తిరుమలలో జరిగే అక్రమాలపై ఏనాడు నోరు విప్పని మహానుభావుడు
@Kpcr17 ай бұрын
క్రైస్తవుడు అయిన జగన్ గారికి సేవ చేసి హిందుత్వం గురించి మాట్లాడటం ఈ స్వామి గారి నైజం తెలియ చేస్తుంది.
@venkatasivasankarasastryku5372 ай бұрын
Most useless deed
@damunijamedamodar23307 ай бұрын
ఈయన నిజంగా హిందూ ధర్మం గురించి ఆలోచించే వాడే ఐతే రామతీర్థం లో రాముడి విగ్రహాన్ని పగలగొట్టి నప్పుడు,అంతర్వేది లో రథాన్ని తగల బెట్టినప్పుడు యెక్కడ ఉన్నాడు
@sammingaraju49207 ай бұрын
Mandu Kodutunnadu Donga Swamy bro
@yamunasudhakar33917 ай бұрын
Sleeping!!!
@sathya-ur3hq7 ай бұрын
😅😅😅😅😅
@murthy27227 ай бұрын
చాతుర్మాస్య దీక్ష చేపట్టారు ఇది యదార్థం 😢😢
@ravisreerama63082 ай бұрын
Jaggadi m kudustunnadu
@arunkumarungarala20307 ай бұрын
.. మీరు వైసిపి బినామీ ఆస్తులు ధర్మకర్త అని చాలా మంది గట్టిగా భావిస్తున్నారు.
@vysyarajushanmukh55027 ай бұрын
నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు వీళ్లు ఉన్నారు కాబట్టి మన హిందూ మతం గురించి ఎంతో ప్రాచుర్యం చేసి కాపాడుతున్నారు వీలు లాగా వందల ఎకరాల భూములు దోచుకొని రాజకీయా నాయికులుకు దాసోహం అవ్వలేదు
@RamadeviDaggumati177 ай бұрын
ఆవును
@kandukuriprabhavathi76727 ай бұрын
Peetadhipatulaki politics avasarama
@DSRao-h8u7 ай бұрын
Avunu roju biryanilutini tagutunnaru. Ardam vundali pelli pillalu leru ontiputa chappidi tindi tintaru. Vallu hindu dharmam ki schools hospitals ke vadutaru
@gopal72437 ай бұрын
4:07,no answer 😅😅
@Srkmedias7 ай бұрын
Andariki jagan icharu vallu cheppukoledu
@nnssrr75437 ай бұрын
తక్షణం ఈ స్వామి మీద విచారణ జరపాలి. వేల కోట్ల కుంభకోణాలు బయటికి వస్తాయి.
@AkhandaBharat99997 ай бұрын
ఇటువంటి డిమాండ్ పాస్టర్ ల మీద, ఇమామ్ ల మీద చేయగలరా? నాకేమీ ఈయన మీద ప్రేమ లేదు. హిందువులలో చైతన్యం పెరిగి అధర్మం ఎక్కడున్నా ఖండించ గలగాలి అన్య మతాల అయినా సరే
@mrfighter92267 ай бұрын
Dey imam lu masjid crore of funds ravu ra tulfi
@AkhandaBharat99997 ай бұрын
@@mrfighter9226 Tukade, Chevilo poolu inkevarikina pettu be 😂
@manumanohar91567 ай бұрын
జగన్ని.వదిలేసి.కడానివుద్దేసం😅😅😅😅😅😅😅
@Vishwambhara7 ай бұрын
రామాయణంలో రావణుడు సీతను లంకలో ఏమీ చెయ్యలేదు కదా రావణ్ణున్ని క్షమించి, వదిలివేయవచ్చు కదా అంటే... సీతను ఎత్తుకుపోవడానికి రావణుడి గానే వస్తే క్షమించేవాడినేమో కాని వాడు సన్యాసిలా, సాధువులా మారువేషంలో వచ్చి తీసుకుపోయి, వారందరికీ చెడ్డ పేరు తెచ్చాడు, ఇప్పుడు ప్రజలు సాధువులను చూసి భిక్ష వేయడానికి భయపడుతున్నారు. వాడు చేసిన తప్పు వలన ఒక వర్గం మొత్తం శిక్షకు, బాధకు గురిఔతున్నారు. అలాంటి వాడిని తప్పక శిక్షించాలి అంటాడు. కనుక హిందూ సోదరులారా!.. పార్టీల కోసం పని చేసిన ఎలాంటి కార్యకర్తనైనా క్షమించి, వదిలేయవచ్చు, సన్యాసి వేషంలో రాజకీయాలకు, వ్యక్తుల కోసం పని చేసే ఇలాంటి వెధవలను అసలు క్షమించకూడదు. దీని వలన జనం హిందూ సన్యాసులందరినీ ఇదే కోవలో చూస్తారు. వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదల కూడదు. ఇలాంటి వారే హిందూమతానికే అత్యంత ప్రమాదం. వీడినే కాదు ఫాదర్ల, ఫాస్టర్ల, బ్రదర్ల, మౌలాల ముసుగులో ఉండి రాజకీయ నాయకులకు పనిచేసిన ఏ ఒక్కరినీ వదలకూడదు.
@manaswinim77757 ай бұрын
Chala correct ga cheppaaru
@srinivasguthula26547 ай бұрын
You are correct
@venkateshwararaogade85707 ай бұрын
yes correct sir
@premkumarinapanuri67602 ай бұрын
Good 👍
@ramakrishnavanigalla63182 ай бұрын
సూపర్ గా చెప్పారు మీకు హాట్సాఫ్
@venkateswarlug22427 ай бұрын
బతక నేర్చిన స్వామి జీలు ఇలాంటి వాళ్లతో ఇంటర్వు అవసరమా జైశ్రీరామ్
@NaveenKumar-ov5qo7 ай бұрын
Mari hinduvulu hinduvulani kapadukoru Inka swamy ji ni bathakamisthara manam matladtham okasari alochinchandi
1968 లో జగదంబ సెంటర్ లో షటిల్ బ్యాట్స్ అమ్మేవాడు , ఎవరూ అధికారం లో వుంటే అతన్ని సపోర్ట్ చేస్తాడు , హవాలా డబ్బు నీ కవర్ చేయడానికి , ఛారిటీ పేరు తో టాక్స్ ల ను ఎగ్గొట్టే ఆశ్రమాలు.....
@srinivasareddyvustipalli887 ай бұрын
ఆయనేమో వచ్చే సంవత్సరం షష్టిపూర్తి అంటుండే. మీరేమో 1968 అంటుండే. ఇంతకీ ఆయన వయస్సు ఎంతబ్బా?
@KMasthannaidu7 ай бұрын
రెడ్డి అతని చెప్పింది నిజం జగదాంబ సెంటర్లో 15 ఏళ్ల వయసు నుంచి బ్లాక్ టికెట్లు అమ్మేవాడు అది వైజాగ్లో చాలామంది ఈ తెలుసు చెప్పారు పెద్దలు హోటల్లో కూడా పనిచేశాడు షటిల్ బ్యాట్లు వైర్లు చుట్టే వాడు అలాంటి ఈడు ఉన్నట్టుండి ఒక పది సంవత్సరాలు కనపడలేదు ఆ తర్వాత 90లో తమిళనాడులో ఎక్కడో ఉండి 2000 సంవత్సరంలో దిగబడ్డ వైజాగ్లో మళ్ళీ వాడికి ఏ పీఠాధిపతి స్వామీజీని చేయలేదు ఈ పీఠానికి వాడు అధిపతి కాదు వాడికి వాడే పీఠాధిపతి అని ప్రకటించుకుని జగన్ గాడికి కెసిఆర్ గాడికి పూజలు యాగాలు చేసి పబ్లిసిటీ ఉంది మొదటిసారి వాళ్ళ గెలుపుకి నేనే కారణం అని చెప్పి ఇద్దరు సీఎంలు దగ్గర బాగా దొబ్బాయి ఆస్తులు భగవంతుడు ముసుగులో ఉండే దొంగ వీడు అదే వైజాగ్ లో చాలా మంది పెద్దలకు తెలుసు@@srinivasareddyvustipalli88
@Samrohan3697 ай бұрын
Correct hawala....and trust company AMOUNT LU charity tho mosam ...antay😅😅😅
@bharaniravuri13167 ай бұрын
JAGGU దాదా కి " ఇటువంటి వారు " కావలసి వచ్చింది.
@bharaniravuri13167 ай бұрын
@@srinivasareddyvustipalli88 ఎవరికైనా తేలికైన విషయం " రాళ్ళు వేయడం ". బట్ట కాల్చి ఎదుటి వాడి మీద వెయ్యడం. అదుగో మసి అని అరవడం.
@pittajani74277 ай бұрын
ఈయన మాటల్లో ఆధ్యాత్మిక ఇసుమంతైనా కనిపించటం లేదు...కేవలం ఒక Individuality కనిపిస్తుంది...
@Thusar257 ай бұрын
వీడు స్వామీజీ ఏంట్రా 😅 వీడు పెద్ద బిజినెస్ మ్యాన్🤦
@sreedharreddy7092 ай бұрын
Super
@ramaraogumma17937 ай бұрын
ఈ స్వామికి సారాధా పీఠం నుండి తరిమేయండి అప్పుడు దేశం బాగుపడుతుంది
@purushothamboga55397 ай бұрын
క్రిస్టియన్ ను ముఖ్యమంత్రి చేయడానికి రాజశ్యామల యాగం చేసిన గొప్ప హిందూ ఉద్దారకులు.
@Ananthalakshmi-lm3hb7 ай бұрын
Yes
@RamaSarmaSVS7 ай бұрын
Really he used to maintain to support Christians
@Thalaiva7777 ай бұрын
E Swami gadu fake gadu...Vidi ooru maku dhaggara...Vidi past gabbu 😢
@nanibethala18627 ай бұрын
Nivu over cheyaku noru adupulo petuko prati sari Christian mida edustaru emdu midi miru chusukodia mida edavaku ra Christian s vote veyakumda gelichara miru prati kulamlo vunaru Christian s ok amduke antunaru andaru adhikaram vumte vakala lekumte vakala vumtaru TDP vaalu Ani ento anukuna ede jarugutumdi 😊
@damunijamedamodar23307 ай бұрын
ఆయన అసలు పేరు బ్యాట్ ప్రభాకర్ అంట
@SubbuPokanati7 ай бұрын
జాఫర్ అన్న ఇలాంటి వాళ్లకు నువ్వే కరెక్ట్ సూటిగా అడుగుతావు
@hanumaiahmalladi53957 ай бұрын
ఏది అడగలేదు!! అడిగిన ప్రతి ప్రశ్నకు సేఫ్ passage ఇచ్చేసి వదిలేసాడు. ఒకరకంగా ఇంటర్వ్యూ కానేకాదు.
@ravikumargarimella16757 ай бұрын
ఇంతకీ మీరు జైలుకి వెళ్తారా..వెళ్ళరా?...మీ జాతకంలో ఏముంది? చెప్పండి స్వామీ....
@muthyalanaidu35437 ай бұрын
బీజేపీ అధికారంలో, నరేంద్రమోదీ బ్రతికి వున్నంతకాలం ఈ స్వామిని ఎవరు టచ్ చెయ్యలేరు
@sriramkesannagari9997 ай бұрын
Nuvvu pothav ra
@dhananjayaraopudi6287 ай бұрын
Velatharu 2024 lone
@santoshkumarpanda86147 ай бұрын
Arrest avadaniki
@Alitelife7 ай бұрын
😄😄😄😄😄😄
@BADDIPUDI2 ай бұрын
నా దృష్టిలో చాగంటి గరికపాటి వీరిద్దరి కంటే హిందూ మతానికి దిశా నిర్దేశం చేసేవాళ్లు వేరెవరు లేరని నా అభిప్రాయం వీళ్ళకి అతేంద్రియ శక్తులే ఉంటే కరోనా వస్తుందని ముందే ఎందుకు చెప్పలేకపోయారు లేదు వీళ్ళకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అన్న జ్ఞానమే ఉంటే వాళ్లే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారు కానీ వేరే వాళ్ల గురించి పూజలు చేయరు ఒక క్రిస్టియన్ వ్యక్తిని పెంచి పోషించిన కాషాయ వస్త్రం ధరించిన స్వామి అయిన
@shivasairam89257 ай бұрын
ఇంతకీ ఈ స్వామీజీ యే మఠంలో నివాసం ఉన్నారు ? ఏ గురువు గారి దగ్గర శుశ్రూష చేశారు ? బోధనలు పొందారు ? ఏ మఠం వీరికి ఆవాసం ? ప్రస్తుతం ఉన్న మఠం ఎప్పుడు , ఎవరు స్థాపించారు? వీరు మఠాధిపతిగా ఎప్పుడు , వారికి యే గురువుగారిచే మఠాధిపతిగా నియమించబడ్డారు ?
@MrSrikanth007957 ай бұрын
This swamy peetam is in vishakapatnam, and he himself declared as peetadhipathi, and he himself created this aura
@maheshkumarraavinuthala7 ай бұрын
స్వయం ప్రకటిత పీఠంలో ఒక పీఠం వేసుకున్నా స్వయం ప్రకటిత ఒక చక్రవర్తి గురువు
@girishb94897 ай бұрын
Reply evvadaniki athani parampara swamulu vuntega
@kesavarao27962 ай бұрын
ఏ గురువు గారి వద్ద శుశ్రూష చేశారు
@sathya-ur3hq7 ай бұрын
నిజం మాట్లాడారు మీలో చాలా భయం కనిపిస్తుంది
@seenusreenivasulu43657 ай бұрын
ఈ స్వాములు దేశానికి గాని ప్రజలకు గాని ఏం మేలు చేశారో అర్థం కావడం లేదు
@truthspeaksforever7 ай бұрын
Mullas and pastors fan aa
@arunbn45447 ай бұрын
Andaru sawmiji lanu oke gaatiki kattadam manchidi kaadu, raajakiyyalu avasarm ledu swajiki ani cheppandi, Mee ee comments valla vere vaalaki easy ga untundi to enter n comment against Hinduism.
@KishanRaja-kq8tl7 ай бұрын
@@arunbn4544 98% స్వాములు అంతే.
@hemanthacharyulumbhemantha88917 ай бұрын
లాడ్జి బిజినెస్ చేసుకోవడం తప్ప ఏమీ పికలేదు...
@srinivasperivilli49587 ай бұрын
నువ్వు చేసిన మంచి ఏమిటి స్వామి... నువ్వు బాగుపడ్డావు. ఒప్పుకో
@KishanRaja-kq8tl7 ай бұрын
ఈ స్వాములకు ఇంత కరీదైనా బంగ్లాలు, కార్లు ఎందుకు?
@sammingaraju49207 ай бұрын
Donga Swamulake Aasthulu Bangalaalu Vuntayi bro
@sivakumarn51317 ай бұрын
స్వామీజీ జగన్ రెడ్డి ని వాటేసుకొని ముద్దు పెట్టొచ్చా
ఈయన స్వామి కాడు కాలేదు రమణ మహర్షి లాగా సర్వం త్యజించిన వారే స్వాములు గా కీర్తించారు ఇటువంటి స్వార్థ పరులని కాదు.
@Bhajarangdhal7 ай бұрын
ఏంటి రా నీకు పెళ్లి కాలేదా....నాశనం అయ్యిపోతావు రా....వైజాగ్ లో చిన్నచిన్న వ్యాపారాలు చేసి...స్పోర్ట్స్ షాప్ పెట్టి వ్యాపారం చెయ్యలేదా...నీ తప్పులు కప్పుకోవడానికే ఈ నాటకం....
Eppudu kuda cheating chesthunnadu Swamiji Peru pettukuni mosam chese vallani respect cheyyakarledu,respect the god
@Alitelife7 ай бұрын
జాఫర్. సూపర్. ప్రశ్నలు. అడిగారు👌👌👌
@madhusudhanaraoa43667 ай бұрын
బ్యాట్ల స్వామి అంట కదా. Shuttle బ్యాట్స్, అల్లే స్వామీ, అని ఎవరో అన్నారు.
@srinivasareddy86857 ай бұрын
So what
@murthynivas15877 ай бұрын
ఏ బ్యాట్స్ 😂😂😂😂😂
@MrSrikanth007957 ай бұрын
@@murthynivas1587 this swamy kept a sports shop before, and did fraud
@NanajiPasumarthi-f8d7 ай бұрын
Evaro kaadhu. Vaade vheppadu RK interview lo
@2019kumar7 ай бұрын
బాట్లు అమ్ముకోటం తప్పులేదులే కానీ... మోసం చేసి స్వామీజీ అవతారం ఎత్తటం మాత్రం తప్పు...
@vishnub28827 ай бұрын
హిందూ దర్మం కోసం ఏమి చేసావు స్వామి, రాజకీయ నాయకుల కోసం తప్ప, స్వామీజీ లా మాట్లాడటం లేదు పొలిటిషన్స్ లా వుంది
@SatyaNarayana-xd8zu7 ай бұрын
జగన్ గారి ఆత్మ వీరు 💯💯💯💯
@sambasivatarra38197 ай бұрын
ఇతను స్వామి కాదనటానికి నిదర్శనం, నేను సచ్చాక ఈ ఆశ్రమం అని ఒక పామర భాష లో ప్రసంగం!, ఈ యనకు వాఖ్ శుద్ది లేదు, నిలకడ ఉండదు, ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీ తరపున మాట్లాడతాడు ఇతనికి ఇచ్చిన భూమినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ఇతను పీటాన్ని,పీఠాధిపతులు కి మచ్చ తెస్తున్నది, ఇతను హిందూ ద్రోహి
@a2kdvm7 ай бұрын
బోడి, ఛాలెంజ్, కలేజా.. ఇదీ ఈ స్వామి మాట తీరు.
@padma90257 ай бұрын
'నేను చచ్చిన తరువాత' అని కూడా అన్నాడు. మాట తీరుని బట్టి అతని అసలు స్వరూపం తెలిసిపోతున్నది.
@shivvprrasad7 ай бұрын
CC కెమెరా లు పెట్టీ చంద్రబాబు బెదిరించారని మీరే చెప్పారు కదా స్వామీ, 4 సంవత్సరం లా క్రితం. గుర్తు తెచ్చుకోండి
@crazyanni85397 ай бұрын
అబ్బా నీ నోటి వాక్కు ఫలించి నువ్వు గుండే ఆగి పొతే బాగుండు 😂😂😂
@Iamadamant-d8l7 ай бұрын
పెళ్ళాం, పిల్లలు లేకపోయినా వీళ్ళకి ఆస్తుల మీద, ఆడంబరాలు మీద ఎందుకింత వ్యామోహం??? వీళ్ళ డబ్బులు అన్ని state నీ develop చెయ్యటానికి ఉపయోహించాలి
@avantsaprasad73707 ай бұрын
జాఫర్ గారు,మీ ఇంటర్వ్యూ స్వరూపానంద మీద పెద్ద గా ఊహించని విధంగా లేదు.
@Jai_bharat19477 ай бұрын
ఒక్క సన్యాసి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా ఉండదు.ఆశీర్వాదం కోసం వెళ్తే ఒక్క రేట్ ,మినిమం ఒక్క రేంజ్ ఉండాలి.హిందూ ధర్మం నమ్మే వాడు ఐతే a.p.లో హిందూ గుడులు ,పంతుల మీద దాడి(kakinada లో) జరిగిన ఒక్క మాట ఒక్క ప్రశ్న వెయ్యలేదు జగన్ నీ.పీఠం ఉన్నది హిందూ ధర్మాన్ని కాపాడడానికి కానీ డబ్బులు పొగిచేసుకొని గుట్టు గా విలాసం గా బ్రతకడానికి కాదు
@Lime_lights7 ай бұрын
ఏ ఎండకి ఆగొడుగు పడతాడు
@Ravisankarguruji7 ай бұрын
ఈయన స్వామీజీ ఎలా అయ్యాడు? ఈయనకు గురువు ఎవరు? ఇతనికి పీఠాన్ని ఎవరు అంటగట్టారు! పెద్దలు ఎవరైనా ఉంటే తగిన చర్యలు తీసుకోగలరు. శంకరాచార్య మఠం పీఠాధిపతులు ఇతడిని కఠినంగా శిక్షించాలి.
@jagannatharaojonnalagadda19287 ай бұрын
వీడిని లోపలేసి తోమితే ఎన్నో కుంభకోణాలు బయటకు వస్తాయి
@GollapudiGanesh7 ай бұрын
💯
@THERIGHTOBSERVATION7 ай бұрын
ఎలక్షన్స్ ముందుగా కూడా మీరు చంద్రబాబు గారు మీద ఇలాంటి ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే నిజంగా మీరు నిజాయితీ పరులు అని అందరూ అనుకునే వారు!!!అందరి పట్ల నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం స్వామీజీ గారు!!!🤔🤔🤔🤔🤔
@kodelasambasivarao25417 ай бұрын
రా ముడుతల నరికి తే ఎప్పుడు మాట్లాడారు స్వామీ జీ
@varaprasadvelpula77847 ай бұрын
నిజమైన స్వామీజీలు ఐహిక సుఖాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక చింతనతో సర్వసంగ పరిత్యాగులుగా ఉంటారని విన్నాము. కానీ నేడు మనం చూస్తున్న స్వామీజీలు కోట్ల రూపాయల సంపాదన, వేల ఎకరాల భూములు ఆశ్రమ ఆస్తులుగా సంపాదించి ఇహలోక గౌరవం కొరకు, రాజకీయ నాయకుల ప్రాపకం కొరకు వెంపర్లాడుతున్నారు. దొంగ యజ్ఞాలు, పూజలు చేసి రాజకీయ నాయకుల నుండి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్నారు. ఇటువంటి స్వామీజీలు, బాబాలు మనకు అవసరమా? ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి స్వామీజీలు, బాబాలు చేసే మోసాలు గ్రహించి వారికి దూరంగా ఉండడం మంచిది.
@srikamadenuvanasamrakshanaseva7 ай бұрын
ఎన్నో విగ్రహాలు ఎన్నో దాడులు జరిగాయి అప్పుడు మీరు ఎప్పుడు చెప్పలేదే మన వేదాలలో ప్రకృతి ముఖ్యమైనది గోవు ముఖ్యమైనది అని చెబుతున్నాము గోవును ఎప్పుడు మీరు రాష్ట్ర జంతువుగా ప్రకటించలేదు
@SubbaraoKondamudi7 ай бұрын
అవును జగన్ తోనే ప్రపంచం దేశం రాష్ట్రం పుట్టాయి. జగన్ కు ముందు జగన్ తరువాత అన్నింటికీ జగన్ కారణం.దరిద్రం పోయింది. ఇక ధర్మం నాలుగు పాదాలనడక
@srikamadenuvanasamrakshanaseva7 ай бұрын
@@SubbaraoKondamudi 💐👌💐
@Bharatchand3337 ай бұрын
పోయినసారి ఈ స్వామి and Hyderabad లో నాగోల్ లోని ఒక పూజారి కుటుంబం, దుర్మార్గుడు అయిన, క్రిస్టియన్ అయిన, హిందూ వ్యతిరేకి అయిన జగన్ కోసం యాగాలు చేసి కోట్లు సంపాదించుకున్నారు . ఈసారి కూడా చేశారని విన్నాము. పోతే డబ్బులు ముట్టలేదట. వారికి చాలా నష్టం వచ్చిందట. అమ్మవారు ఇలాంటి స్వాములకి ఈసారి తగిన శాస్తి చేసిందని భావిస్తున్నాను. ఒకానొక సమయంలో అమ్మవారిని అడ్డు పెట్టుకొని, హోమాలు యజ్ఞాలు చేసి డబ్బులు సంపాదించి, నడమంత్రపు సిరి వచ్చి, కళ్లు నెత్తి మీదకు వచ్చి ఎలా ప్రవర్తించారో... ఇప్పుడు వారిని ఆ అమ్మవారే ధభీ మని క్రింద పడేసింది. ఎప్పటికీ.... ఆ అమ్మవారి పై నమ్మకం ఉంచి.. ధర్మబద్ధంగా జీవించే వారికి... ఆ అమ్మ కృప సదా వుంటుంది
@lakshamanaraom33147 ай бұрын
డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు ఇదే స్వామి వారికి కలలో కూడా కన్పిస్తుంది
@valluriramamohan2247 ай бұрын
వాడు స్వామీజీ ఏమిటి.. జగదాంబ సెంటర్ లో బ్లాక్ టికెట్స్ అమ్ముకునే వాడి face వాదునూ
@sammingaraju49207 ай бұрын
Nenu Visakha Vaasine bro, maa Chinnappudu memu Vinnamu veedu Black Tickets amme vaadani.
@balukota65377 ай бұрын
Yes 💯 bro
@nagamanivv81557 ай бұрын
దగ్గర ఉన్న వాళ్ళకే నిజం తెలుస్తుంది
@SivaSankarSharma-nx7jl7 ай бұрын
అయ్యా స్వామీజీ గారూ .... మీరు మీ వాలకం మీ సన్యాసాశ్రమానికి ఏమైన దగ్గర గా ఉన్నాయ స్వామి. నా వయస్సు ౪౮ మా స్వస్థలం శ్రీకాళహస్తి. మేము శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి గారిని దగ్గర గా మా బాల్యం లో చూసాము. ఆ దైవం మీద సాక్షి గా చెబుతున్నా... మీ వాలకం, బాషా, ప్రవర్తనా, కోపం, అహం, ఆత్రం , భూమి మీద వ్యామోహం.... ఒక గురు స్థానానికి అస్సలు సంబంధం లేదు. పీఠం యొక్క స్థానాన్ని రాజకీయాలకు ఫణం గా పెట్టినారు... మీరు గురువులు... ఆ స్థానాన్ని ఎప్పటికి మరవకూడరు... ముందు అహంకారాన్ని జయించండి... ఎన్ని గంగలలో మునిగితేమీ ఫలం... మిమ్మలను మీరు జయించకపోతే... ఎంత శక్తి ఉంటె ఏమి ఉపయోగం... దాని ఉద్దేశ్యం జనప్రియం కాకపోతే.. ఒక్క విషయం.. హిందూ మతం కానీ హిందువా జాతి కానీ స్వాములపై , పీఠాలపై ఆధారపడి లేదు. హిందూ మతం వరకు పారే నది వంటిది... కదిలే నీళ్లకు దోషం ఉండదు...
@narayanamurthynyayapati25427 ай бұрын
మీరూ ఫోన్ వాడరు, మీ దగ్గర ఫోన్ ఉండదు. అలాగే మరొకరు , మీకు మిత్రులు కూడా వారి దగ్గర కూడా ఫోన్ ఉండదు, ఫోన్ వాడరు, ఫోన్ నెంబర్ కూడా తెలియదు. భలేగా మాట్లాడుతారు మీరంతా.
@ramaprasad90107 ай бұрын
ధర్మ నిరతుడైన స్వామి ఎదోచేసేస్తున్నాను అని చెప్పుకు తిరగక్కర్లేదు.. ధర్మో రక్షతి రక్షితః
@chittichannel94427 ай бұрын
I am from chinnamushdiwada, i know him from childhood,,he is not swamiji, he is a ordinary person , used by politician's
@micromaxworld80737 ай бұрын
సామాన్య ప్రజల భాష maatladakudadhu స్వామి అర్హత కోల్పోయారు స్వామి మీరు వాడిన భాష ను అమ్మవారు ఇచ్చిన సంపదని miru కోల్పోయారు ప్రాయశ్చిత్తం చేసుకోగలరు ఓం నమః శివాయ
@ShivagoudBommagani7 ай бұрын
కాషాయం కట్టుకొని కర్ర పట్టుకుంటే స్వామి అయితే అబ్బా నేను కూడా స్వామి అవుతాను.. నాకు మంత్రాలు వొస్తాయ్ ఓం బీమ్ చూప్ నేనే పెద్ద స్వామి ని
@itlumeechiranjeevi7 ай бұрын
థాంక్యూ జాఫర్ అన్నయ్య నా మనసులో ఉన్న ప్రశ్నలన్నీ కూడా మీరు అడిగారు అలాగే శ్రీ గౌరవ శ్రీ స్వామీజీ గారు కూడా ఎక్కడ తడబడకుండా సూటిగా సమాధానంచెప్పారు థాంక్యూ జాఫర్ అన్నయ్య ❤️
@srinivasulugutta64322 ай бұрын
లోఫర్ స్వామి ని చెప్పుతో కొట్టాలి, లేదా ఎన్కౌంటర్ చెయ్యాలి
@satyavaraprasad57752 ай бұрын
Maata... Maata thappu kadu
@choragudichandra60547 ай бұрын
ఈస్వామీజీని నమ్మకండి ఇతన్నిఇంటరాగేట్ చేయాలి
@David-yg6kn7 ай бұрын
బోడి బొచ్చు స్వామీలనోట్లో రావచ్చా.
@gangaisettysrinu72407 ай бұрын
మొత్తం బాగోతం బయటికి తీయండి.. అక్రమ ఆస్తులు బయటికి తీయండి
@NagarajujaladhiNagaraju-ou7du7 ай бұрын
జపార్ అన్న బాగా ఇంట్రీవు చేశారు THQ అన్న
@srinivasgoud79377 ай бұрын
స్వామీజీలు దేశంలో ఆధ్యాత్మిక చింత వైపు మళ్లీ ఇస్తారు కానీ కోపాలకు తాపాలు దూరంగా ఉండమని చెప్తారు దేశానికి ఇంకేం కావాలి
@gudebhaskararao93887 ай бұрын
ఈయన ప్లేట్ మారుస్తున్నాడు... TTD లో ఎన్నో అక్రమాలు జరిగిన ఏమి మాటలు ఆడలేదు... హైందవ ధర్మం పాటించలేదు.
@chaparalaravi7 ай бұрын
మనం చచ్చిపోవాలన్నా చావం....దేవుడు ఏం రాసి పెట్టాడో మనం చేసిన పాపం కార్యక్రమాలకు...చూద్దాం...
@nagabhushanaraochintada19687 ай бұрын
ఇటువంటి స్వాములను తరిమి తరిమి కొట్టాలి
@gkk22157 ай бұрын
గ్రహోలు బాగున్నాయి ఇట్లు, నేను మీ శనిగ్రహం 😂😂
@srinivasguthula26547 ай бұрын
రాందేవ్ బాబా మీకు లాగా ప్రెడిక్ట్ చెప్పడం లేదు యోగా తో ఆయుర్వేద ఔషధాలు మరియు వేల మందికి ఉపాధిఅవకాశాలు కల్పిస్తూ భారత ఎకానమీ కి ఎంతో కొంత మేలు కలిపిస్తూ... ఉన్నాడు...
@Siva.govindha6 ай бұрын
అన్నా మన ప్రశ్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి
@cvnsprasaadchunduri15057 ай бұрын
ఉన్నతమైన స్థితి లో ఉండే ఒక ఆధ్యాత్మిక వేత్త కి ఉండవలసిన కనీస లక్షణాలు ఏవీ ఈయనలో లేవు. చాగంటి వారి లాంటి పాద దూళి కి కూడా సరి తూగడు.
@MrKrmrao1in7 ай бұрын
నేను చేశాను నాది అని మాట్లాడుతూ ఉన్నవాడు స్వామి అని పిలుచుట అవివేకం అవుతుంది. నేను అనేది యెరిగిన వాడు సన్యాసి అని పిలువబడును. ఈయన స్వామి కాదు సన్యాసి అసలే కాదు
@gsnmurthy32397 ай бұрын
హిందూ ధర్మ శాస్త్రాల సూక్ష్మాలు ఈయనకు తెలిసింది శూన్యం. ఈయన వేదాల, ఉపనిషత్తులు, ధర్మ సూక్తల కానీ అద్వాయిత సూక్షమాల మీద ప్రవచనం చెప్పింది ఎక్కడ లేదు. అటువంటి ఈయన తెలుగులో అనువాదం చేయించడం ఏమిటీ? బహుశా తన పేరు మీద ఎవరితో రాయపిస్తున్నారేమో. సన్యాసికి షష్ఠిపూర్తి ఏమిటి?
@girijakesav76737 ай бұрын
మీరు అంత సులభంగా చనిపోతే ఎలా స్వామి అమ్మవారిని మోసము చేసారు mikunna ఆస్తులు పేద బ్రాహ్మణ లకు help చెయ్యండి
@vasugunakala23552 ай бұрын
Rajakiyam tho meeku emi pani Swarupa nuvuu adharsaga vundu manchi chyee oka aveeneethi parudutho nuvuu nadipina sambashanlu samavesam maaku telusunuvuu vest swami
@srinivasaraogarikipati32117 ай бұрын
ఇంగీత జ్ఞానం కనీసం ఉండవలసింది మీకు స్వామి.
@srinivasaraogarikipati32117 ай бұрын
నంగనాచి కబుర్లు వద్దు స్వామి.
@nandurianilkumar84737 ай бұрын
మాట్లాడటం రాని ఏకైక స్వామి ఈయన
@David-yg6kn7 ай бұрын
అక్రమాస్థుల గురించి మాట్లాడమంటే హందూధర్మం అంటారేమిటి.
@murtynsss58527 ай бұрын
ఈ దొంక.స్వామి వయసు 18 నుండి ఇప్పటివరకు ఎక్కడ వున్నాడు ఏమిచేసేవాడో చెప్పమనండి.వాడి గురించి తెలుసుకుందాం.
@chowdaryjagan7 ай бұрын
పీఠం బాగుండాలి అని క్రిస్టియన్ నీ సీఎం చేశారా అండి..........
@sureshgudavalli58997 ай бұрын
పరమ నీచుడు
@jadavnithishkumar40257 ай бұрын
జాఫర్ సార్ మీరు సపోర్ట్ ఎవరికి 2024 ఎలక్షన్ మీరు వైసీపీ సపోర్ట్ కద మీరు జగన్ కీ అడగాలి స్వామి కీ కాదు సజ్జల విజయసాయి బొత్స అంబటి నాన్ని రోజా వారికి అడుగు రిపోర్టర్ సార్
@VenkatVibrant7 ай бұрын
ఆధ్యాత్మిక కేంద్రం అనుకున్న ఓ రెండా ఆ పార్టీ అధికారంలోకి రావాలి ఆ వ్యక్తి అధికారంలోకి రావాలని ఎలా ఆశిస్తూ ఎలా కోరుకుంటావ్ రండ
@sreeragavandra7 ай бұрын
Donga swamy 😢
@VenkatVibrant7 ай бұрын
దేశంలో బాబాలకు , మతం పేరుతో రాజకీయాలు చేసే వాళ్లకు విలువ ఉంది కానీ మానవ విలువలు పెంపొందించి సహాయాలు చేసే వారికి , మానవ హక్కుల గురించి పోరాడే వారికి ప్రజాసంక్షేమం కోరుకునే వారికి మాత్రం విలువలేదు
@comedy650mg27 ай бұрын
ఈ స్వామి రాజకీయ నాయకులకు భక్తుడ లేక దేవుడికి భక్తుడ
@SrinaiahTagaram7 ай бұрын
ఎవరికీ మతం.డబ్బు అధికారం ఉన్నవారీకా!అయితే వీరు మేత గురువులు ఎలా అవుతారు.వీరి దగ్గరికి పోతే నాయకులకు ఎన్నికల్లో మద్యం .ముందు పాటించకూడదని ఈ మేత గురువులు చెప్పరా!
@tirupataiahravella74627 ай бұрын
సామి మాటలు మోసామ్ ర బాబు
@doit49347 ай бұрын
అయ్యా స్వామి నువు గుండేపోటు అంటే మావయ్య గోడలితో పోటేస్తాడు అది టీడీపీ బీజేపీ మీద నేటేస్తారు వైసీపీ వాళ్లు అందుకే జాగ్రత్తగా మాట్లాడు స్వామి...
@SubbaraoKondamudi7 ай бұрын
అవును అలవాటే
@kommurisuresh51187 ай бұрын
ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా సర్వ సంఘ పరిత్యాగిగా మాట్లాడటం లేదు ఒక రాజకీయ వ్యక్తి లాగా వ్యాపారస్తుడు లాగా ఆలోచించి ఆచితూచి మాట్లాడుతున్నాడు ఈ ఇంటర్వ్యూలో మాటలు విన్న ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలాగా స్వామీజీ గారి మాటలు ఉన్నాయి లాభ ఆపేక్ష లేకుండానే మూడు నెలలు అక్కడ ఉంటున్నాను ఇక్కడ ఆశ్రమం నడిపిస్తున్నాను అని స్వామీజీ గారి స్వయంగా ఈ వింటర్ లీవులు రావ నష్టాలు గురించి చెప్పగానే చెబుతున్నారు కదా
@venkataramanayarra75667 ай бұрын
పెద్ద ఆస్తి పరుడును కాదు వారికంటే అనడంలో. నే మీ గొప్పతనం కనిపించు తుంది. రాజకీయా ఉపన్యాసాలు మానేయడం మంచిది😴😔😔