కళ గొప్పది. ఆ కళను ప్రదర్శించే కళాకారులు ఇంకా గొప్పవాళ్ళు.......
@PraveensStories3 жыл бұрын
ఎంత గొప్ప కళాకారుడు . చాలా చక్కగా ప్లే చేశారు .. మమ్మల్ని మరో లోకం లోకి తీసుకెళ్ల గల సామర్థ్యం .. మీ సొంతం.. కృష్ణుడి వేణు గానానికి గోవులు తల ఊపినట్లు మేము మీ వేణుగానానికి ఆకర్షితులయినాము . hats off to you సర్ ..
@ravireddyravindra16313 жыл бұрын
I'm
@virat856893 жыл бұрын
అద్భుతమైన కళాకారులు సర్ మీరు... మీ లాంటి ప్రతిభా సంపన్నులను కనీస కళాభిరుచి,కనీస పరిజ్ఞానం లేని ఇలాంటి యాంకర్లు ఇంటర్వ్యూ చేయడం విచారకరం.
@harishankarrachakonda7533 жыл бұрын
You know Friends ... He is MBBS Doctor ... By Interest He is in this way ... He is my Relative ... సంగీతకళాకారుల కుటుంబము ... family dedicated to music ... 🎶🎵 🎶🎵🎶🎵🎶🎵 🎶🎵 🎶🎵
@balakiran3363 ай бұрын
maa మంచి గురువుగారు,,🙏🙏🙏🙏
@భవతారిణీకిరణ్3 жыл бұрын
ముఖే ముఖే సరస్వతీ... అంటారు. మీ ప్రతిభను గురించి మాట్లాడే అర్హత లేదు కానీ.... మీ అతిశయం లేని ప్రవర్తన, మాటతీరు సదా అనుసరణీయం !! మీలాంటి వారి వద్ద శిష్యరికం చేయగలగడం సరస్వతీ అనుగ్రహమే 🙏🏼🙏🏼🙏🏼
@naramonimalleshyadavnaramo95513 жыл бұрын
ఈ పిచ్చిది నేనె గోప్పదాన్ని అనుకుంటుంది. సార్ మీరు గ్రేట్...
@kishorkatkam81363 жыл бұрын
1990 లో పుట్టిన ప్రతి ఒక్కరికి #మాల్గుడి కథల గురించి తెలుసు ఈ యాంకర్ కి తెలియదా తు దరిద్రం.....😱😱😱😠😡😠
@lantherpagdi3 жыл бұрын
ఆమెకి ఏమి తెలియదు .. కొంతమంది ఉంటారు అట్లా
@gantadevisri71493 жыл бұрын
Malgudi days music I like soo much..😍
@digitalkumar24433 жыл бұрын
నమస్తే sir Iam Kumar from అరకు Visakhapatnam (Dist) Flute ని చాలా చక్కగా ప్లే చేసారు sir Mind blueng ,మీరు ప్లే చేస్తుంటే ఎంతైనా వినాలనిపిస్తుందీ...and Sir నాకు fluet అంటే పిచ్చి నేర్చుకోవాలను కుంటుంన్నాను. Fluet నేర్చుకోవాడానికి ఎన్ని రోజులు పడుతుందీ పీజ్ (cost) ఎంత అవుతుంది Best fluet institutes Theliya పరచగలరు..PLZ SIR..... PLZ
@nageshwarasharma51533 жыл бұрын
సరస్వతీ పుత్రులు
@vajeedhussainshaik11383 жыл бұрын
చదువు రాని వాడికి విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తే ఎలా ఉందో ఈమెని ఈ ప్రోగ్రాం కి యాంకర్ గ పెడితే అలా ఉంది
@gummadisatish6773 жыл бұрын
Good comment bro
@VVLSharma3 жыл бұрын
In this world none is perfect. As per Martwain if you reform yourself, one rascal will be less in this world. Likewise she also one day become one vinfray or like our suma
@VVLSharma3 жыл бұрын
He is enjoying every sound in every thing. That means he is following the method of penance
@VVLSharma3 жыл бұрын
She is very expert in interviewing. She asking such basic questions not for her. For the spectators only. Because like me persons not aware of differences. Hence they do like that. So one should not under estimate any one.
@manishrvarma3 жыл бұрын
ఒక కళాకారుడిని ఇంటర్వ్యూ చెయ్యడానికి యాంకర్ కి ఆ కళ వచ్చి వుండవలసిన అవసరం లేదు కానీ......ఒక మంచి కళాకారుడు తన అద్భుతమైన కళని ప్రదర్శనిస్తూవుంటే..... మీ ఓవర్ యాక్షన్ ఏమిటి మేడం? ఆయన సౌమ్యమైన మాటలు, సంగీత మాధుర్యాన్ని మీ యా, హు లు పాడు చేస్తున్నాయి. కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించి, చెప్పే వారిని పూర్తిగా చెప్పనివ్వండి.
@pc26802 ай бұрын
Yendaro mahanu bhavulu andariki vandanalu___kalpana from hderabad
@sreemanjunatha15363 жыл бұрын
గ్రేట్ సార్
@tulasidas70263 жыл бұрын
Titanic music excellent sir
@subhakarreddy12493 жыл бұрын
Super sir really great .....hatsoff
@maheg73613 жыл бұрын
ఈ పిచ్చి దానికి మ్యూజిక్ గురించి తెల్వదు,,,ఈమె అంత గొప్ప మనిషిని ఇంటర్వ్యూ చేయడం ఏంటో 🤦🤦🤦🤦
@hanumanth.99083 жыл бұрын
నిజమే
@bhaskarlyricswritter70653 жыл бұрын
Aithea sangeetham nerchukomantara
@kalyanbathina88953 жыл бұрын
The anchor doesn't have minimum knowledge in music, she is not deserved to interview such a great flutist...
@bandariamala15733 жыл бұрын
Exactly sir
@Happyysoul873733 жыл бұрын
Prathi video ki idoka fashion anchor ni anadam
@maheg73613 жыл бұрын
పిచ్చి మొహం ది,,, anchor
@kishorkatkam81363 жыл бұрын
మ్యూజిక్ గురించి చాలా బాగా తెలిసిన వాళ్లతో ఇంటర్వ్యూ చేయించారు ధన్యవాదాలు నాకు జీవితం మీద విరక్తి పుట్టింది..😡😠😡😠
@sivakumarroyalg21603 жыл бұрын
😂😂😂
@chiranjeevululukkani66523 жыл бұрын
👍 Yes.
@FluteMelodies7 Жыл бұрын
Wonderful performance 👏 ❤💯🙏
@M.M.Pavanchandra303 жыл бұрын
Superb explanation sir ,lovely
@shankarraoathaluri7345 Жыл бұрын
Great,, sir,, sri ramachandra murthy
@chennaboinamahenderyadav68463 жыл бұрын
Amma its not flotist Its flutist and its not muzic Its music
@nmallikarjunareddy75013 жыл бұрын
Super sir
@Happyysoul873733 жыл бұрын
And it's not its. It is it's.
@chennaboinamahenderyadav68463 жыл бұрын
@@Happyysoul87373 yes yes fine thank u
@crooningglory3 жыл бұрын
Flautist is correct not flutist. Check dictionary.
@chennaboinamahenderyadav68463 жыл бұрын
@@crooningglory ok thank u
@bommaravi16913 жыл бұрын
Great.sir.good.good.song.hatsup.sir
@భవతారిణీకిరణ్3 жыл бұрын
యాంకర్ కి ఒక కళాకారుని ఇంటర్వ్యూ చేయడానికి మర్యాదపూర్వకంగా మాట్లాడడం ; ఇంటర్వ్యూ చేయబోయే subject పైన కొంచెమైనా అభిరుచి, అవగాహన ఉండాలి. ఎవరినో ఒకరిని పంపించి మాట్లాడిస్తే ... అది ఆ కళాకారుడిని అవమానించడమే ! మూర్తిగారూ..... మీ వేణుగానం మధురం , అమరం ... 🙏🏼🙏🏼🙏🏼
@anilthoutu83063 жыл бұрын
super great job sir nee tholisariga music super sir thank u so much sir
@rameshrameshpal29493 жыл бұрын
సూపర్ సార్ 👍👍👍
@prakashreddy66153 жыл бұрын
Excellent sir..superr sir...melantivallu kavaliiii.....god bless you sir
@veeraraghavulu28403 жыл бұрын
After a long time, I came to know a great person who played in great picture's with different style. No words to say. Hats off to you sir! Really we are very lucky to have a great person like you. Art is great. It is God's gift. May God bless you.
@gadasusathish88703 жыл бұрын
Anchor ki minimum knowledge lekunda interview chepistara? Over excitement.. low knowledge.. Sirivennela movie lo song Telidhanta.....🙄 Arey...entra edhi....
@siripragadaramani88853 жыл бұрын
Sir meeku pranamamulu 🙏🙏
@ArjunanDharmasai123 жыл бұрын
Super Sir, I'm also a Flutist
@nsrao-qt5qo3 жыл бұрын
I'm proud to be a part of music family I'm a devotional songs lyric writter
@krishnanomula12913 жыл бұрын
Real heroes are in background 👌👌👌👌 Music vachinaa varuu interview chaysty bagunduuu..
గ్రామాల్లో కూడా భజన చేసే వాళ్ళు దేవుడు గుడిలో కానీ ఇంకా ఎక్కడైనా హార్మోని ఆర్టిస్టులు ఉన్నారు కానీ ఫ్రూట్ ఆర్టిస్టు చాలా తక్కువ అంటే ఒకటి రెండు చోట్ల మాత్రమే భజన కళాకారులకు చిన్న విజ్ఞప్తి మీరు కూడా ఫ్రూట్ నేర్చుకొని భజనల్లో కూడా వాయించలీ🇮🇳👌👌✔️💯
@sureshmailaram88963 жыл бұрын
Sir సూపర్ sir
@vallip33013 жыл бұрын
New information to common man, thanks. Anchor knowledge is no matter, Dr Garu Adbuthah: :)
@HemuArtWorld3 жыл бұрын
Super, I love it
@harikishore79683 жыл бұрын
Extraordinary doctor garu
@chetlasuresh22343 жыл бұрын
Great job sir
@AllMusicalBandSongs3 жыл бұрын
Your super sir...👌👌👌
@kgrao68823 жыл бұрын
🌹👌 super sir, malgudi days marvellous.
@MrUgender3 жыл бұрын
Teliandhi Chala undhi ... salute sir
@sag5823 жыл бұрын
We feel proud to see u sir ma Janna dhanyam inadi sir ma padhabi vandhanam sir
@sairamporalla49103 жыл бұрын
excellent sir
@parvateeswararaolokanadham21533 жыл бұрын
Great Musician🌹🌹🌹
@susanthprabhub.ssatyamevja75333 жыл бұрын
Excellent 👌
@nagrajugandla21673 жыл бұрын
Naku chala badaga undi evaru lera gide dorikinda miku interview cheyadaniki 😭😭 amrutham posaru sir maa chevilo miku chala 🙏🙏🙏
@srinivasmalladi24253 жыл бұрын
దయచేసి కళాకారులకు గౌరవం ఇవ్వండి.వేరొక కళాకారులే ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. లోతుగా వివరించటానికి బాగుంటుంది.
@maheshsanapati3 жыл бұрын
I like you so much the floot
@relarerelaramesh96523 жыл бұрын
మీరు ఎక్స్లంట్ సర్
@naveen11783 жыл бұрын
Super🙏🙏🙏🙏
@kumarkeela22023 жыл бұрын
Great sir
@thrinadhachitimoju35533 жыл бұрын
Greatful.
@siddeshwarsiddeshwar34053 жыл бұрын
Grate sar
@bsvprasadarao63153 жыл бұрын
Just wowww
@justlike-zg5qr3 жыл бұрын
Nice
@sujaranibalivada18833 жыл бұрын
Music...basics.... atleast classical music based movies knowledge ఉన్న వారిచే ఇంటర్వ్యూ చేయిస్తే......తన performance ని గుర్తించారు అనే సంతృప్తి ఉంటుంది... musician కి
@kameshvv3 жыл бұрын
యాంకర్ రికమండేషన్ కాండిడేట్ అనుకుంటాను. ఇక గురువు గారి గురించి మాటలు లేవు. ఎందుకంటే వారి ఫ్లూట్ వింటే మనము గంధర్వ లోకాల అంచులకి వెళ్ళిపోతాం అక్కడ మాటలు ఉండవు. అన్నీ అనుభూతులు మాత్రమే ఆయనది కృష్ణుడి అంశ. అంతే
@janardhannreddy64983 жыл бұрын
Hats off sir
@arkapallysrisailama9234 Жыл бұрын
Sir నమస్కారం 🙏 ఒక flute special గా చెపిరు దీనికి మించిన flute లేదని అది ఏ scale flute sir E base flute or ..... ??? Pls say ???
@ramugoud77183 жыл бұрын
Exllent sir
@karajukavi38933 жыл бұрын
JD laxminarayana voice
@chetlasuresh22343 жыл бұрын
Manohara song music super
@suryavamshidhar54853 жыл бұрын
సూపర్
@vudaapparao12323 жыл бұрын
Thanks to feel god 🙏❤
@gutamgopi24823 жыл бұрын
When we are doing interviews with legendary people we should have minimum knowledge to do that..
@kaanikaanikaani80933 жыл бұрын
Flute is mother of melody
@sreeramb50303 жыл бұрын
Love you sir..
@sujaranibalivada18833 жыл бұрын
డాక్టర్ రామ చంద్ర మూర్తి గారు.... ఎంతో సౌమ్యంగా.... నిజంగా "" కళా తపస్వి "" కి అర్ధం చెప్పేలా... ఉన్నారు.... సంగీత పరిజ్ఞానం ఉన్న వారిచే ఇంటర్వ్యూ చేయించి ఉంటే....ఏదో అలౌకిక తీరాలకి వెళ్ళిపోతాం...ఆ మురళీ రవళి...వింటూ.... please try to interview sir ....with another musician....
@v.v.creations3 жыл бұрын
Music is always Divine
@SureshKumar-du2jt3 жыл бұрын
సంగీతం చాలా గొప్పది
@karthikpaladugula51563 жыл бұрын
Em anchor raa babuu atleat music medha grip ledhu, suman TV intro Aina teluso ledhoo adagali
@bhaskarchemistrytech32083 жыл бұрын
Medam your Ettempts super..
@aavlogsusa3 жыл бұрын
Good flute
@ramaswamyg37603 жыл бұрын
అమ్మా తల్లి నువ్వు చేసే ఇంటర్వ్యూ చూస్తే కనీసం పరిజ్ఞానం లేదు. అయినా నీ భాష కొద్దిగా మార్చుకో లేదా మళ్ళీ ఇల్లాంటి పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూ చేయకు...
@abhishekchary40353 жыл бұрын
Muejik🙄👏👏
@sunnybittu47863 жыл бұрын
Malgudi days👍👍👍👍👍
@vaishnaviagroagenciesagenc18253 жыл бұрын
Namasumanjali guruvugaru
@muralikvarma3 жыл бұрын
మనతో కాదు... మీరే ఆయన స్టూడియోకి వెళ్లారు. కనుక ఆయనతో సుమన్ టీవీ ఆయనను కలవడం జరిగింది అనడం మర్యాద.