దాయబడిన భారతీయ చరిత్ర | The Hidden Indian History Podcast by

  Рет қаралды 717,557

Sudheer Talks (Aadhan)

Sudheer Talks (Aadhan)

Күн бұрын

Пікірлер: 1 800
@KrishnaKumariBuddu
@KrishnaKumariBuddu 17 күн бұрын
వాస్తవాలు చాలా చక్కగా వివరించారు. మీ వీడియో లు అన్ని భాషల లో ట్రాన్స్ లేట్ చేసి దేశమంతా ప్రచారం చేస్తే చాలా బాగుంటుంది. ప్రజల మనస్తత్వం మారుతుంది. సమాజంలో మంచి మార్పు వస్తుంది. దయచేసి ఆ ప్రయత్నం చేయండి.దేశం బాగుంటుంది.
@dattisankar3457
@dattisankar3457 15 күн бұрын
👍👍👍
@hemamalinip6055
@hemamalinip6055 14 күн бұрын
Yes yes
@SRPChennal5025
@SRPChennal5025 14 күн бұрын
సుధీర్ ఛానల్ ki, వాట్సాప్ యూనివర్సిటీ నుండి ముడుపులు ముట్టినవి, అందుకే మతం పేరు మీద ఇంటర్వ్యూ చేయండి, కాంగ్రెస్ వాళ్ళు హిందూ కాదు అని ఇలాంటి లోఫర్ చానెల్స్ ద్వారా చేపిస్తున్న వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళుతో జాగర్త ప్రజలారా
@mannemnarsimha9470
@mannemnarsimha9470 12 күн бұрын
Yes
@saikrishnaracharla1302
@saikrishnaracharla1302 12 күн бұрын
Tomorrow I will also said sir another story.
@gopilovely5319
@gopilovely5319 11 күн бұрын
మన దేశ చరిత్ర తెలుకోవడ కోసం ఎన్నో వీడియో లోలు చూసాను కానీ ఎంత గొప్ప వీడియో ని ఎప్పుడు చూడలేదు సుదీర్ గారు ఈ వీడియో ఇంకా అందరికి చేరాలి జై శ్రీ రామ్
@atintripathi5948
@atintripathi5948 3 күн бұрын
Bro you people didn't say jai shri rama 😅😅
@trendboxx6514
@trendboxx6514 17 күн бұрын
ఫస్టు 3 నిమిషాల ప్రోమో చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి... నిజమైన చరిత్రను మాలాంటి వాళ్ళకి తెలియపరుస్తున్న మీకు ధన్యవాదాలు 🙏🏻 జై భారత్ 🇮🇳 జై హింద్ 🚩
@rangarajurangarao165
@rangarajurangarao165 16 күн бұрын
గాంధీ ,నెహ్రూ ఈ దేశ విలన్లు.అది ఈ తరం తెల్సుకోవాలి.
@trendboxx6514
@trendboxx6514 16 күн бұрын
@rangarajurangarao165 ఖచ్చితంగా... ఇలాంటి నిజాలు తెలుసుకుంటుంటే ఘోరంగా అనిపిస్తుంది... ఇంత ఘోరంగా మనల్ని ఎడ్యుకేషన్ పుస్తకాల ద్వారా కూడా మోసం చేసి బ్రెయిన్ వాష్ చేసి దొబ్బారు... ఇప్పటికైనా పుస్తకాలను పునరుద్ధరించాలి అసలైన చరిత్రని ఈ తరం మరియు ముందు తరాల వాళ్ళకి తెలియపరుచాలి... పూర్వం మన గురుకులాలు, విశ్వ విద్యాలయాలు ఎలా ఉండేవో అలా అవ్వాలి... జై భారత్ 🇮🇳 జై హింద్ 🚩
@pagidirajeswari9661
@pagidirajeswari9661 16 күн бұрын
@@rangarajurangarao165 అవును ఈ మధ్యనే తెలుసుకుంటున్నాను అన్ని విషయాలు. మనము హీరోలు అనుకున్న వాళ్ళు విలన్లు అని తెలిసిన తర్వాత చాలా బాధగా ఉంది.
@rameshdarling2987
@rameshdarling2987 16 күн бұрын
Ayana matallo pachi nammakam kanipinchindi
@MrSrikanth00795
@MrSrikanth00795 15 күн бұрын
​@@rangarajurangarao165 they are freedom fighters but in their own perception
@bhavana_tailor_vlogs_
@bhavana_tailor_vlogs_ 5 күн бұрын
సర్ మన విద్యార్థులు పాఠ్యపుస్తకాలలోనేర్చుకునేది అంతా అబద్ధమేనేర్చుకునేది అంతా అబద్ధమేనా మనచరిత్రమళ్లీ నిజరూపం దాల్చి పాఠ్యపుస్తకాలను లోతిరిగి వ్రాసితిరిగి మళ్లీ విద్యార్థులకు అందించాలిదీనివల్లనైనమన దేశము ముందుకు వెళుతుందని ఆశిస్తున్నానుమన దేశం ముందుకు వెళుతుందని ఆశిస్తున్నానుజైహింద్ జైశ్రీరామ్
@srikanthladdu2348
@srikanthladdu2348 16 күн бұрын
నా దేశ చరిత్ర ని సవివరంగా వినసొంపుగా వివరించినందుకు ధన్యవాదములు
@safetimevlogs7273
@safetimevlogs7273 10 күн бұрын
మగ్గం నిర్మాణం గురించి ఒక షార్ట్ వీడియో పెట్టండి ❤❤❤❤❤❤
@prasadyandamuri135
@prasadyandamuri135 10 күн бұрын
వినసొంపుగా అండర్ లైన్ చేసుకోండి
@bsankar6841
@bsankar6841 9 күн бұрын
​@@bmjb1726అందుకే పాస్టర్ గాడివి మీకు వినసొంపుగా ఉన్నట్టున్నాయ్ 😂😂😂
@kvreddy7907
@kvreddy7907 15 күн бұрын
దయచేసి దీన్ని అందరూ మొత్తం చూడాలి అందరికీ షేర్ చేయాలి
@Superior_videos47
@Superior_videos47 14 күн бұрын
Chesthunna bro ippatike 100 shares chesina
@suryakumari4448
@suryakumari4448 10 күн бұрын
Sss
@dhanunjayadhanunjaya6758
@dhanunjayadhanunjaya6758 17 күн бұрын
ఇది కధా మనకి కావాల్సింది, మన దేశ చరిత్ర ఎంత గొప్పదో అందరి కి తెలియాల్సి ఉంది ఇలాంటి ఇంటర్వ్యూ లు చెయ్యండి 🎉🎉
@chinthakindivasantha3713
@chinthakindivasantha3713 12 күн бұрын
Goosebumps comment
@p.vraman8942
@p.vraman8942 13 күн бұрын
Thank you.. 🙏🙏🙏 ఎవరికీ తెలియని విషయాలు చెప్పారు.. నా వంతు గా ఈ వీడియో ఒక 1000 మందికి చేరే విధంగా ప్లాన్ చేస్తున్నాను..ఒక నిజం తెలుసుకోవడం గొప్పకాదు అది ఎంతమందికి తెలిసేలా చేసామన్నదే నిజమైన గొప్పతనం.... 👍
@slsma1999
@slsma1999 15 күн бұрын
ఎవరైనా దమ్ము ధైర్యం ఉన్న నిర్మాత, డైరెక్టర్ ఉంటే ఈ విషయాలన్నీ ఒక సినిమాగా తీస్తే చాలా effective గా ఉంటుంది..👍
@rameshdarling2987
@rameshdarling2987 15 күн бұрын
Yess ala tisthe ne andariki telusthundi
@shreyaskoushal5354
@shreyaskoushal5354 14 күн бұрын
అవును అలాంటి సినిమా తీస్తే అందరికీ తెలుస్తుంది. ఇంత వరకు మనం హీరోలు అనుకున్న వాళ్ళు విలన్స్ అని తెలిసేసరికి...... ... 😡😡😡
@rameshdarling2987
@rameshdarling2987 14 күн бұрын
@@shreyaskoushal5354 same nenu ade అనుకున్న
@gopivada770
@gopivada770 14 күн бұрын
Only Tamil industry
@RajuBangaram-qq3sm
@RajuBangaram-qq3sm 9 күн бұрын
RGV chesula cheyandi.movir tistaru
@durgaraosadanala9397
@durgaraosadanala9397 12 күн бұрын
మదన్ గుప్తా గారి పాదాలకు నా నమస్కారాలు అయ్య మీలాంటి గొప్ప వారి వల్ల ఇప్పటికైనా అసలు చరిత్రను తెలుసుకుంటున్నాం🙏🙏🙏
@rajunook7050
@rajunook7050 16 күн бұрын
నన్ను చెప్పే పెద్ద అతనికి పాదాలకు వందనం చేస్తున్న అంత చక్కగా చెప్పారు సూపర్ నన్ను భారతీయులందరూ కళ్ళు తెరవాలి మేలుకోవాలి స్టోరేజ్ సీరియల్ కూడా తీయాలి అప్పుడు బోధపడుతుంది జై భారత్
@sathishrapolu651
@sathishrapolu651 10 күн бұрын
Jai hindhu
@kishorekumar-bf5ef
@kishorekumar-bf5ef 13 күн бұрын
ఇటువంటి మహనీయులు అంకిత భావం గల దేశభక్తి పరాయణులు, చరిత్రను ఔపోసన పట్టినట్లు ఉన్నది ఉన్నట్లుగా, కళ్లముందు సాక్షాత్కరింప చేస్తున్న గొప్ప జ్ఞాని, మహా మేధావి మదన్ గుప్తా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మన చరిత్ర మహానుభావులను తెర మీదకు తీసుకొస్తుంది. దానికి సజీవ సాక్ష్యం శ్రీ మదన్ గుప్తా గారు. ఈ ఇంటర్వ్యూ చేసిన సుధీర్ టాక్స్ కు ధన్యవాదములు 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasperuka5603
@srinivasperuka5603 16 күн бұрын
మీకు చాలా చాలా ధన్యవాదములు సార్ మన దేశం బాగుపడాలనంటే చరిత్ర తెలుసుకోవలసిన అవసరం చాలావుంది ఇప్పటికే చాలా నష్టపోయినం మీ లాంటి దేశ భక్తులు చరిత్ర ఇప్పటి యువతకు తెలియచేప్పాలి 🙏
@U.k1y3y
@U.k1y3y 15 күн бұрын
🙏🙏🙏🙏🙏 చాలా బాగా చెప్పారు. నిజాన్ని నిర్బయంగా చెప్పారు సంతోషం మాకు ఇలాంటి చరిత్ర విషయాలు గురించి🙏🙏 జై భారత మాత కి వందనాలు🙏🙏 👌👌👌 సూపర్
@UmaThaduru
@UmaThaduru 17 күн бұрын
ఇంటి పక్కన ఉన్న పద్మశాలిల సాంకేతిక, నిపుణతగల ప్రత్యేక శ్రద్ధ నా బాల్యం నుంచి ఆశ్చర్యకరమైన విషయం , వారిని భారతీయులు గుర్తించకపోవడం బాదకర విషయం 🙏
@indiramalipeddu3415
@indiramalipeddu3415 16 күн бұрын
Memu Padma sali vallame sister thank you for your message
@p.ramakrishnamrajuvideos2429
@p.ramakrishnamrajuvideos2429 15 күн бұрын
Padmasalis India lo chala states lo settle ayyaru. Textile industry lo vallu naturally skilled. Solapur, Surat, Ahmedabad etc cities lo presence untundi. Telugu states lo matram chenetha industry chala troubles face chesthundi. Ade Gujarath and Maharastra situation different. Akkadi nunchi mana states cloth stock teesuku vastharu. Ippatikina SC, BC tag lu vodilesi only economy based policy ravali.
@hemamalinip6055
@hemamalinip6055 14 күн бұрын
Yes Indira Gandhi muslim ani theliyaka povadum chaalaa aachherya karum 70 years vaallu muslims ani theliyakundaa Gandhi ani venuka pettukovadum
@vijaybabu4119
@vijaybabu4119 12 күн бұрын
Kula prasthavana tecchava Kula gajji kukka
@venkateshnetha
@venkateshnetha 10 күн бұрын
Mee too​@@indiramalipeddu3415
@vaenkatapadmavati9618
@vaenkatapadmavati9618 8 күн бұрын
Why this interview made me feel, proud, sad,smiley and got tears in my eyes. ❤ My love for my country and religion is doubled now. Vande mataram. 🌺 Jai Hind.✨ Jai Shri Ram 🔥
@ravichandra4526
@ravichandra4526 16 күн бұрын
మదన్ గుప్త సార్ మీ విశ్లేషణ మీ వివర్ణాటకమైన శైలి చాలా బావుంది, మీ లాంటి మేదావులు మాకు తెలియని చరిత్రను ఇవరించి మా కు కనువిప్పు కలిగించారు.
@MspRao-m5v
@MspRao-m5v Күн бұрын
మీరు వివరించిన ఈ విధానం ప్రపంచానికి అందరికీ తెలిస్తే ఎంత బాగుంటుందో కదండీ ఒక సినిమా తీస్తే మన వాళ్ళు ఎవరు చూడరు అండి మన వాళ్ళకి ఎంతసేపు డ్యాన్సులు స్టాపులు పాటలు తప్పించి మన దేశ చరిత్ర ఏమిటి అనేది ఎవరికి ఎవరికీ అక్కర్లేదు నిజంగా మీరు చాలా చాలా చాలా చాలా చాలా సూపర్ గా చెప్పారండి తప్పకుండా వెలుగులోకి వచ్చి తీరుతుంది
@yrbabu-n2j
@yrbabu-n2j 16 күн бұрын
Excellent sir భరతమాత కి జై
@lakshmimadhurichokkakula2170
@lakshmimadhurichokkakula2170 14 күн бұрын
ఎంత అద్భుతం మైన చరిత్ర మనది. ఇన్ని గొప్ప విషయాలు చేప్పి నందుకు మీకు ధన్యవాదములు సర్ 🙏
@NenuNapradhani
@NenuNapradhani 15 күн бұрын
దేశ ద్రోహుల చరిత్ర దేశంలో ప్రతి ఒక్క హిందూ బంధువుకు తెలియాలి జాగో హిందుస్ జాగో జై హింద్ జై జై భారత్ జై బిజెపి జయహో మోడీ సర్కార్ 🚩🚩🚩
@shashishashi8141
@shashishashi8141 10 күн бұрын
సుధీర్ అన్న ఇంత మంచి వీడియోని మా వరకు చేర్చినందుకు మీకు ధన్యవాదాలు అలాగే ఇంతటి అమూల్యమైన సమాచారాన్ని మా వరకు చేర్చిన గురువు గారికి కూడా ధన్యవాదాలు ఇలాంటి విషయాలు ఇలాంటి వీడియోలు మన హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఇప్పటి సమాజానికి తెలియజేయవలసిన పరిస్థితులు చాలా ఉన్నది ప్రతి భారతీయుడు వినవలసి చూడవలసిన వీడియో ధన్యవాదాలు జై భారత్ మాత జై సనాతన ధర్మ 🚩🚩🚩🇮🇳🚩🚩🚩
@strike5133
@strike5133 17 күн бұрын
చాలా చక్కటి విషయాన్ని ఎంతో విపులంగా వివరించారు ఇంత మంచి విషయాన్ని మాకు తెలియజేసినందుకు మదన్ గుప్తా గారికి ఈ ఇంటర్వ్యూను చేసినందుకు సుధీర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా ఎన్నెన్నో చేయాలి అని సుధీర్ గారిని కోరుకుంటున్నాం
@kumaraswamyjuluri7634
@kumaraswamyjuluri7634 15 күн бұрын
😊😊
@hemamalinip6055
@hemamalinip6055 14 күн бұрын
Yes yes
@Telugu.MelodySonngs
@Telugu.MelodySonngs 5 күн бұрын
All points are 100% correct..... Thank you sir 🙏🙏🙏🙏
@Satyamu_dharmamu
@Satyamu_dharmamu 17 күн бұрын
సూపర్ సార్ మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు పాదాభివందనం🙏🙏🙏🚩
@krishnamurthykalva9251
@krishnamurthykalva9251 14 күн бұрын
ఇలాంటి విద్యావిధానం ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలని.
@vitalprewatwar7667
@vitalprewatwar7667 17 күн бұрын
థాంక్యూ సార్ గాడ్సే గారు జిందాబాద్
@madhusudhanreddykatukuri9195
@madhusudhanreddykatukuri9195 15 күн бұрын
చరిత్ర ఇప్పుడు మీరు వివరిస్తుంటే చాల భాదగా ఉంది, కాని ఇప్పటికైనా . తెలిసినందుకు సంతోషం
@subbareddy7578
@subbareddy7578 16 күн бұрын
ఇపుడుతిరిగీ మనవిద్యావిధానాలను మరియూమనసంస్కృతినీ ప్రవేశపెడితేబాగుంటుందని నాఅభిప్రాయం
@vamswimohan9792
@vamswimohan9792 13 күн бұрын
Modi retirement ayye time ki ee Pani chysesthe manadesam bagu padi natley....
@algearsabitha4678
@algearsabitha4678 4 күн бұрын
Mana vidyavidanam vaste adavaru mali vanta gadike parimitham avalsivastundi anna
@sevajyothi9193
@sevajyothi9193 7 күн бұрын
చాలా సంతోషం,మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి, హిందూ ధర్మం విశ్వధర్మంగా నిలబెట్టడానికి నిరంతరం శ్రమించాలి, జైశ్రీరామ్ జైహింద్ భారత్ మాతా కీ జై.
@DigiRakesh
@DigiRakesh 16 күн бұрын
@sudheer garu కుదిరితే మరల ఇంటర్వ్యూ చేయండి మరో కొత్త టాపిక్ తో, మదన గుప్త గారు మాటలు ఇంకా వినాలి అని ఉంది. చాల చక్కగా చరిత్రని వివరించారు.
@rameshdarling2987
@rameshdarling2987 16 күн бұрын
Chala talented ga unnaru kadhandi
@madhavidalli3387
@madhavidalli3387 15 күн бұрын
ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూ లు తీసుకురావాలి అన్నా మీరు..... మనకి,రేపటి తరాలకి భారతభూమి, మన భారత జాతి గొప్పధనం గురించి తెలియాలి.....ఒక్కొక మాట సార్ చెప్తుంటే గుస్బమ్స్ వస్తుంది.... Tq సార్ మాకు ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు.... Tq సుదీర్ anna👌....
@sairockz4285
@sairockz4285 12 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్ ఇలా నే మన చరిత్ర మొత్తం బయటికి రావాలి సార్ 👏🙏
@Himasri1992
@Himasri1992 17 күн бұрын
ఇలాంటి ఇంక చాలా మందితో ఇంటర్వ్యూస్ చేయండి ప్రతి ఒక్కరూ ఖాన్ గ్రేస్ గురించి నిజాల్యు తెల్7స్థాయి డోంట్ వోట్ ఖాన్ గ్రేస్
@SRPChennal5025
@SRPChennal5025 14 күн бұрын
సుధీర్ ఛానల్ ki, వాట్సాప్ యూనివర్సిటీ నుండి ముడుపులు ముట్టినవి, అందుకే మతం పేరు మీద ఇంటర్వ్యూ చేయండి, కాంగ్రెస్ వాళ్ళు హిందూ కాదు అని ఇలాంటి లోఫర్ చానెల్స్ ద్వారా చేపిస్తున్న వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళుతో జాగర్త ప్రజలారా
@praveenbankapraveen9923
@praveenbankapraveen9923 11 күн бұрын
Jai congress
@Srikrishnasayoojyam86276
@Srikrishnasayoojyam86276 10 күн бұрын
Kashtam , yendha proof chupinjina yekkatlethe ​@@praveenbankapraveen9923
@barlaramakrishna-m1h
@barlaramakrishna-m1h 12 күн бұрын
చాలా మందికి తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు. భారతదేశం గొప్ప దేశం గొప్ప వాళ్ళ చరిత్ర చదవకుండా మొత్తం చెత్తన కొడుకుల చెరిత్ర చదవాల్సి వచ్చింది. జై భారత్ జై హిందూ.
@annapurnab3376
@annapurnab3376 17 күн бұрын
ఇలాంటి మహాను భావులు వలన మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి హత్స్ ఆఫ్
@SRPChennal5025
@SRPChennal5025 14 күн бұрын
సుధీర్ ఛానల్ ki, వాట్సాప్ యూనివర్సిటీ నుండి ముడుపులు ముట్టినవి, అందుకే మతం పేరు మీద ఇంటర్వ్యూ చేయండి, కాంగ్రెస్ వాళ్ళు హిందూ కాదు అని ఇలాంటి లోఫర్ చానెల్స్ ద్వారా చేపిస్తున్న వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళుతో జాగర్త ప్రజలారా
@s6-editinglover257
@s6-editinglover257 2 күн бұрын
మధన్ గుప్తా గారు మీరు చెప్పిన ఈ ఇంటర్వ్యూ లో నాకు మూడు చోటుల్లో గుస్బమ్స్ వచ్చాయి. 1. మధర్ థెరిస్సా నిజస్వరూపం గురుంచి. 2. ప్రతి ఊర్లో మూడు విధానములా భూమి లా గురుంచి. 3. శుభాస్ చంద్ర బోసు గారు బ్రతికి ఉన్న జీవన శైలి గురుంచి. చెప్పినందుకు మీకు చాలా thanks
@SaiSivaRam2993
@SaiSivaRam2993 Күн бұрын
Nenu kuda edhaina chepthe nammuthava
@rajusmartphotography3172
@rajusmartphotography3172 16 күн бұрын
నా దేశ చరిత్ర ని సవివరంగా వినసొంపుగా వివరించినందుకు ధన్యవాదములు 🙏🙏
@SuragoniGoud
@SuragoniGoud 6 күн бұрын
మీ డిబేట్ చాలా బాగుంది. ఎంతో సమాచారం ఇప్పటి ప్రజలకు తెలుస్తుంది.దాచి పెట్టిన చరిత్ర నీ మీ ద్వారా తెలుస్తుంది.. 🙏🙏
@haribattu8535
@haribattu8535 16 күн бұрын
అవును గురువు గారు మా తాతకి చదువు రాదు కానీ చేతి పని వృత్తులు ఛాలా ఈజీగా చేయగలరు. అంత సృజనాత్మకత ఉంది
@santhipriya3143
@santhipriya3143 16 күн бұрын
గారు, చదువుకు సృజనాత్మకథకు సంబంధం లేదు, మనిషి యొక్క ఏకాగ్రత, నైపుణ్యం, తేలివి తో మాత్రమ్ సంబంధం ఉన్నాది
@kashinath92463
@kashinath92463 15 күн бұрын
​​ చదువు దేనికి పనికి వస్తది లంజా మా తాతకు చదువు రాదు మంచి రైతు పంట పండిస్తాడు వాళ్ళు పండించింది నీవు తింటున్నవు వాళ్ళు పండిచక పోతే చస్తావు లంబిడి
@kashinath92463
@kashinath92463 15 күн бұрын
​@@santhipriya3143మా తాత కు చదువు రాదు మంచి రైతు పంట పండించే రైతు పంట పండించక పోతే నీ లాంటి లంజలు చస్తారు
@kashinath92463
@kashinath92463 15 күн бұрын
​@@santhipriya3143 నీ లాంటి లంజలు చదువుకుని దేన్గించు కుంటున్నారు, చదువు లేని వాళ్ళు మంచిగా పని చేస్తూ బ్రతుకుతున్నారు
@SadisNEETZOOLOGYCLASSES
@SadisNEETZOOLOGYCLASSES 10 күн бұрын
ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని ఏర్పాటు చేసి నేటి యువతకు భారత దేశ ఔన్నత్యన్ని, కీర్తిని వివరించి వాటి పట్ల విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తారని ఆశీస్తూ, మీ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని కోరుకుంటున్నాను.🙏🙏
@slsma1999
@slsma1999 15 күн бұрын
తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని ఒక గాంధీ లాగా, ఒక నెహ్రూ లాగా, ఒక మదర్ థెరిస్సా లాగా కావాలని అనుకుంటూ ఉంటారు... ఈ ఇంటర్వ్యూ చాలామంది తల్లిదండ్రులు చూసి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాను..🙏
@venkateshwar4407
@venkateshwar4407 15 күн бұрын
Ni bonda,, evi nujalu ani Ela confirm cgesthav???
@hemamalinip6055
@hemamalinip6055 14 күн бұрын
Yes yes
@raghuhebbani
@raghuhebbani 14 күн бұрын
Veedu gandhi friend ha😃😃😃😃😃
@saikrishnaracharla1302
@saikrishnaracharla1302 12 күн бұрын
Tomorrow, other person will come and he would say another story, then you have to change your opinion again. All these trash.
@Boralak
@Boralak 10 күн бұрын
@@saikrishnaracharla1302 People like you are the reason your country is suffering. These virus called Christianity and Islam target those who immunity ( Desa bhakti) is less and question every proof. Once they infect you it is easy to spread through family and friends at gatherings. Shame on you. Wake up looser.
@kothasureshgoug2656
@kothasureshgoug2656 13 күн бұрын
ఇలాంటి దేశ నాయకుల గురించి ఒక సినిమా తీస్తే చాలా బాగుంటది మన చరిత్రలోనే చాలా బాగా వివరించారు సార్ ధన్యవాదాలు మీకు జైశ్రీరామ్ జై భారత్
@raviravinder3281
@raviravinder3281 17 күн бұрын
చాలా బాగుంది మన భారతదేశ చరిత్ర
@upperikrishna7780
@upperikrishna7780 11 күн бұрын
సూపర్ సార్ ఇలాంటి స్పీచ్ పిల్లలు కి చాలా ఉపయోగపడుతుంది
@siddivinayakaelectricalveh5927
@siddivinayakaelectricalveh5927 14 күн бұрын
సర్ గుప్తా గుప్త గారు మీ పాదాలకు వందనం మీరు మాకు తెలియని చరిత్రని ఇంకా చాలా వీడియోలు చేసి చెప్పగలందులకు కోరి ప్రార్థిస్తున్నాను, మీ లాంటి చరిత్ర కారులు ఇప్పుడు వున్న సమాజానికి చాలా అవుసరం వున్నది సర్
@Gokarna-333
@Gokarna-333 17 күн бұрын
అరుణాచల రమణ మహర్షి కొండగృహల్లో తపస్సు చేసినప్పుడు క్రిమి కీటకాదులు కుట్టిన శరీరం నుంచి రక్తం కారిన ఎన్నో రోజులు ఆహారం తీసుకోకుండా తపస్సు నుంచి బయటికి రాలేదు ఇది ఎలా సాధ్యం? రమణ మహర్షి తన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు(1950 April 14 న తన దేహాన్ని విడిచిపెట్టారు ) తన దేహం నుంచి ఒక జ్యోతి వచ్చి కొన్ని లక్షల మంది చూస్తుండగా కొండ చుట్టూ తిరిగి శివలింగంలో ఐక్యమైపోయింది . ఇటువంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి (ఆ మరుసటి రోజే దీని గూర్చి రేడియోలో వార్తాపత్రికలు ద్వార తెలియజేశారు)
@pagidirajeswari9661
@pagidirajeswari9661 17 күн бұрын
🙏🙏🙏🚩
@Himasri1992
@Himasri1992 17 күн бұрын
హిందూ గొర్రెలు చాలా తెలుకోవాలి రక్తంకర్చాడు పాపాలు కోసం అని మతం మరేవాళ్ళు ముఖ్యం గా
@Animalsvoiceover24
@Animalsvoiceover24 17 күн бұрын
What a joke 😂😂😂😂😂
@Gokarna-333
@Gokarna-333 17 күн бұрын
@@Animalsvoiceover24 మీ గ్రంథం తప్ప మిగతా మతాల గ్రంథాలు మీరు nammaru కాబట్టే త్రైలింగ స్వామి కంచి పరమాచార్యులు, పోతులూరి వీరబ్రహ్మం గారు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, పరమహంస యోగానంద, మహా అవతార్ బాబాజీ, లహరి మహాశయులు... అరుణాచల రమణ మహర్షి వీళ్ళు చేసిన అద్భుతాలు గురించి నేను మాట్లాడుతాను వాళ్ల గురించి ఎన్నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి ఎవరూ మాట్లాడడానికి అవకాశం ఉండదు వారు చేసిన vi కల్పితాలు కట్టు కథలు కాదు అద్భుతాలు. సరే మీరు ఒక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపించండి బ్రహ్మంగారి యాగంటి నందీశ్వరుడు పెరుగుతున్నారని చెప్పారు అది జరుగుతుంది అలాగే హిమాచల్ ప్రదేశ్ లో జ్వాలాముఖి ఆలయంలో నూనె లేకుండా 11 జ్యోతులు వెలుగుతున్నాయి సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది మీరు కూడా వెళ్లి వాస్తవాలు తెలుసుకోవచ్చు
@Gokarna-333
@Gokarna-333 17 күн бұрын
భగవంతుడి గురించి ఇటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు కావాలి ఎందుకంటే ప్రతి మతము తమ గ్రంథం ప్రకారం మా దేవుడే గొప్ప అని చెప్పుకుంటారు అటువంటి అప్పుడు ఎవరు చెప్పింది నమ్మాలి? ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమిటంటే.. 1.పోతులూరి వీర బ్రహ్మంగారు యాగంటి బసవయ్య (కర్నూలు జిల్లా) రోజు రోజుకు పెరుగుతున్నారని చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా బోర్డు పెట్టారు ఈ నందీశ్వరుడు పెరుగుతున్నారని కానీ కొంతమంది కొన్ని రకాల రాళ్లు ఉండటం వల్ల నందీశ్వరుడు పెరుగుతున్నారని వితండవాదం చేస్తున్నారు అలాంటప్పుడు నందీశ్వరుడు చుట్టూ ప్రాంతము పెరగాలి కదా? గుడి కూడా పెరగాలి కదా? మరి పోతులూరి వీరబ్రహ్మం గారు ఏ విధంగా చెప్పారు అంటే దానికి సమాధానం చెప్పరు. 2.ప్రహ్లాద్ జానీ (గుజరాత్) అమ్మవారు భక్తుడు చిన్న వయసులోనే ఇంటిదగ్గర ఎవరికీ చెప్పకుండా అడవులకు వెళ్లి తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందారు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కనీసం మంచినీళ్లు కూడా ముట్టలేదు 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును . కనుక్కోలేకపోయారు ఇది సైన్స్ కి అందదు ఇది సనాతన గ్రంధాల్లో దీని మర్మం రహస్యం ఉంటాది తపస్సు చేస్తే మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా. ఉన్నారు ఇటువంటి . వారు కొన్ని వేలమంది ఉన్నారు 3. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారు 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి ఆ జ్యోతులను ఆర్పి వేయడానికి అక్బర్ టిప్పు సుల్తాను శతివిధాలుగా ప్రయత్నించారు కానీ ఏమి చేయలేకపోయారు ఇప్పుడు కూడా మీరు హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి ఆలయానికి వెళ్లి వెళ్లి చెక్ చేసుకోవచ్చు 4. అరుణాచల రమణ మహర్షి కొండగృహల్లో తపస్సు చేసినప్పుడు క్రిమి కీటకాదులు కుట్టిన శరీరం నుంచి రక్తం కారిన ఎన్నో రోజులు ఆహారం తీసుకోకుండా తపస్సు నుంచి బయటికి రాలేదు ఇది ఎలా సాధ్యం? రమణ మహర్షి తన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు(1950 April 14 న తన దేహాన్ని విడిచిపెట్టారు )కొన్ని వేలమంది చూస్తుండగా తన దేహం నుంచి ఒక జ్యోతి వచ్చి శివలింగంలో ఐక్యమైపోయింది ఇది ఎలా సాధ్యం? (ఆ మరుసటి రోజే దీని గూర్చి రేడియోలో వార్తాపత్రికలు ద్వార తెలియజేశారు) 5. సర్ థామస్ మన్రో ( బ్రిటిష్ అధికారి) 1801 వ సంవత్సరంలో మంత్రాలయ పీఠం నుంచి పన్ను కట్టలేదని స్వయంగా తానే మంత్రాలయం వెళ్లి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళగానే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి నుంచి బయటికి వచ్చి అతనితో ఇంగ్లీషులో చాలా టైము మాట్లాడారు కానీ థామస్ కు తప్ప రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న వారికి ఎవరికీ కనిపించలేదు ఇది ఎలా సాధ్యం? ( ఈ విషయం థామస్ మన్రో తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు) ..
@lakshmikodamati1818
@lakshmikodamati1818 14 күн бұрын
Sar ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా తెయ్యండి .చాలా మంచివిషయలు తెలుసుకున్నాను...
@akkimharshini7510
@akkimharshini7510 17 күн бұрын
I am really big of him....I got to know about him after watching him in RAW TALKS..
@thyarlavijayalaxmi8062
@thyarlavijayalaxmi8062 11 күн бұрын
హిందూ గా జీవించు హిందు గా గర్వించు, జై భారత్ మాత కి జై
@Gokarna-333
@Gokarna-333 17 күн бұрын
సర్ థామస్ మన్రో ( బ్రిటిష్ అధికారి) 1801 వ సంవత్సరంలో మంత్రాలయ పీఠం నుంచి పన్ను కట్టలేదని స్వయంగా తానే మంత్రాలయం వెళ్లి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళగానే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి నుంచి బయటికి వచ్చి అతనితో ఇంగ్లీషులో చాలా టైము మాట్లాడారు కానీ థామస్ కు తప్ప రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న వారికి ఎవరికీ కనిపించలేదు ఇది ఎలా సాధ్యం? ( ఈ విషయం థామస్ మన్రో తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు)
@narsimlugolla1915
@narsimlugolla1915 17 күн бұрын
Bro ilanti book ekkada chadavali
@Gokarna-333
@Gokarna-333 17 күн бұрын
@narsimlugolla1915 పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర జ్ఞాన దేవుని కథ యోగ వశిష్టo మంత్రాలయ రాఘవేంద్ర స్వామి చరిత్ర ఇటువంటివి చదివితే మీకు తెలుస్తాది
@pagidirajeswari9661
@pagidirajeswari9661 17 күн бұрын
👌🙏🙏👏👏👍
@Kavya-av
@Kavya-av 17 күн бұрын
I have gazettee cppy​@@narsimlugolla1915
@ummidilakshmi3366
@ummidilakshmi3366 17 күн бұрын
🙏🙏🙏🙏👌👌👌👌
@yakannak8359
@yakannak8359 12 сағат бұрын
మదన్ గుప్త గురువు గారికి సుధీర్ అన్నకు జైశ్రీరామ్, మన దేశ నిజమైన చరిత్ర గొప్పతనం అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇంత గొప్ప చరిత్రకు వారసులైన మనం, ఈ ఆంగ్లేయులు తెచ్చిన బానిస చదువు వలనే మనం బానిసలం అనే ఆలోచన మనలో ఉన్నది ఇది మారాలి మన నిజమైన చరిత్ర మన దేశ పౌరుల ప్రతి ఒక్కరికి తెలియాలి.
@sirisharavuri637
@sirisharavuri637 15 күн бұрын
హిందువులకి ఈ విషయాలు చాలా వరకు తెలియదు కాబట్టి ఎంత లా మోసం చేస్తున్నారు మార్పు అనేది రావాలి మనలో 🙏🙏🙏మీకు ధన్యవాదములు గుప్తా గారు
@ganapuramdeepthi
@ganapuramdeepthi 10 күн бұрын
చాలా బాగాచెప్పర్ దేశం గురించి దేశ గొప్పదనం గురించి 👏🏻👏🏻నేను ఒక హిందూ ని కానీ ఒక డౌట్ సర్. అసలు మనవాళ్లు క్రిస్టియానిటీ కి కన్వర్ట్ ఇయ్యేలా సిచువేషన్స్ ఎందుకు వచ్చింది . బ్రిస్టిషర్స్ రాకముందు ఎం గరిగింది ???? మన దేశ గొప్పదనం కాస్టిజం ,అంటరానితనం అణచివేత, గుడిలోకి,బడిలోకి రానివ్వకపోవడం. నేల మీద దళితుడి నీడ పడితేనే నేరం. తినడానికి తిందే ఇవ్వకపోతుండే కుళ్లిపోన తిండి తినేవాళ్ళు . దేశం లో భిక్షగాడు లేకుండే అని చెప్తున్నారు ..
@kommushankar8921
@kommushankar8921 8 күн бұрын
బ్రో వీళ్ళు మాటల వరకే.... అంటరాని తనం గురించి చెప్పారు...
@anithagajula1113
@anithagajula1113 17 күн бұрын
Excellent interview sudheer garu.....asal entha information undhi manaki theliyani mana charithra......inka theliyaalsina chala charithra....good going andi
@Kadapa_ammayi_348
@Kadapa_ammayi_348 7 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్ మన దేశం చరిత్ర ఇప్పుడు పిల్లలు అర్థం అయ్యేలా పాఠశాల చెప్పాలి చాలు తెలుసుకుంటే మన దేశ చరిత్ర గురించి చాలా సంతోష పడతారు ఇలాంటి దేశంలో నా పుట్టింది అని వాళ్ళు అనుకోవాలి 🎉🎉🎉
@rkbl3800
@rkbl3800 15 күн бұрын
సూపర్ న్యూస్ సార్ జై శ్రీ రామ్
@ramasrama1981
@ramasrama1981 13 күн бұрын
ఇలాంటి మహానుభావులు వల్లే అలాంటి మహానుభావులు చరిత్ర తెలుసుకోగలుగుతున్నాము హ్యాట్సాఫ్ టు యు సర్
@yellareddye5634
@yellareddye5634 15 күн бұрын
ఇలాంటి విషయాలన్నీ క్రోడీకరించి చిన్న షర్ట్ ఫిల్మ్స్ తీసి అన్ని భాషల్లోకి అనువదించి ప్రజలందరికీ నిజమైన భారత దేశ చరిత్ర తెలిసేలా చేయాలి
@geetadevi7210
@geetadevi7210 15 күн бұрын
Exctely
@rameshdarling2987
@rameshdarling2987 15 күн бұрын
Yess bro idi 99% indians ki teliyadhu cinima dwarane telusthundi
@ranjith342
@ranjith342 14 күн бұрын
Yes💯
@theleocreations4406
@theleocreations4406 13 күн бұрын
Your great knowledge
@SureshBevara-e2f
@SureshBevara-e2f 12 күн бұрын
నిజం brother...
@EasymathBrain
@EasymathBrain 6 күн бұрын
ఎంత గొప్పగా చెప్పారండీ మన దేశ గొప్పతనం . మన పురాణాలు చాలా గొప్పవి . అన్య మతస్థులు ఎంత చండాలంగా చెప్పి వీడియోస్ పెడుతున్నారో చీ. తాత ముత్తాతలు హిందువులే అయినా కూడా ఇప్పుడు మతం కన్వర్ట్ అయ్యి ఎందో మాట్లాడుతారు
@789nanna
@789nanna 17 күн бұрын
Useful information. చాలా బాగుంది sir మీ ఇంటర్వ్యూ 🎉🎉
@stalinphilips3334
@stalinphilips3334 17 күн бұрын
నా లడ్డు లాగా ఉంది
@Hxhhdhxjd
@Hxhhdhxjd 17 күн бұрын
🐏🐑🐑​@@stalinphilips3334
@janamanu3437
@janamanu3437 17 күн бұрын
@@stalinphilips3334 tamari name tells the story 😂😂😂
@bestasiva5470
@bestasiva5470 17 күн бұрын
Nuv lavada gadivi kada alage untundi le😂​@@stalinphilips3334
@tupransravankumar5686
@tupransravankumar5686 16 күн бұрын
గొర్రె లకు ఏం తెలుసు మల్లె పూలు వాసన..😅😅
@Shine-jz3px
@Shine-jz3px 14 күн бұрын
దేశ ద్రోహుళ గురించి బాగా చెప్పారు సార్ 🙏🙏🙏
@perumallanarasimhagupta2567
@perumallanarasimhagupta2567 16 күн бұрын
Every Indian should know the real History of India. Jai Hind. Jai Bharat.
@RadikaÑandanamudi
@RadikaÑandanamudi 14 күн бұрын
ఇప్పుడున్న జనరేషన్ కి ఆంగ్ల విద్యా విధానం తప్ప తెలుగు భాష చదివిన వాళ్ళకు గాని తెలుగు మాత్రమే చదువుకున్న వాళ్లకు ఎటువంటి ఉద్యోగాలు గాని ఉపాధి గాని లేదు నీకు ఎంత ఇంగ్లీష్ వచ్చు ఎంత ఫండమెంటల్ గా మాట్లాడగలవు అని మాత్రమే అడుగుతున్నారు ఎలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో వేలు వచ్చినా భారతదేశ జనాలను మార్చలేదు చెప్తున్నారు గా మీ ఇంటర్వ్యూలో పెద్దాయన వాళ్ళు అంత ధైర్యం వాళ్ళ మతాన్ని ఎంత సున్నితంగా ప్రచారం చేశారు మన చరిత్ర చాలా గొప్పది చాలా ఉన్నతమైనది అందుకనే సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని కంటికి కనిపించకుండా చేశారు సార్ నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను మన జాతి గురించి గానీ మన సాంప్రదాయాన్ని గురించి కానీ మన దేశ చరిత్ర గురించి గానీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఏదన్నా చేయాలంటే చేయండి సార్
@mallaiahamma9662
@mallaiahamma9662 14 күн бұрын
గుప్తా గారు మైండు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 17 күн бұрын
Tq so much Sudheer Reddy chalaa happy gaa undi 🙏🙏🙏🙏🙏🙏🙏
@ChimataSrinu-m7p
@ChimataSrinu-m7p 14 күн бұрын
ప్రతి హిందువు గర్వపడే గొప్ప నాయకుడు బోసు గారు...
@harishhari479
@harishhari479 17 күн бұрын
నేను భారత్ lo పుట్టినndhuku గర్వ పడుతున్నాను 🇮🇳
@marikumar6646
@marikumar6646 13 күн бұрын
ఎప్పటికీ గాడ్సేను మన స్వతంత్ర వీరుడు
@Kaliyug-l5z
@Kaliyug-l5z 17 күн бұрын
మదర్ తెరిసా ❎ మతమార్పిడి తెరిసా ✅
@mohansoma7752
@mohansoma7752 17 күн бұрын
నిజం
@MYLIFE-fr7ke
@MYLIFE-fr7ke 16 күн бұрын
సిగ్గివుండాలి ఏదవా మీరు ఎప్పుడైనా మనిషిని మనిషిగా చూసారా.మిరు చేసిన మతమార్పిడి మీకు చేయడానికి ఈ దేశ ప్రజలను బానిసలుగా చేశారు .అది తెలిసింది కాబట్టే ఇప్పుడు అభద్దాలు చెప్పడం మొదలు పెట్టారు .సిగ్గు ఉండాలి
@ఇండియన్9828
@ఇండియన్9828 16 күн бұрын
మానవత్వం ప్రేమ చూపే మనుషులు అంటే ఈ మతోన్మాదుల కి ఉచ్చ​@@MYLIFE-fr7ke
@Kaliyug-l5z
@Kaliyug-l5z 16 күн бұрын
@@MYLIFE-fr7ke బ్రిటిష్ వాడు భారతదేశానికి రాకముందు కులం ఉండేది కాదురా వర్ణం ఉండేది మీరు ఏ బ్రిటిష్ మో** పుట్టినట్టుగా ఫీల్ అవుతారో హిందు మతం లో మాత్రమే కులాన్ని అంటగట్టి వెళ్ళాడు... క్రిస్టియన్స్ గొర్రెల్లో కులాలు లేవా ఇస్లాంలో కులాలు లేవా..?
@kashinath92463
@kashinath92463 15 күн бұрын
​​@@MYLIFE-fr7keఒరేయ్ లంజా కొడకా నీ లాంటి వాళ్ళు విదేశీయులకు బానిసలు గానే బ్రతుకుతారు తు నీ బ్రతుకుల మోడ్డ ఇంగ్లీషు వాడు మీ నోట్లా ఉచ్ఛ పోసేవాడు, లెట్రిన్ తినిపించాడు అదే బాగుంటది మీకు ఆమెరికా కు వెళ్ళిపో ఆక్కడ లెట్రిన్ తిను ఎవడు వద్దు అన్నాడు
@SriRama-qn4wd
@SriRama-qn4wd 16 күн бұрын
నిజం మదన్ ఆన్న గారు ,ఇప్పటికీ ఇందిరా చెప్పినట్లు ఇంకా చాలా గొర్రెలు వున్నాయి అండి , మన నాయకులు తాయిలాలు ,మందు ,ముక్క ఇస్తే ఇప్పటికీ గొర్రెలు లాగానే 50 % వున్నారు ,వీరు మార నంత వరకు మేధావులు వేసే విలువైన వోట్ కు విలువ నిలువడం కష్టం అని అనుకుంటున్నాను ఆన్న గారు
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 17 күн бұрын
Super super super sir chalaa interview Sudheer Reddy gaaru🎉🎉🎉❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chitranarayanaswamy2748
@chitranarayanaswamy2748 8 күн бұрын
నా భారతదేశం అంతా గోపద్దా వెవ్వరెంచినందుకు మీకు చాలా థాంక్స్
@rameshdarling2987
@rameshdarling2987 15 күн бұрын
ఈలాంటి ఇన్నాళ్లు ekkada dacharra babu 😮😮😮 mind blowing speech
@satyanarayanapokathota
@satyanarayanapokathota 3 күн бұрын
Mera bharat mahan,iam proud to an Indian,thanks anna thank u so much sir,mana baratha desha history ne chala chala Baga ardhamayyea vidham ga chepparu🙏
@roshnishorts3825
@roshnishorts3825 15 күн бұрын
Chala bagundi interview sudheer garu enka ela theliyani vishayala gurinchi videos cheyandi.mana hindhu dharmanni kaapadandi jai shree ram jai shree krishna
@midabalasivaram7875
@midabalasivaram7875 14 күн бұрын
Chala goppaga chepparu sir thank you❤
@padakantivanaja25
@padakantivanaja25 17 күн бұрын
నా భారత భూమి 🚩🙏🌺🥥💐 ఓం నమశ్శివాయ జై శ్రీరామ్
@Mahesh-r1k5d
@Mahesh-r1k5d 14 күн бұрын
మంచి మాటలు చెప్పారు సార్ మన యూతికి తెలియాలి
@srichowdary4956
@srichowdary4956 17 күн бұрын
Anna your so great Very useful videos chesthunnaru Maaku mana history gurinchi enka more information evvandi anna ❤❤❤ Madanguptha gaaritho chal parts cheyandi anna plz plz
@nagamanib3267
@nagamanib3267 8 күн бұрын
Thanks for very good news jai sreeram
@hussainreddy7908
@hussainreddy7908 16 күн бұрын
Chala bagundi Jai SriRam🙏👌💐🌹
@mounikamudela4026
@mounikamudela4026 Күн бұрын
Tq soo much for giving me this knowledge sudheer gaaru & Madhan gupta gaaru
@chillavenkateswararao4850
@chillavenkateswararao4850 15 күн бұрын
మన చరిత్రను చాలా బాగా చెప్పారు
@jhansirani7586
@jhansirani7586 13 күн бұрын
నిజాలు నిర్భయంగా చెప్పారు sir 🙏🙏
@KumariMokana
@KumariMokana 16 күн бұрын
ఇంతమంచివివరాలు,, తెలిపి నా,, మీకు,,నాధన్యయవాదములు
@Sdggoals135
@Sdggoals135 14 күн бұрын
Wah! Anni interview videos oka etthu, ee video asalu worth and valuable. Add Hindi and English language translation for this video. Real facts were discussed. Oka tangutoori Prakasam garu kanipincharu❤
@rupabachu3166
@rupabachu3166 16 күн бұрын
Books లో ఏమి రాసారో అదే చదువుకున్నాం ..... అదే నిజమని నమ్మము........మన next తరాల వారికి అయిన నిజమైన చరిత్ర తెలియాలని కోరుకుంటున్నాం
@mulavaasi1234
@mulavaasi1234 8 күн бұрын
గురువుగారికి ధన్యవాదములు తెలియని విషయాలు చరిత్ర చెప్పారు మీరు మరిన్ని ఇంటర్వ్యూలలో మరిన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాం జైశ్రీరామ్
@nagasureshpuli7871
@nagasureshpuli7871 17 күн бұрын
Full information chapparu sir 🙏🙏🙏
@NagaLakshmi-pg1dz
@NagaLakshmi-pg1dz 13 күн бұрын
సుదీర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏🙏 ఇలాంటి వారిని పట్టుకొనీ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండాలి అలానే ఇంత నాలెడ్జ్ వున్న మదన్ గుప్తా గారికి ఎలా ధన్యవాదాలు తెలపాలో అర్థం కావడంలేదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravindranathpuvvada1966
@ravindranathpuvvada1966 16 күн бұрын
Historical truths ruminated by Sri Madan Gupta Garu and every Indian must realise these patriotic facts.Jai Hind.🇮🇳
@Sinham173
@Sinham173 4 күн бұрын
Sir, ఈ జనరేషన్ కి ఉపపడే ఇటువంటి వీడియో లు చేయండి, మన దేశ గొప్పతనం తెలియచేస్తుంది
@zf24d
@zf24d 16 күн бұрын
Thanks for sharing true information 👍 ❤
@mramachandraiah4951
@mramachandraiah4951 15 күн бұрын
Superb interview. 🎉🎉🎉🎉🎉🎉
@shreedevis8192
@shreedevis8192 15 күн бұрын
నిజాం నిజాలు రచనలు, గ్రంథాలు రూపంలోకి మార్చమని మహా మహా రచయితలను అభ్యర్ధిస్తున్నాను.
@mahankali5535
@mahankali5535 14 күн бұрын
Superb sir you are a genius Nuvukavali Deshaniki Nelantivalu kavali Iam not educated Iam uneducated Very Good Sir Hatts offs 😊😊
@Today-Devotion
@Today-Devotion 17 күн бұрын
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్రైస్తవ మిషనరీలు అద్భుతాలు చేస్తున్నాయి అన్న దరిద్రపు మాటలు మాట్లాడుతున్నారు...
@chamanthip9437
@chamanthip9437 17 күн бұрын
Siggu vundali eee coment cheyyataniki kanisam manishini manishiga chudaleka matham antinchi edusthunnaru.......edhavali antey neee matam chuskoni yedavandi Christianity ni adu pettukondi yedavakandi....eee bokkalo gaducheppinadhi net lo chudandi thwlusthadhi eniii sollu matalu chepthunnadu Bible is not to make rule Bible banisaga chudadhu swechanichi brathakamandhi Bible vediki Bible thelidhu chepthadu sollu......vedhu mother Theresa vedikey kurchoni cheppinatlu chepthunnadu yadhava .....orey yadhava aaa time ki aids vundha India loooo petta thenandra yadhavallara
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 16 күн бұрын
Appatlo mission hospitelslo. sevalu.thakkuvemkaadhu.kulamathala teda lekunda sevalu.chesaru ippudu.thaggayi.vaarila manavaru appatlo.cheyadam chaala thakkuva
@ammananna-q8c
@ammananna-q8c 15 күн бұрын
​@@krishnamurthyambati6975em labam lekunda chesarantara matha marpidila kosam chesuntaru
@Kals290
@Kals290 14 күн бұрын
ఎంత information ఇచ్చారు sir 🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@VBixam
@VBixam 15 күн бұрын
నాదేశం గొప్పతనం గురించి చాలా విషయాలు చెప్పినందుకు గురువుగారికి ధన్యవాదాలు❤❤❤
@kanchimahaperiyavaraksha9162
@kanchimahaperiyavaraksha9162 6 күн бұрын
Yes it must be taken as a film sothat our pure Indians will come to know what was the bad and sad days of our indian people.
String Vinod Exclusive Full Interview |@Signature Studios
1:38:27
Signature Studios
Рет қаралды 227 М.
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН