మొక్కలకు చక్కగా ఎరువులు ఇస్తాం..అయినా సరిగ్గా పూత కాపు రావడం లేదు. మొక్క ఎదగడం లేదు..మేము ఏం తప్పులు చేస్తున్నాం.. ఎరువులు ఇస్తున్నారు సరే, ఎప్పుడు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఏ టైం లో ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఏ రూపం లో ఇస్తున్నారు..ఆ ఎరువు అలా ఇవ్వవచ్చా..ఇవన్నీ ఆలోచించారా.. ఇదిగో ఈ వీడియో లో ఏది ఎలా చేయాలి, ఎలా చేయ కూడదు..అలా చేస్తే ఏమవుతుంది..అన్ని వివరాలు ఉన్నాయి..చూడండి మరి..ఉపయోగకరం గా ఉంటే పదిమందికి share చేయడం మర్చిపోవద్దు...
@karellaramamanohararajanik66153 жыл бұрын
👍👍👍👌👌👌
@chandramallanirmala86633 ай бұрын
వీడియో చాలా బావుంది సార్
@mlnmurty7332 Жыл бұрын
Great information. Thanks😊
@sujathareddy63283 жыл бұрын
Good information 👌
@hemalathagangapuri23183 жыл бұрын
Nice information brother 👍👌🙏🏻
@prasannanandam47923 жыл бұрын
Very clear explain
@kavithajanagam1863 жыл бұрын
🙏 sir nice video sir
@Nagendrakumar-ek8di3 жыл бұрын
చాలా బాగా విపులంగా చెప్పారు . మీ ఓపికకి, కృతజ్ఞతలు సార్..మీరెక్కడుంటారు దయచేసి చెప్పండి, మీరు మొక్కల వైద్యుడులానే వున్నారు సూపర్..
@PrasadGardenZone3 жыл бұрын
నాది రాజమండ్రి అండీ...🙏🙏🤝🤝
@kalyanivajja14433 жыл бұрын
Super
@sathyakalyani29903 жыл бұрын
Sir!!Exllent explanation! Thank you sir
@zanegarden75923 жыл бұрын
Hai Andi prasad garu very good information thankyou very much 👍
@sugunaanand99213 жыл бұрын
Thq. Andi
@rani99263 жыл бұрын
Evergreen video
@tvasanthrao61513 жыл бұрын
మా ఇంట్లో కాకర పాదులు ఆకులు మాడిపోతున్న అండి నేను ఏం చేయాలి ఎరువులు గురించిన మీ వీడియో చాలా ఉపయోగపడుతుందని చాలా థాంక్స్
@HarshaDeep3 жыл бұрын
Mi garden chala bagundi..good video..
@pushpalatharokkam29023 жыл бұрын
Nice video sir...chala informative 👍👌
@BabuBulusu3 жыл бұрын
Super. I should follow this type of fertilizer giving. Yes 👍
@mb60923 жыл бұрын
namaste prasad garu me videos chaa helpful ga untayendi mukhyanga me all in one fertilisers nu nenu baga follow avutunnanu ma mokkalu kuda healty ga unnai meru comments ki answer kuda chala quick ga istaru chala thanks andi prasad garu
@PrasadGardenZone3 жыл бұрын
🙏❤️
@syedmujahidhussain1193 жыл бұрын
Hi andi very nice information video andi thank you so much andi
@anilnimmala113 жыл бұрын
Thank you for your valuable information
@bsasikala67783 жыл бұрын
Good usefull information sir theliyani vallaki ee okka video chuste chalu
@prakashddr41863 жыл бұрын
Hai ande mee videos bagunnai chusthunnamu naku beera,vankai, Potla, sorakai putha,pindha rali, pandepothunnai
@PrasadGardenZone3 жыл бұрын
పొలినషన్ ప్రాబ్లెమ్ అండీ.. ఈ వీడియో చూడండి. kzbin.info/www/bejne/p4DcdouQhdyXntU
@suryagarden_10863 жыл бұрын
Very nice video sir 💐
@epuripadmavathi69893 жыл бұрын
Good information andi 👌
@gintikoteswarao9430 Жыл бұрын
Sir ma nanna 2ekralu kotimieeravesadu.teepodi water lo nana petti vadam annaru.vadavachha.vaditey ekraniki enta vadali.pls reply me sir
@PrasadGardenZone Жыл бұрын
నేను చెప్పింది ఇంట్లో పెంచుకునే మొక్కలకు..ఎకరాలకు టీ పొడి వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. మీరు బాగా పాతది అయిన గొర్రె పెంట గాని, మేక పెంటగాని, ఆవు పేడ కనీసం 6 నెలలు పాతది గాని పొలమంతా చల్లి నీరు పెట్టండి..OWDC (waste decomposer) వారానికోసారి పొలమంతా పెట్టండి. kzbin.info/www/bejne/m3y4gWBpic6Ha6s
@ashokbadda78432 жыл бұрын
Entha Duration vundali sir eruvulu ichina tharvatha.
@PrasadGardenZone2 жыл бұрын
కనీసం 10 రోజుల gap ఉండాలి.
@nandagarikapati82943 жыл бұрын
Thank you for sharing the information about fertilizing the plants. Well explained!
@revathilife3 жыл бұрын
Nice video
@Jhansi05063 жыл бұрын
Prasad garu ,Devudiki pette,puvvulu mokkalaku bone meal ivvochandi
@PrasadGardenZone3 жыл бұрын
వద్దండి..తులసి, దేవునికి పెట్టె పూలమొక్కలు, అలానే బిల్వదళం లాంటి పవిత్రమైన పూజకు పనిKఈ వచ్చేవాటికి ఇవ్వవద్దు..వాటికి అంత అవసరం లేదు.
@jyothik46593 жыл бұрын
Nice
@gvratnam-yh1mo3 жыл бұрын
Superb👌 brother mokkalaki kavalisina anni chala baga chepparu time⌚ to time yela cheyyali veyyalannidi kuda telijesaru yes నేను కూడ😊 china china tappulu chesanu thank you ❤🙏 brother
బ్రదర్ నేను గుడ్డు పెంకులు వాడను కాలుష్యం కి ఏమి వాడాలి
@PrasadGardenZone3 жыл бұрын
పుల్లటి మజ్జిగ dilute చేసి స్ప్రే చేయండి..లేదా see weed ఫెర్టిలైజర్ లీటర్ వాటర్ కి 3 ml వేసి స్ప్రే చేయండి..
@akulasaroja46373 жыл бұрын
Tq brather
@manasabhaviri92623 жыл бұрын
Dondakaya ki kaapu ledamdi petti one year inadi so emina tips cheppandi. nenu Pune lo vunta konchem intlo dorike vattitho chesukoni le cheppagalaru
@PrasadGardenZone3 жыл бұрын
Wood ash దీనికి మంచి ఎరువు..20 రోజులకు ఒకసారి ఒక గుప్పెడు మట్టిలో కలుపుతూ ఉండండి..లేదా నీటిలో కలిపి మట్టిలో పోయండి..పూత వచ్చాక 15 రోజులకు ఒకసారి 3 గుప్పెళ్ళు వెర్మి కంపోస్ట్ గాని, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గాని ఇస్తూ ఉండండి..
@manasabhaviri92623 жыл бұрын
@@PrasadGardenZone Thanks andi 🙏
@jyothiarnold14763 жыл бұрын
Praise the Lord
@Jhansi05063 жыл бұрын
Fruits kuda Devudiki pedatham kadandi mari bonemeal ivvacha
@PrasadGardenZone3 жыл бұрын
Rock phosphate ivvandi...Fruits anevi general purpose kada..Poolu aakulu devuniki pette mokkalu pavitraminavi gaa chustam..Andukani vaatiki ivva vaddu..ika e mokka ayina bhoomi nundi teesukuni eduruga marchi kini upayogistundi..Kadaa..Devata vrukshalu , mokkalu tappa annitiki ichhukovachhu..Manam NV. Tinatam .Sareeram lo kaligindi..Tala snaanam chesi puja chesukuntaaru..Aa okka roju seperate kancham lo tinatam..Kaani sareeram marchalemu kada..Alaane..Bone meal badulu gaa rock phosphate upayoginchukovachhu.
@somisettypadmaja91193 жыл бұрын
ఎన్ని రోజులు కి ఎరువులు ఇవలి
@PrasadGardenZone3 жыл бұрын
15 నుండి 20 రోజుల మధ్య. పూత, కాపు, ఎదుగుదల దశలో..నిద్రణ స్థితిలో చాలా తక్కువగా 40 నుండి 60 రోజులకు ఒకసారి ఇస్తే చాలు..
తీసి కొత్తది వేయండి..వేళ్ళు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి.
@Shyamsterraceguarden3 жыл бұрын
Sir fertilizes plant ki veesee water pettalli annaru but manammu veseena eruvullu pots nudi bayataku pothavi kada eruvu antha water lo kalasi bayataku vasthundi kada.
@PrasadGardenZone3 жыл бұрын
ఎరువు అంత త్వరగా కరిగి బయటకు పొందండి..పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడే అలా అవుతుంది.. అదీ continuous గా రోజూ పడుతుంటేనే..
@Shyamsterraceguarden3 жыл бұрын
@@PrasadGardenZone Thank u sir
@revathilife3 жыл бұрын
Sir mulberry stem cutting evagalara
@PrasadGardenZone3 жыл бұрын
naa daggara ekkadaundandi. nene vere vaarini adigaanu.
@revathilife3 жыл бұрын
@@PrasadGardenZone SAre sir
@rameshmokararameshmokara79563 жыл бұрын
గులాబీ మొక్కలు వేల నుండి వేళ్ళు నుండి కుళ్ళి పోతు ఎండిపోతున్నాయి మీద భాగము పచ్చగా ఉండి అలా ఎండిపోతున్నాయి నివారణ చెప్పండి
@PrasadGardenZone3 жыл бұрын
మట్టిలో ఉండే క్రిములు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లెమ్ కావచ్చు...మొక్క పాతేటప్పుడు 30 గ్రాములు సూడోమోనస్,30 గ్రాములు ట్రైకోడర్మ వీరిడి అనే మందులు వేసి మొక్క పాతండి.. మొక్క పాతే ముందు. VAM పౌడర్ కూడా చల్లి మొక్క పెట్టండి..ఏ ప్రాబ్లెమ్ ఉండదు..అన్ని మీకు ఆన్లైన్ర్ లో దొరుకుతాయి..KN BIOSCINCES వారి మందులు మంచివి .చీప్ గా దొరుకుతాయి.
@rameshmokararameshmokara79563 жыл бұрын
Sir నమస్తే సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. Vam వాడమన్నారు అది గిన్నెలు వాష్ చేసినద.
@PrasadGardenZone3 жыл бұрын
@@rameshmokararameshmokara7956 VIM కాదండి VAM.. బయో ఫెర్టిలైజర్..Vesicular Arbuscular Mycorrhizae
@rameshmokararameshmokara79563 жыл бұрын
Tnq sir మీరు చెప్పినది 30గ్రాములు అన్నారు ఒక్కోక్క మొక్కకా
@rameshmokararameshmokara79563 жыл бұрын
అలగే బీరా పింజులు కుల్లుపోతున్నయి
@adilakshmi94573 жыл бұрын
Prasad garu video last lo eruvulu anni kaliparu kani okokka eruvu enta enta ani chepaledu. pl. enta enta motado detail ga chepandi.
@PrasadGardenZone3 жыл бұрын
కంపోస్ట్, పేడ ఎరువు లాంటివి 200 గ్రాములు వేయండి, గుడ్డు పెంకుల పొడి ఒక గుప్పెడు, ఎప్సం సాల్ట్ క చెంచా, బోన్ మెల్ 2 టేబుల్లో స్పూన్ లు,వేప చెక్క పొడి ఒక టేబుల్ స్పూన్, మస్తర్డ్ కేక్ ఒక గుప్పెడు..ఇలా..మీ దగ్గరున్నవి వేయండి చాలు..నేను ఒక వీడియో చేశాను ..చూడండి..మిక్స్డ్ ఎరువుల మీద.. kzbin.info/www/bejne/sHzSfamig8iUm9U
@sharadaannavarapu40543 жыл бұрын
Good evening sir. Meeru chupinchina vediolo mix chesina white colourvi.potassium. calcium evi ekkada dorukutayi. Address cheppandi please
@PrasadGardenZone3 жыл бұрын
అవేమి పట్టించుకోకండి..మీ దగ్గరున్నవి అన్ని కొద్దీ కొద్దీ గా కలిపి వేయండి...నేను గుడ్డు పెంకుల పొడి,ఎప్సం సాల్ట్,కంపోస్ట్,ఆవుపేడ పొడి, వేప చెక్క పొడి,mustard కేక్ పొడి,బోన్ మెల్..ఇవన్నీ కలిపాను..ఇందులో కొన్ని మీ దగ్గర లొనే దొరుకుతాయి..కొన్ని అమెజాన్ లో దొరుకుతాయి.
@krishnavenijammi24493 жыл бұрын
మీరు ఈ ఎరువు లన్నీ ఎంత proportion లో కల పాలో ముందు వీడియో లో చెప్పారు కదండీ.. ఆ విధం గా చేస్తున్నాను..మొక్కలు బాగున్నాయి...20grms once in 15 days..అంతే kadaa ప్రసాద్ గారూ?
@PrasadGardenZone3 жыл бұрын
అంతే నండి..
@ababu96553 жыл бұрын
Hello, Prasad garu, when you are tilling the soil, there are some roots are come out. Is it normal and okay when tilling?
@PrasadGardenZone3 жыл бұрын
No problem ..Add some more soil over it afterwards..But should not be broken.
@veerabhadrappapasham18973 жыл бұрын
Not. Clear. Explaing
@PrasadGardenZone3 жыл бұрын
మీరు కామెంట్ పెట్టినందుకు చాలా థాంక్స్ అండి.. మరల ఒకసారి చూడండి..ఇంకా అర్ధం కాకపోతే నాకు 9494663231 కి కాంటాక్ట్ అవ్వండి.
@saralareddy13783 жыл бұрын
Sem prablam sar
@akulasaroja46373 жыл бұрын
బ్రదర్ నేను గుడ్డు పెంకులు వాడను కాలుష్యానికి ఏమి వాడాలి