బాబు నువ్వు నిండా నూరేళ్ళు సంతోషంగా ఉండాలని దేవుడు నీ కోరుకుంటున్నాను
@RanjithKumar-jo7idАй бұрын
😊 yes correct bro 👍🥺🥰😘🥰
@Ramu30news9 ай бұрын
జ్ఞానం ఉన్న కన్నబీడ్డలే కన్నతల్లికి అన్నం తినిపించరు కానీ అ పసి బిడ్డ వెంట తిప్పకోటం అన్నము తినిపించటం చాలా గ్రేట్ అ భగవంతుడు బిడ్డను ఆయురారోగ్యాలతో దేవుడు దివినుచ్చునుగాక,
@PRATHI6869 ай бұрын
చిట్టీ తండ్రికి పెద్ద like 👍❤️🥰❤️🥰
@sumalathach24289 ай бұрын
Revanthanna emeku sayam andinchu Anna
@bonagirinithin55679 ай бұрын
🙏
@NagarajuGugulothu-dv5qo9 ай бұрын
Fake news
@NagarajuGugulothu-dv5qo9 ай бұрын
Dhenike
@maryadaramanna4719 ай бұрын
నీ భోంగు లో లైక్ ఎందుకు ..వీలైతే వాళ్ళకి సహాయం చేయు
@PRATHI6869 ай бұрын
ఆ చిన్న బాబు కి నా ముద్దులు... నువ్వు గొప్పవాడివి అవుతావు రా బంగారం god bless u డాడీ గా ❤❤ఎంత పొగిడిన తక్కువ నాన్న నిన్ను 🫂🫂🫂🫂🍫🍫🥰🥰🥰🥰🥰
@prabhakaraogummadi60769 ай бұрын
It's true andee..exactly correct ga cheppau..I am engr from dubai.
అన్న మీకు ఒకటి చెపుతున్నాము, ఆ బామ్మకు ఇపుడు ఇల్లు డబ్బు అవసరం లేదు ఇచ్చిన వాటిని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దోచుకుంటారు కాబట్టి, ఆ బామ్మను అనాధ అశ్రమంలో చేర్చండి పింఛన్ ఇప్పించండి బట్టలు అవసరం,హ్యాపీగా ఉంటుంది ఇప్పటికన్నా అనాధ ఆశ్రమం లో. Plz అన్న ఇంటర్వ్యూ తీసుకొని వెళ్లిపోవద్దు వాళ్లకు వసతి ఏర్పాటు చేసి పెట్టిపోండి అపుడే మీకు పుణ్యం మీ చెన్లకు పేరు వస్తుంది, చూస్తుంటే తట్టుకోలేని బాధ వేస్తుంది.
@padmaallanki86039 ай бұрын
E idea బాగుంది ఆమెను ఆశ్రమంలో పెట్టటమే కరెక్ట్
@teegalanissy83049 ай бұрын
చిన్ని పొట్టి గాడు. God bless you chinni. తోడుగా ఉండండి దేవా వీరికి.
@bhimavaramjhansiroy66479 ай бұрын
అరే చిన్న నువ్వు దేవుడివిరా నిన్ను చూసి ఈ సమాజం సిగ్గుతేచ్చుకొవాలి నాన్న..గాడ్ బ్లేస్సియురా బాబు ..నిండు నూరేళ్ళు ధన దాన్యలతో తూలతుగుతు అనేక పేదలకు సహయపడే యోదిడివీ కావాలి బాబు ..❤❤
@somuvnreddy49089 ай бұрын
Super
@rajaraovaddi4759 ай бұрын
బాబు చిన్నవాడు మనసు పెద్దది కన్న బిడ్డలే తల్లిదండ్రులను రోడ్డుమీద వదిలేసే ఈ రోజుల్లో ఆ చిన్న బిడ్డ ఆమెను నడిపిస్తున్న విధానం చూస్తుంటే సమాజం సిగ్గుతో చచ్చిపోవాలి ఆ బాలుడుకున్న జ్ఞానం పెద్దవారికి లేదు నిన్ను కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు రా నాన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో జీవించు నాన్న గాడ్ బ్లెస్స్ యు ❤️❤️🙏🙏🙏👍👍
@cpreddy53979 ай бұрын
Babu ( Boy) ki koti koti dandalu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasudevaraok49079 ай бұрын
Babu neku na hansaf
@srinuk91089 ай бұрын
బుడ్డి ఆ కనిపించని దేవుడు కంటే నీ మనసు ఎంతో గొప్పది
@ammaprema81169 ай бұрын
బంగారు తండ్రి......నీకే గోరుముద్దలు తినిపించే...age...కానీ నువ్వు అలా అమ్మమ్మ ని ప్రేమగా చూస్తుంటే..ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి, చిన్న వయసులోనే ఇంత గొప్ప మనసు ఉన్న నిన్ను దేవుడు.....నిన్ను bless చేయాలని ...prayer చేస్తాను🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@udaygamer37519 ай бұрын
అన్నం కడుపునిండా పెట్టండి అనాధాశ్రమం చేర్పించండి ప్లీజ్ అన్న అమ్మమ్మ వదిలేయకండి
@noonefan27269 ай бұрын
ఆశ్రమంలో కన్నా ఆమె ఇక్కడే ఎక్కువ కాలం బతుకుతుంది 😢....
@GsathwikSathwik8 ай бұрын
Babu ni esthe nenu Baga chusukuntanu anna
@shayanallinoneofficial79889 ай бұрын
😂❤❤❤❤ నీకు ఉన్న మనసు పెద్దవారికి లేకుండా పోయింది నీలాంటి హీరో ఊరికి ఒక్కరేనా ఉండాలి❤
@botsakrishna24239 ай бұрын
బాబు పెద్ద మనస్సుకు నా 🙏 బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తులతుగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను
@NarasimharaoChalla-fe8kl9 ай бұрын
భగవంతుడు ఎదో ఒక రూపంలో వస్తాడని అంటారు ఈ పిల్ల జమిందార్ నిజంగా దేవుడు
@cpreddy53979 ай бұрын
Please anyone Kindly brought to the notice of CM Sir
@cpreddy53979 ай бұрын
True 🎉🎉
@AnjinayyaNayak-mj2cn9 ай бұрын
@@cpreddy5397tag this CM Revanth Reddy sir.🎉🎉
@paravathipurathandaawc70397 ай бұрын
9 9@@cpreddy5397
@siripuramramachandram12539 ай бұрын
ఇలాంటివారు సమాజంలో చాలామంది ఉన్నారు ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది
శ్రీ దేవి అక్క కి మెసేజ్ పెట్టండి సార్ అ మేడం ఆదుకుంటారు ప్లీజ్ 😢 ఆ బాబు కి హెట్స్ అఫ్ యూ నాన్న
@KonniRamani6 ай бұрын
Haa
@rathlavathramesh29119 ай бұрын
ఆ పిల్లోడు అందరికి ఒక ఎంప్రస్ అయ్యాడు మన వాళ్ళు చూసుకోవాలి అది మన సంస్కృతి 🙏🙏
@ramanujareddy63599 ай бұрын
పాపం ఆవిడకు ఆ బాలుడే దేవుడు. కానీ ఎంతయినా ఈ బామ్మ గ్రేట్. ఓ ఎనభై ఏల్ల యోగి ఆరోగ్యంగా ఉంటే అదేదో యోగ మహిమ గా గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఓ సాధారణ మహిల 106 ఏల్ల వయస్సు లో ఈ మాత్రం ఆరోగ్యంగా ఉండడం అధ్బుతం అనే చెప్పొచ్చు. అదే సమయంలో అంతమంది సంతానాన్ని గల కుటుంబాన్ని నిర్వహించిన ఆ పెద్దావిడ అడుక్కు తినడం, ఎంతో గొప్పదని చెప్పుకునే భారత సమాజానికి ఒక చెంప పెట్టు... 🤭🤭🤭
@korraramesh6879 ай бұрын
God bless u bamma and babu
@sinduavni70959 ай бұрын
చిన్ని తండ్రి చాలా క్యూట్ గా వున్నాడు ❤❤❤❤పెద్ద మనసులో
@anandarao5959 ай бұрын
అయ్య ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అమ్మ పరిస్థితి చూడండి సార్ యాంకర్ గారు ప్రభుత్వం కి చేరెవరకు సహకారం చేయండి సార్
@kusumasridhanachannel9 ай бұрын
నువ్వు గొప్పవీడి ర బుజ్జి 🙏🙏🙏🙏👌👌👌👏👏👏😘😘 నీకు మంచి జీవితం ఉంటది🤗🤗🤗🤗🤗
@sunithamuthyala99259 ай бұрын
బంగారు కన్నయ్య నువ్వు అమ్మమ్మ కోసం పుట్టవ నాన్న 100 సం నువూ చల్లగా ఉండాలని దేవుడికి దండం పెడుతున్న
@TheSannajaji9 ай бұрын
This is called journalism. First of all I appreciate the anchor. This kind of journalism is very much needed presently. Salute 🫡
@mandularevathi68939 ай бұрын
సూపర్ బాబు నిన్ను చూస్తుంటే బాబును చూసి నేర్చుకోండి క్యూట్ బాయ్,,👌👌👌👌👌💞
@kranthikumar9959 ай бұрын
సూపర్ రా నాన్న నువ్వు నిన్ను చూసి చాలామంది సిగ్గు తెచ్చుకోవాలి
@ChekkaRaju-ln5kv9 ай бұрын
ఈ భుడ్డడ కి ఈ నాయమ్మ కి దేవుడు తోడుగా ఉండును గాక అమెను
@adabalababu1379 ай бұрын
అమ్మ బంగారు తల్లి శ్రీదేవి మీరు కూడా వెళ్ళండి అమ్మ ఇక్కడే ఎక్కడున్నారమ్మ చూడండి అమ్మ వీడియో మీరు❤
@karunajallipalli72329 ай бұрын
పెన్షన్ ఇప్పించండి ఎలాగైనా ఇంకా ఆమె బతికి నంతకలం బతకదు గా కొంచం ఏదైనా ఆశ్రమం లో వుంచండి..🙏🙏🙏🙏
@cpreddy53979 ай бұрын
Yes , I request you all please do the needful, please brought to the notice of CM Jagan Sir.please
@laxmiyeluri59659 ай бұрын
ధర్మం ప్రకారం 80 సంవత్సరాలు దాటిన వారి పోషణ ప్రభుత్వ " బాధ్యత " అని నా ఉద్దేశ్యం...తప్పకుండా మన రేవంత్ గారి దృష్టికి తీసుకు వెళ్ళాలి
@LingampallyMadhavarao9 ай бұрын
చిన్న వయసు పెద్ధ మనసు చల్లగా వర్ధిల్లు నాన 💯👌
@babjit25649 ай бұрын
చిరంజీవి గా వర్ధిల్లాలని చిన్న బిడ్డనుదీవెనలు
@ThotaDurga-t7h9 ай бұрын
God bless you bangaram❤❤❤❤
@venkatswamysadamastula78987 ай бұрын
రాజకీయ నాయకులు ఇలాటివాళ్లను పట్టీచుకోడి 🙏🙏అప్పుడు మీరు గెలిచినట్టు 🙏
@patilbharathi47969 ай бұрын
చిన్నా నిన్ను ఆ భగవంతుడు చల్లగచూడాలి❤❤❤
@RajaMihiRakshaPrasadTanniru21 күн бұрын
ఆఊళ్ళోనాయకులు మనుషులేనా? అనిఅనుమానంవస్తోంది పసికూన పండుముదుసలి దైవమా నీకన్నా జాలి,కరుణ లేదా ఆబాబుకన్నా మంచి భవిష్యత్తు ఇవ్వుస్వామి వాళ్ళను చూస్తే మనసు ద్రవించి పోతోంది ఆవండిపెట్టే అమ్మకుపాదాభివందనాలు
@ganeshmedia60479 ай бұрын
మనం టివి ఆమెకు సహాయం చేయాలి
@Rkchanel86789 ай бұрын
సూపర్ చిన్న
@udaygamer37519 ай бұрын
అరే బంగారు తండ్రి❤❤❤❤❤❤
@suryanarayanarayi60429 ай бұрын
చిన్న బాబుకి నా ఆశీర్వాదం చిన్నప్పటి నుండి మానవత్వం ఉంది నీ తల్లీ తండ్రులు కి ధన్యవాదములు. ప్రభుత్వం ఉంటే ఆదుకోండి. Master శ్రీకాకుళం.
@ravisangoju76539 ай бұрын
చిన్నా చాలా పెద్ద వాడివి రా... God bless you naanna. 😊😊😊
@yerukalanemakallappa79139 ай бұрын
Chinna 100 years ayushu undali niku god bless you. ❤❤❤❤
@palankigowrikameswararao42119 ай бұрын
Heart touching .God bless u nana🙌🙌🙌
@KAnjamma-ne9no9 ай бұрын
చిన్ని నాన్న నీకు ఆదేవుడు తోడుగా ఉండాలి. నిండు నూరేళ్లు చల్లగా చూడాలి. గొ ప్ప వాడివి కావాలి. ఇలాగే గొప్పమనసుతో ఎదగాలి
@vijayavardhanrajudeta8319 ай бұрын
Aa thalliki vandanaalu.God bless you chitti thandri.🎉🎉🎉❤❤❤
@jyothipeddapati92392 ай бұрын
వీరిద్దరిని దేవుడు దీవించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏
@gopiprakash78679 ай бұрын
ఓ దేవుడ ఈ జగన్నాటకంలో కన్నయ్యని నీ రూపంలో సేవా చేస్తున్నావా దేవా ❤❤
@manikantaraja64805 ай бұрын
Manam ఛానల్ టీవీ వారికి తిరుపతమ్మవారికి ఇల్లును కట్టి ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే మీ ఛానల్ నుంచి తనకి హెల్ప చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం
@sudhakargudelli14129 ай бұрын
కమ్మం ద్రిస్త్రిక్ట్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి.....ఆ చిన్న పిల్లాడి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి.....🙏🙏🙏🙏🙏😥
@Penchalbandila8 күн бұрын
పిల్లలికి ఇలాటివి చూపించాలి నేర్పాలి తల్లిదండ్రులు
@Jaisriram-gg1xy9 ай бұрын
చాల గ్రేట్ చిన్న ఐ లవ్ యూ బంగారం
@PardhasaradhiThumuАй бұрын
చిన్నబిడ్డకు పెద్ద మనస్సు ఈ బాబుకు ఉజ్వల భవిష్యత్ దేవుడు ప్రసాదించాలని కోరుకుందాం
@berganzatony60919 ай бұрын
God bless you nana .u r the inspiration to all people who lives there family on roads
@boyachinna433114 күн бұрын
ప్రభుత్వం ఇలాంటి వాల్ని పాటించుకోవాలి
@konreddyanji36779 ай бұрын
Entha mudhuga vunnav ra chinna nuv chala grate
@seemaan30659 ай бұрын
Thank you Manam TV for Showing Mercy 🥲, very Sad to see Old lady 106, all ALONE on her own, Kudos to little boy 3 years helping Grandma, PLEASE Govt Shift her to Old Age Home 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathi57899 ай бұрын
నా కూతురు చిన్నపుడు అలాగే మ నానమ్మ చుట్టూ తిరుగుతూ వుండేది I miss too much 😂
@nareshthallapelli64379 ай бұрын
Great chinna
@Harivardhan-js9ghАй бұрын
Super chinni Nana
@rangarao81159 ай бұрын
Real hero,may God bless the kid and grany.
@rathnamalagundu22919 ай бұрын
Bangarukonda God bless you nana amma paristhithi😭😭😭
@bha90574 ай бұрын
దేవుడు రూపం లో మనిషి వచ్చాడు 🎉
@mohammedjlmnotificationwhe14429 ай бұрын
Super cute baby God bless you Nana nv 🎉🎉👌🙏🙏
@సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు9 ай бұрын
ఆ శ్రీ దత్త భగవాన్ వారి అశిసులు ఎప్పుడు నీ పై ఉండాలి అని మన స్ఫూర్తి గా కోరుకుంటున్నాను
@Usha-q5f9 ай бұрын
Super nana
@madhubabupallamala43299 ай бұрын
GOD BLESS YOU NANNA. ❤❤❤❤❤
@swapnagoud38269 ай бұрын
Chinni thandri nuvv super nana God bless you nana
@GovindammaMaraka-wf5zw2 ай бұрын
105 సంవత్సరాలుగా పెన్షన్ పెట్టలేదు అంటే ఆ ఊరు గ్రామంలో ఉన్న సర్పంచి వాళ్ళు ఏమయ్యారు అన్న ఎలక్షన్ అప్పుడు ఆమెను తీసుకెళ్లి ఓటు వేయించుకోవటం లేదన్న
@arunabhogadhi92039 ай бұрын
God bless you nana ❤❤❤❣️
@Manchimatalu-s9k9 ай бұрын
Sooo chweet of him....❤and God bless you nanna...
@ChandraShekar-hf7xu2 ай бұрын
చిట్టి తండ్రి నీవు పెద్ద రియల్ హీరో అవుతావు
@mallikasart59359 ай бұрын
Heart touching video
@vvvhsharma9 ай бұрын
అన్నలు చెల్లెళ్ళు అమ్మలు అయ్యలు పెద్దా చిన్నా తేడా లేకుండా దయచేసి మనం అందరం కలిసి చేయి చేయి కలిపి వారికి ఏదైనా చెయ్యొచ్చు. ఆవిడను అనాధ ఆశ్రమంలో చేర్చడం కాదు ముందు చేయాల్సింది. మనం మన సంతోషాల కోసం ఎన్నో సార్లు ఆటవిడుపు కోసం పనికి మాలిన షికార్లు చేస్తాము సినిమాలు చూస్తాము. పిక్నిక్ అంటూ ఎన్నో వృధా కర్చులు చేస్తాము. అందులో ఏదో ఒకటి ఆపి మనం ఒక్కసారి ఆ యొక్క ముట్టగూడెం స్వయం గా వెళ్లి ఆ పెద్దావిడ కు డబ్బు రూపంలో కాకుండా ఒక ఇల్లు నిర్మిస్తే బావుంటుంది, డబ్బు ఆ పెడ్డవిడకు ఇచాము అని తెలిస్తే మళ్ళీ రాబందుల్లా ఆవిడ చుట్టాలు స్నేహితులు ఎక్కడ లేని ప్రేమ నటించి డబ్బు కోసం ఆవిడను మోసం చేస్తారు. నాకుగా నేను స్వయం గా వెళ్లి ఒక రెండు నెలలకు సరిపడా బియ్యం ఇంకా కూరలకు బుడ్డి పిల్లాడికి పాలకోసం డబ్బులు ఇచ్చి చిరు తిండి కోసం పిల్లాడికి కొన్ని తిను బండారాలు కిరణ సరుకులు తీసుకెళ్తాను. మళ్ళీ మళ్ళీ వెళ్లి సాయం చేస్తాను . తప్ప డబ్బు రూపం లో ఎవరూ ఎక్కువ ఇవ్వవద్దు , ఆ పిల్లాడిని ముసలావిడ ను బ్రటక నివ్వరు . సమయం చూసి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నేను హైదరాబాద్ నుండి వెళ్ళాలి.
@EssakuKoneti9 ай бұрын
Super Nana 🙏🙏🙏
@iwilldoit6409 ай бұрын
ఆ ఊరిలో వాళ్ళ ఆ అవ్వకు పెన్షన్ వచ్చేలా చేసి ఉంటే ఎంత బాగుణ్ణు😢
@sumamukka-yi2ol9 ай бұрын
Nuv chala great ra kanna 🙏🙏🙏
@kodudula92909 ай бұрын
Little boy with Big heart teaches us a lot
@yadlababu73729 ай бұрын
Excellent Sir
@tvrvinny325 ай бұрын
ఆ బుడ్డోడు అమ్మకు అన్నం తినిపిస్తుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి 🙌
@naveenbekkem89659 ай бұрын
Super nice nani 🎉❤
@ReshmaBegum-oj7zz5 ай бұрын
నిన్ను చూస్తుంటే ఏడుపు 😢వస్తుంది నాన్న నువ్వు ఎప్పుడు సంతోషంగ ఉండాలి నాన్న 🙏 నీ చిన్ని చిన్ని చేతులతో గోరు ముద్దలు తినిపిస్తున్
@vasuteki32839 ай бұрын
పలమనేరు లో జీవదాత వృద్ధాశ్రమం ఉంది. లోకల్ వాళ్లు ఎవరైనా దయతలచి తీసుకువెళ్లి join చెయ్యండి
@pallerlasrinivas34225 ай бұрын
సూపర్ రా నాన్న నిన్ను చూస్తుంటే నాకు ఒక భగవంతుడా అనిపిస్తుంది ,🙏🙏🙏🙏🙏👌👌👌
@jayasagargannavarapu9639 ай бұрын
ఈ కలి కాలంలో తల్లి దండ్రులను. వృద్ధులను ఆస్తులకోసం అనాధలను చేస్తూ పట్టించు కోవటం లేని వాళ్లందరికీ ఈ చిన్న వాణ్ణి చూసి ఇక నుంచి ఐన బుద్ధి తెచ్చుకోండి... పెద్దవాళ్ళు...... చిన్నా ఆ బామ్మ కు నువ్వు దేవుడు పంపిన ఏంజెల్ వి ....
@jayasagargannavarapu9639 ай бұрын
❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@cheerarajitha12 ай бұрын
చిన్నా సూపర్ నువ్వు ❤
@basheerahmed28589 ай бұрын
చిట్టి తండ్రి. నీవు చిన్న వాడివైన నీమనసు పెద్దదిరా దేవుడి దీవెనలతో నిండునూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యలతో వర్ధిల్లాలి నీవు
@skolli1434 ай бұрын
Chinna babu great. God bless you. This lady should get help from government. Great work by Manam TV
@RadhaKrishna-ii9bq5 ай бұрын
బాబు గొప్ప వ్యక్తి అవుతాడు కళ కనపడుతుంది
@gumpidijyothi53449 ай бұрын
Super kannaya God bless you
@sankarreddygopireddy43609 ай бұрын
పిల్లవాడు దేవుడు తో సమానం ప్రపంచంలో ఇదొక వింత
@ramaiahmamidala1712 ай бұрын
బాబు నువ్వు చల్లగుండాలి ❤❤❤
@gal78829 ай бұрын
Good video God bless you my boy may have a long Life
@AjayKumar-wb5rl7 ай бұрын
❤ బాబు నీకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
@vasilivijayalakshmi62479 ай бұрын
God bless u chinnatandri❤
@గాదిరాజుబ్రహ్మాజీరావు5 ай бұрын
ఇది మన దేశం పరిస్థితి ఆ బాబు కు నా ముద్దులు ఆ దేవదేవుడు శ్రీనివాసుడు ఆ బాబు కు మంచి భవిష్యత్ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా
@akumarthimani92689 ай бұрын
God bless you ♥️ kannna❤❤❤❤❤❤❤
@RadhaKrishna-ii9bq5 ай бұрын
బాబు ఎంత అందంగా వున్నాడు మన మందరం ఆదుకోవాలి
@venkatasatyaapparao-si7eq9 ай бұрын
ఆ బామ్మ గారు కి ఆ బుడతడు దేవుడిచ్చిన ప్రసాదం, చుట్టూ ప్రక్కల వున్న వారు కొద్దిగ సహాయం చేయవలసిఇది గా కోరుతున్నాం
@bixapathisunke1239 ай бұрын
అయ్య ముఖ్యమంత్రి గారు వారికి పెన్షన్ నెల నెల ఇంటికి వచ్చే విదంగా చూడండి
@suryakumari95435 ай бұрын
ఎంత మంచి మనసు రా కన్నా దేముడు నిన్ను చల్లగా కాపాడుతాడు
@_vishnuvardhanarao9 ай бұрын
ఈచిట్టి తండ్రిలాంటి వాడు గొప్పగా చదువుకొని దేశాన్ని ఏలాలి.అప్పుడే దేశం వెలిగిపోతుంది.