LIVE :Chinna Jeeyar Swamy At Haindava Shankaravam |ఆలయాల పరిస్థితిపై చినజీయర్‌ స్వామి కీలక వ్యాఖ్యలు

  Рет қаралды 185,100

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

Пікірлер: 119
@muralikrishnamurtymaripi7385
@muralikrishnamurtymaripi7385 3 күн бұрын
Valid point raised by Swamiji as if some want to see god whole heartedly,why they need special treatment like VIP.
@sreeramulupvss5976
@sreeramulupvss5976 2 күн бұрын
Why for swamiji's
@n.sureshgoud4692
@n.sureshgoud4692 2 күн бұрын
Jai Hind Jai shree Ram 🙏🚩🚩🚩
@chandrakalas-zl5qr
@chandrakalas-zl5qr 2 күн бұрын
Hare krishna, excellent 👌 speech swamy 🙏🏻
@yogish_prabhu
@yogish_prabhu 3 күн бұрын
Sri Sri Sri Tridandi chinna jeeyar swamy ji Maharaj Ki Jai
@MalliYamanuri143
@MalliYamanuri143 2 күн бұрын
Value ble points china jeeyar swamiji❤jai sreeram guruji
@SujathaPasham-x4q
@SujathaPasham-x4q 3 күн бұрын
Jai Srimannarayana 💐🌺💐🙏🏼🌺💐🌺
@Ssrc321
@Ssrc321 2 күн бұрын
Correct point 👌 Swamiji 🙏
@victoryvithesh1169
@victoryvithesh1169 2 күн бұрын
బాగా చెబుతున్నారు సార్🎉🎉🎉🎉
@yogish_prabhu
@yogish_prabhu 3 күн бұрын
Jai Gurudev
@ramubabu1239
@ramubabu1239 3 күн бұрын
Jai sri ram🙏🙏
@pilliganesh5565
@pilliganesh5565 3 күн бұрын
Sri Rama 🌹🙏🌺
@ganeshcharan7606
@ganeshcharan7606 2 күн бұрын
సరిగ్గా చెప్పారుస్వామి ఏన్ని చేతులు మారిన తిరిగి ఇవాళ్సెందే ఏవరు అయినా అది ప్రభుత్వం అయినా సరే
@SbT-rj1fm
@SbT-rj1fm 3 күн бұрын
Jai Sriram
@venukatakam9652
@venukatakam9652 Күн бұрын
Super speech swamy🚩💐
@rajapm5430
@rajapm5430 2 күн бұрын
Correct ga Chepparu gurujii 💯👌🏿🙏🙏🙏🚩💪🚩💪🚩💪🚩
@rajapm5430
@rajapm5430 Күн бұрын
🚩🚩🚩🏹🏹🏹🕉🪔🕉
@RaviKumarHezeebu
@RaviKumarHezeebu 2 күн бұрын
Chalabaga chepparu swami ji.danyavad
@sreeramamurtydharmana1651
@sreeramamurtydharmana1651 2 күн бұрын
Excellent message jai srimannarayana.
@muralidharmaddali505
@muralidharmaddali505 22 сағат бұрын
ఎన్నో ఎకరాల పొలాలు, భూములు, స్ధలాలు .... ఆ యా ఆలయాల పరిసరాల పరిధిలోని వ్యక్తుల ఆధీనంలో తరాలుగా రాజకీయవ్యవస్త లోని వారి అండతో కొనసాగుతున్నాయి. ఆ ఆస్తులను , ఆస్తుల నిర్వహణలను ఆలయాలకు తిరిగి అప్పగించాలి , స్వాధీన పరచాలి. ఆలయవ్యవస్ధతో : గ్రామీణ వ్యవస్ధ మరియు సామాజిక ఉన్నతి, గురుకుల విద్య మరియు ఆయుర్వేద వైద్య రంగాలు,కళలు మరియు చేతి వ్రృత్తులు ఉన్నతి, యువత ఉన్నతి , సంస్క్రత భాష విద్య .... అనుసంధింపబడాలి. ఆలయాలకు ఆదాయవనరులుగా తీర్చిదిద్ది ఆలయ భూముల యొక్క వ్యవసాయము మరియు నిర్వహణ ను నిరుద్యోగులగు గ్రామీణ యువత కు అవకాశమివ్వాలి. ......... జై హింద్ !
@srinideepu4948
@srinideepu4948 2 күн бұрын
Jai shree Ram om namashivaya 🔱🔱
@venukatakam9652
@venukatakam9652 Күн бұрын
Jai shree Ram
@KasamThirupathi
@KasamThirupathi 2 күн бұрын
దేవుడు భూమికి రక్షణ ఇవ్వని మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు.......
@JanardhanChowdary
@JanardhanChowdary 3 күн бұрын
నిజంగా సముద్రాన్ని చాసామంటె అతిశయోక్తి లేదు.అశేష జనవాహిని. నా రొమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎటు చూసినా ఇతర మతాల మార్కెటింగ్, శబ్దాలతొ అలసిపొయిన మనకు, తొటి హిందువులను చూసి మనసు పులకరించింది.నిజంగా ఇటువంటి ఎర్పట్లు ఎవరు ఎలా చేసారో తలచుకొంటే ఆశ్చ్ర్యర్యం వెయ్యాక మానదు. అందరికి నా దన్యవాదాలు.VHP ఒక పిలుపుకు ఇంతమంది వస్తె మన ధర్మాన్ని పరిరక్ఖ్షించెవాళ్ళు మనకు వున్నారు అని అర్దం అయింది.
@prabhakarreddy3481
@prabhakarreddy3481 3 күн бұрын
Jai sriram jai hindu
@Sreeneevasformer-fn7cu
@Sreeneevasformer-fn7cu 2 күн бұрын
Correct ga cheparu
@hemaang410
@hemaang410 3 күн бұрын
Jai srimannarayana 🙏
@తత్వత్రయం
@తత్వత్రయం 3 күн бұрын
Jai Srimannarayana
@gangaprasaddaravastu9465
@gangaprasaddaravastu9465 Күн бұрын
Jay Shree Ram Jay Hanuman🙏🚩🚩
@tanishtanishbabu273
@tanishtanishbabu273 Күн бұрын
Good question to all👏
@rameshmandla5754
@rameshmandla5754 Күн бұрын
🙏🙏🙏🙏swamy chepina words 💪💪💪💪jai సనాతన ధర్మం
@rameshmandla5754
@rameshmandla5754 Күн бұрын
🚩🚩🚩🚩జై శ్రీ రామ్
@mandrumandru9746
@mandrumandru9746 2 күн бұрын
దేవుడు దగ్గర,ఆందరుసమనేకాద❤
@shanigarapudivya6485
@shanigarapudivya6485 2 күн бұрын
Jaiiiii Sri Ramm 🙏🙏
@uknaidu8329
@uknaidu8329 2 күн бұрын
Om namashivaya monchi.speach gurugaru
@chandrakala2360
@chandrakala2360 2 күн бұрын
జైశ్రీరామ్
@DeepakRamdeni
@DeepakRamdeni 2 күн бұрын
🚩🚩jai sri Ram 🙏 Sanatan Dharm board 🚩🚩🙏
@kvramanamurty804
@kvramanamurty804 2 күн бұрын
నిస్వార్ధపరులేరీ
@lakshmikumari6285
@lakshmikumari6285 2 күн бұрын
danvat ptanamulu, chala bhaga chepparu
@YelumalaiKumar-jc8do
@YelumalaiKumar-jc8do 2 күн бұрын
స్వామి మీ దగ్గరికి కూడా అందురు వాళ్ళు వి ఐ పి లే కూర్చొని ఉన్నారు స్వామి. ఎందీ ఈ సనాతనం దర్మం.
@katlanageswararao1572
@katlanageswararao1572 Күн бұрын
బాబు పక్కన కూర్చున్న వారందరూ స్వామీజీలు......బాబు.....vip లు క్రింద కూర్చున్నారు బాబు
@gabrielraju2376
@gabrielraju2376 Күн бұрын
It is true , that dharsanam made free to all, and similar to all the religions temples are free to dharsanam and allowed to sit at their temples 🙏
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac 2 күн бұрын
మన్నించండి గురువు గారు, మా ఆవేదన అర్ధం చేసుకోమని ప్రార్థన. మీ లాంటి పీఠాధిపతులు చెప్తే ఎంతైనా విలువ ఉంటుంది. మాలాంటి వాళ్ళు ఎన్ని కోట్ల మంది చెప్పినా ప్రయోజనం ఉండదు.
@sankarraonaidu8011
@sankarraonaidu8011 3 күн бұрын
Super
@RangaSwamy-yn8ng
@RangaSwamy-yn8ng Күн бұрын
VIP దర్శనం రోజు లో కేవలం ఒక గంట మాత్రమే వుండాలి.... ఒక CM.PM.రాష్ట్రపతి..ఉప రాష్ట్రపతి..సుప్రీం కోర్టు ప్రధాన న్యాయూర్తి లకు మాత్రమే.... వాళ్ళ ప్రత్యెక దర్శనం వుండాలి....
@hemanthdesu7125
@hemanthdesu7125 2 күн бұрын
In ur sankharacharya statue also vip treatment is there. And he is speaking now on equality.
@Reddyxge
@Reddyxge Күн бұрын
❤❤
@VijayaLakshmi-sv7rl
@VijayaLakshmi-sv7rl Күн бұрын
🙏
@JagannadhamJagannadham-g6b
@JagannadhamJagannadham-g6b 2 күн бұрын
🙏🙏🙏👍
@RKMahavadi
@RKMahavadi Күн бұрын
అన్నీ చెప్పటానికే..వీళ్ల ఆశ్రమాల్లోనే వీఐపీలకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. వాళ్ళను దగ్గరకు పిలుచుకొని కండువా కప్పి సన్మానిస్తారు.అందరూ మారాలి.. సింప్లిసిటీ రావాలి. అప్పుడే హిందూ ధర్మం రక్షించబడుతుంది. జై శ్రీ రామ్.
@peethambaravenkatavarathar4212
@peethambaravenkatavarathar4212 Күн бұрын
Achaarya Dhevo Vijayee Bhava
@Sureshkolapari
@Sureshkolapari Күн бұрын
ఆవును దగ్గర అందరూ ఒక్కటే అలాంటిది పలుకుబడి హోదా చూసి దేవతల దగ్గర పేదలకు ఒకలా పేరు సంపద ఉన్న వాళ్ళకి మరోలా దర్శనాలు పూజ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఆలయాలు గుడులు వద్ద వచ్చే ఆదాయం ఎవరి చేతిలో పోతుంది, పేదలకు ఉచితంగా సేవ కార్యక్రమాలు లేదా త్రాగు నీరు, లైబ్రరీలు, స్కూల్స్, దేవుడు పేరు కట్టించాలి కాద . కొందరి చేతిలో దేవుడు పేరు వచ్చే కానుకలు పోతుంది
@nbabypsprakash6106
@nbabypsprakash6106 Күн бұрын
నిజంస్వామిజి దేవుని దగ్గర విఐ పి దర్శనాలు ఏమిటి?పేదలకు ఒకరీతిగ వి ఐ పిలకుఒకరీతిగ దర్శనంఏమిటి?డబ్బువున్నవారికిఒకలాపేదవారికిఒకలాదర్శనం😮😮తిరపతిలోవెంకటేశ్వరస్వామిఅందరికిఒకేదర్శనంజరిగేలాచూడండిస్వామి😮😮😮
@radhakrishnabuddhiraju6147
@radhakrishnabuddhiraju6147 Күн бұрын
Swamiji meerut cheppina Aasthulu Raajakiyanayakula Phagwara ne vunnaayi.
@mallikarjun.k2669
@mallikarjun.k2669 2 күн бұрын
🙏 తెలియదు, తెలియక రాలేదు.. 🙏 హైందవ శంఖారావం సభ ని... "మళ్ళీ ఇంకోసారి పెట్టండి ఇంతకు 4 రెట్లు వస్తారు"... విజయవాడ లో ... దద్దరిళ్ళిపోద్ది సభ ఈసారి..👉👉
@krch8481
@krch8481 8 сағат бұрын
Statue of equity ticket rate marchipoyarankunta swamiji garu.
@kvgradhakrishna967
@kvgradhakrishna967 Күн бұрын
సనాతన ధర్మ నాయకులు రాలేదా 😢
@nkarthikeya8113
@nkarthikeya8113 Күн бұрын
All are eqwal to God tirumala darshan
@prameelapenumudi
@prameelapenumudi 3 күн бұрын
Jai VHP
@satyamurthy243
@satyamurthy243 Күн бұрын
ప్రభుత్వ ప్రమేయం లేకుండా నిర్వహిస్తే దేవాలయాన్ని దేవుని కూడా తాకట్టు పెడతారు ప్రభుత్వం అంటే వేరే కాదు, ప్రజల తరఫున ప్రభుత్వం ధర్మకర్తల కి ఇచ్చిన అధికారాలని దుర్వినియోగ పరిచారు ఆలయానికి రోడ్లు మంచినీరు విద్యుత్తు ముఖ్యంగా సెక్యూరిటీ ప్రభుత్వ ప్రమేయం లేకుండా సాధ్యం కాదు
@nkarthikeya8113
@nkarthikeya8113 Күн бұрын
Cancel immediately vip darshan tirumala
@venugopalraogondi2075
@venugopalraogondi2075 Күн бұрын
ఐదు సంవత్సరాలనుండి ఏం పీకారు,తిరుమల గురించి ఒక్కసారి అయినా మాట్లాడాడా ఈ స్వామి, ఇప్పుడే గుర్తుకు వచ్చిందా హిందూ సంస్కృతి పరిరక్షణ
@ramrajudantuluri4159
@ramrajudantuluri4159 2 күн бұрын
1.చిన్న పెద్దా ఆలయాలలో ముందు అన్యమతస్తులను తొలగించాలి. 2.దేవాలయాలకు సంబంధించిన భూములలో ఆక్రమణలను తొలగించాలి. 3. దేవుని ముందు అందరూ సమానమే. విఐపి దర్శనాలు బందు చేయాలి. 4. ట్రస్ట్ బోర్డు రద్దుచేయాలి. ఛైర్మన్ తప్పించి 5. దేవాలయాలు నిర్వహణ కోసం హుండీ ఆదాయం ఉండాల్సిందే. 6. పెద్ద ఆలయాలలో లక్షల జీతాలు తీసుకుంటున్న అర్చకుల పళ్లెం కలెక్షను ఆపాలి. ఆ డబ్బులు హుండీలో పడేటట్లుగా చేయాలి. 7. ఎంతో పుణ్యం చేస్తేనేగానీ భగవంతుని సన్నిధిలో గడిపే అధృష్టం రాదు.ఆలయాలలో అర్చకులు ఎంత పవిత్రంగా ఉంటారో బయట కూడా అంత పవిత్రంగా ఉండాలని భక్తులు కోరుకుంటారు. కానీ కొంతమంది అర్చకులు వ్యసనాలకు బానిస అయి బయట చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు.అర్చకులు ఆలయంలోనే కాదు బయట కూడా పవిత్రంగా ఉండాలని భక్తులు కోరుకుంటారు. అటువంటి వారిని అర్చకత్వమ్ నుంచి తొలగించాలి.
@k.nagarajaknr7303
@k.nagarajaknr7303 3 сағат бұрын
Correct chepparu swamiji garu bogas babu sanathana dharmam pk teleedhu 7 mandhini pottana pettukunnadu vaikuntaniki pampesaru
@narayanamurthynyayapati2542
@narayanamurthynyayapati2542 23 сағат бұрын
VIP ఎవరు? ప్రజలు తమ వూరును అభివృద్ధి చేయడానికి ఓటు ద్వారా ఎన్నుకోబడిన ఒక వ్యక్తి VIP ఎలా అవుతాడు. ఓటు వేసిన ప్రజలకు లేని అర్హత ఒక వ్యక్తికి VIP గా ఎలా నిర్ణయిస్తారు. దీనికి సమాధానం కావాలి.
@RamaRajuPottangi-t1l
@RamaRajuPottangi-t1l 2 сағат бұрын
Free దర్శనాలు ఉండకూడదు
@బ్రహ్మశ్రీడా.అవసరాలప్రసాద్శర్మ
@బ్రహ్మశ్రీడా.అవసరాలప్రసాద్శర్మ Күн бұрын
మరి కోట్లు ఇచ్చే భక్తులకు తమలాంటి కాస్ట్లి స్వాములు దర్శనాలు ఇస్తారుగా
@jandhyala18
@jandhyala18 2 күн бұрын
How much audience we reached is the question now? Since all the main media is controlled by Christian, there was no news in major publications even though it was a very big event.
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac 2 күн бұрын
అబ్బ, ఇన్నాళ్ళకు తెలివి వచ్చింది,, ఇంతకాలం సమాధిలో ఉన్నారనుకుంటా😂
@vattipallikrishnakumar5600
@vattipallikrishnakumar5600 Күн бұрын
Hyderabadlo secunderabad lo konni private temples lo chaala mosalu chestunnarandi .sontha temples owners pujarulanu bhathakanivvadam ledandi endowment cheyandi pls dhaya chesi
@nkarthikeya8113
@nkarthikeya8113 Күн бұрын
All are eqwal to Tirumala temple
@nkarthikeya8113
@nkarthikeya8113 Күн бұрын
STOP immediately vip darshan tirumala
@vennumarella567
@vennumarella567 2 күн бұрын
ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు (మహా పెరియవ, నడిచే దేవుడు) శ్రీ రమణులు తప్ప మిగిలిన స్వాములందరూ భోగ జీవులే, అడుగుతీసి అడుగేయాలంటే హై ఎండ్ కార్లు, వీళ్ళా ధర్మం గురించి మాట్లాడేది… దేవాలయాలన్నీ కలుషితాలే! అక్కడ ఉన్నది నిరుద్యోగులైన రాజకీయ వాలకిల్యులే! భగవంతుని దర్శనానికి టిక్కెట్టు, స్పెషల్ టిక్కెట్టు, VIP, VVIP వగైరా, ఇదీ పరిస్థితి… ఈ ప్రబుద్ధులు దేవాలయాల్ని రాజకీయ నాయకుల కబంధ హస్తాలనుంచి కాపాడలేరా?
@psreasy
@psreasy 59 минут бұрын
Endowment means vip dha4wanam
@mandavaramesh6365
@mandavaramesh6365 2 күн бұрын
Why china jeeyar used special darsans
@LokeshNimmala-b2l
@LokeshNimmala-b2l 2 күн бұрын
Lokesh.n
@nkarthikeya8113
@nkarthikeya8113 Күн бұрын
All are eqwal Tirumala darshan
@narayanababuseepana3944
@narayanababuseepana3944 2 күн бұрын
Mana hidu dharmam lo muda nammakalani mundu tolaginchandi chinnajiyar
@YsreenivasuluY
@YsreenivasuluY 2 күн бұрын
భగవంతుడు దగ్గర అందరూ సమానం, ప్రత్యేక విఐపి, డబ్బులు ద్వారా దర్శనం చూసుకునే విధానం రద్దు కావాలి, ప్రతి ఒక్క భక్తులు సాధారణ దర్శనంకు అవకాశం కావాలి,
@RamaRajuPottangi-t1l
@RamaRajuPottangi-t1l 2 сағат бұрын
Free దర్శనాలు ఉండకూడదు
@nkarthikeya8113
@nkarthikeya8113 Күн бұрын
Biocott vip darshan tirumala
@2277vijaya
@2277vijaya 2 күн бұрын
ఈ జీయర్ స్వామి (Arthamuri Sriman Narayana Charyulu) దగ్గర ఎన్ని ఎకరాలభూమి వుంది. అది ఎక్కడిది.
@venakakrishnaiahgundlapall7298
@venakakrishnaiahgundlapall7298 2 күн бұрын
why there is ticket in your temple
@vijayabhaskarareddymaryada4082
@vijayabhaskarareddymaryada4082 2 күн бұрын
Donna swamy what is the use if god will cultivate the land but employment for brahmins
@rammohanraoch5884
@rammohanraoch5884 2 күн бұрын
swamiji laki matram vvip treatment darsanam yenduko , varitho pato 100 to 300 sishyulaku kuda free darsanam yenduko
@rammohanraoch5884
@rammohanraoch5884 2 күн бұрын
china jiyyar gari salahalu ttd varu patinchaledu
@rrtradersveeravaram1820
@rrtradersveeravaram1820 3 күн бұрын
charichi masedhulu govranament endomentu lo chyrha galara
@sureshmanda9247
@sureshmanda9247 2 күн бұрын
Vere vareni tettamani mana.matham lo vundaa.chaduvukoledaa nv .samskaram ledaa
@SunithaAdepu-p5l
@SunithaAdepu-p5l 2 күн бұрын
Mealludu barlo enjai ceyadaneka
@opreddy2211
@opreddy2211 18 сағат бұрын
Why this Swamiji is availing vip break darshan in tirumale
@laxmisaripaka9957
@laxmisaripaka9957 2 күн бұрын
Nijame v i p valla maamuluvallani gantalakoladi niluputunnaru demuni daggara andaru samaname idi telusukoni darasanalu isthe baguntundi
@sreerama7212
@sreerama7212 21 сағат бұрын
tell the world the standard of living you are in currently, the kind of buildings, cars you live and travel. Swamy garu, please when you give some speech to people as you always used to say that we need to check our self first and than give suggestion to others. when you go to temples you get the same VIP treatment, why dint you say no to that.... please fear to God the creator.
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 2 күн бұрын
Mimmalni kala vaalante koodaa , VIP darsanaalu unnayigaa gaa Swamy ? 🤔🤔
@sudhakark8370
@sudhakark8370 2 күн бұрын
Medagara kuda vip దరసనం ide kuda marechepothay atla swami
@nkarthikeya8113
@nkarthikeya8113 Күн бұрын
Stop stop stop vip darshan tirumala
@venkateshm3451
@venkateshm3451 3 күн бұрын
Political leaders dabbu vastundi ante VIP ticket peda Tharu enka emyana chestaru
@marrisiva0909
@marrisiva0909 4 сағат бұрын
Mari nuvvu ee dharshanam lo veltav babu
@Crk-f9b
@Crk-f9b 15 сағат бұрын
VIP DARSHANAM?! Selling prasadam?! Entry tickets into temple?! Laddu for general public VADA for few Elites?! Hinduism?!?!?!?!?! Dammit., no wonder people converted to other religions. I don’t blame. I lose faith in Hindu stuff. 😂😂😂👌🙏🥭
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 2 күн бұрын
Churches or masids govt take over chesukodu, kani gudulu okkate govt swa hastalloki tesukuntadi, yendukantaru?
@SudhakareddySudhakar
@SudhakareddySudhakar 2 күн бұрын
Vip ante devulle antaru konnallu pote
@VijayaLakshmi-du9ed
@VijayaLakshmi-du9ed 21 сағат бұрын
Meru venakala Enduku tappu kuntunnaru
@sankarrao2970
@sankarrao2970 2 күн бұрын
నీవెందుకు మరి ముచర్ల లో 250 /- టికెట్ పెట్టావ్ గురువుగారు 😮
@sharathch1993
@sharathch1993 19 сағат бұрын
Dani pakkana unna temple free e danike maintanence kosam for tourism
@nkarthikeya8113
@nkarthikeya8113 Күн бұрын
Very bad culture vip darshan tirumala
@Sivaram5885
@Sivaram5885 2 күн бұрын
Dopidi
@narayanababuseepana3944
@narayanababuseepana3944 2 күн бұрын
Meeru pettina mudanammakala valla hindu dharmam nasanam ayindi
@lavaraju4810
@lavaraju4810 3 күн бұрын
VIP DARSANALATONE SWAMYKI TELLAVAARIPOTUNDI
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН