జవాన్లపై మోర్టార్ లాంచర్లతో దాడి, 31 మంది వీరమరణం | Chhattisgarh Encounter | 10TV News

  Рет қаралды 416,718

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

జవాన్లపై మోర్టార్ లాంచర్లతో దాడి, 31 మంది వీరమరణం | Chhattisgarh Encounter | 10TV News
►Watch Today's Top News: bit.ly/3lDj58T
►Watch LIVE: bit.ly/37wRilG
►Read : 10tv.in/
For More Updates
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Katti Katar Varthalu : bit.ly/3jL3pjO
►Big 7 At 7 PM With Swapna: bit.ly/2GFSJF1
►Behind The Headlines: bit.ly/2SCyUAP
►Special Discussion: bit.ly/3iJ1mLO
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter: / 10tvn
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
Thank You For Visiting..
Visit Again -Team 10TV
#Chhattisgarh #ChhattisgarhEncounter
#10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Пікірлер: 289
@suresh_AP
@suresh_AP 3 жыл бұрын
పోరాటాలు , ఆయుధాలు పరిక్షారం కాదు ఈ పరిస్థితికి కారణం అయిన వ్యవస్థలని మట్టుపెట్టాలి.
@rajendarmudiraj6135
@rajendarmudiraj6135 3 жыл бұрын
100%true
@mamldlseshubabu7738
@mamldlseshubabu7738 3 жыл бұрын
@@rajendarmudiraj6135 we iylo 08
@anveshp1402
@anveshp1402 3 жыл бұрын
Exactly bro
@RajendharPandi
@RajendharPandi 23 күн бұрын
It's true 100%
@vallapuyadagiri7578
@vallapuyadagiri7578 3 жыл бұрын
వీళ్లకు వాళ్లకు వైరం లేదు. రాజకీయ నాయకులకు పటేల్ గిరి వ్యవస్థకు మధ్య నడుస్తుంది వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి
@gararajeswari2233
@gararajeswari2233 3 жыл бұрын
supar bro
@sindedigambar8518
@sindedigambar8518 3 жыл бұрын
Dongala laga army midha dhadi cheyadama
@tadiboyinaramesh6541
@tadiboyinaramesh6541 3 жыл бұрын
Murali Krishna anna rip
@suresh515
@suresh515 3 жыл бұрын
Evadu pomanndu villanu vest gallu
@shaikkhaleel1054
@shaikkhaleel1054 3 жыл бұрын
ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఇలాంటి దాడులు జరగడం ప్రాణాలు కోల్పోవడం. దీనికి ఎవరు బాధ్యులు కేంద్ర ప్రభుత్వమా లేక అక్కడి రాష్ట్ర ప్రభుత్వమా
@durvajeevan3841
@durvajeevan3841 3 жыл бұрын
Modi
@rakeshsomanwar6867
@rakeshsomanwar6867 3 жыл бұрын
@@durvajeevan3841 100 % S bro
@KALAGURASRINIVAS9
@KALAGURASRINIVAS9 3 жыл бұрын
రాజకీయ నాయకులని పంపించాలి అసలు అన్ని సెట్ అవుతాయి...
@lakshmigaud297
@lakshmigaud297 3 жыл бұрын
👍
@bhoomannagoda
@bhoomannagoda 26 күн бұрын
అమరులైన నక్సలైట్లకు జోహార్లు జోహార్లు కామ్రేడ్స్ లాల్ సలాం లాల్ సలాం కామ్రేడ్స్ 🚩🚩🚩🚩🚩🚩🚩
@saratpinapala1793
@saratpinapala1793 3 жыл бұрын
మావోయిస్టు కడుపు మండి అడవి బాట కడుపు కోసం కుటుంబం కోసం జవాన్ అడవి బాట పడుతున్నారు వీరిద్దరి మధ్య వివాదాలు పెడుతూ రాజకీయ నాయకులు వినోదాన్ని చూస్తున్నారు ముందుగా నక్సలైట్లు పోలీస్ అన్నలు కలిసి ఈ దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థని అంతం చేయాలి జై భారత్ జై జవాన్ నక్సల్ విప్లవం వర్ధిల్లాలి
@marrapuanilkumar5192
@marrapuanilkumar5192 3 жыл бұрын
Mavolaku kadupu mandithe kastapadamanu jawanlanu champithe kadupu ninduthunda
@prasannaprasanna5599
@prasannaprasanna5599 3 жыл бұрын
@@marrapuanilkumar5192 పోలీస్ లు రాజకీయనాయకులకు సపోర్ట్ చేయకపోతే ఏ నాక్షలిజం ఉండదు నక్షల్స్ కి పోలీస్ లకు ఎటువంటి వివాదాలు లేవు ఇలాంటి రాజకీయనాయకులను కొట్టాలి
@gaddamkumar5276
@gaddamkumar5276 2 жыл бұрын
Go back looting SARAKAR corruption political mafias mutual looting SARAKAR police👮👮👮👮. Salary police forest🌲🌲🌲🌲🌲. Muninig looting SARAKAR corruption police👮👮👮👮 please🙏 go back home🏠.
@sameershaik7701
@sameershaik7701 2 жыл бұрын
Ok
@kalyanakrishna8279
@kalyanakrishna8279 9 ай бұрын
ఇది. మూడు సంవత్సరాల క్రింద. వార్త లాగా ఉంది
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
ప్రతీ ఇంటికి ఒక నక్సలైట్ పుట్ట లీ రాజకీయ వ్యవస్థను మార్చాలని జనం కోరుతున్నారు
@JashuvaPati
@JashuvaPati 23 күн бұрын
నక్సల్స్ ను చంపి డాన్స్ ఎందుకు పోలీస్.. రెండు తప్పే అందరు బాగుండాలి..
@intoo9095
@intoo9095 3 жыл бұрын
ఇది చాలా గోరం నేను ఈ విషయం లో చింతయిస్తున్న ఎవడో గొట్టం స్వర్ధం రాజకీయ నాకొడుకుల కోసం పాపం అపాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయావీ ఏ స్వర్ధం లేని మహనీయులు ఆర్మీ జవాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪
@Anjaneyulug7890
@Anjaneyulug7890 3 жыл бұрын
బాడర్ల ఉండవలసిన ఆర్మీని దొంగ రాజకీయనాయకుల ప్రాణలు కాపాడుకుందామని ఉపయోగిoచు కుంటున్నారు బ్రదర్
@hariprasad1302
@hariprasad1302 3 жыл бұрын
ఒకడు నక్సలైట్ ఎందుకు ఆవుతాడు అని ఎవడు ఆలోచించాడు
@malyalakanakaraj8668
@malyalakanakaraj8668 3 жыл бұрын
జై బొలో భారత్ మతకి జై జెవాన్ జై హింద్
@UkkajigariSrikanthrao
@UkkajigariSrikanthrao 17 күн бұрын
అయ్యో పాపం ఈమధ్య చాలా చనిపోయారు
@ఓంనమఃశివోహం
@ఓంనమఃశివోహం 3 жыл бұрын
Ma frend valla frend vzm rowtu jagadeesh anna kuda rip Miss you all 😭😭
@idontcare9604
@idontcare9604 3 жыл бұрын
అవును అన్న మన గాజులరేగ అబ్బాయి. నెక్స్ట్ మంత్ 22 నా పెళ్లి. పాపం. 😥😥😥😥
@sathyapotharla7143
@sathyapotharla7143 3 жыл бұрын
om shanti😭🙏
@surendrasunkara4162
@surendrasunkara4162 3 жыл бұрын
Jai jawan
@ఓంనమఃశివోహం
@ఓంనమఃశివోహం 3 жыл бұрын
@@idontcare9604 e roju rally vundi bro
@idontcare9604
@idontcare9604 3 жыл бұрын
@@ఓంనమఃశివోహం అన్న నిను వేరే ఊరు లో వున్నాను.
@ragavendraropes9104
@ragavendraropes9104 3 жыл бұрын
😭😭😭😭😭😭😭😭 ఎందుకు ఇలా చేస్తున్నారు వీటిని చూసి మిగతా వాళ్ళు రెచ్చిపోతారు త్వరగా యాక్షన్ తీసుకోండి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@devendranc4547
@devendranc4547 3 жыл бұрын
Papam
@hanmakonda9836
@hanmakonda9836 3 жыл бұрын
జవాన్లపై జరిగిన ఘటన పిరికి పంద చర్య. అవినీతి రాజకీయ నాయకులమీద, పెద్ద పారిశ్రామికులమీద మీరు ఈ ఘటన చేసివుంటే మేము సమర్దించే వాళ్ళం... ఇంతమంది జవాన్ ల కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్పాలి.
@justlike-zg5qr
@justlike-zg5qr 3 жыл бұрын
Vallanu champakapothe veellu chachevallu
@DharaniMa
@DharaniMa 3 жыл бұрын
@@justlike-zg5qr what they do earlier They can not try to attempt single minister or industrialist
@bkpkanjula8364
@bkpkanjula8364 3 жыл бұрын
దాడి కి వెళ్తారు కాబట్టే ప్రతి దాడి జరిగింది.
@rams2951
@rams2951 3 жыл бұрын
పనికిమాలిన రాజకీయ నాయకులు ఆడిన ఆటలో ఉద్యోగం, కుటుంబ పోషణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులకు అశ్రునయనాలతో నివాళులు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
@chappidivenkateshwarlu6294
@chappidivenkateshwarlu6294 3 жыл бұрын
రాజకీయాణకులు, ముందు, నిజాయితీ గా, పని చెయలి, పోలీస్ ను వాడుకుంటున్నారు, ప్రాణాలను, దేశానికి త్యాగం చేస్తున్నారు, జై హిందూ,జై జవాన్స్
@kalyanakrishna8279
@kalyanakrishna8279 2 күн бұрын
ఇది మూడు సంవత్సరాల క్రితం నాటి పాసిపోయిన సద్దివార్త
@harishbellapunews3971
@harishbellapunews3971 3 жыл бұрын
అవినీతి రాజకీయ నాయకుల వల్లనే ఇలా జరిగింది.....
@srinivasraoguttula4471
@srinivasraoguttula4471 3 жыл бұрын
ఎవరిది ఇ పాపం దెని కోసం ఎవరి కోసం రాజికీయ నాయుకులును చంపండి మికు చెతనైతె జై జవాన్ జై లాల్ సలాం
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 8 күн бұрын
ఈ హత్యలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నే బాధ్యత వహించాలి.
@gadagoninagaraju8116
@gadagoninagaraju8116 3 жыл бұрын
న్యుస్ చదవడం నేచుకొ మ్తృదేహం కాదు అమరా జవాన్ లు
@talarilingaraju4942
@talarilingaraju4942 3 жыл бұрын
Elanti situation lo indian army ki full power evvali okka naxal kuda brathakadu that is the Power of our Royal Indian army,(jai hind, salute sir)
@SriAtharva
@SriAtharva 3 жыл бұрын
RIP Jawans..But media should have some responsibilities ..ఎదో విడు చూసిన్నట్టు చెపుతున్నాడు..
@KALAGURASRINIVAS9
@KALAGURASRINIVAS9 3 жыл бұрын
దేశాన్ని కాపాడే పోలీస్ అండ్ భద్రత దళాలలోని వీర మరణం పొందిన జవాన్లకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, నక్సల్స్ కి భద్రతదలకి మధ్య విరుద్ధం లేదు, కేవలం రాజకీయ నాయకుల స్వలాభం కోసం దేశ రక్షకుల ప్రాణాలను ప్రాణంగా పెట్టి కుంబ్బింగు చూపిస్తున్నారు... నా ముఖ్య మనవి ఏమనగా రాజకీయ నాయకులకు ఒక్క పరీక్ష పెట్టి గెలిపించుకుందాం... పోటీ చేసే నాయకులు ఒక్క వారం రోజులు అడవి మొత్తం తిరిగి రావాలి..
@sajidshaik5536
@sajidshaik5536 3 жыл бұрын
Yes👍
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 3 жыл бұрын
Two years army lo pani cheyyali
@ratantararatantarabai1145
@ratantararatantarabai1145 3 жыл бұрын
I am very sad this incident is very bad. Mere Jawan bhai log Amar hai Bhagwan aap sab ki atma ko Shanti de. Jai jawan. Jai hind
@lovelymusicplaylist5316
@lovelymusicplaylist5316 3 жыл бұрын
జావాండ్లు అంటే మన బర్డెర్లో దేశంకోసమ్ పోరాడేవాళ్లని జావాండ్లు అంట్టారు వాళ్ళకి వీళ్ళకి సంభాద్ధండమేలేదు\\బడభబులు దేశంలోని అమాయకప్రజలను మోసం శేత్తు పనికిమాలిన రాజకిమ్ చేస్తూ\\అమాయకప్రజలనే పోలీసులుగా థయారు చేస్తూ వారికి ప్రాతెకభాలగలుగా పేరుపెట్టి అడవిలోనికి వారిమీదికి పంపిస్తుంటారు పేదప్రజల సొమ్ముకాజేసే రాజకినాయకులు ఇంక్క యేరూపంలో ఉన్నవారైనా ఎదుకు అంటే వీలంతా అక్రమంగా సంపంచిన ఆస్తులకు వీరిప్రాణాలకు ఏమికాకుండా ఉండటం కోసం అంతే ok ప్రాణ నస్టమ్ అటువైపైన ఎటువైపైన అమాయక పెద్ధప్రజలదే\\అసలైన దొంగలు ప్రబుతవ్వ్ పగ్గాలు శేతపట్టి ఈ ఆట ఆడిస్తున్టర్ అంతే...
@chsampath7371
@chsampath7371 3 жыл бұрын
తెలివి తక్కువ naxals and police.... తెలివికాల్లొలు పొలిటిషన్స్
@surendrasunkara4162
@surendrasunkara4162 3 жыл бұрын
Yes bro
@harikrishnayadav7082
@harikrishnayadav7082 3 жыл бұрын
Correct
@sunilsuniikumar5278
@sunilsuniikumar5278 3 жыл бұрын
Chala baga information ichharu good reporting sirrr u went to the spot and reportedddd
@shaikchand2963
@shaikchand2963 3 жыл бұрын
Jai Hind jawan
@narayananari5222
@narayananari5222 3 жыл бұрын
ఎలక్షన్స్ డ్రామా ఇది 100%
@కామన్మ్యాన్-ఖ7గ
@కామన్మ్యాన్-ఖ7గ 3 жыл бұрын
Lal Salam jai comerde
@rajasekharreddy9840
@rajasekharreddy9840 3 жыл бұрын
So sad
@harikrishnaudyamari254
@harikrishnaudyamari254 3 жыл бұрын
Lal salam Comrades
@gvccreation-143
@gvccreation-143 3 жыл бұрын
ఈది చాల బాధకరం ఒక జవాన్ ఛనిపోతేనే యెంతో బాధ అవుతుంది అలాంటిది 30 మంది ఛనిపోయారు జవాన్ గ జీవితం మొదలు పెట్టినపటి నుండి వాళ్ళు మన దేశానికి సేవా cheyali మళ్లి ఈలాంటి నా కొడుకులు మన దేశం లో పుట్టి పెరిగిన నా కొడుకులు Pakistan వాళ్ల కన్నా చాల హీనం గా ప్రవర్థిస్తున్నారు అరే మావోలు మీరు యెవరు అన్న ఈ coment chustunaro ఆనా కొడుకులకి ఒక సవాళ్ మీ మావోలు అనే పేరే లేకుండా cherigipoye time daggara లోనే ఉంది జై హింద్
@freefireboys4897
@freefireboys4897 4 ай бұрын
Nnijama
@Mahesh1432.
@Mahesh1432. 3 жыл бұрын
లైక్ కొట్టొద్దు plz ఇది bad News
@fhari1859
@fhari1859 3 жыл бұрын
Excellent carect news👍
@sekhardokula8399
@sekhardokula8399 3 жыл бұрын
Ardham kale amiti excellent news?
@SriAtharva
@SriAtharva 3 жыл бұрын
అసలు నిన్ను అరెస్ట్ చేయాలి ..ఎదో ప్లాన్ నువ్వే చేసినట్టు చెప్తున్నావు..నువ్వేమైన ప్లాన్ లో ఉన్నవెంటి..
@kamtamlaxman4175
@kamtamlaxman4175 3 жыл бұрын
Arai MAVOEST
@sunilsuniikumar5278
@sunilsuniikumar5278 3 жыл бұрын
Madam nice reporting
@luckymudiraj9378
@luckymudiraj9378 3 жыл бұрын
Super anna
@jadavrajunayak1452
@jadavrajunayak1452 3 жыл бұрын
అనుసుయ ఏం జరిగింది జవాన్లు మనిషి ఎట్లా ఉన్నాయి
@amareswaraopotla8872
@amareswaraopotla8872 Жыл бұрын
😢😢😢Rip Our Real Heroes (mathujhe Salam )😢😢,Im interested to join Indian Army fighting with naxalism
@gpsra1754
@gpsra1754 3 жыл бұрын
Politician s veyyali frist javan nu kadu javanlu Desham kosam life nu risk lo pedutharu. Vallaku jai javan😭😭😭😭😭😭😭😭😭😭
@daraprasad5140
@daraprasad5140 3 жыл бұрын
Very good
@vijaykumar-ch2nd
@vijaykumar-ch2nd 3 жыл бұрын
Super super super continue same.
@bhaskartalari6932
@bhaskartalari6932 3 жыл бұрын
Mavolu kuda manavalle first valla samasya telusukkovali govt
@prasadamsuryam2350
@prasadamsuryam2350 3 жыл бұрын
Yes bro
@bhaskartalari6932
@bhaskartalari6932 3 жыл бұрын
Anna rajakiya nayakulu sarigga lekane anni samasyalu. Pranalu potunnai chala badakarm evari pranamaina okate kadanna
@satyanarayana9418
@satyanarayana9418 3 жыл бұрын
Jai jawan jai hind
@rameshvainala4683
@rameshvainala4683 3 жыл бұрын
Don DON BJP
@raj-wb7hz
@raj-wb7hz 3 жыл бұрын
Lal salam comrades 🙏
@johnnytpt2477
@johnnytpt2477 3 жыл бұрын
Jai lal salam jindabad naxalite jindabad camred jindhabad jai hidma ✊✊🚩🚩🚩🚩💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏jidmabad
@pavan9
@pavan9 3 жыл бұрын
Baga repoirting chesaru details baga provide chesaru very good kumarswamy
@rajeswarikapadam5945
@rajeswarikapadam5945 3 жыл бұрын
Eppudu valla భార్య పిల్లలు ఎం కావాలి
@ravindrababuchirumamilla1577
@ravindrababuchirumamilla1577 3 жыл бұрын
Why always these jawans are sent and lost their lives? What for this drones are used? Now and then drones should be used and find through photographs whether the mavoists Intelligence should be active in these areas. I AM VERY SAD ABOUT THIS INCIDENT. LET NOT OUR SO MANY JAWANS LAST THEIR LIVES AND THEIR FAMILIES SUFFER SO MUCH.
@chinnareddymandru46
@chinnareddymandru46 3 жыл бұрын
Joharlu comrades
@sarithirupathirathna3685
@sarithirupathirathna3685 3 жыл бұрын
Anthaku antha lekka thirchukuntam 💪 jai hind
@santhus9517
@santhus9517 3 жыл бұрын
Jai jawan
@sanjeevreddy754
@sanjeevreddy754 3 жыл бұрын
Jai Congress
@tsyadav9191
@tsyadav9191 3 жыл бұрын
The best reporter. Good job
@srinivasnhvjr
@srinivasnhvjr 3 жыл бұрын
Veera maranam pondiana Amara veerajavanlaku sirasaa vandanaalu.Vaari kutumbaalaku andavalasina govt. Sahayam tho paatu, bandhuvulu, voori vaallu andaga and dhariyanni ivvalani kottukuntunnamu.soildiers Ela ayithe prajala kosam pranalaripncharo manam kooda vaarikosam konchem ayina cheyagaligina sahayam cheyalani naa humble openion.Jai Jawan, Jai kisan🙏🏼🤝😔
@sugureshm1500
@sugureshm1500 3 жыл бұрын
😭😭 om shanthi
@sundhargoud8343
@sundhargoud8343 3 жыл бұрын
Lalsalam comreds ✊🏻🚩
@fayazsk7190
@fayazsk7190 3 жыл бұрын
Exactly before elections
@pravikumar389
@pravikumar389 3 жыл бұрын
Please appoint as R S Praveen Kumar IPS as head for killing for this Naxals.He is legendary person of police department
@sunilsuniikumar5278
@sunilsuniikumar5278 3 жыл бұрын
Ventane govt vallaki buddhi cheppali operation cheyyali naxals midaa
@chandutvshow6403
@chandutvshow6403 3 жыл бұрын
ఇది జరిగింది శనివారం మీరు ఇచ్చేది సోమవారం మంగళవారం ఎందుకు ఈ ఛానల్
@shivaveerabomma52
@shivaveerabomma52 3 жыл бұрын
Jai javan🙏🙏🙏
@kenith_playz9650
@kenith_playz9650 3 жыл бұрын
OMG 😲 RIP 🙏
@Abhiiii-fo3lf
@Abhiiii-fo3lf 3 жыл бұрын
It's too bad
@AshokKumar-rr6bx
@AshokKumar-rr6bx 3 жыл бұрын
Rip to all 😭😭😭
@prakashp2587
@prakashp2587 3 жыл бұрын
Jai jawan.
@nufkistruff9961
@nufkistruff9961 3 жыл бұрын
So horrible.. 😥
@HARIPPRIYAAW
@HARIPPRIYAAW 3 жыл бұрын
RIP🙏🙏🙏🙏🙏
@jitendrayarra4418
@jitendrayarra4418 3 жыл бұрын
Vallaki e wepons ela dorukutunnayi...
@karakavalasavenkataramana2803
@karakavalasavenkataramana2803 3 жыл бұрын
Same doubt anna vaallaki ela vasthunnayi ee wepons
@rajasrirapuri6107
@rajasrirapuri6107 3 жыл бұрын
Politicians istaaru
@kanaglagovind
@kanaglagovind 3 жыл бұрын
Mana communista istaru
@bujjibsf3132
@bujjibsf3132 3 жыл бұрын
China Pakistan vallu
@Pandu_Santosh
@Pandu_Santosh 3 жыл бұрын
Jana chaitanayam ani form ina ee Maoists lu ila janalaku deshaniki seva chesey Jawan lani champadam em nyayam, mee poratam nyayanga donga rajakiyalaki vyatirekata chupali Kani ila desha rakshanalo undey jawanla pranalu tiyatam maha ghoram. Edi emina vari pranalu vadulukotam mana kosam, Johar Jawans. Your sacrifice never fails, Jai Jawan🙏😣
@devendranc4547
@devendranc4547 3 жыл бұрын
Sare poni gani ade crp javanlu maoists nu chempi unte meeku happy na
@Pandu_Santosh
@Pandu_Santosh 3 жыл бұрын
@@devendranc4547 No why I do feel of killing one another. What I mean to say is anavasaranga manalo manaki godavalu, I mean deshamlo ee godavalu Desha sarihaddullo aa godavalu. Please meeru thappuga ardham cheskokandi 🙏
@IPLLIVESTREAMING-rm8ig
@IPLLIVESTREAMING-rm8ig 3 жыл бұрын
jai jawan... blood boilling govt should take revenge..
@rajugarukotalorajavaru8697
@rajugarukotalorajavaru8697 3 жыл бұрын
Desha rakhana kosam my friend pranalu aripinchadu sad😭😭😭
@srinivasulusiripally5848
@srinivasulusiripally5848 3 жыл бұрын
Jai Hind Jai Bharat Jai Ho
@harryr5858
@harryr5858 3 жыл бұрын
Ohh..God
@pradeep7611
@pradeep7611 3 жыл бұрын
Em chesthunnaru desha pradhani and intelligence wings
@RBH1947
@RBH1947 3 жыл бұрын
This is state security issue. You should question the state police department.
@pradeep7611
@pradeep7611 3 жыл бұрын
States and central should take care of police wings..
@bhargavi2152
@bhargavi2152 3 жыл бұрын
Vizianagaram jagadeesh rip
@prasannaranikondepudi7525
@prasannaranikondepudi7525 3 жыл бұрын
Dont give details
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 3 жыл бұрын
Political leaders criminals but not polices. Police is also only labour/employee.
@olivequbah7064
@olivequbah7064 3 жыл бұрын
Ayyo! It is too bad. Please don't kill our dedicated sincere soldiers. Please their families are left orfan , Show your power on useless, cruel, and foolish politicians those who are sitting in AC rooms and cheating the innocent people. And creating lots disturbance in the country.🙏🙏🙏
@pavan9
@pavan9 3 жыл бұрын
Brilliant reporting sir Journalist mitruluku johar
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 9 ай бұрын
Jawan lost?? kidnapped??who is leading the operation Stop 🛑 it and transfer to jk state sir black...
@manoharreddymeda1419
@manoharreddymeda1419 3 жыл бұрын
The treacherous militia force must be put to an end.
@invincibleindian1276
@invincibleindian1276 3 жыл бұрын
Amit Shah...?
@bhargavi2152
@bhargavi2152 3 жыл бұрын
Rip jagadeesh bro
@ఓంనమఃశివోహం
@ఓంనమఃశివోహం 3 жыл бұрын
Ha vzm rowtu jagadish anna vzm Miss you anna 😭😭
@kgangareddy3210
@kgangareddy3210 3 ай бұрын
jaiho pm BRT Bjp jai Hindh
@amjadpasha4168
@amjadpasha4168 3 жыл бұрын
Jai jawan jai kisan
@chdhummuyadav9650
@chdhummuyadav9650 3 жыл бұрын
Jai jawan rest in peace
@sunilsuniikumar5278
@sunilsuniikumar5278 3 жыл бұрын
Rip andariki chanipoinavallaki
@shivanishivani7293
@shivanishivani7293 3 жыл бұрын
😭😭😭🙏🙏
@sumansavara8612
@sumansavara8612 3 жыл бұрын
Jai javan
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 9 ай бұрын
Biggest failure operation 🛑 Stop it sir unnecessary issues are visible sir Modi ji Garu phone call to chattisgarh CM...
@sravanreddy2171
@sravanreddy2171 3 жыл бұрын
మీ త్యాగం మరువం
@vinay3391
@vinay3391 3 жыл бұрын
Jai jawan jai hind rip Jawan
@srinidisrisrinidi1432
@srinidisrisrinidi1432 3 жыл бұрын
Jawan lu em thappu chesarura..anavsramga valani champaru..mee kopam rajakeeya nayakula meed kada..valla raacharikam meeda kada meeku kopam..meeku dhamunte vallani champandi..madhyalo em papam chesarura...na frnd chanipoyadu...😢😢😢😢 mee valla.....ila entho mandi young jawan lu chanipoyaru..merem sadincharura...chi...
@dogood..5373
@dogood..5373 3 жыл бұрын
మీ ఫ్రెండ్ పేరు ఏంటి బ్రదర్?
@pradeep7611
@pradeep7611 3 жыл бұрын
RIP Soldiers 😥😥😥😥
@gateroja9380
@gateroja9380 3 жыл бұрын
Jai hind
@rathnaanvesh1060
@rathnaanvesh1060 3 жыл бұрын
ఓం శాంతి
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Is It Revenge For Balimela Incident...? || Special Focus || NTV
18:46
9 PM | ETV Telugu News | 7th February "2025
21:26
ETV Andhra Pradesh
Рет қаралды 27 М.
V6 News LIVE  | Telangana Live TV Channel  | V6 News
V6 News Telugu
Рет қаралды 518
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН