Nara Lokesh Succeed as Leader | ట్రోల్ చేసినా నిలబడ్డాడు నెగ్గాడు || 10TV

  Рет қаралды 123,102

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

Nara Lokesh Succeed as Leader | ట్రోల్ చేసినా నిలబడ్డాడు నెగ్గాడు || 10TV
#naralokesh #TDPVictory #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzbin.info...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZbin Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 142
@kalyansomeswarakumar5346
@kalyansomeswarakumar5346 3 ай бұрын
తమ సామజిక వర్గం ఓట్లు 5 వేలు కూడా లేని మంగళగిరిలో ఏకంగా 91,413 ఓట్ల తేడాతో గెలిచాడు నారా లోకేష్, తనని తాను నాయకుడి గా నిరూపించుకున్నాడు.
@arremsammaiah3065
@arremsammaiah3065 3 ай бұрын
10 టీవీ నుండి మేము ఇదే కోరుకున్నాం బుద్ధి వచ్చినందుకు సంతోషం
@veerendrakumarmargani
@veerendrakumarmargani 3 ай бұрын
Bhudhi rakapothe BANE😂😂😂😂😂
@veerendrakumarmargani
@veerendrakumarmargani 3 ай бұрын
Bhuddhi kakapothe BANE😂😂😂😂
@akhilsakhils471
@akhilsakhils471 3 ай бұрын
లోకేష్ గారిని పప్పు పప్పు అన్న వాళ్ళు అందరు అయన కాలి గోటికి సరిపోరు.... ఆయనది అమెరికా చదువు, ఆయనని ట్రోల్ చేసే బ్యాచ్ దండుపాళ్యం బ్యాచ్..
@gprphysicsacademy7970
@gprphysicsacademy7970 3 ай бұрын
Avunu America chaduvu baga chadivadu.
@sirishakirankumar3649
@sirishakirankumar3649 3 ай бұрын
​@@gprphysicsacademy7970bhaga chadhivadu chadhivi andhariki vupayogapadetlu chesthunnadu
@nvkamesh5844
@nvkamesh5844 3 ай бұрын
ఇప్పటికే చాలా సార్లు చేప్పాను అయినా మళ్ళీ చెప్తున్నా నువ్వు యువతకి ఒక ఆదర్శం లోకేష్ అన్న. ఒక ఓటమి ఎంత నేర్పిస్తుందో నిన్ను చూస్తే చాలా అర్ధం అవుతుంది. ఓటమి వచ్చిందని నువ్వు కుమిలి పోలేదు. మొదట తడబడ్డావు, లేచావు తర్వాత ధైర్యంగా నిలబడ్డావు. పప్పు అనే వాళ్ళకి నువ్వు పప్పు కాదు నిప్పు అని చూపించావు. ఎక్కడ ఓడావో అక్కడే నిలిచి భారీ మెజారిటీతో గెలిచి విజయాన్ని సొంతం చేసుకున్నావు.
@kkNari-fd9cw
@kkNari-fd9cw 3 ай бұрын
అన్నా లోకేష్ కి ఎలాంటి ఇగో ఉండదు..మంచి వ్యక్తిత్వం.. అవతలి వ్యక్తి ఎవరూ అని చూసుకోకుండా పెద్ద వాళ్ళని గౌరవిస్తాడు..వ్యక్తిత్వంలో జగన్ కి పూర్తిగా వ్యతిరేకం...గత ఎన్నికల్లో లోకేష్ కష్టపడినట్టు ఎవరూ కష్టపడలేదు., రాయల సీమలో మరియు నెల్లూరు లో అంత మెజారిటీ వచ్చింది అంటే, అది కేవలం లోకేష్ వల్లనే.. అతని వ్యక్తిత్వమే అతన్ని భవిష్యత్ లో CM ని చేస్తుంది.. రాసి పెట్టుకోండి.. IT మినిస్టర్ గా ఆంధ్ర నుండి ఎక్సపోర్ట్స్ బాగా పెంచాడు...ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్ లు వేయించాడు..పని కి పని, వ్యక్తిత్వానికి వ్యక్తిత్వం..ఇంకేం కావలి ఒక నాయకుడికి..
@kommareddysrinivasareddy5787
@kommareddysrinivasareddy5787 3 ай бұрын
లోకేష్ చాలా మొండి వాడు గట్టి పట్టుదలతో గెలిచిన ధైర్య వంతుడు మంగళగిరి టైగర్ 😅
@munnat8073
@munnat8073 3 ай бұрын
91K enti ra babu asala...veedu CM avutadu edo oka roju
@gprphysicsacademy7970
@gprphysicsacademy7970 3 ай бұрын
Avutadu oka batch ki
@sirishakirankumar3649
@sirishakirankumar3649 3 ай бұрын
​@@gprphysicsacademy7970aa roju nuvvu vangi vangi dannam pedudhuvu le
@bogeanreddy
@bogeanreddy 3 ай бұрын
జయహో లోకేష్ 🎉🎉🎉🎉🎉❤❤❤❤
@subhachunduru3800
@subhachunduru3800 3 ай бұрын
Congratulations to Mangalagiri M.L.A. NaraLokesh🎉🎉🎉🎉🎉🎉
@sambasivaraomannava
@sambasivaraomannava 3 ай бұрын
లోకేష్ బాబు గారు మంచి మాట తీరు చాలా బాగా ఉంది ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు అందుకే ప్రజలు అంత మెజార్టీ తో గెలిపించారు
@regotinarasimha1488
@regotinarasimha1488 3 ай бұрын
40 సం,రాలుగా అయ్య,బాబాయ్, అమ్మ గెలిచిన పులివెందుల లో A1 గెలవడం గొప్పకాదు. అసలు గెలవని సీటు 4 జిల్లాలు దాటి వచ్చి పార్టీ క్యాడర్ లేని దగ్గర నిలబడి ఒడిపోయి అక్కడే కష్టపడి 92 వేల అత్యధిక మెజారిటీతో గెలిచిన మొగాడు. మొనగాడు.That is Lokesh
@shabbeersyed7657
@shabbeersyed7657 3 ай бұрын
మగాడురా బుజ్జి
@RAMESH-js9lc
@RAMESH-js9lc 3 ай бұрын
అంతేగా....
@shabbeersyed7657
@shabbeersyed7657 3 ай бұрын
💯%
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 3 ай бұрын
జై లోకేష్
@mvrr2270
@mvrr2270 3 ай бұрын
అభినందనలు శుభాకాంక్షలు శ్రీ నారా లోకేష్ గారికి ❤❤ జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️
@madhavigowriboina7482
@madhavigowriboina7482 3 ай бұрын
10 టీవీ u turn అయిందా... Good డిసెషన్
@ashoks2254
@ashoks2254 3 ай бұрын
Jai Lokeshanna 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@rogerdada2589
@rogerdada2589 3 ай бұрын
Lokesh is very knowledgeable person .. i have seen this during his yuvagalam yatra .
@gprphysicsacademy7970
@gprphysicsacademy7970 3 ай бұрын
Haa Avunu entha ante tiyagundi anethantha
@rogerdada2589
@rogerdada2589 3 ай бұрын
sheeemmm la kaadule
@sirishakirankumar3649
@sirishakirankumar3649 3 ай бұрын
​@@gprphysicsacademy7970neeku panchadhara theeyaga vundadhemo lo nuvvu manishivi ayyindhav
@sirishakirankumar3649
@sirishakirankumar3649 3 ай бұрын
​@@gprphysicsacademy7970nuvvu physics academy ani pettukonnav pillalaki emi nerputhunnav ra cheththa Manchi vallani vimarsisthunnav nee lanti vallu daggara chadhuvukunte pillala paristhithi ento
@beingcommonman
@beingcommonman 2 ай бұрын
​@@gprphysicsacademy7970Ycp ది ఉప్పగా వుందా
@abdulrakheeb6829
@abdulrakheeb6829 3 ай бұрын
Jai cbn Jai Lokesh Jai TDP ✌️✌️✌️✌️💯
@narendharputta2703
@narendharputta2703 3 ай бұрын
Cbn tarvatha tdp leader lokesh annane
@umasirmaths6135
@umasirmaths6135 3 ай бұрын
గత ఓదార్పు యాత్రల్లో ఆయనలో తండ్రి లేని బిడ్డ అంటూ ఏడుపుగొట్టు మొహం ఒక్క ఛాన్స్ అంటూ కుటుంబం మొత్తం వీధిన పడిన విధానం చూసాము లేకపోతే దొంగ కి ఎలా ఓట్లు వేస్తారు గత 5 ఏళ్ల పరదాల మాటున ప్రయాణం వ్యవస్థ ల విధ్వంసం వ్యక్తిత్వ హననం వనరులు దోపిడీ రాష్ట్రాన్ని అగాధం లో కి తోసేయడం తల్లి చెల్లెమ్మలను వీధి లోకి తోసేయడం ఇవన్నీ చూసిన ప్రజలు మళ్లీ (తన మతం వారు ముస్లింలు రెడ్ల లో కొంత మంది తప్ప) నమ్ముతారు అనుకుంటే అంత కన్నా వెర్రిపప్ప తనం ఉండదు
@BatistaSrinu774
@BatistaSrinu774 3 ай бұрын
❤🎉❤ Jai Lokesh Jai Jai Lokesh ❤🎉❤
@nageshchowdary2523
@nageshchowdary2523 3 ай бұрын
Inspiration icon. 🎉🎉🎉 Lokesh sir we respect you sir
@Ahaadirindivlogs
@Ahaadirindivlogs 3 ай бұрын
Jai lokesh
@Subbulalitha143
@Subbulalitha143 3 ай бұрын
Jai lokesh anna
@venkateswarlugj5075
@venkateswarlugj5075 3 ай бұрын
Jai NTR Jai CBN jai lokesh jai TDP jai NTR Jai CBN jai lokesh jai TDP
@Gm-pd2eh
@Gm-pd2eh 3 ай бұрын
Lokesh Anna is great leader 🔥
@raghubabupotluri6343
@raghubabupotluri6343 3 ай бұрын
Jayaho Lokesh,
@BatistaSrinu774
@BatistaSrinu774 3 ай бұрын
❤❤🎉🎉 Jai TDP Jai Jai TDP 🎉🎉❤❤
@DODDIBALAKRISHNA
@DODDIBALAKRISHNA 3 ай бұрын
He is really good 👍👍👍
@Spsinger9057
@Spsinger9057 3 ай бұрын
Cm confm N loksh babu
@korapatibabunaidu2316
@korapatibabunaidu2316 3 ай бұрын
Yes bro, veri big wonder in maganlagri, super
@ChakkatiVeerendarreddy
@ChakkatiVeerendarreddy 3 ай бұрын
Great 👍
@sureshgowda2596
@sureshgowda2596 3 ай бұрын
Yes..He is updated..Now he is rocking in Speech..Nippu
@lakshminarayananalajala193
@lakshminarayananalajala193 3 ай бұрын
That's lokesh Anna
@nazeerahamadshaik3498
@nazeerahamadshaik3498 3 ай бұрын
Yes 100% correct
@veerareddy49
@veerareddy49 2 ай бұрын
ఎన్ని మాటలు అన్నారు రా అప్పుడు మా లోకేష్ ని,ఇప్పుడు ఉంటది మీకు
@p.d.chowdary3387
@p.d.chowdary3387 3 ай бұрын
Lokesh visionary legend
@sistervsbrother9388
@sistervsbrother9388 3 ай бұрын
Jai lokesh
@kumarimata1142
@kumarimata1142 3 ай бұрын
జై లోకేష్ అన్న జై జై లోకేష్ అన్న
@sudha8677
@sudha8677 3 ай бұрын
Congratulations 👍👍👍👍
@Gopalk_129
@Gopalk_129 3 ай бұрын
Jai TDP ✌️✌️✌️✌️✌️✌️✌️
@shyamprasad8052
@shyamprasad8052 3 ай бұрын
❤❤❤
@ladivenky6660
@ladivenky6660 3 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు ✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷
@charanssssssss
@charanssssssss Ай бұрын
జై లోకేష్ అన్న
@charanssssssss
@charanssssssss Ай бұрын
❤❤❤❤
@dvskr1
@dvskr1 3 ай бұрын
See how interact with people , so casual and genuine..this is the difference between CBN and Lokesh...CBN may have not done it during his young age ..Lokesh is taking all the people,respecting elders in his party, saw Lokesh calling ayyannapatrydu as sir...This shows respect everyone gets in the party
@mkprasaddr5423
@mkprasaddr5423 2 ай бұрын
Jai. Lokesh
@Pravallika-do6sf
@Pravallika-do6sf 2 ай бұрын
Supar lokesh
@NallaSanjeevaReddy-k7v
@NallaSanjeevaReddy-k7v 2 ай бұрын
Jai.Lokesh
@sakshithreddy6353
@sakshithreddy6353 3 ай бұрын
Mass leader Nara Lokesh for sure 🎉🔥
@prataps3354
@prataps3354 2 ай бұрын
జై లోకేష్ అన్నయ్య ❤❤❤
@sadhuvenkataramanasadhuven7791
@sadhuvenkataramanasadhuven7791 3 ай бұрын
Yes he real right fighter
@malleshgujja6161
@malleshgujja6161 2 ай бұрын
Jai lokesh
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 3 ай бұрын
Idaithe nijam lokesh CBN tarvatha lokesh ee partty bhavishyattu ani nirupinchukunnadu
@akkunaidukorupolu434
@akkunaidukorupolu434 3 ай бұрын
Jai Lokesh
@gvvskm2024
@gvvskm2024 3 ай бұрын
మంగళగిరి RK batch, రూ|| 20000 కోట్లు పధకాల మాటున దోచిన వైనం. గ్రౌండ్ రిపోర్ట్!!
@venkateswarlugj5075
@venkateswarlugj5075 3 ай бұрын
Jai CBN jai lokesh jai TDP jai NTR Jai CBN jai lokesh jai TDP jai NTR
@ramanjimba1310
@ramanjimba1310 3 ай бұрын
Jai Lokesh 🎉
@konakanchivenkat543
@konakanchivenkat543 3 ай бұрын
Yes, he is only person leader...chala hard work sesadu
@katarisurendra360
@katarisurendra360 3 ай бұрын
Super brow
@Ch.AmarnadhChowdarey-qt6fn
@Ch.AmarnadhChowdarey-qt6fn 3 ай бұрын
Jai lokesh 💪💪💪💪💪
@venkatasuresh835
@venkatasuresh835 3 ай бұрын
10 TV మారిపోయింది 😂😂😂
@sanjeevaraomuttineni6741
@sanjeevaraomuttineni6741 3 ай бұрын
Vodipoyina chote 91000 vela majarityto gelisi ycp batch ki lokesh ante yala undalo teliyajesadu
@ramsg9988
@ramsg9988 3 ай бұрын
హరీష్ రావు టార్గెట్ చేసేసరికి రఘునందన్ రావు చిత్తుగా ఓడిపోయాడు. కానీ లోకేష్, పవన్ ఇద్దరూ భయపడకుండా పోరాడారు గెలిచారు.
@sumansurada4775
@sumansurada4775 3 ай бұрын
ఆంధ్రప్రదేశ్ కి లోకేష్ తెలంగాణ కి ఎన్టీఆర్ రాబోయే రోజులో కాబోవే సారదులు
@Kattasatyanarayana-p2o
@Kattasatyanarayana-p2o 3 ай бұрын
Lokesh odipoi nilabaddaru , Jagan odipoi paripoyadu ippudu chappandira petiyam kukkallara tiger yevaro👍👍👍👍👍
@Riyaz-v2
@Riyaz-v2 3 ай бұрын
🎉
@vijaykothuri8838
@vijaykothuri8838 3 ай бұрын
Lokesh is fully changed
@krishnamurthym1080
@krishnamurthym1080 3 ай бұрын
Great
@kotthakotanagesh7899
@kotthakotanagesh7899 3 ай бұрын
Jai Lokesh Anna next 2029 cm
@topline_realty
@topline_realty 3 ай бұрын
Jai tdp Jai Lokesh
@NallaSanjeevaReddy-k7v
@NallaSanjeevaReddy-k7v 3 ай бұрын
Jai.TDP
@saiprasadgadiraju3523
@saiprasadgadiraju3523 3 ай бұрын
He is the future of andhra
@NallaSanjeevaReddy-k7v
@NallaSanjeevaReddy-k7v 3 ай бұрын
Jai.LOKESH
@SatishBokka-dm1qm
@SatishBokka-dm1qm 3 ай бұрын
Jai lokesh anna
@RamanaGv-u5b
@RamanaGv-u5b Ай бұрын
Ilovebro
@vinnakotaramachandramurty2041
@vinnakotaramachandramurty2041 3 ай бұрын
ఇంతలో ఎంత మార్పు 10 లో
@deshaboinasydeswrarao1109
@deshaboinasydeswrarao1109 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 3 ай бұрын
Idhaithe inko nijam karyakarthalaku dairyam ichindi lokesh matrame..aa nammakam vuppenai ee ycp ni thokkesindi
@kavurimohanarao3777
@kavurimohanarao3777 3 ай бұрын
All the best Lokesh babu
@shabbeersyed7657
@shabbeersyed7657 3 ай бұрын
మువగళం ఒక ప్రభంజనం
@srinivasulu9054
@srinivasulu9054 3 ай бұрын
చెయ్ చెయ్ నారా లోకేష్ అన్న భజన చెయ్ నువ్వు ,, ఇప్పుడు అంతే నీ పరిస్థితి ప్రజల వైపు అప్పుడు లేవు ఇప్పుడు భజన వైపు ఉన్నావు అంతేగా 10tv
@saikumar-pn1hd
@saikumar-pn1hd 2 ай бұрын
10tv kastha set ayindhi anukunta
@LokeshDola
@LokeshDola 3 ай бұрын
Ninnu chusthe muchata vastundi anna
@subhachunduru3800
@subhachunduru3800 2 ай бұрын
Lokesh Pappu Kadu Nippu.Stanford graduate.Knowledge person
@kumarP-du7gc
@kumarP-du7gc 3 ай бұрын
పొత్తు లేకుండా గెలవాలి, అప్పుడు నిలబడ్డట్టు
@chaitu21610
@chaitu21610 2 ай бұрын
సింహం సింగిల్ గా 11 సీట్లు వచ్చాయి😊😊😊
@RAMESH-js9lc
@RAMESH-js9lc 2 ай бұрын
@@chaitu21610. 😅
@RAMESH-js9lc
@RAMESH-js9lc 2 ай бұрын
@@chaitu21610. సీమ పంది.... సింహం కాదు.
@NagarajuK-v3b
@NagarajuK-v3b 2 ай бұрын
Jailokesh,tv,bhuddi,vachindi
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 3 ай бұрын
Jagan burralo matti vundi...lokesh telivi ki jagan teliviki nakkaku nagalokaniki vunna teda vundi...lokesh future of AP...jai lokesh
@vinodkumar-ue5uu
@vinodkumar-ue5uu 3 ай бұрын
10tv. ప్లేట్ ఫిరైంచారా. అయినా సంతోషమే. 3000 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లో, కార్యకర్తల్లో, నేతల్లో ధైర్యం నింపి పాదయాత్ర సక్సెస్ చేసికున్నారు. పప్పు ఆన్న నోర్లు మూయించి వారి చెంప చెల్లుమనేటట్లు చేసాడు గ్రేట్ అనిపించుకున్నాడు.
@sanjeevaraomuttineni6741
@sanjeevaraomuttineni6741 3 ай бұрын
Janam lo unte ilanti gelupe vastundi
@pullaraovalluru8580
@pullaraovalluru8580 3 ай бұрын
Lokesh garu meture politician ga edagadaniki atani krushi topatu padepade Pappu pappu Ani atanu nippula ratudeladaniki ycp ni mechukovalsinde.
@VENKATRAMANAG-yj8wr
@VENKATRAMANAG-yj8wr 3 ай бұрын
Iloovenaralokeshbrandantinarafamily
@nemanisrinivasarao304
@nemanisrinivasarao304 3 ай бұрын
Pilli nyna room lo vaysi kodthay yedhuru thirugurhundhi anta alagay lokesh nu troll chaysay kodhi puli inadu ee roju paper laykunda anargalanga speech ivvagaladu
@Belideandalu
@Belideandalu 3 ай бұрын
9,10,11,N(non) channels maripoyai 😂😂😢😮😅😊
@karnthiR
@karnthiR 3 ай бұрын
Super pets now barking to our tunes
@sanjeevaraomuttineni6741
@sanjeevaraomuttineni6741 3 ай бұрын
Odinachote atyadhamajarityto gelichi chupinchdu
@SudharaniSalibindla-vl4jr
@SudharaniSalibindla-vl4jr 3 ай бұрын
V0te for 10000 andulo vinta amundi
@beingcommonman
@beingcommonman 2 ай бұрын
జోక్ బాగుంది
@BhaskarGarapati
@BhaskarGarapati 3 ай бұрын
ponile innalaki bhayam tho patu buddi vachindi miku
@prpullareddy5526
@prpullareddy5526 2 ай бұрын
జై లోకేష్
@BoyaVeeresh-s3b
@BoyaVeeresh-s3b 3 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😢😢
@KakaniSubbu-on7qu
@KakaniSubbu-on7qu 3 ай бұрын
MLA ayinantha matrana CM kaleru..Nara family ki vennupotu family ane peru vundi...Lokesh back SEAT penchagaladu kani TDP ki SEATS matram penchaledu....Paadayatra tho weight taggadu kani party weight penchalekapoyadu...Jai NTR
@RAMESH-js9lc
@RAMESH-js9lc 3 ай бұрын
అదేంటి బ్రదర్😢..... సొంత నియోజకవర్గం లో సొంత కులపు ఓట్ల తో గెలవలేదు లోకేష్...jagan లా. మంగళగిరి TDP కి weakspot. గెలవనీ నియోజకవర్గం. సొంత నియోజకర్గంలో జగన్ కంటే ఎక్కువ majority TDP కి weak spot అయిన మంగళగిరి లో వచ్చింది. ఏ సబ్జెక్ట్ మీద అయిన 5 నిమిషాలు లోకేష్ తో debate చేయగలడా జగన్? ఆలోచించు. ఇప్పుడు కొత్త గా మంత్రి పదవి వచ్చిన TDP నాయకులు లోకేష్ ఎంచిన వారే.
@saimanideepallu5743
@saimanideepallu5743 3 ай бұрын
Pora cheddy puka
@venkatnag8981
@venkatnag8981 3 ай бұрын
Ycheepi boy paid jaffadee bokadees lobades mofades moses Reddy support Paytm payment for your comments paid
@koppisettisreenivas321
@koppisettisreenivas321 3 ай бұрын
Mee channel kooda oosaravalli type ayyindi,
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 55 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 81 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 27 МЛН
Hero Prabhas & Ram Charan Fires On Konda Surekha Comments | 10TV News
3:44
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 55 МЛН