పప్పనే ముద్ర చెరుపుకొని నిప్పులా తయారైన నారా లోకేష్ | TDP Nara Lokesh Real Story | Yuvagalam |Aadhan

  Рет қаралды 319,048

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

Watch పప్పనే ముద్ర చెరుపుకొని నిప్పులా తయారైన నారా లోకేష్ | TDP Nara Lokesh Real Story | Yuvagalam | Nara Lokesh Padayatra | Aadhan
Nara Lokesh is an Indian politician. He is the former Minister for Panchayat Raj and Rural development and Information Technology and Communication in the Indian state of Andhra Pradesh. He is the son of the former Chief Minister of Andhra Pradesh and Telugu Desam Party chief N. Chandrababu Naidu.
#naralokesh #tdp #naralokeshforpeople #naralokeshyuvagalam #lokeshpadayatra #telugubiography #storykishorejuly2023 #aadhantelugu
We at Aadhan cover trending news along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Aadhan Talkies : / @aadhantalkies
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching

Пікірлер: 636
@AadhanTelugu
@AadhanTelugu Жыл бұрын
Download Aadhan App For Latest News & Viral Videos - aadhan.in/mobile
@RamakrishnaPedamallu
@RamakrishnaPedamallu Жыл бұрын
Jaibabujaijailokesh
@RamakrishnaPedamallu
@RamakrishnaPedamallu Жыл бұрын
Nippu..Lokesh..
@subbannabv8364
@subbannabv8364 Жыл бұрын
లోకేష్ బాబు బాగా రాటుదేలినాడు. He is great leader.
@hanuprasad1230
@hanuprasad1230 Жыл бұрын
పడిలేచిన కెరటం జై లోకేష్
@pulliahnaidu7486
@pulliahnaidu7486 Жыл бұрын
Respected Nara Lokesh Babu Garu Intha HIGH-LEVEL KU Yedugutharani Uhinchaledu. HAT'S Of to NARA LOKESH BABU Garu. My 💓 Blessings To YOU. JAI TDP. JAI CBN Garu 🙏🙏💯 TDP WIN Avuthundi. SIR.
@ArcotSrinivasaprasannaReddy
@ArcotSrinivasaprasannaReddy Жыл бұрын
ANR గారు కూడ సినిమా ల్లోకి వచ్చినప్పుడు ""లోకేష్ బాబు కన్నా ఎక్కువగా "విమర్శలు ఎదురు కొన్నాడు "బాష రాదు చదువు లేదు "ఆడంగి వాడు అనీ అక్కినేని గారిని విమర్శలు చేసే వాళ్ళు "అదే ANR "దాదా సాహెబ్ పాల్కె అవార్డు "పద్మ విభూషణ్ లాంటి "దేశం లోనే విలువైన పేరు సంపాదించాడు 👍🙏ఇప్పుడు లోకేష్ బాబు కూడ అంతే 👍
@VRao-u6h
@VRao-u6h Жыл бұрын
లోకేష్ బాబు పవిత్రమైన కుటుంబానికి చెందిన వాడు మంచి నాయకుడు .❤
@bogeanreddy
@bogeanreddy Жыл бұрын
విజయోస్తు లోకేష్ ❤❤❤❤
@eswaraih00
@eswaraih00 Жыл бұрын
@koteshyadav4793
@koteshyadav4793 Жыл бұрын
😅😅
@koteshyadav4793
@koteshyadav4793 Жыл бұрын
K. 😊😊. 😊? 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 😊😊😊😅😅😅😅😅
@srinivasulu9054
@srinivasulu9054 Жыл бұрын
The visionary leader Nara Lokesh Anna ✊✌️
@rvv1599
@rvv1599 Жыл бұрын
రాహుల్ పై కూడా ఇటువంటి కుట్రనే, బీజేపీ చేసింది....
@jaganmohanruppa6413
@jaganmohanruppa6413 Жыл бұрын
Prasanth kishore Strategy adi
@sumathibijjala4996
@sumathibijjala4996 Жыл бұрын
@interstellar2583
@interstellar2583 Жыл бұрын
Yes
@Nanichowdaryofficial
@Nanichowdaryofficial 2 ай бұрын
Rahul ki lokesh ki poti ah😂😂😂
@rvv1599
@rvv1599 2 ай бұрын
@@Nanichowdaryofficial పోటీ కాదు పోలిక...
@gopalaraokamani8625
@gopalaraokamani8625 Жыл бұрын
Chandrababu తెలివీ and ఎన్టీఆర్ strong decession కలసి లోకేష్ లా వచ్చాడు .He is future leader of Ap
@ChinnaKondamallela
@ChinnaKondamallela Жыл бұрын
Fiture leade N.T.R
@interstellar2583
@interstellar2583 Жыл бұрын
​@@ChinnaKondamallelaFuture leader for ycp junior Ntr
@sirishakirankumar3649
@sirishakirankumar3649 3 ай бұрын
​@@ChinnaKondamallelapolitics lo ravali anukonte appudu chusukontadu prasthutham cinema lo kastapaduthunnadu chesukoniyandri babu
@ramarajuvalluri5466
@ramarajuvalluri5466 Жыл бұрын
లోకేష్ ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు అనుకున్నా కానీ ఇప్పుడు గునపం లాగా తయారయ్యాడు శబాష్ లోకేష్ అన్నా All The Best
@naveenchowdary598
@naveenchowdary598 Жыл бұрын
Lokesh a true leader
@maharaju4269
@maharaju4269 Жыл бұрын
Ni yyamma pooku kadu
@mvrr2270
@mvrr2270 Жыл бұрын
జై నందమూరి కుటుంబం ❤❤❤❤ జై నారా కుటుంబం❤❤❤❤
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Жыл бұрын
లోకేష్ గారి లో ఒక ఆదిశంకరాచార్యులు నీ చూస్తున్నాము ఎందుకంటే అన్నీ త్యాగం చేసి ప్రజల కోసం పాటుపడాలని భావన ఎంతో గొప్పది అది కొంతమందికే సాధ్యం ఎన్నో అవమానాలు భరించిన ఆదిశంకరాచార్యులు ఎంతో కీర్తి గడించాడు అలాగే ఎన్నో అవమానాలు పడ్డాడు లోకేష్ బాబు ఎంతో కీర్తి గడిస్తారు అని ఆశిస్తున్నాము జై నారా లోకేష్ బాబు
@muzeebshaik73
@muzeebshaik73 Жыл бұрын
Some Hard work Sir
@NedunuriDurgarao
@NedunuriDurgarao 2 ай бұрын
ఇప్పుడు ఆంధ్ర కింగ్ అనడంలో ఏమాత్రం డౌట్ లేదు రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చూపించిన నాయకుడు నారా లోకేష్
@massmaheshpalnadu
@massmaheshpalnadu Жыл бұрын
లోకేష్ గారు మా ఊరుకి వచ్చినందుకు ఆనందంగా ఉంది.
@saturnpeter5647
@saturnpeter5647 Жыл бұрын
మన జగ్గాడు కూడా ఇంతింత పెద్ద డైలాగ్స్ చెప్తాడు,,,pk,jrntr... కూడా డైలాగ్స్ చెప్తారు.... Administration knowledge ఉండాలి.. అది భేషుగ్గా ఉంది లోకేష్ కి.. ఒక vision ఒక mission కలిస్తే development జై లోకేష్ సైకిల్ రావాలి సైకో పోవాలి ❤❤❤❤❤❤❤
@bhanuprakash-zg3fl
@bhanuprakash-zg3fl Жыл бұрын
మీరు చెప్పేది ప్రతి ఒక మాట నిజమే మనిషి అన్నగా తప్పులు చేస్తాడు.ఎప్పుడైతే మనం చేసిన తప్పులను సరిదిద్దుకుంటే అప్పుడే ఆ మనిషి విలువ ఏంటో అందరికీ తెలుస్తుంది ఉదా:-lokesh గారు.ఇప్పుడు లోకేష్ కి అప్పుడు లోకేష్ కి నాకు చాలా తేడా కనిపిస్తుంది.నిజమైన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ గారే ఇందులో ఎలాంటి అనుమానం అక్కరలేదు.
@seenukarumanchi2017
@seenukarumanchi2017 Жыл бұрын
He is Gentleman... Love u Anna... ❤
@kumaraswamythallapudi6990
@kumaraswamythallapudi6990 Жыл бұрын
2024.....2029...2034. Andhrapradesh C.M లోకేష్ బాబు
@sudhakarkatta8687
@sudhakarkatta8687 Жыл бұрын
Lokesh will become a great leader
@pulliahnaidu7486
@pulliahnaidu7486 Жыл бұрын
Aa PAPPU Eenadu Oppositetion Party ❤❤ NIPPU LA MARINADUKU Respected NARA LOKESH BABU GARIKI MY❤ Blessings To YOU BABU GARU. JAI TDP. JAI CBN.
@srinivasaraobhimavarapu
@srinivasaraobhimavarapu Жыл бұрын
ఒక శిలని శిల్పం గా సెక్కాలి అంటే ఒక శిల్పి కావాలి కానీ లోకేష్ బాబు తనను తాను సెక్కుకొని రగిలే నిప్పు కణంల టీడీపీ పార్టీకి నాయకుడు గా నిలబడ్డారు 🌹🌹👌👌👍🏻👍🏻
@rameshgedipudi4542
@rameshgedipudi4542 Жыл бұрын
Upcoming AP CM ...
@hemanth1539
@hemanth1539 Жыл бұрын
True leader, true transformation of human being
@venkirao9975
@venkirao9975 Жыл бұрын
ANNA LOKESH ANNA YOU ARE BECAME LION ANNA , REAL HERO ANNA ,GOD BLESS YOU ANNA .
@darvemulaseshu9374
@darvemulaseshu9374 Жыл бұрын
Exvellent analasys superb lokesh he is a dinamic leader
@vinjambaburao4972
@vinjambaburao4972 Жыл бұрын
లోకేష్ మంచి నాయకుడు గా ప్రజల మనసులో ఉంటారు
@mohannaidu6388
@mohannaidu6388 Жыл бұрын
Jai Lokesh babu🎉🎉🎉🎉🎉🎉
@Rambabu-pm8lr
@Rambabu-pm8lr Жыл бұрын
Yes its really great i never expected that he will become a fire.. he proved that he is a Student of STANFORD UNIVERSITY
@talachandradevansh2216
@talachandradevansh2216 Жыл бұрын
A great achievement lokesh ....become a icon of AP
@nsrinivasarao7561
@nsrinivasarao7561 Жыл бұрын
Great come back ! All The Best Lokesh 👍
@subbarayudumannuru2801
@subbarayudumannuru2801 Жыл бұрын
లోకేష్ రియల్ హీరో దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు అతని జ్ఞానం అమోఘం
@venkatesh9501
@venkatesh9501 Жыл бұрын
Lokesh sir is intelligent person
@srinivasaraogarlapati7379
@srinivasaraogarlapati7379 Жыл бұрын
❤❤❤❤❤ BRIGHT FUTURE TO NARA LOKESH BABU ❤❤❤❤❤
@bsrinivasarao6446
@bsrinivasarao6446 Жыл бұрын
ఒకప్పుడు లోకేష్ కాదు. ఇప్పుడు మాటలు చాలా పదునైనా మాటలు వస్తున్నాయి. ప్రత్యేర్థి గుండెల్లో తగులుతున్నాయి.
@saiduludharavath8007
@saiduludharavath8007 Жыл бұрын
Jai tdp jai lokesh
@MANU-555
@MANU-555 Жыл бұрын
ప్రజలారా ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా గత ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా మనసు విప్పి చెప్పండి స్వేచ్ఛ ఏ ప్రభుత్వంలో ఉంది
@myanamyana3007
@myanamyana3007 Жыл бұрын
టిడిపి ప్రభుత్వంలో...
@swathiSwathi-vd9yo
@swathiSwathi-vd9yo Жыл бұрын
TDP
@myanamyana3007
@myanamyana3007 Жыл бұрын
tdp
@varalanka8781
@varalanka8781 2 ай бұрын
Gatha govt😢😢😅 thu
@dsai8015
@dsai8015 Жыл бұрын
లోకేశ్ గారు ఒక మంచిలీడర్,educater ,మంచి హ్యాబిట్స్ ఉన్నవారు పట్టుదల గల పర్సన్
@reddybsdr675
@reddybsdr675 Жыл бұрын
Jai lokesh
@panduranga.c3223
@panduranga.c3223 Жыл бұрын
Excellent administrator and carecter calyber visionary leader......
@ramakrishnapattigulla7829
@ramakrishnapattigulla7829 Жыл бұрын
Lokesh Babu is a highly educated but uneducated in ycp are criticising lokesh babu
@sivaramkrishnapolavarapu7176
@sivaramkrishnapolavarapu7176 Жыл бұрын
Leader antene lokesh garu.jai LOKESH.
@G.v.Narayana
@G.v.Narayana Жыл бұрын
మీరు మాట్లాడింది నిజం సార్ ఆ రోజు మేము ఇలాగే అనుకున్నాం కానీ కళ్లెదురుగా ఆయన పట్టుదల చూసిన తర్వాత ప్రజలలో నమ్మకం లేని వాడి చేత కూడా నాయకుడు అంటే ఇలా ఉండాలి అనిపించుకున్నాడు
@madhugunupudi1283
@madhugunupudi1283 Жыл бұрын
యువగళం ధ్వార తన సత్తా, సమర్ధత చాటారు
@ayyavarumedathati4152
@ayyavarumedathati4152 Жыл бұрын
True Leader Lokesh in AP 🙏✌️
@bmallikarjunamallikarjuna2532
@bmallikarjunamallikarjuna2532 Жыл бұрын
JTDP CBN CM 2024🎉🎉
@Nanichowdaryofficial
@Nanichowdaryofficial Жыл бұрын
Lokesh pappu kadu Mee pattina tuppu ni vadilin chese nippu ra 🔥🔥🔥🔥
@MANU-555
@MANU-555 Жыл бұрын
సైకో పోవాలి ____సైకిల్ రావాలి #PsychoPovaliCycleRavali #TDP2024 #మేలుకోఆంధ్రుడా #ఆలోచించుఆంధ్రుడా
@ShivaKumar-bk9dg
@ShivaKumar-bk9dg Жыл бұрын
Yes really great Lokesh eppudu nippu la tayarayyaadu ,yevvadu thattuko ledu .Hats off Lokesh .all d best .👌👍✌️💪🤗🎉💐🌹❤️
@venkat290485
@venkat290485 Жыл бұрын
Enough though I am Fan of CBN garu but never liked Lokesh, but now he is on fire 🔥 and I am Dam sure he will take NTR, CBN and TDP legacy forward.
@naraharimarneni1089
@naraharimarneni1089 Жыл бұрын
లోకేష్ BS చేసింది Cornegimellon University, MBA చేసింది Stanford University
@mvrr2270
@mvrr2270 Жыл бұрын
జై అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్ ❤❤❤❤
@SATYAMEYAJATHE
@SATYAMEYAJATHE Жыл бұрын
Lokesh has proved himself that he will emerge as best leader of AP and he has bright future and we don't worry about CBN retirement after 2029.
@surendranath5362
@surendranath5362 Жыл бұрын
Yes. Good listener and great leader..❤❤❤
@mynenipandurangarao5636
@mynenipandurangarao5636 Жыл бұрын
He is the future ray of hope for both TDP and AP State. All the best to LOKESH💐
@nageswararaopanuganti
@nageswararaopanuganti Жыл бұрын
Jay Lokesh
@ramakrishnakakarla241
@ramakrishnakakarla241 Жыл бұрын
Jai lokesh anna ✌✌✌
@PrasadPrasad-bg7cm
@PrasadPrasad-bg7cm Жыл бұрын
Super
@gmraja2944
@gmraja2944 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అంతేగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ప్రతి పార్టీ లోనూ, ప్రతిభ గల, నిజాయితీ గల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది 🎉🎉🎉🎉🎉
@ramanaesarapu2855
@ramanaesarapu2855 Жыл бұрын
Jai lokesh anna 💐💐jai ✌✌✌TDP
@bhaskernadella3128
@bhaskernadella3128 Жыл бұрын
Good leader 🙏🙏👍👍
@rrcrajesh2003
@rrcrajesh2003 Жыл бұрын
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అనడానికి ఒకచక్కని ఉదాహరణ Lokesh Garu
@balakrishnambk7166
@balakrishnambk7166 Жыл бұрын
జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ 🎉
@Aravind0393
@Aravind0393 Жыл бұрын
Jai TDP ✌️ Jayaho BC ❤ Jai CBN 🙏 Jindabad Nara Lokesh Anna 🔥💯🔥
@vijayalakshmik1137
@vijayalakshmik1137 Жыл бұрын
జై టిడిపి జై చంద్రబాబు జై లోకేష్ బాబు
@shivarajkumarr1539
@shivarajkumarr1539 Жыл бұрын
Lokesh will evolve great leader, he may continue continue the NTR and CBN legacy🎉
@ravindraravindra2159
@ravindraravindra2159 Жыл бұрын
Yes lokesh excellent leader speech changes next tdp govt pakka
@maddinenisreenivasula
@maddinenisreenivasula Жыл бұрын
Jaitdp
@naspuri6627
@naspuri6627 Жыл бұрын
లోకేష్ 🎉బాబు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత జై టీడీపీ
@mylapalliwaltershiva6965
@mylapalliwaltershiva6965 Жыл бұрын
Super anna.. Jai TDP
@hemanth1539
@hemanth1539 Жыл бұрын
True future leader of ap
@subbannabv8364
@subbannabv8364 Жыл бұрын
యువగళం ప్రజాగళం అధికార పక్షానికి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాడు లోకేష్ బాబు. సైకో పోవాలి సైకిల్ రావాలి మంచి స్లోగాన్. ఆభినందనలు.
@rameshthokala3145
@rameshthokala3145 Жыл бұрын
L̊O̊K̊E̊S̊H̊ T̊D̊P̊ K̊I̊ P̊E̊D̊D̊Å ÅS̊S̊E̊T̊ T̊ÅN̊Å K̊O̊S̊ÅM̊ K̊ÅK̊ŮN̊D̊Å P̊R̊ÅJ̊ÅL̊Å K̊O̊S̊ÅM̊ N̊ÅD̊ŮS̊T̊H̊ŮN̊Å L̊E̊ÅD̊E̊R̊
@harikrishnatathineni8194
@harikrishnatathineni8194 Жыл бұрын
yang and fresh ledar lokesh anna garu Next CM
@kurubamahesh5139
@kurubamahesh5139 Жыл бұрын
Jai Lokesh Anna ✌️💛
@JanajsrivelamaaatiVelamaatijan
@JanajsrivelamaaatiVelamaatijan Жыл бұрын
Jai lokesh
@msaikiran677
@msaikiran677 Жыл бұрын
లోకేష్ బాబు మంచి నాయకుడు మనసున్న నాయకుడు టీడీపీ నీ బ్రతికించిన నాయకుడు బ్రతికించే నాయకుడు జై లోకేష్ బాబు దుబాయ్ నుంచి
@sitamahalakshmi140
@sitamahalakshmi140 Жыл бұрын
Lokesh will become cm of ap in the future ishi pakka rasipettukondi Nara tiger garjistadu
@kongarasuresh4084
@kongarasuresh4084 Жыл бұрын
Jai tdp
@sriramkrishna-yq3dz
@sriramkrishna-yq3dz Жыл бұрын
ఎక్కడ సామీ రోజు రోజుకి మోడ్డోడు లా తయారవుతున్నాడు
@rameshthokala3145
@rameshthokala3145 Жыл бұрын
జై లోకేష్ జై టీడీపీ
@polakilokeswararao3317
@polakilokeswararao3317 Жыл бұрын
జై లోకేష్ అన్న ❤
@rameshgedipudi4542
@rameshgedipudi4542 Жыл бұрын
Jai Lokesh Jai TDP Jai CBN
@srinunaikmudavath2054
@srinunaikmudavath2054 Жыл бұрын
Jai lokesh🙏 Anna super
@venkatagiri3330
@venkatagiri3330 Жыл бұрын
Apu nayana, varasatva nayakulani support chesthunnava, payment entha vachindi, Lokesh kuda CM candidate...😊
@hemanth1539
@hemanth1539 Жыл бұрын
Avunu bae cm candidate , he is true leader
@tanveerbashasyed6786
@tanveerbashasyed6786 Жыл бұрын
Yes Lokesh gaaru chala chala change ayyaru oka good & great leader la ready ayyaru. Yuvagalam lokesh gaari life low oka memory ga untundhi and oka manchi and great leader need to AndhraPradesh. All the best lokesh anna & jai TeluguDesham Party 🔥🔥✌️✌️🚩
@mohanluvsu
@mohanluvsu Жыл бұрын
Lokesh is now a pakka massss leader
@worms_are_cute8866
@worms_are_cute8866 Жыл бұрын
Excellent go ahead Lokesh garu
@prabhasdigitals2279
@prabhasdigitals2279 Жыл бұрын
🎉🎉🎉Jai tdp
@AvineniYashodha
@AvineniYashodha 2 ай бұрын
Jai Lokesh garu ✌️✌️🤝👍🔥🔥🔥🔥
@nirmala3439
@nirmala3439 Жыл бұрын
All the best sir🎉
@Nikhil_Ummaneni.
@Nikhil_Ummaneni. Жыл бұрын
Nara Lokesh ❤️
@SatyaNarayana-ch8wi
@SatyaNarayana-ch8wi Жыл бұрын
Anna nevu super hord work chasavu
@kjanardhanarao7477
@kjanardhanarao7477 Жыл бұрын
జై చంద్రబాబు జై లోకేష్ అన్న జై టీడీపీ
@MylaKoteswarao
@MylaKoteswarao Жыл бұрын
లోకేష్ బాబు శోపర్
@sunilvarma3111
@sunilvarma3111 Жыл бұрын
Jai TDP 💛
@p.d.chowdary3387
@p.d.chowdary3387 Жыл бұрын
Lokesh visionary leader Jagan prisionary leader
@megaads.rameshreddy
@megaads.rameshreddy Жыл бұрын
Great
@KrishnaKrishn-l6g
@KrishnaKrishn-l6g Жыл бұрын
Shimha putrudu jai lokesh Jai Jai TDP jai jai jai jai amaravati ❤❤❤
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 24 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 18 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,6 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 24 МЛН