బుక్ నాలెడ్జ్ అనేది చాలా డెంజరస్ ఏదైనా ప్రాక్టికల్ గా ఉండాలి. సూర్య నమస్కారాలు 12 ఆసనాలు రోజు చేస్తే ఆరోగ్యం వస్తుంది. అనేది వాస్తవం. నేను చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉంటునన్ను. సూర్య నమస్కారాలు మంత్రం అంటే నువ్వు చెప్పినట్టు గా సరిగ్గా మంత్రాలు పఠిస్తే ఆరోగ్యం వస్తుంది. అది వాస్తవమే. అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెక్ ఆప్ చేసుకున్న తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటేనే అనారోగ్యం పోయీ ఆరోగ్యం వస్తుంది. టాబ్లెట్స్ వేసుకోకుండా ఆరోగ్యం రావాలి అంటే. నీకు తలకాయ లో మెదడు లేదు. అనుకుంటారు నాస్తిక ముసలమ్మ.గారు మీలాంటి మూర్ఖుల వల్ల మన భారతదేశం. చాలా నష్ట పోయింది. ఈతర దేశాల వాళ్ళు. వచ్చి మన దగ్గర అన్ని నేర్చుకొని ముందుకు పోతున్నారు. మీలాంటి వాళ్ళేమో ఇలా పనికి రాని చెత్త వాగుడు వాగుతు ఇలా తయారు అయ్యారు. భారతదేశ చరిత్రను బ్రష్టు పట్టిస్తున్నారు. మీలాంటి వాళ్ళు.
@venkatramulub863411 ай бұрын
నీవు వెస్ట్. దానివి నాకు తెలుసు
@Ramking7262Ай бұрын
కొంచెం కూడ బుద్ది లేదు,
@kodigantisridharshan31624 жыл бұрын
ఈ సృష్టికి రేయింబవళ్లు పేలుగునిచ్చే సూర్య చంద్రులే సాక్షం దేవుడున్నాడు అనడానికి!
@Ambedkar-r6w2 ай бұрын
*Corona saksham devudu unnaadani*
@mallikarjunakomire779718 күн бұрын
Sun star ra moon oka upa graham ra
@JK-Ramadass6 жыл бұрын
ఆ కాలం నాటికే ,ఇంత జ్ఞానం ఒక స్త్రీ పొందుట సాధ్యమా!!
దేవుడి వైపు కు నడుద్దాం ఒక ఊర్లో వున్న గుడి లో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు , ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట : '' వచ్చి ఏమి సాధించేది వుంది ? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం , పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా గుర్తుందా ? అందుకే దేవస్థానానికి రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. '' అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట : '' నాకు పెళ్ళి అయ్యి ముప్పై ఏళ్ళు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం ముప్పై రెండు వేల సార్లు భోజనం వండి వడ్డించివుంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా ? కాని నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే ఆమె వండిన భోజనం నుండి నేను శక్తి ని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండిపెట్టక పోయివుంటే నాకు ఆ శక్తి ఎక్కడిది ? ఈ పాటికి చనిపోయివుండేవాడిని. '' అందుకే , శరీరానికి భోజనం [ ఆహారం ] ఎలాగో . మనసుకు దైవ ధ్యానం , దైవ నామ స్మరణ అలాగా. నిరంతరం చేస్తూనే వుండాలి. మనిషి జన్మ కు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం [ God realisation] అంటుంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం.
@narasimhar80752 күн бұрын
Bale chepparandi
@deshmukhsantosh43086 жыл бұрын
మీరు నమ్మి న నమ్మక పోయినా భగవంతుని కి వచ్చే నష్టం ఎమి లేదు అ పరమాత్మ ని సృష్టి లో మన మెంత కాలగర్భంలో కలిసిపోయివల్లమె జే శ్రీ రామ్🕉🚩
@Ramking7262Ай бұрын
🤣
@hzone5874 жыл бұрын
చనిపోయిన తర్వాత తెలుస్తుంది దేవుడు ఎవరైనా ది
@msvvsnmsvvsn37374 жыл бұрын
ఈమె మనకు అవసరమా.
@Dastagiri122 ай бұрын
Avuna 🤔 devudu unadu antava 🤔
@Ramking7262Ай бұрын
అల్లా నా, జీసస్ నా, శివ నా,...??
@Dastagiri12Ай бұрын
@@Ramking7262 am undadu
@truefriend43014 жыл бұрын
ఈ ప్రపంచంలో నిర్జీవమైన కదలని ప్రతి వస్తువుని కదిలేలా మనిషి తన శక్తిని ఉపయోగించి నడిపిస్తున్నాడు...అలాగే ఈ సకల సృష్టి కదలిక వెనుక ఒక శక్తి ఉంటుంది..ఆ శక్తినే శృష్టికర్త..🙏
@truefriend43013 жыл бұрын
@Vivek Reddy Medapati అయిన అది నా నమ్మకం..సోదరా.. నేను అంత వరకే ఆలోచించాను..నా మేధో శక్తి..అంత వరకే ఆలోచించింది..అంతకు మించి ఆలోచించకు సుమా....పిచ్చి ఆస్పత్రిలో కుర్చుంటావ్ అని చెప్పింది నేస్తమా...అక్కడితో ఆగిపోయాను..బహుశా..మీరూ నేను మట్టిలో కలిసిపోయే వరకు వెతికిన మీ ప్రశ్నకు జవాబు దొరకకపోవచ్చు.
@AnandKumar-ly4hc2 жыл бұрын
Jesus Christ
@nrstarcreations Жыл бұрын
అమ్మ మీరు చాలా గొప్ప వారు రాముడు నే తప్పు పట్టే అంతా గొప్పవారు రామాయణం. ని రామాయణ విషవృక్షం మార్చే సారు . ఒక బోయవాడిని మహర్షి గా తీర్చి దిద్దిన వెలుగెత్తి చాటిన మహా అద్భుతమైన గ్రంధం రామాయణం.మీ మనస్సు మీలోచనలో ఎంత విషం లేక పోతే రామాయణ విషవృక్షం అని రాస్తారు. మీకు కంటి సమస్య తగ్గలేదని నాస్తికులు గా మారిన మీరు గ్రంథాలు పుస్తకాలు. రాసేంతటి వార ఈ రోజు మందులు వేసుకుంటే జ్వరం తగ్గలేదని. ఇంక జన్మలో వైద్యుని దగ్గరకు వెళ్ళడం మనేస్తమ మందులు వేసుకోవడం మానేసి అలాగే వుండి చస్తామ. ఒక సారి ఆలోచిచండి అందరూ 🙏.
@gandavarapumanohar11524 жыл бұрын
ఈ ప్రపంచము లో వితండవాదం చాలా మందికి ఉంది
@madmanwritings3 жыл бұрын
Nachakapothey vithandavadam 😅
@moviemonster14493 жыл бұрын
@@madmanwritings nachakapothe kadu ..adi logic ki set avakapothe vithandavadam avudi.. atheist lu andaru maximum vinthada vadam Chestaru valake logic Telusu anukuntaru ..kani valaki teliyani variables and logic enka untai avi alochinchakunda matladithe vithandavadam ane anali
@madmanwritings3 жыл бұрын
@@moviemonster1449 ade mi lanti vallaki logics enduku babale kavali 😅😅
మనస్ఫూర్తిగా అనుకుంటే దేవుడు వున్నాడు..లేడు అనుకుంటే లేడు.. అయిన దేవుడు అనే పదం మన ఓదార్పు ...ఆయన మనిషి జన్మ ని ఇస్తాడు కానీ ప్రతి సమస్యని దివ్య శక్తులతో మాయం చెయ్యాడు.. ప్రతి సమస్యకు ఓ పరిష్కరం ఉంటుంది అంటారే...మరి ఓ శక్తి మన వెంట లేకుండా అది జరుగుతుందా...మన బుద్దె మన శక్తి
@can-i-question6 жыл бұрын
నేనూ నాస్తికుడినే కానీ, మీకెందుకో బద్ధకం ఎక్కువ అనిపిస్తుంది
@CSP-777Cinema.Science.Politics3 жыл бұрын
Age
@Uma-Bharat-India2 жыл бұрын
Not only so, you are a silly fellow also
@narenderchintalachervu19904 жыл бұрын
మనదేశం లో దేవుడు లేడు అని చెప్పొద్దు. ఎందుకంటే.... *కొన్ని రాజకీయ పార్టీలు మూతపడిపోతాయి. *గుడి దగ్గర వ్యాపారాలు మూతపడిపోతాయి. *దొంగబాబాలకు కడుపు మండిపోతుంది 😂😂
@gogulgogul32653 жыл бұрын
ముఖ్యంగా బిజెపికి
@ponugumatidurgaprasad91623 жыл бұрын
Mana desham lo lekapothe pakkadesham lo unatlega me bhavam
@pidamarthinagaiah99115 ай бұрын
😂😂😂
@నూకంరామాంజనేయులు3 ай бұрын
Vidheshi bhakthulu nasthikulu,nayakamma ataipe .
@pramodplanner5 жыл бұрын
I am an atheist but I respect every religion ...
@theblackmagician4064 жыл бұрын
Do you believe the scientific impossibility that .."nothing created everything"....
@darktruthtelugu24293 жыл бұрын
Aliens(sky gods) created us
@vicky45943 жыл бұрын
Great
@mnkfacts78943 жыл бұрын
Pramod kumar garu oka vishayam adagavacha ?? A Muslim nenu atheist ani cheppukodu A Christian nenu atheist ani cheppukodu valllu valla matham kosam emaina chestaru Kani hinduvu ga putti perigi peddaina tarvata kontha mandi nenu secular hindu ani aithest ani chepoukuntaru .... Adi oka mana hindu lu matrame cheppukuntadu ... Vere matala Vallu maximum cheppukoru endhukante Vallu valla devudi strong ga belive chestaru .. Kani Hindu ga undi manam nenu oka secular nenu oka athiest ani cheppukovadam entha varakaku correct antaru ,, sanathana dharmam ippatike entho mandi palanalo nashanam ayyindi ....mana dharmanni manam kapadukoka pothe vere Vallu ikkada pethanam chelyinchi deshanni nashanam chestharu.... Idi na opinion matrame meeku nenu em judge cheyadam ledhu
@darktruthtelugu24293 жыл бұрын
@@mnkfacts7894 correct brother
@asifsyed24934 жыл бұрын
ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు వలన ఆమెకు దేవుడు పై నమ్మకం లేక పోవచ్చు ఆది ఆమె ఇష్టం .....నాకు కూడా లేదు నా ఇష్టం ...
@jvmedia20234 жыл бұрын
God ante srusti ni kaliginchina power , adhe lekapothe, ne jeevithaaniki ädhame ledhu. Computer , vundhi ante kaaranam manishi. Manishe lekapothe, computer etc lu vundavu. God means super natural power. Maanavatheetha sakthi. Ninnu chesina power ki nuvvu cirtifiate e sthe, chelladhu
@rahulduggirala23174 жыл бұрын
@@jvmedia2023 okkoka manishi okkoka item aey chesaduuuu, okka manishi anni cheyaledhu, i mean oke manishi daggara antha knowledge ledhu kadha, alage ninnu nuv namme nee devudu chesadu antunnavu, mari remaining people ni, mana okka india lo ne kotla mandhi vunnaru, vella andharini nee devude chesada, i mean ayana daggara antha super natural power vundhaaaaaaa......
@mirzahumayun51214 жыл бұрын
@@jvmedia2023 ..human like animals roamed on earth for the past 70 lakh years...earth has been there for around 200 cr years...nothing happens if humans disappear .. The show goes on...
ఇలాంటి వాళ్ళని ప్రో ఛహించే బదులు సత్పురుషులను ప్రోచాహిస్తే బాగుంటుంది ప్రతి మనిషి లైఫ్ ఆనంద మయం ఔతుంది......
@viswesh96674 жыл бұрын
We can't decide about God exists or not...but there is a happiness in trusting God..I think nature is god
@surendratv40993 жыл бұрын
మీ పుస్తకాలు నేటి యువతకు అవసరం అమ్మ... ఇంతటి టెక్నాలజీ యుగంలో కూడా ఎక్కడో మనిషిలో అసమర్థత ఉంది... అలాంటి వాటిని దూరం చేయడానికి మీ పుస్తకాలు చాలా అవసరం.. అద్భుతమైన జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో అందించినందుకు ధన్యవాదాలు
80% జనాల్లో కలి ప్రభావం 50% ఉంటే ఈమెలో 100% కలి ప్రభావం ఉంది.
@bagavatulavenkatasureshbab136 жыл бұрын
నీటిలోనే పుట్టి నీటిలోనే చచ్చిపోయే చేపపిల్లకి నీరు అనేది ఒకటి ఉంది అనేది తెలియదు అలాగే మేధావులైన మనుషులకు దేవుడు ఎవరో ఎక్కడ ఉన్నాడో ఏమిచేస్తున్నాడో అర్ధం కాదు
@01239812174 жыл бұрын
మట్టి కుండలకు, సూర్యనమస్కారాలకు, నాస్తికత్వానికి సంబంధం లేదు. ఈమె మంచి రచయిత్రే కానీ దేవుడు, నాస్తికత్వం విషయంలో సరైన లోతైన జ్ఞానం లేదు. పైగా ఆమెకు సూర్య నమస్కారాల మీద పూర్తి అవగాహన లేదు. సూర్య నమస్కారాలు అంటే కేవలం "ఆదిత్యాయ నమః" అంటూ స్తుతిస్తే సరిపోదు. 12 ఆసనాల కూటమిని కూడా పాటించాలి. సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా భావించి ప్రార్థిస్తాం. సూర్య నమస్కారాలు చేయాల్సిన పద్దతిలో చేయకుండా, కళ్ళముందు కనబడుతున్న సూర్యుణ్ణి నమ్మకుండా కంటి చూపు ఎలా మెరుగౌతుంది!? వైద్యునిపై నమ్మకముంటే సగం రోగం అప్పుడే పోతదట.
@doxterstockman1885 жыл бұрын
Proud of you Amma... Proud to be Atheist 🙏
@arunmusunuri92765 жыл бұрын
better you convert to islam or cristianity you are not fit to be a hindu
@hanumantharao36235 жыл бұрын
@@arunmusunuri9276 christians and Muslims,hinduvula kante, ekkuvaga nanmutharu
@mohammadshahul90264 жыл бұрын
@@hanumantharao3623 yes true muslims gattinga nammutaru there is only one God
@bshanmukha37574 жыл бұрын
If u are a atheist ur also a part of Hinduism Hinduism is not a religion It is a place of seeking And u are a seeker
@jagathroyal27284 жыл бұрын
@@mohammadshahul9026 It's not about one God but it's about whether God exists.
@rachanarachu55752 ай бұрын
మా కుటుంబం మొత్తం దేవుడిని శివయ్య ని 100% నమ్ముతాం శివ దయ వల్లే మా కుటుంబం సంతోషంగా ఉంది ఎన్నో గుండాలు తప్పయి శివయ్య చూడండి ఎవరికైనా తెలుస్తుంది ఆయన పవర్ ఏమిటో
@raosrinivasa.k90102 жыл бұрын
బహుశా.. రంగనాయకమ్మ గారి భర్త కి రావణాసురుడు కి ఉన్న లక్షణాలు ఉండి ఉండవచ్చు... ఆ కారణం చేత... ఆవిడ... రాముని పట్ల కించుతు ఈర్ష్య, అసూయ వుండి... రామాయణ గ్రంధాన్ని అలా వక్రీకరించి వ్రాసింది... పాపం వచ్చే జన్మ లో అయినా రంగనాయకమ్మ కి రాముడు లాంటి భర్త దొరకాలి 🙏🙏🙏
@ramaraopt16593 жыл бұрын
ఎందరో యోగులకు ఋషులకు జన్మనిచ్చిన తల్లి భారత దేశంలో ఇలాంటి వి వినటం నాకు నచ్చలేదు
@rkcheguevara27043 жыл бұрын
దేవుడు లేడని బుద్ధిహినీలు తమ హృదయం లో అనుకుంటరు
@sri.lalithamatha.4 жыл бұрын
ముమ్మాటికీ దేవుడున్నాడు .ఇది నిజం ఇదే నిజం . కొండలపై ఉన్న చెట్లకు నీరు మనం మోసుకుని పోయి పోయట్లేదు. దేవుడు లేకపోతే ఏదీ లేదు.
@rijjubhaigaming9 ай бұрын
Mari ikkadiki rappinchu
@vasuvasu69376 жыл бұрын
ఎవరి ఇష్టం వారిది నొ కామెంట్
@girishv37016 жыл бұрын
Like for da da da da Dr Raj profile pic
@prakashtumati64316 жыл бұрын
zzz
@youngforest87936 жыл бұрын
Yes i will support yourself mastet garu
@ramchinnaraju10915 жыл бұрын
Nx
@ptmkhalandar29544 жыл бұрын
Good
@NarenGSurya5 жыл бұрын
అంగవైకల్యం ఉన్న వాళ్లు విపరీతమైన ఆలోచనావిధానంతో ఉంటారు అనడానికి ఈ రంగనాయకమ్మగారు ఒక గొప్ప ఉదాహరణ. జీవితంలో పేరు తెచ్చేసుకోవాలని నలుగురిలో గుర్తింపు రావాలని కోరుకొని వారుండరు. అలా పేరు సంపాదించుకొనే క్రమంలో వాళ్ళ ఆలోచనా విధానం కొంత పుంతలు తొక్కుతుంది. అలాంటి మట్టిలో మాణిక్యమే ఈ రంగనాయకమ్మగారు. ఇప్పుడు కూడా చాలా మందే ఉన్నారు ఇలాంటి ప్రబుద్ధులు, నెగటివ్ పబ్లిసిటీ తో నైనా మనం జనంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు. రామాయణం విషవృక్షమయితే మరి ఈవిడ రాసిన [అదే రామాయణ విషవృక్షం] పుస్తక ప్రబందాన్ని ఏమనాలి. రంగనాయకమ్మగారి పైత్యం అనాలా ... మనుషుల్లో ఉండే అరిషడ్వర్గాల్ని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడేదే దైవం అనే నమ్మకం. ఆ భయమే లేదంటే ఈ ప్రపంచంలో బలవంతుడు బలహీనుడ్ని బ్రతకానిస్తాడా? ఇక్కడ బలవంతుడు బలహీనుడు అని ఎందుకన్నాను అంటే బలం అనేది డబ్బులో ఉండదు, గుండె దమ్ములో ఉంటుంది. ఆవిడ మాట్లాడే విప్లవ భావాలూ కూడా ఆలోచిస్తే ఒక విధంగా తప్పే కదా ...
@sanjeevareddyjuturu4294 жыл бұрын
హిందూ మతం లో హేతువాదులు మతం మారి ఇవే మాటలు మాట్లాడి మరుసటిరోజు వరకూ బ్రతకగలిగితే అన్ని మతాలకన్న హేతువాదం గొప్పది
ఎంత అహంకారి ఈ స్త్రీ . ఓ స్త్రీ దేవుడు అంటే ఎట్లుండాలి?
@audiq7audiq7654 жыл бұрын
సూర్య నమస్కారం అంటే యజుర్వేదంలో ఆరణ్యకంలో వచ్చే అరుణ ప్రశ్నతో మహాసౌరంతో దాదాపు రెండు గంటలపాటు దాదాపు 150 సాష్టాంగ నమస్కారాలు చేస్తూ సూర్యుడిని ఆరాధించే పెద్ద ప్రక్రియ . ఆయనెవరో మిమ్మల్ని ఎందుకు చెయ్యమన్నాడో తెలియదు. ఎందుకంటే అది సామాన్యులు చెయ్యలేరు . కాని దాన్ని ఉపాసకులచేత చేయించవచ్చు. ఇప్పటికీ దాన్ని చేసే మహా ఉపాసకులు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు . ఒక్కో సారి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన సందర్భంలో ఈ ఉపాసన తో తిరిగి ఆరోగ్యవంతులైన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి అంత సులభంగా దాన్ని తీసి వేయకండి. మనకి పూర్తిగా అవగాహన లేని విషయాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదు. నమస్కారం...
@sudeepheni60168 күн бұрын
నిజాలు మాట్లాడితే భక్తులు జీర్ణించుకోలేరు 💯💯
@knarsingr24 жыл бұрын
పాముల నరసయ్య గారు, chamdolu శాస్త్రి గారు, రమణ మహర్షి.. ఇలా ఎన్ని ఉదాహరణలు ఉన్నా మనం మాత్రం కళ్లు మూసుకొని దేవుడు లేడు అని అలా బతికేధం..
@knarsingr23 жыл бұрын
@Vivek Reddy Medapati just Google about chamdolu శాస్త్రి గారు. Also watch chaganti about him, there is photo published in all news papers during his funeral.
@knarsingr23 жыл бұрын
@Vivek Reddy Medapati Read about madam blavatsky. Read book oka yogi ఆత్మ కథ. If you still not convinced, leave it no problem.
@knarsingr23 жыл бұрын
@Vivek Reddy Medapati you know రామకృష్ణ మఠం? That is established by swami Vivekananda, he disciple of పరమహంస, he saw kali matha. If you don't believe పరమ హంస then all those who are in ramakrishna matt are fools. But I am one of those who follow Vivekananda on ideology about youth and following పరమ హంస spiritually.
@knarsingr23 жыл бұрын
@Vivek Reddy Medapati do you think people believe in God don't read these books?
@krishnamurhty33943 жыл бұрын
నూర్ఖుల తో టైం వృథా చేసుకోవద్దు మనం,,వదిలెయ్యండి సర్..
@rajeshganti26423 жыл бұрын
మీరు చనిపోయే లోపూ యేసు క్రీస్తు ను తెలుస్కుంటే బావుంటుంది. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు
@srihariprises8483 жыл бұрын
ఒక చిన్న విషయం ఏమిటంటే మనం కోరిన కోరిక తీరిందంటే అప్పుడు దేవుడు ఉన్నట్లు ,కోరిన కోరిక తీరలేదంటే దేవుడు లేనట్లు ఈ మహాతల్లి నిర్దారించేసింది అంతే , ఈ పెద్దామే...
@krishnamurhty33943 жыл бұрын
దీన్నే మిడిమిడీ అంటారు సర్,,తనంత తెలిసిన వాళ్ళు లేరనే అహంభావమే చెబుతుంది ఆమె స్థాయి సర్.
@harshahyper78753 жыл бұрын
Korikalu tirchevaade devudu sir korikalu tiranappudu devudu unnadani ela nammali and aavidadhi korika kadhu badha
@harshahyper78753 жыл бұрын
@@krishnamurhty3394 niku teliste cheppu bro devudu evaru? Ela untadu? Devudini parichayam chesindhi evaru? Nuv Devudini Chusava? Mi Nana garu chusi niku cheppara? Valla nanna garu chusi cheppara? Or mi taram lo evaraina Devudini Chusara?
@swethav60933 жыл бұрын
No yar...she has gone through deep study of this epic...she did research
@krishnamurhty33943 жыл бұрын
@@harshahyper7875 గుడ్ మార్నింగ్ బ్రీ,,నిజానికి మీరు ఆడిగిందానికి నావద్ద సమాధానం లేదు,,నేనె తప్పు కావచ్చు బ్రో,,వితండవాదం చేయను,,ఒకవేళ నేను తప్పయితే నన్ను క్షమించగలరు.నేనో సామాన్య వ్యక్తిని,,
@krishnamurhty33943 жыл бұрын
130 కోట్ల జనాభా లో మీరు ఒకరు రంగనాయకి గారు,,..మీరు చెప్పేది 'ఇది నా అభిప్రాయం అని డిస్ క్లోజ్ చెయ్యండి,,, ఎందుకంటే మీకన్నా మేధావులు,,విజ్ఞులు లక్షల్లో ఉన్నారు,,టీవీ వాళ్లకు ప్రోగ్రాం కావాలి,అది ఏదయినా పరవాలేదని అందరి ప్రోగ్రాం లు చేస్తుంటారు,, అది వాళ్ళ సంపాదన మార్గం..ఇది గుర్తుంచుకుంటే మంచిది,,లేదంటారా....మీ ఇష్టం,మీ విజ్ఞత కే వదిలేస్తాము, నాలాంటి వాళ్ళము...
@munnamunna-kl5jz5 жыл бұрын
Devudu ledu anukoni me pani meru correct ga chestu chattaanni follow ayite chaalu happy ga undocchu
@@jvmedia2023 ..atla cheppa ka pote ..Gorrelu confuse avutarani ..
@sathishdevarai38973 жыл бұрын
@@jvmedia2023 bible is an artificial not natural, so just believe in nature it means nature is God not wt u think is a god
@myohanm56896 жыл бұрын
ఆ నిజమేమిటో ఊపిరి ఆగినతరువాత తెలిస్తే మరలా తిరిగి వచ్చే అవకాశమే. లేదు.
@EbenGracy4 жыл бұрын
Excellent reply iccharu andi..
@EbenGracy4 жыл бұрын
Asalu manam evaram..Enduku pudtunnam..Enduku chanipotunnam....Ivi alochiste spashtamga srushti karta gurinchi telustundi..
@gopi6443 жыл бұрын
S, mam
@hindimadamprasannalakshmiv13467 жыл бұрын
ఈమెగారి బోడి క్లారిఫికేషన్ ఎవరికి కావాలి ?
@savn-st2mo4 жыл бұрын
ఏదేవుడో కూడా చెపింటే బాగుండేది. ముస్లిం దేవుడా, యేసుదేవుడా, హిందూ దేవులా
@sagguarunkumarxxx5 жыл бұрын
Most rational women I have seen...
@kkowshik162422 күн бұрын
😂
@indrakanthpawar51363 жыл бұрын
దరిద్రం ఎంటి అంటే ఇలాంటి ద్రారిద్రపు నాస్తికులు మొత్తం హిందువులే 🤦 వేరే మతస్థులు ఇలాంటి కథలు చెప్పారు వల్ల ధర్మాన్ని నమ్ముతారు అంతే
@vijayarajumallula26034 жыл бұрын
రంగనాయకమ్మ గారు అనుభవపూర్వకంగా చెపుతున్నది. ప్రస్తుతం మనిషి పరిస్థితులు పద్ధతులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మనిషిలో కుట్రలు కుతంత్రాలు ధనాపేక్ష స్వార్థం హత్యలు కార్పణ్యాలు ఇటువంటి వాతావరణం అలుముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో రంగనాయకమ్మ గారు చెప్తున్నది నిజమే అనిపిస్తుంది.
@muralinkrishna11089 ай бұрын
ముందు బొంగు నాయికమ్మ గారు,సామాజాన్ని ఏం ఉద్దరించారొ చెప్పమను తరవాత ఆవిడ విమర్శలను అర్ధం చేసుకోవచ్చు,,చెప్పేవి సొల్లు కతలే కాబట్టి, బొంగు నాయికమ్మ లాంటి వాళ్ళు పుస్తకాలు రాశారంటావ,,😂😂😂😂
@jangamjangam18826 жыл бұрын
దేవుడు అన్నే వాడు కష్టాలు ఉన్న వాళ్ళను ఆదుకునే వాడు కూడా దేవుడు ఒక్క దేవుడు ఒక్క చోట్ల ప్రతి చోట దేవుడు ఉంటాడు ఒక్కటే exsimple నువ్వు మంచి చేస్తే దేవుడువి చేడు చేస్తే దయ్యానేవి
@anjaneyuluravuru84203 жыл бұрын
రామాయణ, మహాభారత,...ఇప్పటికి ఉన్నాయి. ఈమె రాసిన పుస్తకాలు ఇప్పుడు ఎవరైనా చదువుతున్నారా...
@krishnamurhty33943 жыл бұрын
అసలు ఆమె పేరు తెలిసినవాళ్లు ఎవరు సర్?
@cartoonworld37523 жыл бұрын
Nenu chaduvuthunna jaanvar
@నూకంరామాంజనేయులు3 ай бұрын
Chadhuvochaneeku😂😂😂
@SandeepKumar-jg5ps4 жыл бұрын
Surya namaskaram is beyond the religion,it is scientific point of view.hinduism is not about god and it even never said about god it says nature of living .
@omnamahshivaya10726 жыл бұрын
జై శ్రీ రామ్, ఓం నమః శివాయ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@suryanarayanarajumudunuru31310 ай бұрын
మంచికి చెడుకు తేడా తెలియక పోవడమే నాస్తికత్వం. రావణాసుర సంతతి.
@@kothmeerkaramarnath84 amundi raa ramuni lo goppa brother ni na kosam ayesu prabuvu thana pranam pettadu ramudu am chesadu am theliyaka kothula sahayam thisukoni baryanu thechukonadu aa ramunike okkaru sahayam chyeyali niku naku am chestadu hhhhhhhhhhhh
@kothmeerkaramarnath845 жыл бұрын
@@sabithaalgear5750 Avunaye.thanani thane kapadukolenivadu manalni ela kapadagaladu.
@cvenkat77663 жыл бұрын
భారతీయులు స్వాతంత్ర్యాన్ని ( home rule ) అడగకూడదని, వారు స్వాతంత్ర్యానికి అనర్హులని ప్రకటించిన Karl Marx ఈమె దృష్టిలో హీరో. నా జననీ, నా జన్మభూమి నాకు స్వర్గం కంటే ఎక్కువ అని ప్రకటించిన రాముడు ఆమె దృష్టిలో విలన్.
@adityasarmam60614 жыл бұрын
నాస్తిక పుస్తకాల వల్లే నాస్తికత్వం వస్తే ఆస్తికత్వాన్ని ప్రేరేపించేవే ఎక్కువ పుస్తకాలున్నాయ్ గా వాటి జోలికెళ్ళి వాటినీ కెలికితే కదా తెలిసేది....విచారణ లేదు కాబట్టే అవివేకం,ఈ అవివేకమే అజ్ఞానం ఈ అజ్ఞానానికి మించిన నాస్తికత్వం మరోటి లేదు.☺️
Love you for upbringing this interview ... surely b an eye-opener for generations ahead#
@subburocks94214 жыл бұрын
Good Message
@nagabhushanampidimarthi94502 ай бұрын
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అని బైబిల్ చెప్తుంది ఈ లోకజ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము గా ఉన్నది దేవుడు కొందరి హృదయాలను కఠిన పరిచాడు
@cvenkat77664 жыл бұрын
మీ అభిప్రాయం తో మేము ఏకీభవించాలిసిన అవసరం లేదు కదా బామ్మగారు !
@madhusudhanaraokommineni24063 ай бұрын
ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ప్రపంచంలో ఉండేటటువంటి సమస్యలకు మనుష్యులే కారణం సమస్యను సృష్టించేది సమస్యను పరిష్కరించు కునేది మనుష్యుల మాత్రమే. కానీ వారిలో విపరీత భావనలను చేరకుండా సాత్వికమైన అటువంటి భావనలతో చక్కగా జీవనాన్ని కొనసాగి ఆనందమయంగా ఉండడానికి ప్రకృతిలోని పంచభూతాలు అనేవి మనకి సహకరిస్తూ ఉంటాయి నా పంచభూతాల వలన మాత్రమే హాయిగా జీవించగలరు. అలాంటి పంచభూతాలను మానవులు కలుషితం చేస్తూ వాటి మీద గౌరవభావాన్ని కలిగి ఉండవలసిన అటువంటి వారం వాటి పైననే అధిపత్యాన్ని చాలా ఇష్టం నాస్తిక వాదం అనేటటువంటి ఒక భావనను పెంపొందించుకొని గొప్పగా భావిస్తున్నాము
@Ramking7262Ай бұрын
రంగనాయకమ్మ చాలా గ్రేట్ ❤
@chaya2544 жыл бұрын
Really shocked to see this bold women...Hatsoff
@vvss663 жыл бұрын
కామన్ గా చాదస్తపు ముసలమ్మ
@laxman98622 жыл бұрын
మూర్ఖంగా ఇన్నాళ్లు దేవుడు వున్నాడు అని అనుకున్నా నిజంగా నే లేడు అనిపిస్తోంది.
@crksagar5786 Жыл бұрын
ఈవిడ రామాయణ విషవృక్షం రాసింది కానీ, బైబిల్ విషవృక్షం, ఖురాన్ విషవృక్షం రాస్తే తెలిసేది, ఈవిడ పవర్ ఏమిటో 😂😂😂
@satyadharmam644311 ай бұрын
ఈ సృస్తీ ని చేసిన అనేక సర్వ సత్తాక ప్రభువులు ఉన్నారానేది ఎంత అజ్ఞానమో, ఈ సృస్తిని చేసిన వాడు అసలే లేడు అనేది కూడా అంటే అజ్ఞానం. ఈ సృస్థిలోని ఆణువణువూ అందులోని క్రమ శిక్షణ మనకు ఇచ్చే సాక్ష్యం ఏమంటే " సర్వసక్తిమంతుడు, వివేకవంతుడు, ఎలాంటి బలహీనతులు లేని, సర్వజ్ఞాన్ని ఐన ఒక్క దేవుడుఉన్నాడు అనేది సర్వ సత్యం " ఆయన రూపం నిర్దేశించలేము, మనోబుద్ధులకు అందడు, చావు - పుట్టుక లేని వాడు, అవతారాలు లేని వాడు అని గీతా శాస్త్రం, ఖురాన్ గ్రంధం సాక్ష్యం ఇస్తున్నాయి.
@arunmusunuri92765 жыл бұрын
oka panichey devudu meeda namakam leka pothe chachipo.E age lo neekendhuku overaction
@sivaram9854 жыл бұрын
mundhu nuv savvv
@theavenger53173 жыл бұрын
మీ కాలం చెల్లిన కమ్యూనిస్ట్ విధానాలు చిన్న సర్కిల్ లోనే ఆగిపోయాయి, ఇక సైన్స్ ఎక్కడో ఒకచోట ఆగిపోతుంది, ఆ తరువాత మొదలైయ్యేదే దైవత్వం అమ్మా. మీరు జీవిత చరమాంకం లోఉన్నారు ఇప్పుడైనా సత్యాన్ని గ్రహించండి.
@vishnuarja51892 жыл бұрын
దేవుడు అనేవాడు ఉండవలసిన అవసరం కాని, ఉండటానికి అవకాశంగాని రెండూ లేవు.కాని దేవుడనే వాడు ఒకడున్నాడనేభావం(నమ్మకం) మనిషికి స్వాంతన చేకూరుస్తుంది.
@baluneelam Жыл бұрын
Siggu vundali Ala chappadaniki
@user25734 Жыл бұрын
@@baluneelam niku undali Ne laanti Mudanammakaalu nammevaallu Unnathavaraku E Society Update Avvadam chala Kastam
Avi Naa Hormones Medha Depend Ayyi untai Adhe nenu daily Masterbation Chesukunte Sperm Count Thagvu Nak Repatitojuna Children's Undaru Daniki Nenu karanam Anthe kaani Devudu kaadu ga So depending on Human Not For God
ఓయ్ అమ్మమ్మ నేను చేసిన నాకు మంచి కాలేదు, అంటే దేవుడు లేడు కాదు, నీకు తలకాయ్ లేదు, ఏది చేసినా నమ్మకంతో మనస్ఫూర్తిగా చెయ్యాలి, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తగినట్లు కాదు,
@v.b.k28036 жыл бұрын
ఆస్తికత్వం పేరుతో మూఢత్వంతో వ్యవహరించటం కరెక్ట్ కాదు. మన నమ్మకం నిలబడలేదు గనక అసలు దేవుడే లేడనటం కూడా కరెక్ట్ కాదు. దేవుడి గురించి మనకున్న నమ్మకాలన్నీ నిజాలు కాదు. కాని దేవుని ఉనికి మాత్రం నిజం. ముమ్మాటికీ నిజం.
@vamshikrishna_046 жыл бұрын
దేవుడు కనిపెట్టింది ఒకటి చెప్పగలరా??
@BRUCEELEE875 жыл бұрын
మనిషి
@sureshreshu50464 жыл бұрын
@@vamshikrishna_04 devudu anevadu ok mystery . vunnadu anevaniki vunnadu, ledu anevaniki ledu anthe
@rijjubhaigaming9 ай бұрын
Edi okasari visleshinchu
@rijjubhaigaming9 ай бұрын
@@BRUCEELEE87manishi avirbhavinchadu Aa devudu srushtinchaledu
@achyuthcn25554 жыл бұрын
దేవుడు లేడని నమ్మే ప్రతి ఒక్కడు వాడు ఉన్నాడని నమ్ముతాడు. ఎలా నమ్ముతాడో వాడికే తెలీదు.
@PVIVEK-vu9he2 жыл бұрын
సృష్టి కర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా!...😞
@user25734 Жыл бұрын
Yes Thagunu
@rijjubhaigaming9 ай бұрын
Manalni srushtinchidi srushtikarta kadu ee srushti
@prasadduggina76882 жыл бұрын
Great daring lady thanks amma
@padmanabhammellimi23783 жыл бұрын
యద్బావం తద్భవతి,అది ఆమె అభి ప్రాయం,దేవుడు లెడుఅన్నవాడు,ఒక మూర్ఖుడు,చవటలు,గృడ్డి వాళ్ళు,అజ్ఞానులు
@lakshmanaraolakka98564 жыл бұрын
దేవుడు అబద్దం కానీ ఉన్నారు అనే భావన మంచిది. ఏ పనైనా మంచి భావన తో చేయండి
@teluguumesh64904 жыл бұрын
Devudu unnadoo ledoo evariki teliyadhu!!!
@bhattunagaraju73194 жыл бұрын
ఇది సంసారి అన్నది అబద్ధం
@warangalshiva5582 жыл бұрын
రంగనాయకమ్మా ఒక నిజం...... ఆమె అన్నిటిని గ్రందాలను విశ్లేషణ చేసిన మహా జ్ఞాని...... ఆమె అడిగిన ప్రశ్నలకు రామాయణం లో కానీ మహాభారతం లో కానీ సరైన సమాధానాలు లేవు..... మనం చదవక గుడ్డిగా నమ్మినవే అన్నియు.....
@sreekanthmaddela35973 жыл бұрын
పంచభూతల్లో ,సహాయం చేసే చేతుల్లో దేవుడ్ని చూడలేని వేదవలు దేవుడు గురించి మాట్లాడుతున్నారు
@mulintigopal80333 жыл бұрын
Super sir
@vnrfacts95752 жыл бұрын
Super super అంతే
@SuRyA-xh2iq Жыл бұрын
Ranganayakamma garini interview cheyadam anchor adrustam the great legend ❤❤❤
@gangadharapriyanka55605 жыл бұрын
Finally found someone who is wise
@venkyramarao72074 жыл бұрын
Exactly Correct 👍
@kkowshik162422 күн бұрын
Thokkem kadhu
@masthanaiahvankapuri54062 жыл бұрын
మూడ నమ్మకాలు, మూడ విశ్వాసం నుండి బయటికి రమ్మని సత్యమును తెలుసుకోండి అని యేసు ప్రభువు ప్రకటించాడు.
@vijaybhushan18154 жыл бұрын
మంచి పుస్తకం మనిషిని మంచిగా మారుస్తుంది.. మీరు ఎంచుకున్నది చెత్త పుస్తకం
@msvvsnmsvvsn37374 жыл бұрын
చెత్త పట్టుకొని చెత్తయినా చెత్తమ్మె.
@gainiramesh5326 Жыл бұрын
Super msg maa 👍👌👌
@ysagriculturalworks84174 жыл бұрын
రాముడే దేవుడు
@darts81405 жыл бұрын
దేవుడు ఉన్నాడు.. ఆయన ఉన్నాడు కాబట్టే మనము unnam
@bathulagoutham21474 жыл бұрын
amma ur great
@Naistamabro5 жыл бұрын
Yes devudu anedhi abadham... Devudu ledu
@thungapellykanakaiah67895 жыл бұрын
BRO... Nenu kuda Nasthikunni.. Mee email id send me
@@Naistamabro nenu nammanu.. God ledu, Manakosam okka Nasthika samajam unthi ha group lo menu nenu unnanu meeru kuda vastara. Mee numbers send cheyandi
@thungapellykanakaiah67895 жыл бұрын
@@Naistamabro nenu nasthikunni
@greenmilk79926 жыл бұрын
Nijam cheppaaru amma
@Divyagoldy3 жыл бұрын
దేవుడు కచ్చితంగా ఉన్నాడు బామ్మ గారు
@maheshmekala55435 жыл бұрын
super amma
@chalamyeluri5514 жыл бұрын
ఒకసారి సృష్టిని చూడు తెలుస్తుంది దేవుడు ఉన్నాడో లేడో అని నువ్వు గాలికి పుట్టావా అమ్మ నాన్న కి పుట్టావా సృష్టికర్త ఉన్నారు అనే యెహోవా దేవుడు
@neelammanoj5 жыл бұрын
Gud to see you amma proud to be athiest
@strikerpepsi29413 жыл бұрын
ఇలాంటి ప్రశ్నలు ముస్లింలు కూడా వేసుకుంటే సమాజం ఇంకా బాగుంటుంది .ఎందుకంటే వాళ్లు చాలా మొత్తంలో ఉంటారు .
@తారాసోమనాథస్వామి4 жыл бұрын
అవ్వా నువ్వు నమ్మకుంటే వచ్చే నష్టం ఏమీ లేదులే చల్.😂🤣
@chavadamobulesu25804 жыл бұрын
Nuuvu nammadam valla kooda varigedi emi ledu
@తారాసోమనాథస్వామి4 жыл бұрын
@@chavadamobulesu2580 రేయ్ లుచ్చా నేను అవ్వలా చెప్పుకోలేదురా లుచ్చా
@తారాసోమనాథస్వామి3 жыл бұрын
@Vivek Reddy Medapati ఆ కామెంట్ అర్థం తెలుసుకోరా లుచ్చా
@sureshjillella28312 жыл бұрын
జై✅ Bheem jai jai Bheem👌
@srikakulamyouth47057 жыл бұрын
చర్చ కి వెళ్తే ఫాదర్ నీకు సైట్ పోగొట్టే వారు కదా హిందూ మతం లోని నుంచి నాస్తికత్వంకి వెళ్లకుండా క్రిష్టియన్ లోకి వెళ్ళవల్సింది
@gakugaku74997 жыл бұрын
kasi visweswararao ఒకరి వ్యాధి బాధ గురించి అవసరానికి మించి వ్యాఖ్యానించడం తప్పు. కాని మీ బ్రా.కో. సంస్కృతిలో భాగంగా చేశారు అని అర్థం చేసుకున్న 🙏