ప్రస్తుతం కొన్ని సినిమా లు తప్ప మిగిలినవి అసలు సినిమాలే కావు. వేరు పేరు ఎమైన పెట్టుకోవచ్చు
@adinarayana771115 күн бұрын
మీలాంటి నాయకుడిని ప్రజలు ఎందుకు పట్టించు కోరో నాకు ఇప్పటికీ అర్థము కాలేదు.నిజాలు నిర్భయంగా స్వేచ్ఛగా మాట్లాడే మీ లాంటి వారిని దూరం పెడతారు.అధి మా కర్మ బాగుపడే అవకాశం లేదు మీరు ఎంత తాపత్రయ పడినా. నారాయణ గారు మీరు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇప్పుడు కూడా. ప్రజల కోసం పని చేస్తున్నందుకు
@surendra473614 күн бұрын
Ntr garu anr garu chirajeevi garu satyannarayana garu vajrala donga cinimalu chesaru avi manchi msgs isthunnatt3na naryana garu Inka gurukulam lo entho mandhi chanipoyaru dhani kosam spandhonchara asalu
@krnk806814 күн бұрын
వరస్ట్ మూవీ
@RamVara-b1g15 күн бұрын
అది సినిమా కదా నిజం కాదు కదా. మరీ మీకెందుకు అంత దురద మీలాంటివాళ్ళు సినిమాలా గురించి మాట్లాడకూడదు ప్రభుత్వం పెట్టిన పథకాల గురించి మాట్లాడాలి అంతేకాని అర్ధరాత్రి సినిమా కెళ్ళి సచ్చినాదాని గురించి ఇంత గొడవ అవసరమా......