అనంత శ్రీరామ్ స్పీచ్‌తో దద్దరిల్లిన హైందవ శంఖారావం సభ | Anantha Sriram Powerful Speech | ABN

  Рет қаралды 710,193

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 2 400
@BhupthidevSvpkh
@BhupthidevSvpkh 16 күн бұрын
శ్రీరామ్ గారు, మీరు చెప్పినది అక్షర సత్యం. మనలో తెలియక ఊరుకున్నవారు కొంత మంది.అన్ని తెలిసి ఏమి పట్టనట్లు గా ప్రవర్తించిన వారే ఎక్కువ. ఎవ్వరూ అడగక పోవటం, పటించుకోకపోవటంతో పెరిగి పెద్దయి హిందుత్వం పై విశృంఖలానికి అవకాశం వచ్చినది. దానికి కారణం ఉదాసీనత కలిగిన మనమే.ఇప్పటికైనా మేల్కొని సరిద్దిద్దుకోక పోతే మొగిలేది బూడిదే.
@eswarreddyeswarreddy4427
@eswarreddyeswarreddy4427 16 күн бұрын
Hinduvulu Andaru ekam kaka kulalu peru tho kottukunte chivaraku migiledi budide
@NarendergoudPalusa
@NarendergoudPalusa 16 күн бұрын
Jai shree Ram garu
@kakarlapudivarma4172
@kakarlapudivarma4172 16 күн бұрын
Super super super
@Ashketchum1110
@Ashketchum1110 16 күн бұрын
Yes you are correct. We should protect hinduism. Meanwhile rich Hindus and bjp leaders kids will live happily in Christian majority countries. We should work hard , so that rich Hindus can live happily in Dubai and USA. Jai shree ram.
@mans3926
@mans3926 16 күн бұрын
@@Ashketchum1110u cannot protect because modi never showed his power on Muslim community…. He didn’t implement 2 kid policy, he didn’t stop conversion….
@kariggitrinath5586
@kariggitrinath5586 16 күн бұрын
దమ్మున్న వ్యక్తి అన్నయ్య మీరు
@Boddu.Bixapathi
@Boddu.Bixapathi 16 күн бұрын
🙏👍👍🙏
@MahipalreddySurakanti
@MahipalreddySurakanti 15 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@upendrabukkapatnam897
@upendrabukkapatnam897 16 күн бұрын
🎉🎉🎉🎉 ఇలాంటి హిందూ సింహాలను చూస్తూంటే మనస్సు ఉప్పొంగి పోతుంది జైజై శ్రీరామ్ జైవీరహనుమాన్ ❤
@YoganandSevakula
@YoganandSevakula 16 күн бұрын
Ki o❤11
@srikanth51848
@srikanth51848 15 күн бұрын
జై శ్రీరామ్ 🚩
@onlineshopper7629
@onlineshopper7629 15 күн бұрын
Ne gudda. Covid vasthe e simhalu hospitals chuttu tirugutayi.
@onenenokkadine8074
@onenenokkadine8074 14 күн бұрын
వాడి పాటల్లో ఎన్ని బూతులు ఉన్నాయో చూడరా గూట్లే
@LokeshKumar-iq5gy
@LokeshKumar-iq5gy 15 күн бұрын
మీరు కెరీర్ పట్టించుకోకుండా చావజచ్చిన హిందువులలో చైతన్యం నింపడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
@janipallisubbarao1226
@janipallisubbarao1226 15 күн бұрын
Me bonda
@podilapadmavati
@podilapadmavati 15 күн бұрын
Exactly
@Vijay20207
@Vijay20207 14 күн бұрын
చైతన్యం అంటే సినిమాలు చూడటం మానెయ్యటం అయితే అలాంటి చైతన్యం నాకు ఎప్పుడో వచ్చింది!!
@prabhakarj931
@prabhakarj931 11 күн бұрын
ఎందుకు చావజచ్చారు? ఆ సినిమాలని చూసి, హిట్ చేయమని ఎవరు బలవంతం చేసారు. తమ సొంత గ్రంధాలు రామాయణం, భారతం చదవద్దనీ, సినిమాల ద్వారా నేర్చుకొమ్మని ఎవరు చెప్పారు?
@hanumantharaosomepalli5465
@hanumantharaosomepalli5465 10 күн бұрын
@@LokeshKumar-iq5gy vasi bonda
@vijayakumarKota-vg5wl
@vijayakumarKota-vg5wl 15 күн бұрын
మీలాంటి వ్యక్తులు మన హిందూ ధర్మానికి చాలా అవసరం
@walkwithsrk789
@walkwithsrk789 15 күн бұрын
మొదటిసారిగా ABN కి లైక్ కొట్టుతున్న🚩💐🙏
@ArjunReddy-zd2rv
@ArjunReddy-zd2rv 14 күн бұрын
nenu kooda
@ravivarmasri6370
@ravivarmasri6370 15 күн бұрын
సూపర్ సార్ మీ మాటలు నేను వచ్చాను స్వాయంగా మిమ్ములను చూసాను మీ మాటలు అక్షర సత్యం పచ్చి నిజాలు ప్రతి సిని దర్శకులు మీలా తిరగబడాలి డబ్బు సాశ్వతం కాదు మన ధర్మం ముఖ్యం మనదర్మాన్ని సర్వనాసనం చేస్తున్నది ముమ్మాటికి మన హిందువులే మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అన్ని మతాలు ఒకటే అంటూ మన ధర్మాన్ని సర్వనాసనం చేస్తున్నారు మీలాల మేమందరం మారితే తప్ప ఏమిచేయాలెం మీ అద్భుతమైన సందేశం ఇచ్చారు సార్
@shreetv2679
@shreetv2679 16 күн бұрын
జైశ్రీరామ్ జైహింద్ భారత్ మాతా కీ జై, చాలా మంచి ఉపన్యాసం,అనంత్ శ్రీరామ్ గారిది, వారికి కృతజ్ఞతలు.
@ravigoud2012
@ravigoud2012 15 күн бұрын
దమ్ము, ధైర్యం అంటే నిజమైన అర్థంలా ఉంది అన్న వింటుంటే 🚩🚩🚩🚩
@suryaraomaroju2230
@suryaraomaroju2230 16 күн бұрын
ధర్మాన్ని ఎలా నిలపాలో, హైందవాన్ని ఏ కాపాడోలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి చెప్పి యున్నారు...అది ఒక్కటే భారతీయ సమాజానికి సరైన పరిష్కారం. సమాజ మందిరాన్ని సంస్కరిస్తే మందిరం నిలబడుతుంది.
@dvnarayana9984
@dvnarayana9984 16 күн бұрын
Super sir ❤❤❤❤
@srinuonteru9376
@srinuonteru9376 16 күн бұрын
స్వామి చెప్పలేదు. అబద్దాలు చెప్పకండి
@onlineshopper7629
@onlineshopper7629 15 күн бұрын
Me nichapu kula vyavasthani kuda brahmendra swamy tokki bara teesadu. Adi kuda chadivi chavu
@swamyvivekananda3153
@swamyvivekananda3153 16 күн бұрын
అనంత శ్రీరామ్ గారు. .. మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. అద్భుతం. ఇంతకంటే ఏమి చెప్పలేను. జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం.
@marpuraju5528
@marpuraju5528 16 күн бұрын
ఇంతవరకు జరిగింది విడిచి, ఇకముందు జరగబోయే దాన్ని జాగ్రత్తగా గమనించాలి..హిందూ వ్యతిరేకత వున్న వాటిని బాయ్ కాట్ చెయ్యాలి...హిందూ ఐక్యత చూపించాలి...
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 16 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏⛳⛳⛳⛳🙏🙏🙏🙏
@muthyaluoruganti
@muthyaluoruganti 16 күн бұрын
🙏🙏👌👌
@ramakrishna3203
@ramakrishna3203 16 күн бұрын
@@marpuraju5528 హిందూ వ్యతిరేకు లు అంటే ఎవరు? నేటి రాజకీయ అధికార ప్రముఖ లు. నాటి రాజులు భక్తులు దేవుడు కోసం ఇచ్చిన భూములు ఎవరు కబ్జాలు చేశారు.
@bundelathakur
@bundelathakur 15 күн бұрын
Nenu oka School lo Pani chestunna..adi reddla school..akkada Reddy's ke preference..so who is Hindu 😂
@nayakotinaresh512
@nayakotinaresh512 13 күн бұрын
అన్న అ స్కూల్ పేరు చెప్పు అలాగే రెడ్డి స్కూల్ లో నువ్వు ఎలా పని చేస్తున్నవ్ 🤔🤔 డౌట్ వచ్చింది కొంచం చెప్పు ​@@bundelathakur
@bhumaseshagiri3876
@bhumaseshagiri3876 15 күн бұрын
100% true sir🌹🌹🌹 jai sanathana dharma🌹🙏 jai sriram🌹🙏🙏🙏
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 15 күн бұрын
Super👏👏👏👏దమ్మున్నేడు👍🙏
@VishnuPriyaxk
@VishnuPriyaxk 16 күн бұрын
🙏👏👏👏👏👏 అనంతశ్రీరామ్ గారు అద్భుతం చాలా బాగా మాట్లాడారు పూర్వ సినిమాల నుంచి అన్ని తప్పులే చూపెట్టారు ఇక మీదట రాబోయే సినిమాల్లో మటుకు ఈ తప్పులు జరగకూడదు
@madugulaprabhudas623
@madugulaprabhudas623 16 күн бұрын
చూపెట్టినది హిందూవులా కాదా ?
@KK-on1bk
@KK-on1bk 15 күн бұрын
⁠adekada cheppedi ananth garu@@madugulaprabhudas623
@sivaDHADA
@sivaDHADA 16 күн бұрын
Excellent speach
@sriramsriram8933
@sriramsriram8933 16 күн бұрын
క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి హిందువుల పేరుతో రిజర్వేషన్ అనుభవిస్తున్న ప్రతి ఒక్కరి సర్టిఫికెట్లను రద్దు చేయించాలి ఇది ప్రతి ఒక్క హిందువుల బాధ్యత VHP దీని ముందుండి తీసుకెళ్లాలి జై శ్రీరామ్ 🚩🙏
@Professordhanamurthy
@Professordhanamurthy 16 күн бұрын
రిజర్వేషన్ ఇచ్చేది కులానికి. మతానికి కాదు. కులానికి రిజర్వేషన్ ఇవ్వటం చేతకాకపోతే... మతానికి ప్రత్యేక దేశం ఇవ్వటం మంచిది.
@v.v.krishna975
@v.v.krishna975 16 күн бұрын
Supreme Court judgement chudu Job jagratta​@@Professordhanamurthy
@plp6161
@plp6161 16 күн бұрын
​@@Professordhanamurthy oka matam nundi inko mataniki maarite ...Inka kulam Ela vartistundi?? Addagolu vaadana deniki??
@madhavikakulavarapu5811
@madhavikakulavarapu5811 16 күн бұрын
​@@Professordhanamurthyati telivi pradarshinchaku. Kulam veru matam veru ani andariki telusu. Christianity lo kulalu unnaya? Kulam Leni matam loki convert ayyaka Inka reservation enti? Rajyangam prakaram Christianity loki convert ayina vallaki SC reservation vartinchadu. Ayina sigguleni janmalu hindu SC ani caste certificate teesukoni reservation tho government jobs chestunnaru. Hinduvulu chusi chudanattu oorukontunnaru kabatti saripoindi.
@prakashk1768
@prakashk1768 16 күн бұрын
అవును క్రిస్టియన్ స్కూల్స్ క్రిస్టియన్ హాస్పిటల్స్, మరి మీ పిల్లలను,క్రిష్టియన్ స్కూల్స్,లో చేయిపించ వద్దు,అలాగే క్రిస్టియన్ మెడిసిన్స్, బ్యాన్ క్రిస్టియన్ ,హ్హల్కహల్, క్రిష్టియన్ వస్తువులు, అన్ని బ్యాన్,చేయాలి, watsup facebook, అన్ని క్రిస్టియన్ ,స్ , చేసిందే,అన్ని బ్యాన్ చేయాలి,ఫోన్స్ కార్స్ అన్ని క్రిస్టియన్ చేసిందే,అన్ని బ్యాన్ చేయాలి
@sankermirrabelli4177
@sankermirrabelli4177 15 күн бұрын
అన్నయ్య నీకు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా నీకు పాదాభివందనాలు🙏🙏🙏
@జైహింద్-శా4సు
@జైహింద్-శా4సు 15 күн бұрын
అనంతశ్రీరామ్ గారు మీలో హైందవధర్మంమీద ఇంత గౌరవం,భక్తి నిండుగా ఉన్నందుకు చాలా సంతోషం...మీ వాక్యాలు మీ పాటలవలే పదునుగా కనబడుతున్నాయి మీ లాంటి యువకులే ,శక్తులే ఇప్పుడు ఈ దేశానికి మన ధర్మానికి చాలా అవసరం..మీలాంటి యువశక్తి, , యువగరళం ఈ దేశంలో ప్రతిచోట ఉన్నాయి వాళ్ళందరూ బయటికిరావాలి..మన హైందవధర్మాన్ని,మనదేశాన్ని కాపాడుకోవాలి....జై హింద్..
@satyasrinivasdasbhuvanagir7918
@satyasrinivasdasbhuvanagir7918 15 күн бұрын
@majjarikumar7485
@majjarikumar7485 15 күн бұрын
అనంత్ శ్రీరామ్ గారు.. మీకు శతకోటి వందనాలు.. నిజమైన హైందవత్వాన్ని తిరిగి జీవింప జెయ్యాలంటే మీలాంటి హిందూ వీరులు ఇంకా చాలా మంది ముందుకు రావాలి.. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది మేధావులు ముందుకు రావాలి.. వస్తారు కుడా.. జై శ్రీరాం..
@vamshikrishnacharivijjagir614
@vamshikrishnacharivijjagir614 16 күн бұрын
అనంతశ్రీరాం గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ నిజాన్ని భయపడకుండా చెప్పినందుకు శతకోటి ధన్యవాదాలు 🙏
@srinivasukanuparthi8716
@srinivasukanuparthi8716 16 күн бұрын
అనంత శ్రీరాములు గారు మీకు సనాతనధర్మం పై ఉన్న అభిమానం కి హిందూ ధర్మ పోరాటంలో మీ వంతు కృషి కీ హిందూ సమాజం మీకు ఋణపడి వుంటుంది. జై శ్రీరామ్ జై హిందు జై బీజేపీ
@bhaskark1050
@bhaskark1050 16 күн бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩
@lankaadhipathi406
@lankaadhipathi406 15 күн бұрын
సూపర్....సూపర్ స్పీచ్ అంతే..ధర్మం కంటే సినిమా గొప్పేమీ కాదు,తొక్కలో సినిమా అని చెప్పకనే నిజాయితీగా చెప్పిన శ్రీరామ్ గారికి అభినందనలు
@poornachandra3447
@poornachandra3447 15 күн бұрын
Super speech thanks you for doing this
@Naarieg
@Naarieg 16 күн бұрын
అద్భుతంగా మాట్లాడారు అనంత్ శ్రీరాం గారు, మేము ప్రతక్షంగా చూసాము. జై శ్రీరాం 🙏🏻
@vasanthayadala4249
@vasanthayadala4249 16 күн бұрын
అనంత శ్రీరామ్ గారు మీ ప్రసంగం లో ఉన్న పదజాలం అద్భుతం. మీరు ప్రతి హైందవ శంఖారావం సభ లో మీరు ప్రసంఘించాలని ఆశిస్తున్నాను.
@omeshankarjanni4898
@omeshankarjanni4898 16 күн бұрын
కళ్ళు తెరిచి మేల్కుందం మనకి ఉన్నది ఒకే ఒక్క దేశం ❤🔱
@ShekarSura-pc4te
@ShekarSura-pc4te 16 күн бұрын
🙏🙏🙏 s🚩🚩🚩
@shadaapfirdos
@shadaapfirdos 16 күн бұрын
మాకు ఉన్నది వకే దేశం అదే ఇండియా 😍....
@bheemasankaranarayanaduigg3237
@bheemasankaranarayanaduigg3237 16 күн бұрын
​@@shadaapfirdos మీ కు 50 కి పైగా దేశాలు వున్నాయి కాని మాకు అది కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నారు మా పై సికుకు లర్ ఉచ్చు భిగించి
@T.muraliReddy
@T.muraliReddy 15 күн бұрын
Ni nukuda sabiyatham. Sishha.
@rajashekarreddy5461
@rajashekarreddy5461 15 күн бұрын
Huge respect
@nasikasrinivasarao2286
@nasikasrinivasarao2286 15 күн бұрын
దమ్మున్న హిందుత్వ వాదిగా కనిపిస్తున్నారు మీరు జై హిందూ జై జై hindu
@shankarbabugade2473
@shankarbabugade2473 15 күн бұрын
మీలాంటి వాళ్లు ఉన్నంతవరకు మన హిందూ ధర్మం ఇలాగే నిలబడి ఉంటుంది
@journalistgovardhan5018
@journalistgovardhan5018 16 күн бұрын
శ్రీరామ్ గారి తల్లికి పాదాభివందనాలు
@GurramEdward
@GurramEdward 15 күн бұрын
ఏమిరా వాణి తల్లి పాదాలకు వందనాలు అంటావు. నీ తల్లి పాదాలకు వందనాలు చెప్పు నీకు స్వర్గం లభిస్తుంది. వాని తల్లి కంటే నీ తల్లి మంచిది కాదా పిచ్చివాడా ఎవరు తల్లి అయినా గొప్పదే కాబట్టి ముందు నీ తల్లిని సన్మానించుము
@KK-on1bk
@KK-on1bk 15 күн бұрын
@@GurramEdwardneeku ante artham avuthadi le. Keep quiet.
@hellohaibyebye2909
@hellohaibyebye2909 16 күн бұрын
No words.. Huge respect❤️❤️❤️
@somaiahgodumala642
@somaiahgodumala642 16 күн бұрын
జయహో సనాతన ధర్మ హిందూ బోర్డు ఈ బోర్డు ని అతి త్వరలో ఇందు బంధువులచేతిలోకి రావాలి జైశ్రీరామ్
@arao2038
@arao2038 14 күн бұрын
హిందువులంతా ఐక్యంగా ఉండాలి -- జైశ్రీరామ్
@DurgeshYadav-xc4by
@DurgeshYadav-xc4by 15 күн бұрын
జైశ్రీరామ్ హిందూ ధర్మాన్ని కాపాడు నీకు హిందూ సింహం గర్జన కి విచ్చేసిన అపర మేధావులు అందరికీ శతకోటి వందనాలు మీతో పాటు హిందూ సమాజమంతా ఉంటామని కోరుతూ దేవాదాయ కమిటీలను అతి త్వరగా నిర్మూలించాలని స్వయం పాలని మంచిదని దానికి మన హిందువులే పాలించాలని ఒక ట్రస్టు లాగా పాడుచేసి మన హిందూ సంపాదన మొత్తం మన హిందువులకే చెందేలా గా చేయాలని సభ సత్కరించిన పెద్దల అందర్నీ కోరుకుంటున్నాను అదే మాకు మీరు ఇచ్చే వరం స్వామి జైశ్రీరామ్
@TCPSCHOOL
@TCPSCHOOL 16 күн бұрын
❤❤❤❤❤❤అనంతశ్రీరాం 100 /నిజాలు నిర్భయంగా చెప్పాడు, జై శ్రీరామ్
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm 16 күн бұрын
ఇస్లాం స్వీకరించడం అంటే ప్రాయశ్చిత్తమే లేని పాపానికి ఒడిగట్టినట్లు 🚩🚩
@chenrayudu1362
@chenrayudu1362 16 күн бұрын
ఇస్లాం ప్రతి మానవుని దర్మం చిల్లర దేవుళ్లు పేరుతో చిల్లర పనులు చేసే కొడుకులకు నాశనం తప్పదు
@y.ramana4138
@y.ramana4138 15 күн бұрын
జై శ్రీరామ్.👍🏻👌🏻👌🏻👌🏻🕉️🚩🕉️🚩🕉️🚩🙏🏻🙏🏻🙏🏻
@geethapriya8872
@geethapriya8872 15 күн бұрын
Eye opener comments Great respect on u sir
@guttamuneendra12339
@guttamuneendra12339 16 күн бұрын
Excellent 🙏🙏🙏
@Madhugargeya
@Madhugargeya 15 күн бұрын
Goosebumps vachai ee speech vini 💪
@narasimhanarasimha4352
@narasimhanarasimha4352 15 күн бұрын
🙏🙏🙏జై సనాతన ధర్మం 🌹👌🌹👌👌👌🙏🙏🙏
@SaiShankar4853
@SaiShankar4853 15 күн бұрын
నేను ఒక హిందువు గా మీ స్పీచ్ వింటుంటే చాలా గర్వంగా ఉంది sir,,,,, జై శ్రీరామ్ ✍️✍️✍️✍️✍️🔱
@maheshreddy3855
@maheshreddy3855 15 күн бұрын
🙏
@RamuRamu-jf7gp
@RamuRamu-jf7gp 12 күн бұрын
ఈ సభా ప్రపంచంలో నీ అందరి హిందువులను మెల్కోలిపింది జై శ్రీ రామ్
@ramachandraiahboreddy5359
@ramachandraiahboreddy5359 16 күн бұрын
ఇంతమంది వచ్చి నా అభినందనలు…….. అందరూ శస్త్రసంకేతానికి ఉపయోగిస్తే చాలు….. ఇండియా ఆకాశం లో వెలుగుతుంది అని నా అభిప్రాయం
@Ashketchum1110
@Ashketchum1110 16 күн бұрын
India is already shining. Rich Hindus are leaving India and marrying Christian and settling in Christian majority countries. Bjp leaders kids, already left india. But we need to work hard for our religion. We should work hard so that rich Hindus can live happily in Dubai and USA
@Ravi-m3l1x
@Ravi-m3l1x 16 күн бұрын
ఈ హిందూ సభ ని చూసి నేను ఇంత బలవంతుడినా చాలా ధైర్యం కలుగుతోంది
@kumarsai5787
@kumarsai5787 16 күн бұрын
Excellent speech sir
@arivu2533
@arivu2533 15 күн бұрын
Super Brother.....hatsoff to you.....i am unable to write in Telugu.....
@BharathKumar-ku8vm
@BharathKumar-ku8vm 15 күн бұрын
సూపర్ ❤
@sridharbabugoudmettu147
@sridharbabugoudmettu147 16 күн бұрын
శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు....🎉
@UppariRamanjaneyulu-si3nu
@UppariRamanjaneyulu-si3nu 16 күн бұрын
అనంత్ శ్రీరామ్ గారు నిర్భయంగా నిజం చెప్పారు గ్రేట్ సెల్యూట్
@mohammedsajeed9398
@mohammedsajeed9398 16 күн бұрын
As a muslim I loved his speech❤ Regardless my identity, he spoke truth of today's world
@ishwar8129
@ishwar8129 13 күн бұрын
Your ancestors are also Hindus..they got converted by force
@pandujwalitha1633
@pandujwalitha1633 15 күн бұрын
నీలాగా అందరూ రావాలి, మాకు నాయకులు కావాలి.jaisriram
@vijaykumar-cz7dl
@vijaykumar-cz7dl 13 күн бұрын
హర హర మహాదేవ 🙏🏻
@prasadprasadb3530
@prasadprasadb3530 16 күн бұрын
హిందూ ధర్మం వర్ధిల్లాలి జైశ్రీరామ్ జై జగన్నాథ్
@dundeeganesh339
@dundeeganesh339 16 күн бұрын
జై శ్రీరామ్ అనంత శ్రీరామ్ కి శతకోటి నమస్కారాలు
@baluch3079
@baluch3079 16 күн бұрын
అనంత్ శ్రీరామ్ గారు మీకు నా పాదాభివందనం 🙏🙏🙏
@P.kumari-rv9wo
@P.kumari-rv9wo 13 күн бұрын
అనంత శ్రీరామ్ గారు Super స్విచ్ ఇచ్చారు. 👌👌👌❤🚩జై శ్రీరామ్, జై హింద్ 🚩🚩
@suppu8
@suppu8 14 күн бұрын
Jai ho sanathan dharma wake up Hindus
@rajeswariravu8318
@rajeswariravu8318 16 күн бұрын
మన హిందువులు అందరం ఏకమవుదం జై శ్రీ రామ్ 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GouriAnand-jg3se
@GouriAnand-jg3se 16 күн бұрын
ఎప్పటికి ఏకం కాలేరు ఎందుకంటే కుల వ్యవస్థ ఉన్నది హిందూ మతం లోనే
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 16 күн бұрын
శ్రీ రాం గారు, సినీ పరిశ్రమ కు మంచి పచ్చ గడ్డి పెట్టారు. పురాణేతిహాసాలను వక్రీకరించడం ఆనాటి తరం నుంచి అలవాటు గా మారింది. దీనికి చరమగీతం పాడవలసిన సమయం వచ్చిందని సీనీ పెద్దలు గమనిస్తారు ఆశిద్దాం. 🙏🏻
@RaviKumar-jx8pt
@RaviKumar-jx8pt 16 күн бұрын
అనంతశ్రీరామ్ గారి కి 👌👌🙏🙏🙏🚩🚩🚩🚩
@srinivasuluparvathala-re4kq
@srinivasuluparvathala-re4kq 13 күн бұрын
Very good message thank you sir
@thotlaramanakumar5132
@thotlaramanakumar5132 16 күн бұрын
Jai sri ram
@nageshyadavr1541
@nageshyadavr1541 16 күн бұрын
Jai sriram
@slvrsramu2759
@slvrsramu2759 16 күн бұрын
జై శ్రీరామ్ జై హింద్
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 15 күн бұрын
' మానవత్వానికి ' మించిన ధర్మం కానీ , మతం కానీ , కులం కానీ , భాష కానీ మరొకటి లేదు ' మానవునికి ' . కేవలం మానవులు మాత్రమే ఈ ............
@venkateshwarlupittala9212
@venkateshwarlupittala9212 10 күн бұрын
పుక్కిటి పురాణాలు వినిపించి చరిత్రను చరిత్రకారులను పక్కనబెట్టేస్తున్నారు‌ మొన్న రామమందిరం నవ్వినప్పుడు బౌద్ద శిల్పాలు బయటపడలేదా మరి రాముని శిల్పాలు లేవేం మసిబూసి మారేడు కాయలుజేసినట్లు ఎవరు ఎన్ని చెప్పినా ఛాఃదసమే తప్ప నిజంకాదుఈనాడు ఎదుగుతున్న సైన్సును‌ వాడుకుంటూ అన్నీ పురాణాలలో ఉన్నాయంటే సూర్యుని వెలుగును చూడలేక ఆత్మవంచనజేసుకోవడమే ఇంకేంకాదు
@kistaiahj8051
@kistaiahj8051 15 күн бұрын
ఇప్పుడున్న పరిస్థితులలో మీయొక్క ఆవష్యాకత హిందూ ధర్మానికి చాల అవసరం అన్న
@balajipokkali9305
@balajipokkali9305 16 күн бұрын
జై హిందవాదర్మం జై భారత్
@SateeshKumar-o4u
@SateeshKumar-o4u 16 күн бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️
@rayudukoushik7352
@rayudukoushik7352 16 күн бұрын
Jai Sri ram 🚩 🕉
@GVKNAGARA
@GVKNAGARA 15 күн бұрын
ధన్యవాదాలు 💐💐🙏🙏🌹🌹
@rsrammadiwal2399
@rsrammadiwal2399 15 күн бұрын
tq sir
@NarendergoudPalusa
@NarendergoudPalusa 16 күн бұрын
Super speech brother
@goudbhaskar1067
@goudbhaskar1067 16 күн бұрын
చాలా చక్కని ఉపన్యాసం
@Bimbisara-xc4gw
@Bimbisara-xc4gw 16 күн бұрын
అనంత శ్రీరామ్ గారు మీకు శతకోటి వందనాలు
@dod0125
@dod0125 16 күн бұрын
Salute 🫡 Sri Ram Garu mee speach ki
@venkat_thota
@venkat_thota 15 күн бұрын
Great massage sir
@jagadeshreddi8289
@jagadeshreddi8289 15 күн бұрын
మీకు మంచి భవిష్యత్ రావాలని కోరుకుంటున్నాను.. బ్రదర్
@cheenurianjaneyilu1634
@cheenurianjaneyilu1634 16 күн бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@chinthalapudimanjula5625
@chinthalapudimanjula5625 16 күн бұрын
Ananth garu miru chala great
@Heaven357y
@Heaven357y 16 күн бұрын
భారతదేశ ప్రజలందరూ సత్యమును గ్రహించుదురు గాక.....in the true God
@govardhankothakonda217
@govardhankothakonda217 15 күн бұрын
Exllent super 🌹🌹💐👍👍👌
@scopesscope
@scopesscope 15 күн бұрын
అధ్భూతమ్ అనంత్ శ్రీరామ్ గారు. నిజాన్ని నిజం అని చెప్పగలిగే ధైర్యం మీరు ప్రదర్శించారు.
@Hindu.4442
@Hindu.4442 16 күн бұрын
జై హింద్, ఓం నమఃశివాయ హర హర శంకర మహాదేవ్ 🛕🛕🛕🛕🛕🛕🛕
@yesubabu6150
@yesubabu6150 16 күн бұрын
జై శ్రీరామ్ 🙏🙏సూపర్ స్పీచ్ 👌👌
@bandaruajay8494
@bandaruajay8494 16 күн бұрын
Ananth anna great speech
@VangurChandu
@VangurChandu 15 күн бұрын
హైందవ శంఖారామ సభకు తరలివచ్చిన జనసైనికులు ధర్మ పరిరక్షణ కొరకు కట్టుబడి ధర్మ సైనికులుగా ఒక్కొక్కరు ఒక నీటి బొట్టుయి ప్రవహిస్తూ సంఘటితమై హిందూ ధర్మాన్ని కాపాడుకునే నా హిందూ బంధువులందరికీ శతకోటి వందనాలు
@anithaginjala9905
@anithaginjala9905 16 күн бұрын
Jai Sree ram🙏🙏🙏🙏🙏🙏🙏
@nagaprasadadapa3050
@nagaprasadadapa3050 16 күн бұрын
జై హింద్
@domalamaheshwar6783
@domalamaheshwar6783 16 күн бұрын
మీ కమిట్మెంట్ కి నా కోటి కోటి అభినందనలు🎉
@narendhar0478
@narendhar0478 13 күн бұрын
Sri ram garu❤👑👑👑👑👑🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@AbdulqadirUmari
@AbdulqadirUmari 15 күн бұрын
మంచిని మానవత్వాన్ని పెంపొందించడానికి, చెడును లైంగిక విశృంఖలాత్వాన్ని నిర్మూలించడానికి, జై శ్రీరాం, భారత మాతాకి జై అన్న నినాదాలతో సాటి మానవులపై దాడులు చేస్తున్న మతోన్మాద ఉగ్రవాద శక్తులపై శంఖారావం పూరించడానికి, భరత మాత ఆడబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలను రూపుమాపడానికి, దేశభక్తి ముసుగులో జరుగుతున్న దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని అవినీతిని అక్రమాలను అంతమొందించి దేశాన్ని శాంతి నిలయంగా తీర్చిదిద్దడానికి, దేశ ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడానికి , దైవ భక్తి పేరుతో జరుగుతున్న అరాచకాలకు చరమ గీతం పాడటానికి ఏకమై మానవత్వ పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ఉంటే ఎంత బాగుండేది.
@reddyreddy3080
@reddyreddy3080 16 күн бұрын
ఓం నమఃశివాయ 🙏🏻🚩
@CyberInfraProjects
@CyberInfraProjects 16 күн бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩
@ritantareprises7967
@ritantareprises7967 16 күн бұрын
హైందవ ధర్మ సైన్యానికి నా అభినందనలు
@alishettyjagadish520
@alishettyjagadish520 15 күн бұрын
అనంత శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు ఇంత మంచి ఉపన్యాసం ఇచ్చినందుకు
@ramanapv1500
@ramanapv1500 13 күн бұрын
హిందూ పదాలు ఉన్నందుకు ఆ పాటలకు సంగీతం సమకూర్చనన్నవాడు *తమన్*
@star_191
@star_191 16 күн бұрын
Jai Shree Ram 🙏
@satheeshnimmarajula6087
@satheeshnimmarajula6087 16 күн бұрын
జై అనంత్ శ్రీరామ్ 🙏🙏🙏జై హిందూ, జై సనాతన ధర్మం....
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Padaharella Vayasu Song - Rishil Performance | Padutha Theeyaga | ETV
15:45
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН