చాల చాల అద్భుతమైన ఇంటర్వ్యూ సావిత్రి అమ్మ కళ్ళు ముందు మెదిలింది. విజయగారు ఇంత సేపు మాట్లాడటము నేను చూడలేదు. నవ్వినప్పుడు సావిత్రి అమ్మ హవా భావాలు చూసి సావిత్రి అమ్మ మళ్ళీ చూసినట్టుంది.Tq రోషన్.
@akkunaidu4423 Жыл бұрын
ఆమె చెతి కి వేముక లేదు. అందుకే ఆమె మహానటి అయ్యింది. దానం లో కర్ణుడు నీ మించి పోయిన్ది 🙏🙏🙏🙏🙏ఆమె మంచి తనానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sateeshkumart5864 Жыл бұрын
ఆమె మహానటి అయింది దానగుణం వల్ల కాదు అలా అద్భుతంగా నటించడం వల్ల నన్ను గొప్ప వ్యక్తిగా మారింది దాన గుణం వల్ల
@NagarathnamKalapala10 ай бұрын
1q11q1❤am @@sateeshkumart5864
@dosakayalavasavi10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤0@@sateeshkumart5864
@ఓంశాంతి10 ай бұрын
దాసరిగారు సావిత్రిగారి అంత్య క్రియలు చేసానని చెప్పినపుడు మీరెక్కడున్నారు.. కమలహాసన్ సావిత్రిగారిని కారణం షెడ్ లో చూసానని చెప్పినపుడు మీరెక్కడున్నారు.. ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు జమిని గణేశన్ డబ్బు ఇవ్వక పోవడాన్ని మీరెందుకు సమర్ధిస్తున్నారు.. అలాంటి మహామనిషి కూతురు ఇంత అవకాశవాది కావడం చాలా దురదృష్టకరం..
@Leelavathi-zn7ke8 ай бұрын
🎉😢
@KoteshwarRoa3 ай бұрын
Yes bro
@shaiknazeera8828 Жыл бұрын
Chala happy ga vundi savitri gaari son-in-law garini ee interview dwara kalisinaduku.
If I were given a chance to meet a person from the past then I would definitely meet Savitri garu. Such a selfless soul and what a great actress. Mahamati tarvatha aame movies almost Anni chusanu. Learnt a lot about a lot of yesteryear actors of that generation
@sreekanthchamarthi6079 Жыл бұрын
సావిత్రి అమ్మ కాదు మా ఇంటిలో అమ్మాయి మా ఇంటిలో చలాకీగా తిరిగే అమ్మాయి మా అమ్మాయి. సావిత్రి గుమ్మడి svr ఎన్టీఆర్ anr రేలంగి సూర్యకాంతం గిరిజ జగ్గయ్య రమణారెడ్డి ఇలా అందరు మా జీవితం లో భాగం.. వీళ్ళకి మరణం లేదు 🙏🙏🙏🙏
@RPS1873 Жыл бұрын
సావిత్రి గారు సినిమాల్లోనే నటించి మహా నటి అయ్యారు... కాని నిజ జీవితం లోనే చాలా మంది నటిస్తున్నారు...
@jhansibulusu9559 Жыл бұрын
Ur interview climax is very very great and nice . Really Sri Govinda Rao garu is a great singer with good voice . Marriage never fails any body ane Nanna satyam is also very good .
@SaiKiran-jr4pc Жыл бұрын
Savitri garu life vinte chala chala badha anipinchindi 🙏🙏🙏
@anjeshajay475 Жыл бұрын
Hello Suman TV, Rohan Anna Savitri amma childhood friend vijayawada lo okkaru unnaru vallato okka interview please,
@hema-br2qx Жыл бұрын
I have a very bad opinion on savithrigari daughter until I saw this episode.Now i realised my opinion is wrong they did their best to save her mom even her husband is so genuine.i saw in his eyes a pure love on savithrigaru .really great interview roshan. mothaniki andariki oka turning point esthunav rp ki craze vilaki bad to gud option create chayadam valandharitho patu nvu famous avuthunav.All the very best
@venkataramanarambhatla6837 Жыл бұрын
Govindaravugaaru యిన్నాళ్లు అనవసరమయిన అజ్ఞాతంలో వుండిపోయారు. చాలామందిని చక్కటి పద్ధతిలో మోటివెట్చేసివుండేవారు. ఆయన యింకా ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేయాలి.
@laxmanp6198 Жыл бұрын
తాగుడు గురించి చాలా క్లియర్ గా చెప్పారు అమ్మ
@vijayBargav-b9p9 ай бұрын
Savitri garu ❤
@akkunaidu4423 Жыл бұрын
సావిత్రి గురించి వింటేనే ఏడుపు వస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@akkunaidu4423 Жыл бұрын
రోషన్ అన్న ఒక మంచి మనిషి గురించి మాకు పూర్తిగా తెలిసే లా చేసారు. మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sai6275 Жыл бұрын
Savithri garu is a complete women ❤❤❤ what a lady
@pratapreddy4478 Жыл бұрын
మీ ఇద్దరు భార్యభర్తలు చాలా గొప్పవారు
@akkunaidu4423 Жыл бұрын
అమ్మ మంచి వారు ఎప్పుడు మొండి గానే ఉంటారమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏
@sowmyar2826 Жыл бұрын
Such a lovely program Roshan...so many questions that were preying that many minds, have been resolved in an extremely empathetic manner. Both Vijaya Garu and Govind Rao Garu were the epitome of candid dignity 🙏🏼i would like to join the mahanati fans across the world in wishing them and the family the best of times ahead ♥️
@Iconic54367 Жыл бұрын
చాలా అందంగా వున్నారు
@naveenbandi117 Жыл бұрын
మహానటి చివరి రోజుల్లో ఒక చిన్న రేకుల షెడ్ లో ఆ సమయంలో దగ్గర నా అనేవారు ఎవరూ లేకుండా దిక్కు లేకుండా చనిపోవడం చాలా బాధాకరం. ఆమె జీవితం ప్రతి మనిషి జీవితంలో నేర్చు కోవాలిసిన పాఠం
@vsn8109 Жыл бұрын
Chala samskaram ga matladaru savithri gari alludu garu chala chala bagundi intervew ma viewers ki chakka ga chupincharu
@Johaan1025 Жыл бұрын
Samaskaram ga matladam okkatay thelasu… kani valu aday samskram vala Savithri Garu last days choosukunara ? Words mean nothing without a tion
@sai6275 Жыл бұрын
Such a honest people they are ❤️
@Johaan1025 Жыл бұрын
ARE YOU KIDDING ME ??? These people are honest ??? They’re showing up now after her mom’s movie came out !! Where were they when she was in the hospital ? Did she take care of her brother ???
@sobharaniamara3384 Жыл бұрын
Chamundeswari Gari Maualuga vinnakoddi vinalanipistundi,chalaa sweet gauntundi voice and the way she speaks. Savitri garu chesina danadharmala punyam avida pillalaki next generation ki tappakunda untsi
@ambatikrishnamurty4110 Жыл бұрын
Savitri garu was a great legendary actress,
@SanjeevMamidi12 күн бұрын
Amma kanna Amma vu neevu, God bless u thalli
@sreekanthchamarthi6079 Жыл бұрын
సావిత్రి గారి అల్లుడు చాలా బాగా తెలుగు మాటలు ఆడుతున్నారు.. చాముండేశ్వరి గారిని చూస్తే సావిత్రి గారిని చూసినట్టే వుంది
@Maguvavlogswithfunnytalks2 ай бұрын
మిస్ యూ సావిత్రమ్మ. మీ లాంటి నటి ఇంక రారు. అప్పట్లో ఇప్పట్లో ఎప్పటికి మీకు సాటి మీరు.😢
@2klakshmi Жыл бұрын
ఎందుకండీ ఈ అబద్ధాల పుట్ట ఇంటర్వ్యూలు? సావిత్రి గారి చివరి రోజులలో అనుభవించిన ఆర్థిక, మానసిక, శారీరిక కష్టాల సమయంలో వీళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారుట? ఆవిడకి తెలిసీ తెలియని వయసులో మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకొని ఆవిడ తనకన్నా పైకి వస్తుంటే ఓర్వలేక ఆవిడ అధోగతికి కారకుడైన జెమినీ గణేశన్ చివరిదశలో కూడా ఆవిడని పాట్టించుకో లేదంటే అర్థం చేసుకోగలం. ఎందుకంటే మొదటి నుంచీ అతడు స్వార్థ పరుడు, మోసగాడు కనక. కానీ వీళ్లకి కన్న తల్లి అండీ. ఆవిడ భోగ భాగ్యాలు, సిరి సంపదలు అన్నీ అనుభవించి కులికిన వాళ్ళు. ఆవిడ పరిస్థితి అధోగతి పోయాక చూడటానికి కూడా రాని వీళ్ళా ఇలాంటి అబద్ధాల ఇంటర్వ్యూలు ఇస్తున్నది? కొంచేమన్న సిగ్గు ఉండాలి. నిజానిజాలు తెలియాలంటే ఆవిడకి దగ్గరగా ఉంది అన్నీ చూసిన ఇమంది రామారావు గారిని అడగండి వీళ్ళు చేసిన ఘనకార్యం. 👎
@devarapallisuneetha5063 Жыл бұрын
O
@manojkumarcrush2301 Жыл бұрын
Nejama amamma..❗🥺
@Saamaanyakiran Жыл бұрын
ఇమంది రామారావు గారు ఏమవుతారండీ సావిత్రి గారికి ఆయన మాటల మీద అంత నమ్మకం ఎందుకండీ మీకు?
@singamchandramouliveeramal2444 Жыл бұрын
Anna karrekt
@batchaliramu7730 Жыл бұрын
అదేమిటో గానీ ఒకరి గురించి చెడును నమ్మినంత త్వరగా మంచిని నమ్మలేము భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న లోపాలని భూతద్దంలో చూడకూడదు ,సావిత్రి గారు చిన్న పిల్ల ఏం కాదు బుట్టలో పడటానికి
@RevathiArtist Жыл бұрын
Ee generation actross ki kuda inspiration savitri amma🙏🏻 my every savitri amma scenes Acting videos is as the Tribute to Savitri amma 🙏🏻🙏🏻🙏🏻
@geetha6654 Жыл бұрын
Nijam ga manchi natimani savitri garu mikutumbam bagundali baguntubdhi miru andharu bagutarugod bless you
@alluvenkatarao949 Жыл бұрын
Roshan గారు మీ interviews చాలా బాగుంటాయి...సావిత్రి గారు legendary actress....super
@pratapreddy4478 Жыл бұрын
సావిత్రి గారి సంగతి తెలిసిందే కానీ మీ భార్య భర్తలు మాత్రం చాలా మంచి వారండీ🙏🙏🙏
@janakivelivela3312 Жыл бұрын
🙏🙏great humanbeing 🙏
@UmaUma-rb3yo Жыл бұрын
The way the couple talked is marvellous 👏👏👏
@sammaiahadduri450910 ай бұрын
Savitri amma great
@konevijayalakshmi486 Жыл бұрын
Really very happy to see them
@umadevi6007 Жыл бұрын
వీళ్ళు నటిస్తున్నారు.నిజం గా సావిత్రి గారి మీద ప్రేమ వుంటే ఆమె ని అద్దె ఇంటిలో ఉండేదా.ఆమెను వీళ్ళు కరెక్ట్ గా ఫాలో అయితే తనకు ఆ గతి పట్టేది కాదు
@sulochanatalluri5152 Жыл бұрын
Dr
@vijayaak4895 Жыл бұрын
ఆమె ఎవరి మాటా వినేవారు కాదు
@STargaryan Жыл бұрын
Amey mee neighbor kaadu kada .no one knows what was she back then...s
@t.mallesh8803 Жыл бұрын
West dana
@muralisathyam1564 Жыл бұрын
@@STargaryan ఢ
@revathisatuluri8762 Жыл бұрын
Nice interview. Motivation for present generation.
@Pvna-nh7ui Жыл бұрын
ఈఇంటర్వ్యూ చూసినతరువాత ఎంతోహాయిఅనిపించింది.సావి త్రమ్మ గురించిన అనవసర అపో హలు తొలగిపోయాయి.ఇటువం టి అల్లుడు కూతురు ఉండడం అదృష్టం.ఎన్నియింటర్వ్యూలు చేసినా రోషన్ కిదిప్రత్యేకం.చాలా నిజాలు విననిచ్చారు.ముగ్గురికీ ధన్యవాదాలు !
@kavyainfra4679 Жыл бұрын
Your interviews good bro
@peeramvenkatesh7842 Жыл бұрын
Nice interview savithri garu legendary actress
@prashanthkumar8001 Жыл бұрын
Nice video
@lokeshwariraju9493 Жыл бұрын
Savitri amma ki tagga alludugaaru. Amma unte entha bagundo. Best couple meeru.
@casinopassion3612 Жыл бұрын
first time i believe these couple telling the truth
@Johaan1025 Жыл бұрын
Yes, lying comes easy to a few people
@jvramana8787 Жыл бұрын
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునేదాంతో ఇంటర్వ్యూ ఏమిటి? నాన్సెన్స్ ..జెమినీ కంటే కూతురే ఎక్కువ ద్రోహం చేసింది
@venkataramanarambhatla6837 Жыл бұрын
ఘంటసాల గాత్రం, సావిత్రి,సూర్యకాంతం గారల నటనా వైదుష్యంకి యిప్పటి తరాలు కూడా విస్తుపోతూ వుంటారు ఎవరికయినా సాధ్యమవుతుందా అని!
@sateeshkumart5864 Жыл бұрын
ఇప్పటికి కూడా ఇన్కమ్ టాక్స్ లో సరైన చట్టాలు లేవు ఆస్తులన్నీ సీజ్ చేసి టాక్స్ లు పెట్టమంటే ఎలా కడతారు కాఫీ సిద్ధార్థ కూడా అలాగే చనిపోయాడు కర్ణాటకలో అంత పెద్ద కోటీశ్వరుడు సావిత్రి గారి పరిస్థితి అదే ఇప్పటికైనా దరిద్రపు పుట్టు ఇన్కమ్ టాక్స్ లు మార్పులు రావాలి ఏదైనా మీ మమ్మీ కడతాము అంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్లు అవకాశం ఇవ్వాలి హాస్టల్ నుండి వాళ్ళ హ్యాండోవర్లో పెట్టుకొని కోట్లు కోట్లు కట్టండి ఎక్కడ నుంచి కడతారు పాపం అంత పెద్ద బిజినెస్మేన్ ఆత్మహత్య చేసుకున్నాడు మీ అందరికి తెలిసే ఉంటుంది కోపం నదిలోకి దూకేసాడు ఇంక సావిత్రి గారి పరిస్థితి కూడా అలాగే పాపం ఇది అయిపోయింది అన్ని రకాలుగా బాధపడ్డారు ఇప్పటికైనా ఇన్కమ్ టాక్స్ పద్ధతులు చట్టాలు మారితే బాగుండు
@ssenterprises16098 ай бұрын
True 👍
@rayavinayak5941 Жыл бұрын
Pawan Kalyan Savithri gaariki pedha fan andi. By the way savitri gari references chala untai movies lo. Sindhuram lo oka line lo "patha cinemaloo savitri la" ani oka line untundi. Antha bagunnav ani ala polusthadu
@STargaryan Жыл бұрын
Techinara ikkada kuda
@shaiknazeera8828 Жыл бұрын
Prati vakkaru chudalsina video.thank you roshan
@konevijayalakshmi486 Жыл бұрын
Definitely
@abhishekpadmanabhuni Жыл бұрын
Great job, Roshan
@lakshmivisala6923 Жыл бұрын
A great heart gives good birth They are honest.... Let legacy flow with more great hearts Best wishes....... Finally SAVTHRI GARU Lives on
@Johaan1025 Жыл бұрын
Savitri Garu will definitely live on… because of her generosity, her sweet nature not because these 2 clowns
@yss49778 ай бұрын
Mari అంత బంగారం, డబ్బు, ఆస్తులు అన్నీ తీసుకునేంత IT DUES నిజంగా ఉన్నాయా? లేక ఆవంక తో వాళ్ళు, మీరు అంతా కల్సి దోచేసారని పబ్లిక్ OPINION
Second wife,third wife common anaru,adi chaala tappu...adi anubhavinchevalke telstundi........ Ame husband maata.... breakup ayaka vinaledu,mundu namaru athanki anuguanga unaru Savitri garu.....but he cheated her.....aa situation chuttu vunavalu use chesukunaru. Main drawbavk is believing Her husband and accepting him in her life.
@Surendartirukkovallur-xb8kg11 ай бұрын
gatem gataha. waste discussion. liquor is a mental weakness, reasons may be attributed.go into case studies.
Last days lo kuthuru ga Vijaya aina... Amma ni chuskokunda em chesindhi
@shivareddy5134 Жыл бұрын
Villa bondha villa mokam......vadu ungaralanu itla atla anukuntu matladuthundu vadu bikari vadiki m ledhu valla Nana vadiki ma ivvaledhu...... Bandhuvulu chala asthulu thiskunnaru antunnadu , vadu kuda bandhuve savithri Anna koduku savithri Anna ki kuda m asthulu levu savithri garu kuda chala pedha vallu okka rupayi kuda lekunda industry ki vachi asthulu sampadhinchi villaku ichi velthe ippudu villu savitri garu m chepthe vinakunda Anni pogottaru ani matladuthunnaru......
@TechnicalGaneshP10 ай бұрын
Avunuu Amma story telisins vallu veeru Amma chavi bathukula madya unte akkadunnaru Chee Chee padu manushulu prapartyes cosam cortu ki velleru kani thadrre chesin vedav veshalu cheppa dam ledhu hospital lo sigil ga vadhilesaru 😢