Nice explain the tragedy of Mahanati savitri, pasupuleti Rama rao garu
@nangafinesongbhaskar9457 Жыл бұрын
Currect ga cheparu sir thanks Rao garu
@sweethoneyraspberry6 жыл бұрын
pasupuleti raamarao gaaru savitri amma gaari real story chaala baaga chepparu.... thanks alot
@Slh-mechanical-works4 жыл бұрын
సావిత్రమ్మ గారి జీవితంలో ఇన్ని విషాదగాథ లు ఉన్నాయా 😭😭😭😭🙏🙏🙏🙏
@dayakarpidiyala76764 жыл бұрын
I love సావిత్రి amma hart filling💖💖
@movieminds86626 жыл бұрын
Mana amma savitramma garu is great she is legend of all time
@narendrababu61816 жыл бұрын
The great maha actor Savitri garu. When we are seeing her movies we have to say hats up about her action. Savitri garu is great action. The great action ends with her only. This is a good lesson to all humans. In cine field some actors they saved their property very well. Jamuna, vanisree Sridevi jayalalitaa garu among that. The day would not end today, tomorrow is also there. Be cautious for it also
మహానటి సావిత్రి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించింది ...ఆ అదృష్టం ఎంతమందికి ఉంటుంది ... దానం చేసేటప్పుడు అవతలివారి కష్టాలనే చూసింది, కానీ తన దగ్గర డబ్బు ఉందొ లేదో చూసుకోలేదు ....ప్రేమించేటప్పుడు ప్రేమనే చూసింది కానీ జెమిని గణేశన్ కి పెళ్లి అయిందనే విషయాన్ని చూడలేదు. స్నేహితుల్లో స్నేహాన్నే చూసింది కాని మోసాన్ని చూడలేదు...చుట్టూవున్న వాళ్ళందర్నీ ఆదరించంటంలో వాళ్ళ అవసరాలే చూసింది, కానీ వాళ్లలో కపటాన్ని చూడలేదు....ఎంత స్వచ్ఛమైన మనసు... ఇది ఎంతమందికి సాధ్యం....... జీవితంలో అన్ని రసాలని పతాక స్థాయిలో ప్రేక్షకుడికి చూపించింది....జీవితంలో అన్నిరసాలని పతాక స్థాయిలో అనుభవించింది.... తాను .భాదపడిందేమో కానీ ఎవరని భాదపెట్టలేదు......కపటం ,మర్మం తెలియని స్వాతిముత్యం సావిత్రి . సావిత్రి స్పృశించని పాత్రలేదు...ఆ మహానటి మహోన్నత నటన గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే .... నోట్:- ప్రతి ఒక్కరు ఎదో ఒక రోజున సంపాదించిందంతా వదిలిపోవలసిందే ....సావిత్రి జీవితంలో పోగొట్టుకున్నది ఏమిలేదు ......మహారాణి జీవితాన్ని చూసింది.సాధారణ జీవితాన్ని చూసింది ..ఐశ్వర్యాన్ని చూసింది....పేదరికాన్ని చూసింది ..కష్టాన్ని సుఖాలని ....అన్నిటిని అత్యున్నత స్థాయిలో అనుభవించింది .......పది దశాబ్దాల తర్వాత కూడా ఆ మహానటి గురుంచి మాట్లాడుకుంటున్నామంటే ఆమె ఘనకీర్తి ఎంత గొప్పదో అర్ధమవుతుంది..సావిత్రి నటన తరగని నిది. ఆ మహానటి గురుంచి ఈ తెలుగు పరిశ్రమ ఉన్నంత వరకు మాట్లాడుకుంటూనే ఉంటాము..తారలు ఎంతమంది వున్నా ధ్రువతార సావిత్రి. ******అప్పటికి, ఇప్పటికి , ఎప్పటికీ ఒక్కరే మహానటి... ఆ మహాతాల్లే సావిత్రి *********** ******* మా హృదయపూర్వక నివాళులు, నీరాజనాలు ******
@sheshukumarguntuka16716 жыл бұрын
Anchor must respect great actress and great human being Unmetured anchor. Savitri garu did not ask what she had given as gift in the movie but anchor is completely asking wrongly pasupuleti garu repplied corretly as Savitri garu never ask like that
Savithri Amma Mee gurnchi ennta venna Inka vennali anpessundi Amma I love so much amma
@neerajvarma67486 жыл бұрын
Mahanati savitri ,leka savitri Garu ani bae .......RESPECT
@shreematrenamah2 жыл бұрын
Chepputo kottali anchor ni
@ramakrishna-go1fc4 жыл бұрын
Savithri garu ani pilavaraa anchor. Avida ku respect ivvu
@Devi-Yenumula6 жыл бұрын
సావిత్రి గారి పిల్లలు ఆవిడతో ఎలాగుండేవారు ? వాళ్ళు ఉన్నా ఆవిడ ఒంటరిగా ఎలా ఫీల్ అయ్యారు? ఆమె కుమార్తె కూడా ఆస్తి విషయంలో తగాదా పడటం వల్లే ఆమె చిన్న ఇంట్లో బ్రతికే పరిస్థితి వచ్చిన విషయం నిజమా? కాదా?
@naidupanchadi73026 жыл бұрын
Yes, valla alludu vedhavaa.
@venkithanani84866 жыл бұрын
Amma nejanga chala gopadi chala great mahanati money unapudu amma manasu gopaga undi money lenapudu kuda amma manasu alage gopaga undi
@doddisankararao6669 Жыл бұрын
Mahanati producers crude Kammas. They highlighted Car driver Venkataramiah as an affluent fellow and as Savirtris PeddaNanna. Venkataramiah ultimately cheated Savitri and proved himself a typical foxy Kamma.
@bsnagabhushan773 жыл бұрын
I am FROM KARNATAKA, THIS YOUNG FELLOW PRONOUNCING, SINGULAR, SAVITRI AMMAVARU ANALI, NAAKI TELUGU RADU KANAKA , ELA MARYADA IVVAGALANU ANTA TELUSTU DI,
Correct Sr... Vaniki prema unte savithri garini vadili unda kudadhu
@mscapricon6 жыл бұрын
Just Terrible anchor ... just doesn’t let the senior person finish his sentence . This is the last chance to get real facts out the actual people who dealt with Savitri Amma. Another 5 -10 years we will not anyone from era to state the facts. It’s impossible to get the complete facts in a movie. Movie always has a commercial touch. This movie is just the starting point. I love Savitri Amma. She is so generous that even after death she is donating money via movie.
@balamaruthiramnaidugogana96583 жыл бұрын
Done without colsulting elders.This is common in this field.Same iscase withMaya bazar incolor.
@uppularajarshi98036 жыл бұрын
Mr anchor garu pls respect elders pls respect savitri amma more than elders
Maroo janma vunte ne koduku gaa pudathanu ammaa❤️❤️❤️❤️❤️❤️
@palakapriyanka92005 жыл бұрын
The great savitri Garu 😍😍😍😍😍😍😍😍😍😍
@Balu-jd6im5 жыл бұрын
అరే బేవకూఫ్ ఆయన నీ కంటే చాల సీనియర్ మంచి విషయలను చెప్పనీయవా ముందు అతిథిని మాట్లాడనీయరా
@durgavaraprasad666 жыл бұрын
Very
@weekendmasticanada90226 жыл бұрын
Caller u r wrong because if anyone make original story as it is then what is the use of knowing it to current and future generations. If it was made same like that then only ur old generation who knows the story of will like it, but as u aready know then what is the point of watching mv. So it should be fictionalised in such a way she should be remembered forever based on her positives even though they r not happened.
@a.hanmanthreddy95876 жыл бұрын
I am very sad to say about this program anchor garu and the writer rama rao garu... 1.) Anchor is addressing to the great MAHANATI Savithramma as simple like SAVITRI. There is no a minimum respect and courtesy on her to the anchor. Also, the writer garu..knows some thing about her life being as a Journalist. But this writer garu was not stayed as a Savitri Amma's neighbour to know each and every thing about her personal life and issues. He doesn't know the exactly how many days the MHANATI SAVITRI AMMA was in choma. I observed few things according to writer's words, the writer doesn't know the proper information about SAVITRI AMMA's family and HER life. 1. Savitri Amma has one ELDER SISTER but not YOUNGER. Writer said as YOUNGER. Also, Amma had a BROTHER and he was a ELDER than AMMA and HER sister. It means, AMMA's siblings are two. One Brother and One sister. AMMA's parents got their first child as BABU who was brother of AMMA. But due to some health issues he died in childhood itself. The second child has BABY that is AMMA's sister. The final child was the GREAT AMMA to their parents. So like wise, here the writer garu is addressing some words are as wrong than the origin and real things.
Anchor garu savitri emiti savitri amma lada garu respect vundada she is legendary.pagili potadi
@63sur666 жыл бұрын
peddalanu gauravinchadam samskaaram. say savithri gaaru
@vijayalaxmi50 Жыл бұрын
Male ego ki balayyaru Savitri garu
@srichinnu7496 жыл бұрын
Savitri garu ani pilluvu give her respect... Nv nee chethaa anchoring...
@AngelinaJolie-mi5sh6 жыл бұрын
Dear anchor, you are not the right person to conduct this interview.
@SonGojit4565 жыл бұрын
Avunu
@vijayalaxmi50 Жыл бұрын
Gemini Ganeshan bhartha ga baga nammindi
@saralarao19956 жыл бұрын
Lot of people talk what went inside savitri and her daughter but the movie is only on savitri not her family problems we have to understand not to blame her daughter leave her daughter alone and concentrate on exclusively on savitris life
@geethak63486 жыл бұрын
orey savithra enti ra …..
@manonethrathepsychological59014 жыл бұрын
D anchor is worst... Disrespecting both the guest n Satvitri madam. He was missing d chance of hosting this interview...
@chamundeswaridevi14246 жыл бұрын
reporter garu writer garitho matladaniste baguntundhi. ayana vastavalu cheptunnAru.ayanku savitri garitho direct parichayam .chala vishayalu writer gariki telusu.
@sagarpradhani68676 жыл бұрын
Andariki epudu perupeti pilavatam Oka trend aapoindi....enduko mari very sad
@sri57864 жыл бұрын
Savitri gari thandri garidi chinthalapudi gramam, tenali mandal , guntur district, Andhra pradesh lo undi ippatiki akkada nissankara vamseekulu unnaru and valla daggara savitri gari thandri gari photo kuda undi tenali news channel Interview lo chupincharu
@sivaprasadravula19922 жыл бұрын
entha mancho antapenki,just befoe koma she sold 5acrs of land after vijayavahini studiyos righte side back side of svrangarao gardens.after 4 years it became crores.vijanagireddy purchased the site.really pety.
@avkadeyt6 жыл бұрын
Savithri kari act sesina Suzhi Malayalam moviekuda keerti act sesina scenlu Mahanadi lo unduthe bagaunduthi Part 2 lo seyandi delete sesina scenes anni add seyyali inkaokka bumper hit aaguthundi manakku dubbule pradanam kada
@shankerreddy.hayath6 жыл бұрын
Mr.anchor...why you are disturbing him, he is telling everything with clarity but, you only disturbing him, you are unfit as a anchor.
@rajasekhartirunagari30616 жыл бұрын
respect ivvara
@venukumar1746 жыл бұрын
Rajasekhar Tirunagari By
@kodaliarun11996 жыл бұрын
Try to respect properly
@lavanyabalu58886 жыл бұрын
Hello , call her "Madam Savitri or Savitri Gaaru" , don't you know respect lady legendary ? Is this your professionalism ?
@siddarthaprasadkunche52376 жыл бұрын
w
@cvijayr4 жыл бұрын
Maryada leda or meeku theylida?mee mother nu kuda evarina gouravam lekunda ekavachanam pilistey ela vuntadi .respect tho garu anandi
Koncham samskaram tho matladandi , rama rao gariki maryada ivvatledu and savitri gari ki kuda
@venkithanani84866 жыл бұрын
Savithri amma life ela ayipoyindi ante gemini ganesh kosam puttindi gemini ganesh kosame chanipoyindi
@latchhulatchhu9578 ай бұрын
Savithri garu savithri kadhu
@jaionweb6 жыл бұрын
Savithri Garu - or Savithri Amma not Savitri Jack A$$
@majjijaideepu21686 жыл бұрын
Orey dharidruda yeanti ra aa anchoring😡
@rameishkrishna11766 жыл бұрын
u uncultured fellow (anchor).....give respect to great people....
@dhulipalas.n.murthy80416 жыл бұрын
rameish krishna Telugu Movie charandasi
@kadiyalammm95055 жыл бұрын
Mahanati Savitri amma gari movie lo thappulu vethakoddu,,avida Manchi manasunu matram chudandi
@ramalakshmic81096 жыл бұрын
Rama Rao garu anni vishayalu sarigga cheppaledu chittibabu garu baga chepparu
@hemanthps55586 жыл бұрын
Ramalakshmi C imandhi ramarao gari interview kuda chudandi
@MrMadhuri996 жыл бұрын
Actualga mahanati director cinema start chesaka confuse ayyinattu anipinchindi. Savitri vishayamlo yaa okka seen completega chupinchaleka poyaru. Kaneesam " Aha naa pelli anta" patanaina poorthiga chupinchaleka poyaru.
@madhuyadav92706 жыл бұрын
Savitri kadhura savitrigaru or savitramma
@arifpandu39156 жыл бұрын
Savithri kadhu savithri garu
@Myteachingstylechannel6 жыл бұрын
waste anchor
@srinavu41366 жыл бұрын
Eyana pH Num into Num kanukkondi friends plz eyana meeda oka day program cheddam savitrhri Amma Garu anali evaraina
@vish57586 жыл бұрын
Correct sir savithramma jeevithaniki GG ne pedda villain . Aavida vaibhavanni panchukunnadu , kashtam lo vadilesadu vedhava
@prashanthib45146 жыл бұрын
Vi Sh lLll
@MrMadhuri996 жыл бұрын
Inkoka cinema emitiandi part 1 and part 2 ga teeya vachunu kada sir
@subbaraosurapaneni46306 жыл бұрын
Akkala Jmr 7
@harendranathchowdary53336 жыл бұрын
Akkala Jm
@harendranathchowdary53336 жыл бұрын
Subbarao Surapanen
@ksvprasadrao23306 жыл бұрын
N. Jmr man. M
@ushadevimaganti85786 жыл бұрын
Potato pats
@cvijayr4 жыл бұрын
Anchoring worst ga vundi
@puresoul80144 жыл бұрын
Rest in peace sir
@shravanikrishna50726 жыл бұрын
This journalist is biased and seems more a fan of the actress.
@swapnasreedubai5716 жыл бұрын
Interviewer when you are taking an interview about a legendary actress like SAVITHRI GARU, you should give minimum respect by calling her surname or miss ,should have some respect then only it's meaningful to watch and your programme clicks too...thanks
పసుపులేటి రామారావు గారికి నా నమస్సులు. మీ ఇంటర్వ్యూలో కొన్ని తప్పులు దొర్లినాయి. అవి ముందుగా రాస్తాను. ఒకటి, చిర్రావూరు సావిత్రి తల్లి గారైన సుభద్రమ్మ గారి ఊరు. గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర ఉన్న చింతలపూడి ఆమె తండ్రిగారైన నిశ్శంకర్రావు గురవయ్య గారి ఊరు. సావిత్రికి అక్క గారు ఉన్నది. చెల్లి కాదు. పేరు మారుతి. వాళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. సావిత్రి గారికి 3 గ్గురు పెద్దమ్మలు. దుర్గాంబ అనే పెద్దమ్మ గారు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి గారిని కులాంతర వివాహము చేసుకొన్నారు. పిల్లలు లేకపోతె దుర్గాంబ దంపతులు మారుతి గారిని దత్తత తీసుకొన్నారు. ప్రాప్తం సినిమాలో హీరో జెమినీ గణేష్ అని తప్పుగా చెప్పారు. తమిళ మూగమనుషులు లో శివాజీగణేశన్ హీరో. సినిమాలలో 90 శాతం మంది మందు పుచ్చుకొంటారు. కాని ఆవిడ మందుకు బానిస అయింది. మందుకు బానిసత్వం ఒక కాన్సర్ లాంటి జబ్బు అని డైరెక్టర్ నాగ అశ్విన్ గారు ప్రజలకు సందేశమిచ్చారు ఈ సినిమా ద్వారా. జెమిని 300 సినిమాలలో నటించాడు. ఆతను తాగినా మందుకు బానిస అవలేదు. తన పిల్లలు 8 మందిని ప్రొఫెషనల్ కోర్సులు చేయించాడు. సావిత్రి పెద్ద కూతురుని ఆమె పెళ్ళి అయిన తర్వాత కూడా మణిపాల్ మెడికల్ యూనివర్సిటీలో బాచిలర్ అఫ్ ఫిజియోతెరఫీ చేయించారు. కొదుకు సతీష్ ని బెంగుళురు లో మంచి ఇంగినీరింగ్ కాలేజీలో చదివించాడు. అమెరికాలో ఏం ఎస్ చేయించాడు. ఆయన పెద్ద భార్య పెద్ద కూతురు గారు ఎలాంటి డాక్టరు అంటే మొదటి టెస్టు ట్యూబ్ బేబీని సృష్టించారు. 1953 లో హిందూ వివాహ చట్టం వచ్చింది. సావిత్రి గారితో పెళ్ళి 1952 లో జరిగింది. అందుకే జెమినీ గారు జైలు పాలు అవలేదు. ఆయన మొదటి భార్య సతీ అనసూయ లాంటిది. అందుకే జెమినీ వేషాలు భరించింది. సావిత్రి పిల్లలను సొంత పిల్లలుగా ఆదరించింది. దైరేక్తరుగారు ఆ విషయము కూడా చక్కగా చూపించారు. మరి సావిత్రి గారికి ఈగో విపరీతముగా వచ్చి చేరింది. జెమినీ తన ఇంటికి వస్తే, మిమ్మల్ని గౌరవ చూసనగా కూడా లేచి నుంచో వద్దు అని అన్నదంటే ఏమిటి అర్థం? సావిత్రి గారు దాసరి గారికి చెల్లెలు వరుస అవుతుందని కొత్త విషయం చెప్పారు. టాక్సు 30 లక్షలు ఆ రోజుల్లోనే కట్టాల్సి వచ్చిందని చెప్పారు. సినిమాలో 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం లో ప్రజలు వందేమాతరం నినదించటం సినిమాలో చూపించారు. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యెక తెలుగు రాష్ట్రం కోసం నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు చెన్నై లో ఉన్న అప్పటి తెలుగు ప్రజలు తమిళ భాషలో నినాదాలు ఇవ్వటం కూడా చూపించారు డైరెక్టరు గారు. వాటిని ఎడిట్ చెయ్యనివ్వలేదు. నాగ అశ్విన్ గారు చాలా గొప్ప డైరెక్టరుగా నిరూపించుకొన్నారు. నేను ఈ సినిమాని ఇప్పటికి 6 సార్లు చూశాను. సావిత్రి గారి అభినయము ఒక్క మీనాకుమారికి, ఒక్క సుచిత్రాసేన్ గారికి, ఒక్క సూసన్ హేవార్ద్సు గారికి మాత్రమె సాధ్యం. కీర్తి సురేష్ కి, డైరెక్టరు గారికి, సంగీతం లో మిక్కీ గారికి అవార్డులు తప్పక వస్తాయని నా అభిప్రాయం. శ్రీమతి గార్లపాటి పల్లవి అనే రచయిత్రి గారు 'మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి' అనే 344 పేజీల పుస్తకం రాశారు. నిజాయితీతో రాసిన పుస్తకం అది. పదో ఎడిషన్ ప్రస్తుతం దొరుకుతుంది. శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము వారు ఆ పుస్తకానికి 'ఉత్తమ వచన రచన' అవార్డు కూడా ఇచ్చారు.
@vish57586 жыл бұрын
Satyanarayana Allamsetti aa pusthakam 10 va edition kadu 7 va edition , niku thelisthe matladu leda calm ga undu , savithramma ni ane sthayi niku ledu le GG chesina moshaniki aavida manasu virigi poindi . Kurcho ani chepthe thappu emundi ? Stardom enthunna kinchith garvam leni manishi . GG gadi thothu laga bane chepthunnav
@hemanthps55586 жыл бұрын
Satyanarayana Allamsetti thupak💦💦savithriama ni vimarsinchey batku yenduku ayya..amey lanti danalu cheseyvallu manchi manishi adukuney vallu yevaru leru..amey chsina only tapu gg gadni pelli cheskovadam..gg yntha fraud o industry antha tlsu..
@srijagottimukkala50666 жыл бұрын
Avida padina bada adi avida drustinundi chuste ataniki etuvanti gouravam ivvalsina pani ledu assalu gouravaniki arhudu kadu anduke levoddannaru andulo ego emundi? Avida atani nundi ee nadu dabbulu teesukoledu valliddaru bharyabhartalu kabatti ataniki ameni chusukovalsina badhyata entaina undi chudalsina time lo atleast moral support kuda vadu avidaki ivvaledu Chetta vedava bharya meda istam ledu chesukoledu kuthurni kodukuni chadivinchadani satisfy avvala cha
@burriarun3786 жыл бұрын
Satyanarayana Allamsetti sathivramma gurinchi inko mata tappuga matladina muthi pagilipothundi... ego na ego neku alanti sangatanalu aithe telisochedhi
@shreenidhee6 жыл бұрын
Satyanarayana Allamsetti You are correct. P. Ramarao is telling half truth.
@gangabhavanimanthini75336 жыл бұрын
I have never seen a person conduct a show so irritatingly
@shailanair5683 Жыл бұрын
Pls.translste íhis in english
@savitri73113 жыл бұрын
సావిత్రి ఏమిటండి 😡😡😡😡... సావిత్రమ్మ... లేదా సావిత్రి గారు అనండి 😡😡😡😡😡😡😡
@padmajakiran21056 жыл бұрын
Orey sannasiga give respect to savitri garu, anchor yedava
@aparnagattupalli70716 жыл бұрын
Geminigadu Aavidani u.s. pampinchi treatment ippinchaalsindi.
@govindammac.29556 жыл бұрын
There is no substitute to mahanati savitri, mahanati cinema dwara eami cheppdalicharu? artam kaledu.
@shreenidhee6 жыл бұрын
Mr. Ganesan was manager in Gemini studio not receptionist sir
@bpriya13936 жыл бұрын
Mr.Ramarao!!, how can u say things as though u are a witness? The actor himself has said his second wife was pushpavalli and they were married in Tirupathi. Seems like u hate Gemini ganeshan and love savithri. Stop spreading this false stories.This generation is smart enuf to jot down the dots and draw a line and to know what is false.
@ventakkumarvadlamanati38284 жыл бұрын
I do no know which language he is talking.
@layamadhuri42996 жыл бұрын
First respect ivandi savitri garu ani..asalu ela anchor avtharu ilantivalu..ela select chestharu..senseless people..
Savitri savitri ani sambodinchadam enti ra anchor lanjakodaka , maryada ledha ra
@hanumanthraopittampally6 жыл бұрын
Waste Anchor..... Savithri enti Savithri garu ani piluvu....
@konakalabhagavantharao15054 жыл бұрын
recording very poor
@opgamingff4426 жыл бұрын
kreethi suresh maro savithri mahati
@rkpublicpurpose39916 жыл бұрын
anchor ki minimun knowledge ledu
@airpulavinod64686 жыл бұрын
Savitri enti ra respect evvu savitri amma...
@veerajaladani79666 жыл бұрын
మహానటి సావిత్రి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించింది ...ఆ అదృష్టం ఎంతమందికి ఉంటుంది ... దానం చేసేటప్పుడు అవతలివారి కష్టాలనే చూసింది, కానీ తన దగ్గర డబ్బు ఉందొ లేదో చూసుకోలేదు ....ప్రేమించేటప్పుడు ప్రేమనే చూసింది కానీ జెమిని గణేశన్ కి పెళ్లి అయిందనే విషయాన్ని చూడలేదు. స్నేహితుల్లో స్నేహాన్నే చూసింది కాని మోసాన్ని చూడలేదు...చుట్టూవున్న వాళ్ళందర్నీ ఆదరించంటంలో వాళ్ళ అవసరాలే చూసింది, కానీ వాళ్లలో కపటాన్ని చూడలేదు....కావలసిన వాళ్ళందరూ మోసం చేసారు, ఎవ్వర్నీ ఒక్క మాట అనలేదు .....ఎంత స్వచ్ఛమైన మనసు... ఇది ఎంతమందికి సాధ్యం....... జీవితంలో అన్ని రసాలని పతాక స్థాయిలో ప్రేక్షకుడికి చూపించింది... అంతే స్థాయిలో అనుభవించింది.... తాను .భాదపడిందేమో కానీ ఎవ్వరని భాదపెట్టలేదు......కపటం ,మర్మం తెలియని స్వాతిముత్యం సావిత్రి . సావిత్రి స్పృశించని పాత్రలేదు...ఆ మహానటి మహోన్నత నటన గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే .... నోట్:- ప్రతి ఒక్కరు ఎదో ఒక రోజున సంపాదించిందంతా వదిలిపోవలసిందే ....సావిత్రి జీవితంలో పోగొట్టుకున్నది ఏమిలేదు ......మహారాణి జీవితాన్ని చూసింది,సాధారణ జీవితాన్ని చూసింది ..ఐశ్వర్యాన్ని చూసింది....పేదరికాన్ని చూసింది ..కష్టాన్ని సుఖాలని ....అన్నిటిని అత్యున్నత స్థాయిలో అనుభవించింది .......ఐదు దశాబ్దాల తర్వాత కూడా ఆ మహానటి గురుంచి మాట్లాడుకుంటున్నామంటే ఆమె ఘనకీర్తి ఎంత గొప్పదో అర్ధమవుతుంది..సావిత్రి నటన తరగని నిధి . ఆ మహానటి గురుంచి ఈ తెలుగు పరిశ్రమ ఉన్నంత వరకు మాట్లాడుకుంటూనే ఉంటాము..తారలు ఎంతమంది వున్నా ధ్రువతార సావిత్రి. *****అప్పటికి, ఇప్పటికి , ఎప్పటికీ ఒక్కరే మహానటి... ఆ మహాతాల్లే సావిత్రి ********** ****** అమ్మా మీకు మా అశ్రుతర్పిత హృదయ నీరాజనాలు *******