Ee తొక్కలో మాట జండా కూలీలుగా ఉన్న వాళ్ళకి చెప్పండి
@janakiramayyapatro21843 күн бұрын
లోకేష్ ముఖ్యమంత్రి కాకుండా నిలువరించడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు. టిడిపి మంత్రి నీ టార్గెట్ చేసినా చంద్రబాబు మౌనం పాటించారు అలాగే విజయవాడ లో ముగ్గురు కార్పొరేటర్ లను టిడిపి నుంచి జనసేన లో చేరిక ను చూసి కూడా చంద్రబాబు మౌనం పాటించారు. మరో రెండు సంవత్సరాల లో లోకేష్ కి పగ్గాలు ఇవ్వవచ్చనే చర్చ ను ఆపేసి లోకేష్ కి బ్రేక్ వేస్తే పది సంవత్సరాల కాలం లో టిడిపి నీ కన్ఫ్యూజన్ లో పెట్టీ అధికారం అందుకునే వ్యూహం .... అంతే....బిజెపి మౌనమో ఓ ఎత్తుగడే.
@vprosolutions23434 күн бұрын
Very genuine and practical analysis by Nageswar... Pawan is different politician than many expected, his approach and intentions are very clear. AP should be developed which is spoiled by Jagan's YCP past 5 years and it's possible only with the alliance of TDP-JSP... Cadres also should understand the reality in the interest of AP people and believe CBN is only the Leader to develop AP in every aspect.... Finally, Pawan has great respect for CBN and at the same time CBN is giving Utmost importance to Pawan also... Let's hope this combination will continue for another decade as per Pawan's wishes
@upendrasgogreenworldchanne1984 күн бұрын
So no need janasena TDP enough and next cm is lokesh gaaru
@vprosolutions23434 күн бұрын
@upendrasgogreenworldchanne198 This kind of comments only will lead to differences among TDP-JSP alliance.. Let CBN and Pawan decide.
@123-o1z1x3 күн бұрын
వైసీపీ. అభివృద్ధి చెడగొట్టిందా. బొల్లి గాడు ఏం పీ కాడు.2019వరకు.పిఠాపురం పిల్లి పావలా గాడు ఒక పెద్ద శుంఠ గాడు.మెంటల్ బ్రొకర్ వెధవ
@ranganayakuluchenchani75254 күн бұрын
సార్ ఏమి అనుకోవద్దు కొచం తెలంగాణ లో జరుగుతున్న పరిణామాలాగురించి డిబేట్ పెట్టండి
@jaykanthk4 күн бұрын
Haha yevvaru dekaru 😂😂😂
@SreenuPinninti3 күн бұрын
మేము మాత్రమే జెండాలు మోస్తం
@csrao66394 күн бұрын
2029 తర్వాత పవన్ లోకేష్ ఇద్దరు ముఖ్యమంత్రులుగా వుంటారు రామ లక్షమనులు గా వుంటారు
@sivasri64484 күн бұрын
Nenu Tdp I accept
@123-o1z1x3 күн бұрын
గుంట నక్క 🦊🦊 లు
@rakeshsharma02084 күн бұрын
ప్రో. నాగేశ్వర్ నిజంగానే కరోనా కంటే డేంజర్ ఏపీ స్టేట్ కి. తెలుగు రాష్ట్రాల ప్రజలారా ప్రో. నాగేశ్వర్ నీ మాత్రం అస్సలు నమ్మకూడదు
@gun-jagan00164 күн бұрын
Pora puka
@gun-jagan00164 күн бұрын
1 year lo cbn gadu potadu. Pavan gadu cbn gadi penta thini potadu
@revarendveerraju53934 күн бұрын
ఎందుకు నమ్మకూడదో కొన్ని ఉదాహరణలు చెప్పు బ్రో
@udaytej24134 күн бұрын
@@revarendveerraju5393😂 వాడికి తెలిస్తే గా నీకు చెప్పడానికి 😅
@revarendveerraju53934 күн бұрын
@@udaytej2413 🤪🤪
@bhimunaiducherukuri18994 күн бұрын
లోకేష్ ki నేనూ అవకాశం ఇవ్వను అనీ మీనింగ్
@BasubabuBasubabu4 күн бұрын
Avakasam echedhi andhra pradesh prajalu votes vese gelipiste CM aina PM avutaru pawan kalyan modi baba support tho kadhu
@jagmopuri074 күн бұрын
The era of CBN has come to an end, and now is the time to prove Lokesh as a capable leader. It’s crucial to rally behind him in the upcoming elections, campaigning tirelessly and engaging with the masses at rallies to bring TDP back to power.
@prasadgurajada59944 күн бұрын
ఈ జన్మ లో పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి అవలేరు తర్వాత లోకేష్ ముఖ్య మంత్రి
@@KumarK-sf2ptneelaanti valaki ardham kaaledani naku ardham ayindi pk alochanalu pk ke ardham avavau😂😂😂
@raghavvavenkatachaluvadi88314 күн бұрын
ప్రధాన మంత్రి
@KumarK-sf2pt4 күн бұрын
@@gopikrishna4832 Wait cheyyu... Future lo telustayi Pawan politics
@pabbarajujaganmohanarao80434 күн бұрын
కూటమి చీలిపోతే Y CP బలపడుతుంది. అప్పుడు రాష్ట్రం లో అభివృద్ధి జరగదు రాష్ట్రం వెనుక పడిపోతుంది. మూడు రాజధానులు వస్తాయి మూడు పోలవరాలు వస్తాయి
@mallareddykomireddy9774 күн бұрын
వీడి ఏడుపు మామూలే😅😅
@gసత్యమేవజయతే4 күн бұрын
అటుతిరిగి ఇటుతిరిగి చంద్రబాబుకి పడి ఏడుస్తాడు వీడు
@thopemuralikrishna59964 күн бұрын
సార్::ఇవన్నీ చూసి, వింటూ, మన దేశం జరిగే ఘటన లు, ప్రపంచం లో జరిగే ఘటనల సారాంశం ఏమిటంటే , మన లిబరల్, కమ్యూనిస్టు, ఓక్, జిహాదీ, మావోయిస్టు, ప్రోగ్రెసివ్, ప్రజాస్వామ్య, సెక్యులర్, ప్రజాతంత్ర, శక్తులకు ఇక పై గడ్డు రోజులు వస్తున్నాయి అని అనిపిస్తుంది. నిద్ర పోతున్న హిందువులు ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నారు.
@SUBBAREDDYNALLAMILLI4 күн бұрын
నిజమే చంద్రబాబు తో పవన్ కలిసి ఉంటే 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు అయినా బాబు గారే సీఎం
@prajesh4u4 күн бұрын
Antha varaku bau brathikuntada?
@Dthyagraj3 күн бұрын
Neu vadi manda.cuduu
@veeraganirambabu1873 күн бұрын
Perfect Dissen very good Pavan kalyani garu
@Jsr-l4q4 күн бұрын
నాగేశ్వర్ గారికి 🙏🏾🙏🏾🙏🏾 డీసీఎం మాటలు బానిస మాటలు సిద్ధం చేస్తున్నాడు సీనిక్స్ని ఇక మోదీ శాశ్వతం నియంత జింపింగ్ పుత్తిన్ కిమ్ తరువాత ప్రజా స్వమ్యాన్ని అడ్డు పెట్టుకొని మ్యాన్స్ సిస్టమ్ తో మోదీ పీఎం కి ఇవన్నీ దారులు 🤣🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@pabbarajujaganmohanarao80434 күн бұрын
ఏది ఏమైనా పవన్ దూరదృష్టిని దృష్టిలో ఉంచుకొని CBN గారు చివరి 2 సం పవన్ గారిని గౌరవించి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూటమి బంధన్ని గౌరవించి కూటమిని కొనసాగించాలి
@udaytej24134 күн бұрын
భ జనసెన 😅
@gopikgk55594 күн бұрын
పవన్ ఏమి మాట్లాడినా ప్రొఫెసర్ గారికి పెద్ద పండుగ. 😂😂
@ramanavenketramana98864 күн бұрын
PAVANKALyAN is great leader Jai janasena
@subbaraokonidena14654 күн бұрын
రాజకీయనాయకులు అలాగే మాట్లాడతారు.
@lovarajugadipe83003 күн бұрын
పవన్ గారు మరి మీటింగ్ లో మీరెందుకు ఊగిపోయారు cbn కి వయసు అయిపోయిందని ఎందుకన్నారు ఇప్పుడు ఎక్కువ అందిందా
@KarmaHunts4 күн бұрын
super analysis
@chandrasekharmeduri47042 күн бұрын
ప్రొఫ్సర్ నాగేష్ ,ఇక్కడ పవర్ షేరింగ్ మేటర్ కాదు ,రానున్న దశాబ్దం కాలం చంద్రబాబు సీఎంగా ఉండాలి అని సభలో స్టేట్మెంట్ ఇచ్చిన పావలా గాడి వాక్యలు మీద మాటాడు ,అసలు విషయం పక్కతోవ పట్టించేవు ,ఇక్కడ ముద్రగడ ,హరిరామ జోగి విషయం ప్రజలకి కావాలా ? కూటమి వలన అన్ని వర్గాల ప్రజలకి ఉపయోగం ఏంటీ ? భవిష్యత్తు లో కూటమి లో ఉన్న టీడీపీ ,జనసేనలను చీల్చడమే బిజెపి రహస్య అజెండా అని బయటికి ఎందుకు చెప్పలేకపోయారు
@prasannasai33184 күн бұрын
Slow and steady win the race...did Pawan Kalyan strategy...10 years lopala inka janasena ni TDP kanna strong ga chesatadu
@ramanak22604 күн бұрын
Vadi modda chestanu ..kallulu kannu😂😂😂 .. Nenu ede annukunnanu CM avvuthadu Ani.. vadu cm kadu ga cbn gadu sankanakadaniki paniki vastadu
@vijaybaskar13124 күн бұрын
Impossible
@sreenu-o4t4 күн бұрын
Adi avadhamma bjp ki jagan lanttodu vashte😂 Pawan bjp kinda untadu pakkana kadhu
@udaytej24134 күн бұрын
😂😂 జన్నసేనా ఉందా ఇంతకీ?
@prasannasai33184 күн бұрын
@@udaytej2413 bjp had 2 seats in 1980...eppudu chudu... janasena ni evaru patichkole 2014 lo..eppdud adi adhikara paksham...future chepalemu
@nagarajukankanala81854 күн бұрын
ఇప్పుడు వస్తున్న పరిశ్రమలు పోలవరం రాజధాని కొత్త road's అన్నీ పూర్తి కావ డానికి ఇప్పుడున్న పదవి కాలం సరి పోవచ్చు పోకపోవచ్చు అయినా కూడా వాటి ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరిగాలి అంటే 2029 లో కూడా NDA ప్రభుత్వం రావాలి బాబు సిఎం గా ఉండాలి
@jaykanthk4 күн бұрын
I agree ☝️
@satyanarayanaungarala61573 күн бұрын
మరినువ్యుఏంమ్ చేస్తావు
@natarajuyellapu22054 күн бұрын
Bagaa chepparu🎉, real situation,
@dareanddashgamer2394 күн бұрын
యింకా 10 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి కదా
@mohanreddynelapalli24114 күн бұрын
మీ కోరిక బాగానే ఉంది , ప్రజామోదం అవసరం కదా , మీరు మంచి దారిలో ఉంటే మీ కోరిక నెరవేరుతుంది
@subbaraon61834 күн бұрын
Super vision Brother
@sivau63193 күн бұрын
Next cm లోకేశ్
@veerun31044 күн бұрын
Pawan Kalyan genuine ga state lo political stability kavali ankuntnadu anduke cm seat kosam prakuladatledu.
@kilambisrinivas77463 күн бұрын
ఈ మనిషి మళ్ళీ కాపులను రెచ్చగొడుతున్నాడు
@jagmopuri074 күн бұрын
Pawan is not just a pan-India hero, but a true pan-India leader. His strength surpasses expectations, and his leadership brings immense potential. By following him, we can ensure a brighter future for the state.
@anilsathi97084 күн бұрын
Good Joke Bro 😂
@prasadbabbu6592Күн бұрын
Ballaiya Babu Senior
@guruprasad-ts8sv4 күн бұрын
WHEN JAGAN SAID 30 YEARS YOUR TV NEVER RESPONDED. REASONS NOT KNOWN.
@babuss23244 күн бұрын
Sir nenu pk fan ,cbn undali ani cheparu adhi pawan samskaram and tdp ni bathikinchindhi pk ,adhi vedhamga pk next elction lo 2.5 years cm ga ,cbn chepali
@anandpulugumutu4 күн бұрын
Nice analysis
@ahmedvalishaik-rg8tg4 күн бұрын
మరిపవన్ ఎప్పుడు?
@chippadaramana39253 күн бұрын
Time will deside not this debate. Every one should obey to time and fate
@nsp75534 күн бұрын
రావ్ సార్ కి నచ్చట్లేదు అనుకుంటాం 😇
@ramchandrapanchakarla36874 күн бұрын
2029 tharuvatha Lokesh CM.... Mari Pawan Kalyan...... Himalayas lo thapassu chesukovacchu.....🎉🎉🎉
@yesurajuobulareddypalli58193 күн бұрын
Thondaraga pothadani pavan indirect ga chepparu
@challapallisivaprabhu1744 күн бұрын
నీటి తెలుగు దేశం పార్టీ సంకుచిత ద్రవిడ విభజన వాద, కుల, వర్గ, వర్ణ, భాషా, ప్రాంతీయతల పేరున జరిపే ద్వేష రాజకీయాలకు అతీతంగా భారతీయ తెలుగు ప్రజల సర్వతో ముఖ అభివృద్ధి, శ్రేయస్సులే లక్ష్యంగా రాష్ట్ర, దేశ ప్రజలంద రి ఆదరణ, అభిమానం చూరగొంటూ అభివృద్ధి పథంలో వివేకవంతమైన సుధ్రుడ నాయకత్వంలో మును ముందుకు దూసుకు పోతున్న పార్టీ. దేశ సమైక్యత, సమగ్రత, భద్రత, అభివృద్ధిలో మరియు శ్రేయస్సులో తెలుగు ప్రజల యోగ క్షేమాలు ఉన్నాయి అనే సత్యాన్ని గ్రహించిన, అంగీకరించిన క్షణంలోనే టీడీపీ కి జాతీయ మిత్ర పక్షం హోదా సమకూరింది. ఇది టీడీపీ కి, బాబు గారికే కాదు తెలుగు ప్రజలందరికీ, దేశానికి కూడా గర్వకారణం, దేశ రాజకీయాలలో శుభ పరిణామం. విలువల వలువలు వదులుకొని అధికారమే ధ్యేయంగా అవకాశవాద, దేశ ద్రోహ, కుటిల, అవినీతి రాజకీయాలు చేస్తున్న పార్టీలకు, నాయకులకు తెలుగు దేశం పార్టీ మరియు చంద్రబాబుగారు విజ్ఞులైన భారత దేశ ప్రజలు అందరూ కోరుకుంటున్న మరియు ఇష్టపడుతున్న అద్వితీయ ఆదర్శం. జాతీయ వాద పార్టీలే, దేశ భక్తి కలిగిన నాయకులే అధికారంలోనూ మరియు ప్రతిపక్షంలో నూ కూడా వుండాలి అనేది దేశశ్రేయస్సు కాంక్షించే పెద్దల ఆకాంక్ష. స్థానిక సమస్యల పరిష్కారం కోసం కోసం చేసే పోరాటం దేశ సమైక్యతకు, సమగ్రతకు, సంస్కృతికి, సోదర స్ఫూర్తికి, సహృద్భావ వాతావరణానికి వ్యతిరేకం ఎప్పుడూ కాదు, కాకూడదు. సానుకూల దృక్పథం వున్న వారు తమ అననుకూలతలను కూడా అభివృద్ధి కి సోపానాలుగా మలచు కుంటారు అన్న దానికి చంద్ర బాబు గారు నిలువెత్తు ఉదాహరణ. జగన్ అరాచక, అసమర్థ, రాక్షస పాలనలో...ఒక ప్రాంతీయ కుల రాజకీయ నాయకుడి ముద్రను వదిలించుకొని అన్ని వర్గాల ప్రజలు, అభిమానించే మరియు ఆరాధించే ఒక జాతీయ స్థాయి సంపూర్ణ ప్రజా నాయకునిగా, ప్రజా హృదయ విజేతగా ఎదిగిన బాబుగారి ప్రస్థానం దేశ రాజకీయాలకే ఒక చారిత్రక మలుపు. బాబు గారి దృక్పథంలో మరియు నాయకత్వ శైలిలోని 🎉యీ అత్యంత ఆహ్వానకర మార్పుకు ప్రజలనుండి లభించిన స్వాగతం, నీరాజనాలు, గుర్తింపే జాతీయ నాయకుడిగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారి మాటలలో ఆయనపై ధ్వనించే విశ్వాసం మరియు అభిమానం. ప్రజా హృదయ నేతగా ఎదిగిన
@purnagourisetti83493 күн бұрын
“ THONDARA PAATU COMENT BY PAWAN KALYAN . VERY DISAPPOINTING TO THE JANASENA PARTY SUPPORTERS 😭😭😭😭😭😭
@rakeshsharma02084 күн бұрын
ప్రో. నాగేశ్వర్ కి కావాల్సింది చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ఒకరినొకరు తిట్టుకొని ఎవరికి వారు ఎలక్షన్స్ లో పోటీ చేయాలి. కూటమిలో కుంపట్లు పెట్టీ, అందులో చాలా కాచుకొని జగన్ నీ గెలిపించాలని ఓకే ఒక్క టార్గెట్ ఇచ్చాడు జగన్ ప్రో. నాగేశ్వర్ కి. 24× 7 ప్రో. నాగేశ్వర్ ఇదే పనిలో ఉంటాడు.
@rvenkateswararao88684 күн бұрын
Ee vishayam lo maatram currect ga chepparu sir
@pabbarajujaganmohanarao80434 күн бұрын
మొన్న MLC ఎన్నికల్లో నాగేశ్వరరావు గారికి ఓటు వేశాను. PV గారు మా బంధువుల ఐనా ఓటు వేయలేదు. ఇంత మేధావతుడు YCP కి అనుకులంగా ఎలా మాట్లాడుతున్నారు జగన్ వల్ల ఏమైనా రాష్ట్రం అభివృద్ధి చెంది దా నాగేశ్వర్ గారు చర్చించాలి
@raghavendrav12054 күн бұрын
After 2029 or 2034, CBN and PK never say , we created and did implemented new policies / welfare to the poor peoples.. which will show the Facebook/Twitter or other social media posts messages only. Never show the permanent building of sachivalayam like Telangana sachivalayam and Assemebly buildings...
@p.ramakrishnamrajuvideos24292 күн бұрын
Polavaram, Amaravathi project entha speed ayithe antha manchidi NDA govt ki in central and state lalo. Revenue generation unte welfare kooda baguntundi. Ayithe Medical and education tappa remaining vatilo schemes gurinchi Parties and prajalu alochinchali
@pranavvishnu38604 күн бұрын
75yrs lo dreams vundavu pk garu. That is retirement age. He need rest to memorize his life moments. 45 yrs old politicians should implement their vision.
@vijayraju14383 күн бұрын
CBN unnamtha varaku aayane CM. PAWAN gariki chala age undi, CBN lanti valla tho pani chesina experience kavali.
@RukminiDhullipalla4 күн бұрын
Tirupati parlament assemblyki complete one side, parlament opposite side, oke family yar leaders MLA's ga peddyreddy, dwaraka nada Reddy mp ga Mithun Reddy gelichaaru what about lokesh yuvagalam please discuss about that?
@bgv-l2v4 күн бұрын
Datta Puthrudu anedi nijam😂😂😂😂
@srinivasrao-xc1nt4 күн бұрын
TV 99 vallaki And Bageshwar ki eami badha cheppu
@N.r.r7284 күн бұрын
20 years cbn cm ga untadu pk gate కాడ కాపలా వాడు లాగా కట్టి పట్టుకుని ఉంటాడు ... సూపర్ పికె నీవు
Sir mi follower nu, mi anker voice very low, pls sir food baagaa pettandi sir, maaku vinipiyyali kada,
@cheemalapentalingamaiah89364 күн бұрын
Jai pavan jee garu. Cbn sir garu maro 10 years ap cm ga vundali annanduku.
@haneesh_India_uk4 күн бұрын
Goat and dog story started…..
@SureshSuri-wi7fo4 күн бұрын
ycp social media issue pai vedeo cheyyandi
@Boss-eu9fb4 күн бұрын
Yes 😂100 %only p k g 😅😅
@lalithaprabhala46774 күн бұрын
Inka police ycp vidheyulu unnaru janasena home minister tesukunna ade paristhiti
@lakshminarayananannuri38653 күн бұрын
CM vishayemlo vibedalu toligincharu
@SrinivasaraoP-i8x4 күн бұрын
20 seats to ela CM avutaru after 20 years taruvata matrame pavan cm
@KumarK-sf2pt4 күн бұрын
Pawan politics neeku artham kadu le
@KhamarSultana-m9b22 сағат бұрын
Andra pradesh emaina usa na laka uk kadu telangana to poliste okka colony ki kuda saripodu daniki 10 years cm etagadu deputy cm jabardasth program bagane undi 😂😂😂😂
Pk inko 40 years politics lo vunna administeration radu he has no capable to run govt
@satyas70044 күн бұрын
Pawan is not a Selfish
@SUDHAKARBABUMONDITHOKA-xd4mi4 күн бұрын
Party pette badhulu . He might have joined in TDP .
@thunderbuddy28884 күн бұрын
చేగొండి హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారు CM కావాలని చెప్పినది 25% పైన ఉన్న కాపుల,ఇతర కులాలకి చెందిన అభిమానుల బలమైన కోరికను ఆయన తెలియచేసినారు. జైభీమ్.
@SUMANKilaru4 күн бұрын
Ayaya chespete jarujutunda
@chakravarthybharadwaj85954 күн бұрын
what it is it is one sided
@satthireddy18934 күн бұрын
Mr.Pawan Kalyan is born for the Nation......He can do a Lot for the whole of the Country....Mr. Chandrababu Naidu's experience will guide him and make Andhra State a wonderful state with in this great nation
@suryanarayanareddy51493 күн бұрын
Kharma Rastraniki
@csrao66394 күн бұрын
ఇప్పుడు పైకి చెప్పక పోయిన మనకు ఇద్దరు ముఖ్య మంత్రులు పలిస్తున్నారు. తమ్ముడి మాట గౌరవించే అన్నా. అన్నమాట జవధాటని తమ్ముడు
@Ram-r5k4 күн бұрын
Evvaru i the thana sakthini anchana vesi thaginattuga karyacharanau thala pettithe vijayam sadisthadu ade vidam ga pawan sir kooda thana sakthi anchanvesi mundhukunsaguthunnadu good sir