2018 lo na marriage ki 7 lakhs thesukelli 26 savaralu varaku thesukunnam ippudu dhani value 14 lakhs pyna untundhi..ippudu antha money petti gold konalante assalu manasu oppadam ledhu
@KorraVijayaLaxmi-w1n3 ай бұрын
Good news
@farhanafarru12292 ай бұрын
Hindilangwage
@GunsiddaShaik3 ай бұрын
👍
@advikgowra12473 ай бұрын
50000rs ravalli sir
@sailaja69133 ай бұрын
Taggindi goranta perigindi kondanta Mee hadavidi matram chala ekkuva
@yammanikrishnaiah33463 ай бұрын
ప్రస్తుతం తగ్గింది దిగుమతి సుంకం మాత్రమే. బంగారం రేటు మాత్రమే కాదు. చేతిలో డబ్బు లేకున్నా ఆదుకునేది గోల్డే. ఎవడికైనా వడ్డి కి ఇస్తే మల్లి తిరిగిచ్చె రోజులా ఇవి ?? రియల్ ఎస్టేట్లో భూమి ధరలు పెరగొచ్చు. అవసరం ఐనా సమయంలో వెంటనే అమ్ముడు కాదు. ఒక్క గోల్డు మాత్రమే వెంటనే అమ్ముడు పోతుంది. లోన్ కి ఉపయోగపడ్తుంది. 2021 నుండి ఇప్పటి వరకు నిశితంగా గమనిస్తున్నా నా అంచనా కరక్ట్ఐతే జనవరి నుండీ 1 గ్రా22 కారట్ రేటు 7500 - 8000 కి చేరుకుంటుంది.
@sanjanareddy86013 ай бұрын
2019 lo memu 58 k 18 grams konnamu ,malli 2024 Julai lo 1,45,000 ki konnamu 😂😂😂😂 epudu ardham iendhi anti ante dabbulu unapudu 1 gram gold ina konali ani
@@sanjanareddy8601 మా అమ్మగారు చివరి రోజుల్లో గుంటూరు రిత్విక హాస్పిటల్ లో డాక్టర్ గాడు డిశ్చార్జ్ విషయములో అవసరం అయినదానికన్నా డబ్బు యెక్కువ గా అడిగిన టైమ్ లో నన్ను ఆదుకుంది నా బ్రాస్లెట్ & చేతి కడియం మా. తల్లి ప్రాణం కంటే యేవి యెక్కువ కాదుగా. అప్పుడూ అర్ధం అయింది గోల్డు విలువ. అలానే అధే రోజు బ్యాంకు ఆఫ్ బరోడా వారు ఇచ్చినా వ్యక్తిగత రుణం ఆరోజు నన్ను నా తల్లిని ఆదుకున్నాయి. ఇది జీవితంలో నేను మార్చిపోలేను. గతేడాది అలానే నా కూతురు కి ల్యాప్‌టాప్ అవసరం ఐనా సమయం లో నాకు డబ్బు ఇవ్వాల్సిన నా బావమరిది నన్ను మోసం చేస్తే అప్పుడూ నన్ను ఆదుకుంది ఆ గోల్డే.
@PRABHU6-r5u3 ай бұрын
నష్టమే ఎందుకంటే మంగళ ఫ్యూచర్లో ఎవరు వాడరు బంగారం న్యూ జనరేషన్ వస్తుంది
@veeraprakash74443 ай бұрын
Janam aasinchinatlu perugutaya endi? Rates peragalani ea janaalu aasistaru? 😂 emi cheptunnaru? Also damaal anela taggaledu.. inka 60k paine undi.. adi middle class vallaki andani drakshe.. telusukoni telecast cheyandra babu😂