Ido easy bottle ki hole pettadam liquid poyadam akkadina kattadam easy ga untundi mamu alaga chestam time save avuthundi
@arunasrigandhaallinone81583 жыл бұрын
వెరీ useful సర్ tq
@revathilife3 жыл бұрын
Nic video
@bhargavibora4356 Жыл бұрын
Sir na farm lo red ga oka fly tirugutundi neem oil ki kuda taggaledu e trap Meru chepindi work avtunda please sir cheppandi
@PrasadGardenZone Жыл бұрын
Yellow, blue sticky traps work well for that
@thallapakavindhyakumari63673 жыл бұрын
Thank you sir naa commentki meeru reply echhinandukunenu nandivardan mokkani kommalanni cut chesesanu pakkanunna chetla akulu tesesanu Meeku intakamundu vediolo cheppina problem eppudu kanapadaledu malli vastey pedatanu sir once again thank you very much sir
@srinivasg35873 ай бұрын
అన్ని ఫోటో తో సహా చూపించండి pls
@kalyanikotari46243 жыл бұрын
Nice vedioe sir nadhi chinna problem sir Berra pottla kaput okkatey kasi inkka kaput ravtleadhu Kayalu chala sannaga unnayi what problem sir please tellme
@PrasadGardenZone3 жыл бұрын
చిన్న కుండీలలో ఈ ప్రాబ్లెమ్ ఉంటుంది..అరటి తొక్కలు పొడి, కోడిగుడ్ల పొడి బాగ వేయండి..కోడిగుడ్లు ఉదకబెట్టిన నీరు చల్లార్చి మొక్కలో వేసేయండి..
@chandiravaradhanraja71992 жыл бұрын
Super super
@prabhavathid56643 жыл бұрын
Gogura akulu paina tel laga budida Chalinatlu vastundi eamicheyali Please reply
@PrasadGardenZone3 жыл бұрын
ఒక చెంచా వేపనూనె, ఒక చెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా వైట్ వినేగార్ , అరా స్పూన్ లిక్విడ్ సోప్ ఒక లీటర్ నీటిలో బాగా కలిపి సాయంత్రం టైం లో 5 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి..సరిపోతుంది.
@ksreddy115 Жыл бұрын
ఆడ,మగ పండు ఈగలు అన్నీ పడుతాయా బ్రదర్
@PrasadGardenZone Жыл бұрын
గుడ్లు పెట్టేది పడితే చాలు కదా మనకి..మగది పాపం ఏమీ చేయడు కదా😏
@ksreddy115 Жыл бұрын
నేను అనేది ఏమంటే,ట్రాప్ పెడితే ల్యూర్ వాసనకు ట్రాప్ లో మగ ఈగలు మాత్రమే పడుతాయికదా దానికోసం అడిగాను బ్రదర్, ఎందుకంటే మామిడి తోటల్లో ఎక్కువ మొత్తంలో పెట్టడానికి అలా అడిగాను.
@suryapratapreddyg2074 Жыл бұрын
పశువుల పాక ఉండడం వల్ల పండు ఈ గలు ఎ క్కువగా ఉన్నాయి .ఇది బాగా ఉపయగపడుతుంది. ధన్య వాదాలు.
అరటిపండు, సపోటా లాంటి తియ్యటి పళ్ళు గుజ్జుగా చేసి కొద్దిగా నీళ్లు కలిపి అందులో ఒక చెంచా డ్రై yeast పౌడర్ వేసి two days ఉంచి అప్పుడు అది వినేగార్ బదులు వాడవచ్చు..పులిసి తియ్యటి పులుపు వాసన వస్తుందాలి.. అప్పుడే attract అవుతాయి.
@CHANDRA_692 ай бұрын
తాటి కల్లు కు కూడా పండు ఈగను బాగా ఆకర్షిస్తుంది. ల్యూర్ గా కల్లు వాడవచ్చు
@akulasaroja46373 жыл бұрын
బ్రదర్ మీకు చాలా ధన్యవాదాలు అలాగే ఈ లిక్విడ్ ఎన్ని రోజులు ఉంటుంది
@PrasadGardenZone3 жыл бұрын
మొత్తం లిక్విడ్ అంతా పురుగుకతో నిండిపోయేవరకు ఉంచి తీసి మార్చేయండి.
@Ravi-ty2hc3 жыл бұрын
ప్రసాద్ గారు బీర పూవులు పిందెలు నల్లపడుతున్నాయి నివారణ ఇదేనా లేదా వేరే నా తెలుపగలరు
@PrasadGardenZone3 жыл бұрын
బాగా చిన్న పిందెలు అయితే పొలినషన్ సరిగ్గా లేకపోతే అలా అవుతాయి..హాండ్ పొలినషన్ చేయండి..ఈ వీడియో చూడండి..హాండ్ పొలినషన్ గుతించి చెప్పాను. kzbin.info/www/bejne/p4DcdouQhdyXntU
@sitarampeyyeti34563 ай бұрын
Ear catching simple style
@sitarampeyyeti34563 ай бұрын
Grateful
@VasanthiKota3 жыл бұрын
Thanq very much sir
@akulasaroja46373 жыл бұрын
ధన్యవాదములు బ్రదర్
@moizfishing Жыл бұрын
Thank you brother
@arunakumari61592 жыл бұрын
Bottle ku sides lo four five holes koncham peddaga anta mutalo half sige holes petti Pina muthapetti bottle ni alaga kattitha baraham vachina kuda water velladu malli liquid vasukovalanta cap thesi liqui vasukovachu
@PrasadGardenZone2 жыл бұрын
👍👍👌
@pravallikanavya29542 жыл бұрын
సార్ చాలా మంది గార్డెనర్స్ కి కోతుల బెడద చాలా ఎక్కువ గా ఉంటుంది సార్ దాని వల్ల గార్డెన్ పెంచాలి అనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మీ వీడియో లలో ఎన్నో ఉపయోగకరమైన తక్కువ ఖర్చు తో కూడిన ఎన్నో విలువైన విషయాలు మాలాంటి new గార్డెనర్స్ కి అందిస్తున్నారు అలాగే కోతుల బారినుండి మొక్కలను, పంటను రక్షించుకునే విధంగా ఏదైనా ok పందిరి లాంటి దాని గురించి వీడియో చేయండి సార్ plz 🙏🙏🙏🙏. అందరూ ఫెన్సింగ్ పందిరిలు లేదంటే iron మెస్ లు ఏర్పాటు చేసుకోలేరు గనుక అలాంటి వారికోసం అయినా మీరు చెయ్యాలి సార్ plzzzz 🙏🙏🙏
@PrasadGardenZone2 жыл бұрын
Sure అండి
@subbaraonalluri4653 жыл бұрын
వెరీ useful సర్ 🌱🙏 FRUIT FLY TRAP లో యర ఎన్ని రోజులకు మార్చ వలయును
@PrasadGardenZone3 жыл бұрын
1.ఈగలతో నిండి పోతే, 2. స్మెల్ తగ్గిపోతే మార్చాలి, 3.45 నుండి 60 రోజుల మధ్యలో.. ఏది ముందు అయితే ఆ ప్రకారం మార్చాలి.
@subbaraonalluri4653 жыл бұрын
🌱🙏
@umareddappa39133 жыл бұрын
👍👍....
@vijayak3123 жыл бұрын
👌
@lakshmiprasannalakshmi60973 жыл бұрын
Sir, నేను రోజూ ఎదుర్కుంటున్న సమస్య ఇదే. Trap పెట్టాను. కానీ trap లో పడడం లేదు. బీర పిందెలు, దొండ పిందెలు పాడైపోతునాయి.సలహా ఇవ్వండి
@PrasadGardenZone3 жыл бұрын
మీరు ఏ ట్రావ్ పెట్టారు ..క్లియర్ డీటెయిల్స్ చెప్పండి.. నా నెంబర్..9908712684.
@telugutoday6069 Жыл бұрын
ఆడ ఈగలు కూడా పడతాయా...మీరు thumbnail లో పెట్టారే అది ఆడ ఈగ ...వెనక తోక లాగా ఉంటుంది..అదే గుడ్లు పెట్టేది ..
@PrasadGardenZone Жыл бұрын
గుడ్లు పెట్టేది ఆడ ఈగే కదా..ఇది pheoromon ట్రాప్ కాదు..pheromone trap అయితె మగ ఈగలు మాత్రమే పడతాయి.
@srinivasg35873 ай бұрын
ఆపిల్ అని ఏదో పేరు అన్నారు సరిగా అర్థం కలేదండి
@PrasadGardenZone3 ай бұрын
Apple cider vinegar అండి
@dubbakulakrishnaswamy6197 Жыл бұрын
మీరు చెప్పిన పద్దతి పనిచేయడంలేదు సార్
@PrasadGardenZone Жыл бұрын
Sarigga cheste panichestundi... Mee okkare panicheyadam ledu annaaru.. పనిచేయడం లేదు అని ఎలా చెప్పా గలిగారు. మీకు ఏమేమి పాదులున్నాయి. వేటిపై పండు ఈగ ఆశిస్తున్నది చెప్పండి..