విశ్వనాథ్ గారి సిరివెన్నెల లోని విధాత తలపున అనే గీతం అదికూడా తెలుగు యాంకర్ కు తెలియకపోవడం ఆశ్చర్యకరం!!
@katrukssmallikharjunasarma47633 жыл бұрын
ముని లాగా, స్వామీజీ లాగా సౌమ్యంగా మాట్లాడి, మాకు విజ్ఞానాన్ని పంచిన మీకు శతకోటి వందనాలు.
@bhanumathiachanta67953 жыл бұрын
రోడ్డు మీద ఫ్లూట్ అమ్మే వాళ్ళు బలే వాయిస్తారు ఏ పాటైనా, ఏ tune ఐనా అవలీలగా అద్భుతంగా వాయిస్తారు. వాళ్ళని చూసి ఫ్లూట్ కొనుక్కుని ఇంటికొచ్చి వాయిస్తే చేతకాక జుట్టు పీక్కోవాలనిపిస్తుంది అవి ఎక్కువ ఖరీదు కూడా ఉండవు పది , పదిహేను రూపాయలకి వస్తుంది విద్య రాకపోతే ఎంత ఖరీదైన వాయిద్యమైనా దండగే ఫ్లూట్ గురించి చాలా విషయాలు తెలిసాయి ధన్యవాదాలు
@rajubhupathi90003 жыл бұрын
Same situation bro
@dattisr57653 жыл бұрын
😂
@alliswellindia82193 жыл бұрын
Juttu unda tala pai anta voodipoinda ??
@harishkanigelpula63243 жыл бұрын
Vaati gurinchi telisthe meeru ila comment cheyaru
@tejarockzz83853 жыл бұрын
Same 😂
@virat856893 жыл бұрын
అంత ప్రసిద్ధమైన, అద్భుతమైన పాటను యాంకర్ గుర్తుపట్టకపోవడం ఏమిటి? కనీస సంగీత పరిజ్ఞానం ఉన్న యాంకర్ లచేత ఇలాంటి ఇంటర్వ్యూలు చేయిస్తే బాగుంటుంది.
@sairamporalla49103 жыл бұрын
ఎందరోమహనుబావులు అందరికీ వందనాలు కళను నేర్చుకోండి కళను బ్రతికించండీ కళాకారులని గౌరవించండి
@KRISHNA-qo2mt3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏సార్ మీరు ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారో సంగీతానికి వున్న పవర్ అది అనుకుంటా 🙏🙏🙏🙏🙏🙏🙏
@pothulasrinivasulu66913 жыл бұрын
పిల్లన బ్రోవిలో ఇన్ని రకాలు ఉన్నాయా గురువు గారు.తెలియని విషాయాలు తెలియజేశారు.ధన్యవాదాలు సార్.
@kk121813 жыл бұрын
Brovi kaadhu Grovi
@Manasa_K3 жыл бұрын
పిల్లనగ్రోవి
@saduuuuuuuuuuu3 жыл бұрын
Okok it's ok
@murthyinutube3 жыл бұрын
భలే ఉంటుంది ఫ్లూట్ మ్యూజిక్, మనసు గాల్లో తెలిపోతుంది.
@csys79473 жыл бұрын
సిరివెన్నెల సినిమాలో పాటని కూడా గుర్తుపట్టలేకపోయిన ఈ ఏంకర్ + ఓవర్ యాక్షన్ చక్కటి కంటెంట్ ని చంపేసింది 🥺
@ramgoud17383 жыл бұрын
అయ్యో పాపం ఇంటర్వ్యూ చేసేందుకు నీలాంటి వాళ్లు దొరకలే.. ఏం చేద్దాం అంటవు మరి!!🤓
@ryzenraju23583 жыл бұрын
@@ramgoud1738 andhari comments ki anchor ki support ga reply isthunavu...why?
@ramgoud17383 жыл бұрын
@@ryzenraju2358 విమర్శలు స్వీకరించే విధంగా ఉండాలి కానీ ఎగతాళిగా ఉండొద్దు కదా అయినా మనకు తెలిసిందే గా రాజుగారు ఒక్కరు మొదలు పెట్టారంటే చాలు గుంపులుగా పడిపోతారు
@ryzenraju23583 жыл бұрын
@@ramgoud1738 ame marii konchem music lo thakkuva bro...malgudi kathalu music guess kuda cheyaledhu,full episode lo almost 2 three times failed...ofcourse oppukundhi le episode lo nenu music lo weaj ani..but suman tv vala thappu
@ramgoud17383 жыл бұрын
@@ryzenraju2358 😊
@humungous093 жыл бұрын
చాలా సంస్కారవంతుడి లా ఉన్నాడు.
@Asphalt5823 жыл бұрын
'ru'. UnnaDU oddu.
@thedeveloper4193 жыл бұрын
Maximum musicians alane untaru.
@Sandeepguitarworld3 жыл бұрын
@@thedeveloper419 ha yeah bro
@saduuuuuuuuuuu3 жыл бұрын
@@thedeveloper419 Yes yes...devisri is best example
@balakiran3364 ай бұрын
ayya ఆయన ఒక dr ... music meeda interest tho చేస్తారు.. Sunday free class chebhutanu... maa దృష్టి లో ఆయన దేవుడు... మా గురువుగారు
@maheshponna3413 жыл бұрын
Chala manchi Anchor for interview normal people.. Don't have common sense how to interview with great personalities... కూరగాయల యాపారానికి పనికొస్తాది....
@Pulihara3 жыл бұрын
😃😃😃😃😃😃
@subbaduvvuri39253 жыл бұрын
Correct chepparu Mahesh Garu
@abdulqadeermohammed9663 жыл бұрын
Since childhood I was fond of music and film songs. Just by listening songs I could sing any song. Likewise by just seeing flute playing by some one, I could play few songs on flute though I was not knowing A B C D of music. I could’t learn music till I retired from my job due to so many factors including education, job etc. By chance, I met a music teacher at age of 62 and with his encouragement, I leaned music both theory and practical. After that I became perfect in playing hundreds of film songs on keyboard, some by reading the ‘notes’ and some by without reading the notes. Now it is a very great time pass and pleasure for me.
@madhucheema77513 жыл бұрын
సంగీత పరిజ్ఞానం ఉన్న యాంకర్ ని పెట్టినట్లయితే బాగుండును
@muralikrishnagadepalli44543 жыл бұрын
You are right. She should have done some home work before interviewing a pandit
@adhinaryana24513 жыл бұрын
Yes...annaaa
@chenchanibalakrishnareddy24193 жыл бұрын
Yes బాస్
@sathyakumarkotta48493 жыл бұрын
No Bro...antha thelisthe valla discussion antha music meede vuntundi...she is asking like a common man
@Sudheerkumar-fd1nw3 жыл бұрын
Real anna
@sontoshkumarcommercefacult68393 жыл бұрын
సంగీతం సాహిత్యం దేవుడు కొందరికి ఇచ్చిన కళ మీ కళకు మా వందనాలు గురువు గారు
@dhanakishoreindala68123 жыл бұрын
5:54 content
@babydriver42903 жыл бұрын
annayya thanks
@RajeshKumar-82973 жыл бұрын
🖐
@santhoshr7833 жыл бұрын
Thanku so much
@allmixtv13133 жыл бұрын
వీడియో లో కంటెంట్ సూపర్ కానీ ఈ యాంకర్ వోవర్ యాక్షన్ వల్ల వీడియో చూడలేక పోతున్నామ్
@ramachandranpacharla13573 жыл бұрын
Ento Mandi chese overaction to poliste eeme emi cheyaledu over action.
@balivadarkdhavan93773 жыл бұрын
E anchor chala ba chestaru bro.. Ivida chala chala better than remaning anchors
@srinivasangowda30033 жыл бұрын
Over action
@redditeja47523 жыл бұрын
@@balivadarkdhavan9377 yes she is good anchor
@kameswararaokunjam60953 жыл бұрын
Abida chala bags మాడదింది
@virat856893 жыл бұрын
అలాంటి గొప్ప వ్యక్తులను ఇంటర్వ్యూ చేసేప్పుడు ప్రశ్నలలో గౌరవ భావం కనిపించాలి.యాంకర్ లో ఆ సంస్కారం లోపించింది.
@madhavichandra25693 жыл бұрын
Uncle super unnav
@malelasharathkumargoud44343 жыл бұрын
"విధాత తలపున"సిరివెన్నల..... నిజంగా సూపర్ సాంగ్ తెలుగు సినీ చరిత్రలో.... యాంకర్ కు ఆ సాంగ్ తెలీక పోవటం ఏంటో
ఏ విషయం గురించి అయినా సరే యాంకరింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆ విషయం గురించి తెలిసిన వారినే పెట్టి వీడియో తీయడం రివాజు గా వస్తుంటుంది, కానీ ఈ విడియో తీయడం లో అలా జరగలేదు.
@saduuuuuuuuuuu3 жыл бұрын
Yes... very sad
@rameshrao19633 жыл бұрын
Artist is a very pleasant natured person.
@alienartstech3 жыл бұрын
విధాత తలపున పాట తెలియని ఈ యాంకర్ నిరక్షర కుక్షి , మేధ లేని పక్షి.
@sangameshwarn863 жыл бұрын
Hi Vijay
@alienartstech3 жыл бұрын
@@sangameshwarn86 hello my friend how are you
@sangameshwarn863 жыл бұрын
Good
@sangameshwarn863 жыл бұрын
Hru
@AparajithaPuranam3 жыл бұрын
😂
@kanakarajuutunga80933 жыл бұрын
మంచి సమాచారం ఇచ్చారు మిత్రుమా ధన్యవాదాలు.
@410chandu3 жыл бұрын
3:05 & 6:25 thumbnail starts
@revmasilamanidaggumalli27973 жыл бұрын
This is First Time i Heard About many kinds of flutes... I have Very much interesting to Learn but no one in our Area .. I was Impressed about your Simplesity, humble may God Bless You more n ..more
@saduuuuuuuuuuu3 жыл бұрын
Okok it's ok
@SureshReddy-vu5vf3 жыл бұрын
I like the gentleman's composure in speaking
@helomohan853 жыл бұрын
Vidhata talapuna song is my all time favorite ..........every time while listening this song it will refreshes my mind....YOU ARE GREAT SIR
@pentabalajee42503 жыл бұрын
💯% right
@kandhinarsimharaju58343 жыл бұрын
I really appreciate the Anchor for doing lot many videos of different background people. Thank you for acquiring and sharing the knowledge.
@lakkojudurgaprasad1202 Жыл бұрын
ఎన్నో అమూల్యమైన విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా తెలియజేసిన మా డాక్టర్ రామచంద్రమూర్తి గారికి శత సహస్ర వందనాలు.. 🎉
@kishorkatkam81363 жыл бұрын
జీవితం మీద విరక్తి పుట్టింది #సిరివెన్నెల సినిమాలోని పాట గురించి తెలియదు అనే మనిషిని ఇప్పుడే చూస్తున్న నీకు మ్యూజిక్ గురించి తెలియనప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ చేసినట్టు...😡😡😠
@Pulihara3 жыл бұрын
Good question
@rajurajeswar54403 жыл бұрын
నాక్కూడా..
@anupamavelaga53433 жыл бұрын
Kadaa same feeling
@telugu_crazy3 жыл бұрын
Yes. Flute music lo tollwood telugu industry lo no:1 song ade 'sirivennela' movie lodhe. Ade teleyani vallumdaru.Ade kuda anchor ki telekapovadam yenti. Minimum avgahana vunnna anchor ne pettalsinde.
@venkatmudhiraj63303 жыл бұрын
Siri vennala is great musical
@sreenivasulus10733 жыл бұрын
Happy to explain about ఫ్లూట్స్ rates, and differences to hear from dr. Hrishnamurthy gaaru 🙏🙏
@vasu10123 жыл бұрын
Sir is so peacefull..just like the soothing flute sound
@indiancelebrityhub183 жыл бұрын
Anchor గారు చాలా అద్భుతంగా నవ్వుతో సొంత మనిషిలా సంభాషిస్తున్నారు
@estherrani2243 жыл бұрын
Last point suggested by sir is very nice.. Create environment to learn music
@sujithgaming18373 жыл бұрын
గొప్ప జ్ఞానాన్ని అందించారు.మీకు థాంక్స్
@rajubommeraraju62603 жыл бұрын
Elanti Varu theliyali prpanchaniki🙏
@namburinagaseshu1373 жыл бұрын
మీరు అలా ఫ్లూట్ మీద సాంగ్ వినిపిస్తుంటే ఆ సాంగ్ పూర్తిగా వినాలపిస్తుంది సిరివెన్నెల మూవీని ఆల్రెడీ చూసాను యూట్యూబ్ లో దేవుడు మనకిచ్చిన అనేక సంతోషాలలో ఈ సంగీతం ఒక హైలైట్ అని నా భావన ఏమైన ఉన్నదున్నట్టు బాగా చెప్పారు
@Sree.Hyderabadi3 жыл бұрын
50rs fluit song is chiranjeevi's kondaveeti dhonga movie subhalrkha raasukunna song
@racha26653 жыл бұрын
బాగా చెప్పారు డాక్టరు గారు ! ఊరికెనే interview చెయ్యాలని వెళ్ళకూడదు ఒక జిజ్ఞాస తో ఒక మంచి కళాకారుని దగ్గరనుండి శ్రోత్రలకి ఏమైనా బంగారపు తునక అందించాలని ప్రయత్నించాలి!
@Chandra8063 жыл бұрын
Anchor tried her best. Need to have some knowledge in music to interview these great artists. Well tried and a good interview
@saisumanthsriramakavachams63113 жыл бұрын
చాలా చక్కగా చెప్పినారు..మామా ఇన్ని ఉన్నాయా అని నేను మొదటి సారి వినడం
@parameshparamesh7510...3 жыл бұрын
ఇలాంటివి చేస్తే కదా ఇంటర్వ్యూ అనేదానికి సార్థకత 👌👌👌👏👏👏
@saduuuuuuuuuuu3 жыл бұрын
Okokok it's ok
@nakirekantikumarofficial3 жыл бұрын
Suman tv Chala Great ... ఇలాంటి మంచి మంచి కళకారులను మరేందరినో ఏంకరేజ్ మేంట్ చేయలని కోరుకుంటున్న
@nageswararao803 жыл бұрын
ఆయన మాటల్లో మృదుత్వానికి ఏంకర్ యాస భాష కి సంగీత జ్ఞానానికి పొంతనే లేదు. ఇంకోసారి ఏంకరింగ్ కి పోమాకు తల్లి. Plz
@ChidVanhi3 жыл бұрын
Anchor కు సిరివెన్నెలలో "విధాత తలపున ప్రభావించినది" పాట తెలియకపోవడం దురదృష్టం & ఆవిడ face expressions చూస్తుంటే సిరివెన్నెల సినిమా గురించి కూడా తెలిసినట్టు లేదు. ఈ ఇంటర్వ్యూ చేయడానికి అనర్హురాలు...
@PavanKumar-gz1gh3 жыл бұрын
Anchor doesn't have a min knowledge. It is unbelievable that, she has not even identified a great song. Suman Tv please ask your Anchors to do min research while they go for an interview.
@seetapathiraorayavarapu48453 жыл бұрын
Yess👍👍👍👍👍
@worldvihari31073 жыл бұрын
Really.. Bro
@nagarjunareddy96643 жыл бұрын
👍 yes
@vysyarajushanmukh55023 жыл бұрын
Yes same
@mahalakshmiadipudi26053 жыл бұрын
Yes. You are right?
@pnr91552 жыл бұрын
CHALA OPIKAGA EXPLAINE CHESARU SIR.THANK YOU SO MUCH.
@damodharkumar11413 жыл бұрын
@5:40 అసలు ఈ ట్యూన్ చెప్పలేకపోయారు యాంకర్ అంటే తెలుగువాళ్ళకి ఇది అవమానం..!! "విధాత తలపున ప్రభవించినది"..
@amiablerohith41493 жыл бұрын
Maaku kuda telid bro...adi enni years kindata song...
@bunnysburrow3 жыл бұрын
@@amiablerohith4149 Sirivenneva movie Prati okkaru Tappakunda chudalsina cinema
@నిజదేవునినమ్మండి3 жыл бұрын
వందనాలు అయ్యా, వినుట వలన విశ్వాసం కలిగి నమ్మకం ఏర్పడుతుంది, తద్వారా ఏ విధమైన పని చేసిన అది మంచిగా చేయగలము , చాలా గొప్పగా చెప్పారు , బైబిలు కూడా అదే బోధిస్తుంది, మంచి మాట విని అనుకరించడం ద్వారానే మంచి పనులు చేస్తూన్నారు
@SGN2043 жыл бұрын
🙏🏻selected good person for interview.
@srinivas7853 жыл бұрын
బాగా నసగా ఉంది సుమీ.. మీ ఇంటర్వ్యూ..
@thirupathiyapala52573 жыл бұрын
విధాత తలపున అనే పాట తెలియదంటే అది యాంకర్ తప్పు కాదు.. తనని యాంకర్గా పెట్టుకున్నోని తన్నలి..
@Balu-jd6im3 жыл бұрын
🙏🤗
@balakiran3364 ай бұрын
maa గురువు గారు❤❤❤
@omeome44293 жыл бұрын
సిరివెన్నెల సాంగ్ గెస్ చేయలేకపోతే నువ్వు un ఫిట్ టూ యాంకరింగ్ ఆంటీ గారు
@pallaganivenkanna8213 жыл бұрын
Yes bro?
@pallaganivenkanna8213 жыл бұрын
Anchor ga unfit
@tatashyam3 жыл бұрын
Well said Sir. First parents should know music... based on them children can also show interest in learning music.
@dattaatreya3 жыл бұрын
Good to know something which we don't know... Nice one
@sriramprasad98273 жыл бұрын
Meeru chala baga explain chesaru sir
@harinathtrails42033 жыл бұрын
I am very disappointed when anchor didn't recognize the music at -3:00 ...😠
@makettrends8537 Жыл бұрын
Didn't expect that from such senior telugu anchor
@bluedot6953 жыл бұрын
Suman TV must have selected a better anchor, she is an insult to the profession... she must interview people near cinema halls for taking review rather than these people.
@ramgoud17383 жыл бұрын
అది కాదండీ తనకు అంత పరిజ్ఞానం లేదు అనుకుందాం ఆ విషయం మొదటి నుంచి చెబుతూనే ఉంది కదా మరి ఐనా ఇలాంటి వాళ్ళని వెలుగులోకి తెచ్చింది సంతోషించాలి కదా ఓ విమర్శలు ప్రతి ఒక్కరూ
@bhasuuruvrk87623 жыл бұрын
My all thanks goes to the fluitist dr ramachandra garu and the anchor should have asked to play a particular song or kruthi. The overall presentation misfired but yet I thank her also for introducing a great person and finally if she would have asked him to give address to purchase fluits of good quality, it could have been a big use for us
@thirukimar14493 жыл бұрын
Temper movie chulleda aunty 🙂 Aunty nuvvu great 😅
@Nycchary3 жыл бұрын
మినిమం knowledge లేదు చూడరా
@subrahmanyeswarinistala34983 жыл бұрын
Murthy garu chala prasantanga matladaru....
@raghavathokala26633 жыл бұрын
🙏🙏 it's very useful for musicians Thank you sir.🙏🙏
@AMITIRA3 жыл бұрын
I like the anchoring. I Support her 👍👍
@vijaykumar-cz5nf3 жыл бұрын
He will appear next time in Sridevi Drama Company ..How may do agree pls like
She doesn’t have minimum music sense. SumanTV would have selected better interviewer.
@yarkrao3 жыл бұрын
ఆవిడే ఓనరేమో....
@vijrummbankalavala78693 жыл бұрын
Fantastic & golden words 🙏 master 🙏. కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పంపండిరా..! ఎర్ర తోలు ఉన్నదని anchor ని select చెయ్యటం కాదు
@ramk69923 жыл бұрын
When you are interviewing a master or expert of particular area, please work a bit. You should know Hari Prasad Chourasia as you are interviewing a flutist, or at least that song as we are telugu'ians. Don't hurt, thank you.
@rajkumarburada37993 ай бұрын
Correct - vocal తెలిస్తే insteumental ఈజీ. I play flute and I experience the same with first humming the songs and matching the sound - easy
@maddelakumar78963 жыл бұрын
The anchor is very poor in music atleast she would have to know something. As I learned flute for few years. The same people means music learned are most important(sanghatchem).
@isaakdavidjangam42683 жыл бұрын
Sir I'm a guitarist my name is isaac David but you are awesome and you way of explaining is really very interesting and great thank you sir some day I hope I can meet you
@jamesbondharry3 жыл бұрын
Sirivennela song anchor ki theliyadante, ame enduku akkada interview cheyatam?? 🤣🤣
@krishnapuranapada56273 жыл бұрын
గురువు గారికి అభినందనలు....
@KrantiKishoreDegala3 жыл бұрын
అంత గొప్ప పాట ని కూడా గుర్తు పట్టలేకపోవడం ఎంటో.
@manjulapaladugu99243 жыл бұрын
guru ji...very humble...graceful...flute laaga...maatladutunnaru
@SS-vn3ib3 жыл бұрын
90% comments are about anchor .. remaining about his talent.. Unsubscribe chesina Bcz of anchor
@p.rameshbabu25283 жыл бұрын
Dr. రామచంద్ర మూర్తి గారికి నమస్కారములు
@Srvjanardhanareddy3 жыл бұрын
ఏంది ఈమె నస... మర్యాద లేదు పాడు లేదు, unsubscribe చేస్తున్న ఈ ఛానల్ నీ
@upendraprasad51713 жыл бұрын
Unsubscribe chesthe ilaanti videos vastey ela choostaaru bro?
@Balu-jd6im3 жыл бұрын
ఆమే ఒక చెత్తయాంకర్ ఆవిడగురించి మీరు unsubscribeచేసుకోకండీ
@ramsburakayala31723 жыл бұрын
చాలా బాగా వాయించారు సార్
@kvr47563 жыл бұрын
Wrong choice of anchor. She doesn't fit to this kind of interviews.
@santosHEARdrums3 жыл бұрын
5:22 cameraman also
@kvr47563 жыл бұрын
@@santosHEARdrums yes exactly. He didn't follow the narration
@pentabalajee42503 жыл бұрын
Anchor Garu sirevennela muvie lo vidatha talupana song theliyakunda oka flutist ni interviewing cheyadanki vachara???? Sirevennela muvie lo songs based on flute instrument ... blockbuster hit music..it remains forever..