చాలా బాగా, simple words లో explain చేసారు ప్రసాద్ గారు. Thank you very much. Gardeners అందరూ దీనిని వాడి మంచి ఫలితాలు పొందండి. నేను కూడా తయారు చేసేను. ఇది మనం మొక్కలకి వేసిన ఫాస్ఫరస్ అంటే భాస్వరం ( Bone Meal ద్వారా కావొచ్చు, లేక Rock phosphate ద్వారా కావొచ్చు) ని మొక్కలకి అందచేయటం లో చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మనం వేసిన nutrients ని కూడా మొక్కల వెళ్ళ ద్వారా అందించడంలో కూడా బాగా పని చేస్తుంది. మీరు చెప్పినట్లు గా ఒక సారి కొంటే మనకి 5 years దాకా పనికి వస్తుంది.
@EKOTERIAN2 ай бұрын
Sir previous videos link ikkada pedithey useful ga untundhi.
@suvarapu19592 ай бұрын
Very nice explanation
@saikumari3698Ай бұрын
Wow super sir mee daggara unnaya andi ee packets naaku kavali
@chandramallanirmala86633 ай бұрын
Thank you sir
@akulasaroja46373 ай бұрын
Tq brather 20lt నీటిని ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది
@PrasadGardenZone3 ай бұрын
నెల
@suvarapu19592 ай бұрын
Prasad garu I sent a message to personal number . Problem is the leafs of బెండ and వంకాయ becoming white, What I have to do?
@JaganMohan-v2e10 күн бұрын
సిమెంటుతొట్టిలోకలవచ్చా
@Shyamsterraceguarden3 ай бұрын
Sir OWDC 5 liters స్టాకు పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మరలా చేయవచ్చు అని చెప్పారు. నేను OWDC 2 మంత్స్ నీలవా పెట్టాను దానిలో చిన్న పురుగులు (white) వచ్చినవి మరి దానినీ మరలా OWDC తయారు చేయడానికి use చేయవచ్చున్నా.
@PrasadGardenZone3 ай бұрын
నిల్వ పెట్టమని నేను చెప్పలేదంది..maximum oka nela kante నిల్వ. పెట్టొద్దు అన్నాను..రెక్కువ నిల్వ పెడితే. పురుగులు వస్తాయి..అయిన పర్వ లేదు..వాటిని ఫిల్టర్ చేసి వాడుకోవచ్చు...అయిన ప్రతివారం మట్టిలో OWDC వేస్తే ఉపయోగం కానీ రెండునెలలకు ఒకసారి వేయమని నేను చెప్పలేదు..
@Shyamsterraceguarden3 ай бұрын
@@PrasadGardenZoneమొదటిగా తయారుచేసిన Owdc 5 లీటర్స్ ఉంచుకుంటే 5 years వరకు దానిని ఉపోయోగించు కొని మరలా తయారుచేసుకోవచ్చును అని అందరూ చెప్పుతున్నారు కదా sir మరి పురుగులు పడితే మరలా ఉపోయోగించవచున్న sir
@Shyamsterraceguarden2 ай бұрын
@@PrasadGardenZone 🙏
@srinivaspopuri1623 ай бұрын
VAM price అందరికీ అందుబాటులో లేదు prasad garu
@PrasadGardenZone3 ай бұрын
Oka ppacket బయట కొంటే 250//- సంవత్సరానికి ఒకటి కొన్నా 5 సంవత్సరాలకి 750/- అవుతుంది..ఇది ఒక ఎకరానికి 5 సంవత్సరాలకి ఉపయోగపడుతుంది..మామూలు VAM multiply చేయలేము ఇలా..ఇది కావలిస్తే ఇంకా ఎక్కువ మొక్కలకు ఉపయోగించవచ్చు కదా..కరెక్ట్ గా ఆలోచిస్తే ఇదే cheap అండి..
@suseelakotla33563 ай бұрын
ఎక్కడ,ఎక్కడ దొరుకుతుంది అండి ఈ పేకట్.
@PrasadGardenZone3 ай бұрын
Video లోనే ఫోన్ నంబర్స్ dispaly అయ్యింది కదండీ..అందులో చైతన్యగారి నంబర్ కి WhatsApp చేయండి
@indicestradinggwithcpr76387 күн бұрын
వరిపోలం లో ఎలా వాడాలి?
@PrasadGardenZone7 күн бұрын
మీరు పెట్టినపుడు నీటితో కలపాలి.
@indicestradinggwithcpr76387 күн бұрын
@PrasadGardenZone వారి నాటుకున్న 15 రోజుల తర్వాత 100% సొల్యూషన్ స్ప్రే చేస్తే మొక్కకి ఏమన్నా ప్రాబ్లం అవుతాడా?
@ShivakumarBangi4 күн бұрын
ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది
@chandramallanirmala86633 ай бұрын
సార్ నేను CTG గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను.నన్ను జాయిన్ చెయ్యండి సార్.నా పేరు నిర్మల,రాజమండ్రి
@siaasworld44452 ай бұрын
Screen meeda Prasad gari number ki call cheste join chestarandi