మన మంచు లచక్క కంటే 100 % బెట్టర్ సూపర్ మాట్లాడుతుంది👌👌
@sk-wc2hvСағат бұрын
😅😂😂😅😅😂😂😅
@nageshr8113 сағат бұрын
ఇంటర్వ్యూ చాలా ఆహ్లాదకరంగా ఉంది. సంతోషం. చిన్న అమ్మాయి అయినా బాగానే ఇంటర్వ్యూ చేశారు
@adumullerabindar9424 сағат бұрын
ఫిన్లాండ్ అమ్మాయి తెలుగు నేర్చుకోవడం చాల చాల సంతోషం. మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో చీరకట్టు, బొట్టు పాటించడం మాకు గర్వంగా ఉంది.
@elizabethranialladi5582 сағат бұрын
Gran y looking
@vrdasari32993 сағат бұрын
Salute to Finnish woman Smt Raita for her fluent Telugu without flaw and her attire as a Telugu adapaduchu🙏🏻. Eye pleasing appearance and ear pleasing fluent Telugu.
@venureddy97723 сағат бұрын
ఆమె చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు, యాంకర్ మేడమ్ ఓవర్‌యాక్టింగ్... ఇంగ్లీష్ ట్రై చేస్తున్నారు
@gaddamdeviprasad38049 сағат бұрын
ఈ ఫిన్లాండ్ అమ్మాయికి జేజేలు. తెలుగు వాళ్ళు, అమెరికా మోజుతో వుండేవాళ్ళకు ఈ వీడియో గొప్ప కనువిప్పు.
@king-cp1le3 сағат бұрын
Aa ammayi kee telugu istam kabbati nerchukundi manavalaki english nachindi kabbati english nerchukunaru dantlo thappu em undi
@srivasudev2 сағат бұрын
@@king-cp1le mana ki english upaadhi , brathuku theruvu. Andukani nerchukuntaam.anthe🙏
@mprabhakar33922 сағат бұрын
Thank you Raita Madam. You talking nice telugu 👌👌👌...
@PushpaMothukuri-tl3jz4 сағат бұрын
తెలుగు భాషలందు కాదు తల్లి యాంకర్ దేశ భాషలందు తెలుగు లెస్సా అమ్మాయి 💯🙏
@srivasudev2 сағат бұрын
😄😃👍
@satyanarayanasatya4868Сағат бұрын
ఒక విదేశీ యువతి వచ్చిన తెలుగు. మన తెలుగు యువతి కి రానందుకు సిగ్గుగా వుంది
@BandaGangaraju-q4h2 сағат бұрын
I like this interview with the Finland lady who made our telugu land her home. Amazed at her grip over telugu language . Happy that she likes " Plantain curry with mustard and gongura preparations."
@cheemakurthihazarathaiah86Сағат бұрын
Wow. very happy to see finnish lady speaking such a flent telugu.pleasing to see foreign lady in saree
@businessopportunities12623 сағат бұрын
She is great, speaking telugu fluently.
@lalithammasurapureddy85744 сағат бұрын
చీర కట్టు బొట్టు చాలా బాగుంది మేడం
@tpshobananair8317Сағат бұрын
ఆమె తెలుగు వింటుంటే india లోని వేరే states లో ఉన్నవాళ్లు తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నట్లు ఉంది కానీ వేరే దేశం నుంచి వచ్చిన ఆమె తెలుగు మాట్లాడుతున్నట్లు అనిపించడం లేదు
@sk-wc2hvСағат бұрын
We make every foreigner feel proud when they speak Telugu. Me and my wife including my 5 yrs old daughter speaks French but no one interviewed us :) 😂😂😂in France
@atreyasarmauppaluri691528 минут бұрын
ఫిన్లాండ్ మహిళ యొక్క తెలుగు పరిజ్ఞానానికి అభినందనలు. కాకపోతే దృశ్య మాధ్యమం వారు-ఆ మహిళ తెలుగుని “ఇరగతీసింది” అనడం చాలా కృతకంగా ఉంది.
@Yt__ff__00Сағат бұрын
Nenu a videoni akkuvasepu chudanu skip chesthu chusthanu aalantidi inka unte bagundu anipinchindi chusthunte chudalani undi amaina great amma miru
@bikshapathinoone48142 сағат бұрын
థూ... బిర్యానీ తప్పా ఏమీ గుర్తుకు రాదా anchor గారు... ఆ విదేశీ తల్లీ veg గురించి చక్కగా చెప్తుంటే ఎంత చక్కగా చెప్తుంది
@TirumalaraoPeriyala4 сағат бұрын
C.narayanareddy gari గారి పాట ""నా మాతృభాష తెలుగు నా రక్తగోష తెలుగు"అనిమేస్త్రి సినిమా లో పెట్టారు ఆ పాట అంతరార్ధం ఈ ఫిన్లాండ్ అమ్మాయీ మా ట్లాడే తెలుగు భాషని చూస్తే ఖండా ంతరాలు దాటి విస్తరించిందని ఇప్పుడర్దమయింది...
@thalarimahesh87424 сағат бұрын
ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు కాని ఎప్పుడు ప్రపంచం భాషలందు తెలుగు లెస్స అనాలి
@ManjulagupthaMakam4 сағат бұрын
RESPECTED. MADAM. YOUR. INTERACTION. WITH. FINLAND. MADAM. ON. TELUGU. IS. VERY. INTERESTING. THANKS THANKS THANKS
తెలుగు భాషలందు తెలుగు లెస్స కాదండి దేశభాషలందు తెలుగు లెస్స
@srinivasaraobv14493 сағат бұрын
Wonderful Telugu
@ManjulagupthaMakam3 сағат бұрын
RESPECTED JOURNALIST. MADAM. FINLAND EDUCATION. SYSTEM. VERY FINE. MOST. ERUPOEIN. COUNTRY'S. IMPLIMENTED. THIS. EDUCATION. NAMASTE THANKS THANKS
@ManjulagupthaMakam3 сағат бұрын
ERUPEIN. COUNTR
@ritantareprises7967Сағат бұрын
ఫిన్లాండ్ నుంచి తెలుగు రాష్ట్రానికి వచ్చిన అమ్మ ఫిన్లాండ్ అనే పదానికి అర్థం ఏమిటి
@sailajayanamandra84117 сағат бұрын
So cute
@kotikelapudinarasimharao75432 сағат бұрын
Good Good mam finland
@bharathichekuru33494 сағат бұрын
Super madam🎉🎉🎉🎉❤
@seshulatha3 сағат бұрын
Beautiful video 🎉I fell in love with her🎉
@mohanrathod34962 сағат бұрын
Good 🎉
@venkypolisetty42944 сағат бұрын
Like from Srikakulam 🎉 Na Anveshana followers.
@ManikantaRaiduСағат бұрын
Raitha akka anchor ki counter medha counter vestundhi. Akka anchor kantey chaala best, finland nunchi vachi telugu matladutundi, anchor amo adedho US lone putti perigi nattu english tappa inkemi matladatam ledu. Akka oka vaild point notice chesindi. Ekkada andaru vaala mathru baasha tappa English ye mataldutunaaru ani.
@vivekcandy2 сағат бұрын
5 baashalu anakudadhu anchor thalli.. 5 padaalu anali baasha ante language, padam ante word
@djgaming-gq7sj5 сағат бұрын
Super.mam
@vsivakumarreddy36858 сағат бұрын
Super woman
@katamaravindreddy78037 сағат бұрын
Meeru super maa
@varanasidurga55513 сағат бұрын
భాషలో ఉండే పదం కి భాష కి తేడా తెలియడం లేదు వ్యాఖ్యాత కి!!
@MGqueekСағат бұрын
Finland ammai ni matha marpidi bane chesarugaa 👏🏻👏🏻
@yedukondaluyedumati39586 сағат бұрын
good
@RameshMp-g1kСағат бұрын
God bless you తల్లి,,, ❤️❤️❤️🌹🌹🌹,,,
@prasadnedunuri92425 сағат бұрын
Amma Telugu Varu English matladaru.kani miru chkkaga Telugu matladathunnaru.
@HarnathGanjarla-ss3ro3 сағат бұрын
Anchor is not asked properly, first should ask to husband back ground
Ya medam di no pettandi Naku English and Spanish Nervhukovali Ani yundi
@vivekcandy2 сағат бұрын
19:06 enti anchor papa emannav inkosari anu telugu bashalandu telugu lessa na?
@kallasuryaprakash696910 минут бұрын
Mana telugu ammayi frock వేసుకున్నారు finland ammayi saree kattunnaru idi mana sanskruti paina unna gowravam
@DRamudu-y5l4 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@SampathheroHero5 сағат бұрын
మాంచి వీడియో
@aneeshadinesh98694 сағат бұрын
😢80% anchor ne mataladuthundhi give her chance to talk
@MSRGuntur49 минут бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦶🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veerabadhraswamy16708 сағат бұрын
Why don't you ask her mothers family
@anil4nature56 минут бұрын
👏👏👌👌👌👌😍😍🥰🪷🙏
@maanavalokam3 сағат бұрын
Anchor does not speak good Telutu, while the lady of the show speaks good Telugu. All our Telugu anchors speak very bad Telugu. I hope Telugu anchors learn Telugu properly.
@kishorekumarvendi36523 сағат бұрын
🙏🙏🙏💐👏👏👏💐👌👌👌
@nirmalavelupally9393 сағат бұрын
Me house ekkada
@anuradhasrinivas20427 сағат бұрын
👌👍💐💐💐💐💐💐💐💐💐❣️❤️
@yedukondaluv51354 сағат бұрын
Edikada india sampradyam
@snicysanv57976 сағат бұрын
Hyvaa
@pammisiva62784 сағат бұрын
Anchor must learn telugu first.
@yedukondaluv51354 сағат бұрын
Melamte ammaluvumdali
@RediffLallantop58 минут бұрын
Ivvala Telugu wallakku Telugu lo maatladadam chaathagaadhu
@sarathbabu98665 сағат бұрын
Hetsoff medam telughu makante baga marladutunnaru
@cjmohan6327 минут бұрын
Ee anchor ki telugu sariga raadu.
@maheeinvest4 минут бұрын
తెలుగు మాట్లాడటం రాని ఇంగ్లీష్ రాకపోయినా వాచినట్టు ఎచ్చులుపోయిన దిక్కుమాలిన దారిద్రపుగొట్టు ఆంఖర్లు ఈవిడని చూసి తెలుగు నేర్చుకోండి. ఈ అంఖరమ్మ కీతెలుగు నేర్పించండి తెలుగు మాట్లాడటం లో చాలా కష్టపడుతోంది..., ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చినట్టుంది.
@vamseeneiladi23432 сағат бұрын
Where is the house located?
@satyanarayanahanumanthu6784 сағат бұрын
ఒసేయ్ యాంకర్ తెలుగు భాషలందు తెలుగు లెస్స కాదె దేశభాషలందు తెలుగులెస్స ఆమెను చూసి నేర్చుకో ఆమె చీర కట్టుకుంది నువ్వు డ్రెస్ వేసుకున్నావు నిన్ను తగలెయ్య
@cjmohan6325 минут бұрын
Bhashalu kaadamma, bhashaloni padaalu ani cheppali.
@cjmohan6326 минут бұрын
Eluka ni mooshika vahanam ani cheplindi. Finnish bhashalunerpincgadamemite? Finnish padaalu ani cheppali.