
మీరు మా కోసం పుట్టిన దేవుడు సార్ స్వార్ధం లేకుండా మిలా మాకు ఎవరు చెప్తారు రాజు గారు
@somnathn553
@somnathn553 3 жыл бұрын
The excellent vision. Unparalleled devotion and dedication.
@vijayadevi2621
@vijayadevi2621 3 жыл бұрын
Rajugaru meeru, madam garu nijamga made for each other.both are doing good work to society.👍🙏 keep going.
@nadipudivenkataramana5594
@nadipudivenkataramana5594 3 жыл бұрын
Wonderful sir, you stood astoundingly exemplary for things before preaching them which reminds me of sriRamakrishna Paramahansa.
@nageswararaotalakayala6246
@nageswararaotalakayala6246 3 жыл бұрын
మీరు ఏమి చెప్తారా అని interest గా విన్నాను sir
@nageswararaodevarakonda5644
@nageswararaodevarakonda5644 3 жыл бұрын
So great to stick on words.god bless Ur couple
@vallurivani3021
@vallurivani3021 3 жыл бұрын
Super sirr,makosam me time me spend chesthunaru , good information health related shareing chesthunadhuku.
@MrTeluguSongs
@MrTeluguSongs 3 жыл бұрын
Many thanks for sharing your love of the life story with us, Raju garu!
@sravaniare6743
@sravaniare6743 3 жыл бұрын
Sir ur face is soo glowing.. To discuss this topic.and good decision 🙏
@InspiringJAVA
@InspiringJAVA 3 жыл бұрын
Wow this is called maturity marriage lo open unte a life baguntundhi
@lordsun153
@lordsun153 10 ай бұрын
మనం ఎంత great KNOWLEDGE వున్న వాళ్ళమైనా భగవంతుడిని(శివుడిని)... లలితా పరమేశ్వరి నీ) స్మరిస్తూనే వుండాలి...we are after all......
@Subhash.123
@Subhash.123 3 жыл бұрын
Sir., mee pellichupula story bhale vundhi sir, mee kanna mee wife gari manasu goppadi,anni conditions pettina pelli ki oppukundi, really made for each other sir
@bessyfay
@bessyfay 3 жыл бұрын
Both r made for each other for sacrificing towards nature n society... Always stay blessed sir. ❤️❤️❤️❤️❤️❤️❤️
@Srinivasemail
@Srinivasemail 3 жыл бұрын
YES-BOTH ARE GREAT, YOU HAVE NOT TOLD THAT, WHAT IS YOUR MAIN AIM AND WHY ARE YOU DOING THESE PROGRAMS - MAIN OPINIONS-PLEASE MAKE A VIDEO
@HepsiArtandcraft
@HepsiArtandcraft 3 жыл бұрын
Mind blowing ఇలాంటి జీవితం జీవించడం కష్టమే మీరు రియల్లీ గ్రేట్ sir మిమ్మల్ని ఇష్టపడి చేసుకున్నా మేడం గారు ఇంకా గ్రేట్ ఈ రోజుల్లో అలాంటివాళ్లు అసలు ఉండరు ఏ రోజుల్లో అయినా ఇలాంటి వాటికి ఇష్టపడరు ఆడవాళ్ళు మేడం గారు గ్రేట్ 🙏
@OmniKsK
@OmniKsK 3 жыл бұрын
Very few people admire this path. Best wishes to both of you 👍 Miru velle margham kastamaina jivitha parmardham grahincharu. Many people will follow you.
@pmkri1389
@pmkri1389 3 жыл бұрын
మీరు కారణజన్ములు... 🙏
@suneethathadikonda3064
@suneethathadikonda3064 3 жыл бұрын
Sir Very inspiring, Selfless godly person
@srinivaspalleboina5941
@srinivaspalleboina5941 3 жыл бұрын
super Sir. paadhabhi vandanam. Vunnathamaina Lakshyamu vunna jhanta gurinchi vini chaala santhoshamu anipinchindhi. Bharya bartha anubhandaniki nijhamaina adharshamu mee yiddhari jhanta kacchithamu ga bhavishyatthu tharala vaariki vudhaharanaga meeru migili potharu
@g.lingak4562
@g.lingak4562 3 жыл бұрын
Really made for each other Sir, after this information, I'm big fan of you.
@sujisuji1961
@sujisuji1961 3 жыл бұрын
Inspiration for tis generation
@karnetrishul
@karnetrishul 3 жыл бұрын
Awesome video
@ETMS4.0
@ETMS4.0 3 жыл бұрын
Appude aipoyinda ani anipinchindi. Chala ante chala baga jarigay sir Mee Pelli chupulu. Thank you so much for sharing
@burrikavitha1093
@burrikavitha1093 3 жыл бұрын
Mee chupulu gurinchi cheppe Teeru chaala baagundi sir.i enjoyed it.goppavari personal life telusukovalani evariki na curiosity.
@nagaraju-xj5jo
@nagaraju-xj5jo 3 жыл бұрын
Thank you
@rajendraprasad.dadvocate4072
@rajendraprasad.dadvocate4072 3 жыл бұрын
Excellent sir, you are great.
@mahesh9298
@mahesh9298 3 жыл бұрын
మీ జీవితం అందరికి ఎంతో ఆదర్శం అండీ, మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం అండీ
@lakshmiprathyusha9121
@lakshmiprathyusha9121 3 жыл бұрын
Evaru eppudu ela kalustharo teliyadhu.....meru chala inspirational maku, me nunchi chala nerchukivali Me videos prathi okkariki cherali anukuntunnannu🙏
@challachandrasekhararao7894
@challachandrasekhararao7894 3 жыл бұрын
GOD BLESS BOTH OF YOU
@pasupularajesh5864
@pasupularajesh5864 3 жыл бұрын
What a shyness sir 🙆‍♂️🙆‍♂️😊😊😊
@jampaganapathireddy3705
@jampaganapathireddy3705 3 жыл бұрын
sir heartful words and I am very happy because your matching sweet speech
@raziashaik5218
@raziashaik5218 3 жыл бұрын
Mèè speech naku chalà nachindi thank you veŕymuch manthenagaru
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 3 жыл бұрын
అదృష్టవంతురాలు dr. విశాల గారు. మంచి భర్తను పొందేశారు!😊
@Sathish29Zero
@Sathish29Zero 3 жыл бұрын
0:01ఆ నవ్వు లో నే మీ సిగ్గు తెలుస్తుంది 😄😄😂
@prasadjay9617
@prasadjay9617 3 жыл бұрын
Yes
@prb6827
@prb6827 3 жыл бұрын
ఆ నిజమే భలే సిగ్గు పడుతున్నారు చెప్తూ చెప్తూ 😄
@rakeshtej8820
@rakeshtej8820 3 жыл бұрын
God bless you sir ❤️ meeru tv lo cheppina videos vinna taruvatha chala vishayalu health gurinchi telusukunnanu sir meeku thanx cheppukunnanu manassulone chala sarlu
@neelpriyamynampati602
@neelpriyamynampati602 3 жыл бұрын
Manthena garu thank you so much mee ee vishayalu share chesinandhuku... Very excited to hear it and also inspired a lot after listening to it. Mee couple ki 🙏🙏🙏 and one more request is we would like to hear Mrs Vishal mam speeches also in your channel. We need them . please convey our request to mam.
@padmanabhamallamsetty2062
@padmanabhamallamsetty2062 3 жыл бұрын
God's arrangement. Both are yogis. Nice to hear. Model to mankind
@vanipotlabattini9072
@vanipotlabattini9072 3 жыл бұрын
Living Gods are there.... I heard, but you both are one of them, it's My opinion Sir, really God has to give long live 100+years 🙏🙏🙏 Sri Gurubhyam Namaha....!!!!!!
@subbasrs6001
@subbasrs6001 3 жыл бұрын
Very good Chala aanandam memalanu menu 2003 yoga classlo chusanu cha lo bichamaiah guruvugar classlo excellent sir
@dearkaantham8999
@dearkaantham8999 3 жыл бұрын
Inspirational sir mee alochana la ku mee ankitha bhavaniki mee dedication ki mugdhul ayi devudu me kosam vishala gaarini pamparu 👏❤
@pendyalasravanthi9840
@pendyalasravanthi9840 3 жыл бұрын
We are great persons sir 🙏🙏🙏
@rohithanumandla1079
@rohithanumandla1079 3 жыл бұрын
You are our visible God 🙏🙏
@dilleswaridandu7779
@dilleswaridandu7779 3 жыл бұрын
Really... Made for each other..... Wonderful..... Sir...
Facts About Dr. Manthena's Marriage Ceremony | Personal Life Secrets of Dr. Manthena
13:20
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 27 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 28 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 205 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 27 МЛН