రంగనాయకమ్మ ఇంటర్వ్యూ | Ranganayakamma Exclusive Interview | Marxism | Hindutva | RGV | 10TV

  Рет қаралды 326,137

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

రంగనాయకమ్మ ఇంటర్వ్యూ | Ranganayakamma Exclusive Interview | Marxism | Hindutva | Ramgopal Varma | 10TV
For Latest News Updates :
☛Subscribe us : goo.gl/MkmvFW
☛Visit us : www.10tv.in
☛Like Us On : www. 10TVNewsChannel
☛Follow Us On : / thetentv
☛Circle Us On : plus.google.co...
Watch 10TV A leading 24/7 Telugu News Channel for All the latest News Updates, Breaking News, Political News, Live Reports, Weather Reports, Sports Update, Business Trends, Entertainment News And Stock Market News Along With Special Programs Like Exclusive Interviews, Cookery Shows, And Health Specials.
For More Updates
☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
☛ Website: www.10tv.in
☛ Facebook: / 10tvnewstelugu
☛ Twitter: / 10tvnewstelugu
☛ Instagram: / 10tvnewstelugu
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news.Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates,Exclusive Interviews etc.
Thank You For Visiting..
Visit Again -Team 10Tv #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Пікірлер
@namburinagaseshu137
@namburinagaseshu137 4 жыл бұрын
యాంకర్ యువకుడైన హుందాగా చక్కగా ఇంటర్వ్యూ చేసారు
@subbaraobattu268
@subbaraobattu268 Жыл бұрын
Ppp😊
@avinashteja1620
@avinashteja1620 Жыл бұрын
Bavunnadura
@pvnhcu286
@pvnhcu286 7 жыл бұрын
ఇంత మంచి ఇంటర్వ్యూ అందించిన 10టీవివారికి కృతజ్ఞతలు. ఇంకా ఆమెతో మరిన్ని విషయాలు చర్చించి వారి పుస్తకాలు చదివిన, చదవని వారికి మరింత అవగాహణ పెంచాలి. తెలుగులో రామ్ గోపాల్ వర్మ తప్ప ఇలాంటి విషయాలు చెప్పడానికి అంత దమ్మూ ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ‘రాముఇజం’ లాగ, ’రంగనాయకమ్మఇజం‘ అనేది 10టీవి వారు ఒక కార్యక్రమం చేస్తే చాలామందికి రంగనాయకమ్మ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇంత గందరగోళ జీవితంలో పుస్తకం చదవడం అనేది ఇప్పటి మనుషులకు సాధ్యపడని పని అందువల్ల ఆమె భావజాలం ప్రజలకు చేరువకావాలంటే, పుస్తకాలతో పాటు ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని అవసరం అని నా ఆలోచన. వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పేవాళ్ళు లేక వాళ్ళు ఆశ్రమాలకో, బాబాలకో బానిసలు అవుతున్నారు. దీనిమీద కొంచెం ఆలోచిస్తారని నా ఆశ. నేనూ రంగనాయకమ్మగారి పాఠకుణ్ణే.
@deistdeist8399
@deistdeist8399 7 жыл бұрын
pvn hcu yes you are correct bro
@naveenavavila9562
@naveenavavila9562 5 жыл бұрын
😂😂😂😂😂
@sudharanib.4401
@sudharanib.4401 5 жыл бұрын
బాగుందండి, బా చెప్పారు
@bhaskaracharyv9543
@bhaskaracharyv9543 7 жыл бұрын
యాంకర్ చక్కగా ఇంటర్వ్యూ చేశారు
@swapnarao2648
@swapnarao2648 5 жыл бұрын
Bhaskarachary v correct
@lokeshmr7652
@lokeshmr7652 5 жыл бұрын
యాంకర్ గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు. చాలా హుందాగా నడిపారు, రంగనాయకమ్మ గారి ని పూర్తి గా ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశారు. బావుంది ఇంటర్వ్యూ.
@sudeepteluguallinone6175
@sudeepteluguallinone6175 4 жыл бұрын
చిన్న చిన్న సమస్యలు వస్తేనే ఆత్మహత్య చేసుకునే వాళ్లు రంగనాయకమ్మ గారి జీవితం నుంచి బ్రతకడం నేర్చుకోవాలి.
@hitler1135
@hitler1135 4 жыл бұрын
I love ranganayakamma "edandi mahabaratham".I love ranganayakamma all novels.she wrote novels in practical way
@nsbaba5646
@nsbaba5646 5 жыл бұрын
ఇంటర్వ్యూ చూసిన తరువాత ఎవరి మనసుకునచ్చినట్టు వాళ్ళను వాళ్లే ఇష్టపడే విధంగా జీవించడమే మార్క్సిజమ్ అని అర్థమైంది మొదటిసారి ఒక గొప్పవారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంతే నౌలెడ్జ్ వున్నా వ్యక్తి ఇంటర్వ్యూ చేయడం చూస్తున్న
@suryateja8343
@suryateja8343 6 жыл бұрын
Fabulous. I didn't expect that this kind of personality still exists in our capitalistic society. Hats off.
@asifsyed2493
@asifsyed2493 4 жыл бұрын
ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు వలన ఆమెకు దేవుడు పై నమ్మకం లేక పోవచ్చు ఆది ఆమె ఇష్టం .....నాకు కూడా లేదు నా ఇష్టం ... ....మీ జ్ఞానానికి పాదాభివందనాలు.....🙏🙏🙏🙏🙏
@Selfierajavlogs
@Selfierajavlogs 6 ай бұрын
అన్ని మీ ఇష్టాలు అయినప్పుడు మీ అభిప్రాయాలను సమాజంలోని రుద్దడం అనేది మూర్ఖత్వం కిందికి వస్తుంది సోదరా.
@asifsyed2493
@asifsyed2493 6 ай бұрын
సోదర ...ఆమె ఎవరిపై రుద్దలేదు తన అభిప్రాయాన్ని తను వ్యక్తం చేశారు ...... ఇష్టం ఉన్నవాళ్లు ఆమెనే అభిమానించారు......లేను వాళ్ళు తిట్టుకుంటారు ....
@Selfierajavlogs
@Selfierajavlogs 6 ай бұрын
@@asifsyed2493 ఒక పుస్తకాన్ని రాసి ప్రచురించడం అంటే తన అభిప్రాయాన్ని తన ఆలోచనలను ఇంకొకరి పై రుద్దడమే కదా సోదరా.
@neelaharish9034
@neelaharish9034 6 ай бұрын
​@@Selfierajavlogsరామాయణం మహాభారతం పుస్తకాలు రోడ్ల మీద చాలా మంది ఇస్తున్నారు అంటే అది కూడా తప్పే కదా బ్రో. జైశ్రీరామ్ అని అనమని ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టడం కూడా ఒత్తిడి పెంచడమే కదా 🫵 దొంగలు ఎవరు దొరలు ఎవరు అనేది పబ్లిక్ డిసైడ్ అవుతారు ✊
@nck115
@nck115 2 ай бұрын
@@neelaharish9034 ramayana and maha bharatha lu samajam kosam oka philoshiphy ,avi samajiniki help avuthae like motivaton or anything but ame rasina books valana labham undha?nastam undha? ame dhevudu ante ledu ani kaadhu ga?
@Santhosh_Bethi
@Santhosh_Bethi 4 жыл бұрын
Anchor did very good homework which is a must have attribute to this profession..highly appreciated..he was also successful in bringing the topic back to track while deviating ..Great job !
@baluvakadani
@baluvakadani 7 жыл бұрын
Thank you so much 10TV and Kiran
@kds2887
@kds2887 7 жыл бұрын
Anchor did Good Job.
@EducationalGurujiMahesh
@EducationalGurujiMahesh 6 жыл бұрын
తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతం... కోహినూర్ వజ్రం మన రంగనాయకమ్మ... రంగనాయకమ్మ గారి గురించి పుస్తకాల్లో మాత్రమే చదివాను...ఇపుడు మీ వల్ల ఆమెను దర్శించాను...🙏🙏🙏🤗👌👌👌
@ArunkumarArunkumar-dg6ei
@ArunkumarArunkumar-dg6ei 4 жыл бұрын
Nee gudda raa kuda vaka abdutam
@here3049
@here3049 3 жыл бұрын
ని పూకు ర
@devildevil-r6i
@devildevil-r6i 5 ай бұрын
ఇ వెధవ భారతదేశానికి ఒక మరపురాని మచ్చ ఇలాంటి వెధవ చిరకాలం బ్రతకడానికి భారతీయ్యుల మంచితనం తెలుసుకో వెదవ
@devildevil-r6i
@devildevil-r6i 5 ай бұрын
ఎవడ్రా నువ్వు చెత్తనాకొడకా
@sharathpirangi7708
@sharathpirangi7708 Жыл бұрын
చాలా మంది ఇంటర్వ్యూ... థాక్స్ 10tv
@Gopinathutfi
@Gopinathutfi 10 ай бұрын
ప్రతి సమస్యకు పరిష్కారం దాస్ కాపిటల్
@devasena999
@devasena999 3 жыл бұрын
Rgv sir valla medam interview chusthunna
@anilkumar.m5065
@anilkumar.m5065 3 жыл бұрын
😂😂
@daan6401
@daan6401 3 жыл бұрын
Same here too
@cineupdates8198
@cineupdates8198 3 жыл бұрын
Me too brother
@sameershaik7702
@sameershaik7702 2 жыл бұрын
Same mee too
@loveheist
@loveheist 2 жыл бұрын
Musukora mu...
@MrApjapjapj
@MrApjapjapj 7 жыл бұрын
It is difficult to imagine our society without criticizers like Ranganayakamma..
@crimsonarya6988
@crimsonarya6988 5 жыл бұрын
cha
@JSPPodcaster
@JSPPodcaster 2 жыл бұрын
bochem kadhu 🤣🤣🤣
@RealRandomVideos
@RealRandomVideos 7 ай бұрын
Waiting g for people liek u to criticise ijlam and jeshu
@familynagmul343
@familynagmul343 6 жыл бұрын
Amazing interview! Fascinated by great ideas of Ranganayakamma garu.
@rajm5643
@rajm5643 7 жыл бұрын
One of the best interviews I have seen.. Mam, you are really great...
@prasadyaddanapudi2775
@prasadyaddanapudi2775 Жыл бұрын
అమ్మతో ఇంటర్వూ చేయడం చాలా కష్టం. అయినా చేశారు. అభినందనలు.
@hariramyerra7607
@hariramyerra7607 4 жыл бұрын
లేడీ లెజెండ్ రంగనాయకమ్మ గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏
@king_man9455
@king_man9455 3 жыл бұрын
❤️🙏
@adarisambamurthy4441
@adarisambamurthy4441 2 жыл бұрын
రంగనాయకమ్మ తో ఇంటర్యూ వలన కొన్ని సందేహాలకు జవాబులు దొరికాయి కావున షంతోషముగావుంది
@girigisuresh
@girigisuresh 2 жыл бұрын
పాదబివందనం అంటే ఆవిడకి ఇస్టం వుండదు
@radhakrishnasurapaneni1628
@radhakrishnasurapaneni1628 Жыл бұрын
@@adarisambamurthy4441 Lay
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 Жыл бұрын
పాదాలు అభివందనాలు హిందువులకే . హిందూవ్యతిరేకిలకుకాదు.
@rosrivatsava3429
@rosrivatsava3429 7 жыл бұрын
I read almost all Ranganayakamma books. She is a genuine and honest person with open mind. Her life is open book. She talks what she believs. No hippocracy , no diplomacy. Not afarid of brainless crowd. Every word she said in this interview was true. She mentioned all these things in her books. She fights for equal rights for men and women. She criticises superstitious , caste politics . She is a great writer.
@deistdeist8399
@deistdeist8399 7 жыл бұрын
Rohith RS well said bro
@Bremhicollections
@Bremhicollections 6 жыл бұрын
Books ekada konaru
@Fashionista609
@Fashionista609 2 жыл бұрын
Books ekada dorukutay
@VenkateshKadiri66
@VenkateshKadiri66 5 ай бұрын
Is she blind to not to see the superstitions and ill practices in Islam even in the modern times? And any word spoken on the pastors and believers bullshit we see on KZbin everyday.. She's a big hypocrite and you are too
@Sdr80055
@Sdr80055 4 жыл бұрын
Great person with great Ideology
@Prashaquarian
@Prashaquarian Жыл бұрын
యాంకర్ చాలా ఓపిగ్గా, హుందాగా వ్యవహరించారు. ఈ రోజుల్లో ఇలాంటి యాంకర్లు అరుదు. మీరు మరిన్ని ఇంటర్వ్యూలు చేయాలి.
@ishika_stories
@ishika_stories 4 жыл бұрын
Mi maatalu chala alochinpachestunnayi amma . Ur a very strong woman!
@king_man9455
@king_man9455 3 жыл бұрын
Yes ❤️
@lovefailuresongs2341
@lovefailuresongs2341 3 жыл бұрын
రైటర్ రంగనాయకమ్మ గారిని చూసినందుకు నాకు గర్వంగా ఉంది
@naveenjuluru3893
@naveenjuluru3893 3 жыл бұрын
So Informatic! Ranganayakamma Garu, very rare and original writer.
@guruz241
@guruz241 Жыл бұрын
Chetha writer
@krishnaadithya3094
@krishnaadithya3094 7 жыл бұрын
Most inspired interview rare peice of interview.. good job 10tv ranganayakamma garu తెలుగు మార్క్సిస్టు మహా మేధావి..
@crimsonarya6988
@crimsonarya6988 5 жыл бұрын
moddalo marxism
@bajajchetak1
@bajajchetak1 5 жыл бұрын
@@crimsonarya6988 నువ్వు ఆ మొడ్డకు పుట్టిన వాడివేరా బేవకూఫ్.
@vigneshwarreddyandapally1003
@vigneshwarreddyandapally1003 4 жыл бұрын
Stupidity at peaks..
@Vk-hz8iq
@Vk-hz8iq 3 жыл бұрын
@@bajajchetak1 Elanti Moda Ku Rakshasulu Pudutharu
@panugantiravinder1462
@panugantiravinder1462 3 жыл бұрын
Revolutionary writer
@nazeermohamad8843
@nazeermohamad8843 7 жыл бұрын
నేను మార్క్సిజం మొదట రంగనాయకమ్మ రచనల ద్వారా తెలుసుకున్న
@achyuthvangalapudi3191
@achyuthvangalapudi3191 6 жыл бұрын
అవును నేను కూడా సార్
@kmrao06
@kmrao06 5 жыл бұрын
అయితే మార్కసిజాన్ని ప్రపంచం ఎందుకు అసహ్యించు కుంటుంది? చెప్పండి.
@6.9millionviews63
@6.9millionviews63 5 жыл бұрын
@@kmrao06 prapancham ante nuvvu media lo chuseda?
@naveenvlogs4716
@naveenvlogs4716 4 жыл бұрын
Book name anti anna
@kmrao06
@kmrao06 4 жыл бұрын
@@6.9millionviews63 : Sorry for delay in responding to you. Either you have the honesty to admit that Communism has only brought destruction, programs, mass killings, violence. Mighty Soviet Union collapsed. People from East Germany used to flee by crossing the Berlin wall. Cuba and North Korea do not permit even mobile phones to their citizens. Communism is just against the human spirit and hence died a natural death.
@sivasankar848
@sivasankar848 5 жыл бұрын
దేవుళ్ళ పేరుతో మోసాలు చేస్తూ అమాయక పేద ప్రజలను భక్తి ముసుగులో వంచనలకు గురిచేస్తూ వారి కష్టార్జితాలు (ధర్మకర్తలు పాలు) .
@kirangtkl
@kirangtkl 4 жыл бұрын
dashamabhagam concept
@Zirithoughts
@Zirithoughts 3 жыл бұрын
@@kirangtkl మొదట మీ మోసాలను తట్టుకోలేకే,... మతం మారారు. ఇది వాస్తవం.
@kirangtkl
@kirangtkl 3 жыл бұрын
@@Zirithoughts correct bro , 1.prathi roju pidikadu rice thhesi unchali (Sunday roju mastermind ivvadaniki). 2.Pants pandisthe andulo modati bagam pasterki ivvali.... 3.Prathi nela dasamavagam ivvali... 4.vaadu appuchesinaa kuda andulo dasama bagam anta(aa appu puttadani karanam devudukabatti andulo )... 5.donga saksham cheppali..... 6.prathi Sunday chirch ki ravali(lekapothe edo bad jaruguthundi) ... Inka chepthe chaatavuthundi .... (nenu pinacheppinavi anni confirm ga jarigeve menu dasama bagam ivvanu ante devudu ugratha vasthundi antadu paster alaney anni kudaa cheisthadu).. Ippudu nuvvu chepanna hinduvulu ela dochukuntunnaro...
@allinonevideos369
@allinonevideos369 3 жыл бұрын
@@Zirithoughts హిందువులను రాజకీయ నాయకులు,దొంగ బాబాలు(హిందువులు,క్రిస్టియన్లు,ముస్లింలలోని అందరూ)తప్ప,చర్చిల్లో పాస్టర్లు ప్రతి నెలా దశమ బాగాల (ఇల్లిల్లూ తిరిగి చెత్త తీసుకెళ్లే వాళ్ళను,ఇల్లిల్లూ తిరిగి వెంట్రుకలు తీసుకుని గిన్నెలు,ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చే వాళ్ళను కూడా వదలకుండా)పేరుతో,దేవుని పేరు చెప్పి, భయపెట్టి,ఆస్తులు,బిల్డింగులు కూడపెట్టుకోడానికి దోచుకున్నట్లు, నిజమైన బాబాలు,గురువులు,పూజారులు ఎవరూ మోసం చెయ్యలేరు,దోచుకోలేరు.క్రిస్టియన్లు చెప్పే అబద్ధపు మాటలు విని,అబద్ధపు మాయలు (డబ్బులిచ్చి యాక్టింగ్ చేయించడం)చూసి మతం మారుతున్నారు.కానీ హిందువుల వల్ల మోసపోయి కాదు.
@allinonevideos369
@allinonevideos369 3 жыл бұрын
గుళ్ళల్లో వచ్చే ఆదాయం ధర్మ కర్తలకు,ఆలయాల అభివృద్ధికి,భక్తుల సౌకర్యాలకు మాత్రమే చెందాలి.కానీ *ప్రభుత్వాలు ఆలయాల(చర్చిలను,మసీదులను వదిలేసి) కోసం మాత్రమే దేవాదాయ శాఖను సృష్టించి, ఆలయాల నుంచి వచ్చే ఆదాయం ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు ఖర్చు చేయకుండా, ఇతర మతస్తుల ఓట్ల కోసం చర్చిలకు, మసీదులకు వాళ్ళ తీర్థయాత్రలకు ఖర్చు చేస్తూ మరియు ఇతర ప్రభుత్వ పథకాల కోసం ఖర్చు పెడుతూ, వాళ్లు కూడా దోచుకు తింటున్నారు. అందుకే ఇక నుంచి హుండీలలో డబ్బు వేయకుండా, పూజారి హారతి పళ్లెంలో మాత్రమే డబ్బులు వేయాలని ఉద్యమాలు మొదలైనాయి. ఈ ఉద్యమాలు పూజారులతో సంబంధం లేకుండా హిందువులే స్వచ్ఛందంగా మొదలుపెట్టారు*.
@samsonvipparti8794
@samsonvipparti8794 6 жыл бұрын
Good message, thanks for ranganayakamma ji
@bharathig9201
@bharathig9201 Жыл бұрын
ranganayakamma gaaru Naa inspirational personality.oka moosa lo alochana చెయ్యకుండా విషయాలను ఒక తర్కం తో open mind తో ఆలోచన చేయడానికి రంగనాయకమ్మ గారి రచనలు దోహద పడ్డాయి.తాను నమ్మిన సిద్ధాంతాలను మానస, వాచా, కర్మణా ఆచరించి ధృధమ్మైన వ్యక్తిత్వం కలిగిన రంగనాయకమ్మ గారు ఒక మార్గనిర్దేశకురాలు🙏
@videoraja209
@videoraja209 2 жыл бұрын
Anchor is not only humble but very knowledgeable. jaffa jaafar and murthy are the ones who get popular
@prajuking1961
@prajuking1961 4 жыл бұрын
మీ రచనలు చాలా ఫాక్ట్ అమ్మ సూపర్
@krishnakumari7742
@krishnakumari7742 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ కూడా ఇప్పుడే విన్నాను మేడం.ఇది కొంత సంతృప్తి నిచ్చింది.
@andhojuanand4014
@andhojuanand4014 3 жыл бұрын
Omg this lady has amazing respect.huge resoect mam
@humanismnow6456
@humanismnow6456 5 жыл бұрын
Excellent Interview, Good Interviewer.
@jstravelspammi2054
@jstravelspammi2054 3 жыл бұрын
జై రంగనాయకమ్మ గారు ,జై జై డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ గారు..
@babuabs2953
@babuabs2953 7 жыл бұрын
Ranganayakulu Amma Garu Pari parichayam full happy miku very very thanks which channel good
@pk.thesaviour7223
@pk.thesaviour7223 7 жыл бұрын
అమ్మా..మీరు simply great....
@drsrinivasraopasupuleti5386
@drsrinivasraopasupuleti5386 7 жыл бұрын
Madam Ranganaikamma gari interview very interesting. Now keen to know about Marxism.
@jahanavigurram6356
@jahanavigurram6356 4 жыл бұрын
I don't know her before but with this interview I am big fan of her
@muralirajgoud5369
@muralirajgoud5369 3 жыл бұрын
Niku RGV telusa😁
@gururaviteja
@gururaviteja 4 жыл бұрын
Oh my god! If she doesn't like some thing it is only because capitalism behind it. But the commitment towards her belief is very strong. Hats off for that.
@jangarinova1189
@jangarinova1189 7 жыл бұрын
i support ranganayakamma
@nagadineshdusanapudi3376
@nagadineshdusanapudi3376 4 жыл бұрын
Butulu tepinchaku
@nageswararaojuttiga9150
@nageswararaojuttiga9150 6 жыл бұрын
రంగనాయకమ్మ మన తెలుగు జాతికి నిజమైన నాస్తిక వాది ఈ మే భావనలు చాల గొప్పగా ఉంటాయి నాకు నచ్చిన. మంచి రచయిత
@naveenavavila9562
@naveenavavila9562 5 жыл бұрын
Aadhunika Shuurpanakha naayakamma
@satyanarayanach3038
@satyanarayanach3038 7 жыл бұрын
Thanks to 10tv ... Ee generation vallaki ranganayakammani prichayam chesinanduku
@johnchristopher9500
@johnchristopher9500 7 жыл бұрын
Excellent Interview. Edifying. Great Job
@sudhakarchetkuri533
@sudhakarchetkuri533 7 жыл бұрын
Miru cheppina prathi vishayam 100% right...miru maku adarsham
@tamiribalakrishna5826
@tamiribalakrishna5826 6 жыл бұрын
sudhakar chetkuri
@ctanuboddi2
@ctanuboddi2 3 жыл бұрын
Ranganayakamma should live for another 20 years happily and healthy . So that she can writes more books .
@bharat..n8743
@bharat..n8743 7 жыл бұрын
She is really daring person
@nagadineshdusanapudi3376
@nagadineshdusanapudi3376 4 жыл бұрын
Baritegimpu ante danike covering oddu.
@RSKR4812
@RSKR4812 3 жыл бұрын
Good work anchor. Not interrupting her unncessarily. 👏👏
@sureshstoic9015
@sureshstoic9015 6 жыл бұрын
my favourite Ranganayakamma garu no one in india to compare with her ideology
@tejavathshivajinaik5228
@tejavathshivajinaik5228 4 жыл бұрын
Rgv
@mrkvlog9089
@mrkvlog9089 4 жыл бұрын
I am very thankful to 10tv for interviewing her
@rambabub2286
@rambabub2286 4 жыл бұрын
నా విశ్లేషణ ప్రకారం రంగనాయకమ్మ గార్కి భారతదేశాన్ని/సంస్కృతి గురించి గాని, ప్రపంచదేశాలగురించి గాని, పూర్తి అవగాహన లేదు. కొన్ని పుస్తకాలని పై పైన, అరకొరగా చదివి వాటిని సరిగా అర్ధం చేసుకోలేక, తమకు తోసిన విధంగా వ్రాయటం మొదలుపెట్టారు. వీటిని మనంకూడా సరిఅయిన అవగాహన లేకుండా విన్నా, చదివినా, తప్పుగా అర్ధం చేసుకునే ప్రమాదమున్నది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త!!!
@kingrulesalways
@kingrulesalways 7 жыл бұрын
Great woman daring good knowledge clear scientific
@srinagesh8724
@srinagesh8724 4 жыл бұрын
Amma kindly accept my sincere salute
@lokeshsap8671
@lokeshsap8671 7 жыл бұрын
Superb very greatest humanist
@ahobalapathyahobalapathy7912
@ahobalapathyahobalapathy7912 6 жыл бұрын
Best questions and answers....
@kranthikumar3d
@kranthikumar3d 5 жыл бұрын
Thankyou 10tv....
@srinivasnivas9702
@srinivasnivas9702 7 жыл бұрын
nice video thanks naku Chala nachindi
@mamasworldjunnu2019
@mamasworldjunnu2019 7 жыл бұрын
రష్యా విప్లవం తరువాత భారతదేశంలో ముఖ్యంగా తెలుగు దేశంలో కమ్యూనిజం పట్ల ఎందరో మేధావులు ఆకర్షితులయ్యారు. రంగనాయకమ్మ గారి పుస్తకాలు నిజంగా చదవదగ్గ పుస్తకాలు.
@Vsl2015
@Vsl2015 7 жыл бұрын
PAVAN KUMAR yenduku ramudi gurinchi cheddaga cheppinanduka ???
@bharanikumar9521
@bharanikumar9521 7 жыл бұрын
Ayya marks Lenin gariki ramudu ki emi linku mana itihasallo kani cammilanu thittalede anniversary tyadinchi vanashramu vellali vundi ga ante thana asthi dabnulu itarulaki panchi veyadame kada mari sukshmanga camuunisamega mee mind set marchukunte bagupadatharu oka sari alochinchandi
@kanand5089
@kanand5089 6 жыл бұрын
We can see the result of following Marxism. The ideology was rejected by the entire world. The mighty Soviet Union broke into pieces. Once a leading state West Bengal became waste Bengal. Until this anachronistic ideology is burried deep, there will be no redemption.
@tamiribalakrishna5826
@tamiribalakrishna5826 6 жыл бұрын
avunu its true
@bajajchetak1
@bajajchetak1 5 жыл бұрын
@@Vsl2015 ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న రాముడు అనే రాజు దేముడు, ఇక్కడ మన ద్రవిడ దేశంలో ఉన్న మన రాజు రాక్షసుడు. ఇదీ మన సంస్కృతి. రాముని గొప్పేంటి, రావణుని తప్పేంటి, 14 సెంవత్సరాలు సీతాదేవి శీలాన్ని కాపాడిన రావణుడు చెడ్డవాడు, భార్య శీలాన్ని అనుమానించి గర్భవతి అనికూడా చూడకుండా అడవిలో వదిలేసినోడు దేముడు. ఏం తెలివిరా నరుడా.
@nirmalkumarmorampudi5273
@nirmalkumarmorampudi5273 7 жыл бұрын
Valuble ideas
@rd9810
@rd9810 3 жыл бұрын
Anchor niku hats off...very good keep it up
@Reddysr-jp9sk
@Reddysr-jp9sk 6 жыл бұрын
Excellent Amma.. .
@borelegopinath4824
@borelegopinath4824 3 жыл бұрын
అమ్మ తెలుగు మేధావి 🙏🙏🙏
@rameshrudrathuppari6347
@rameshrudrathuppari6347 4 жыл бұрын
Medam miku chala asamthrupthi undhi e samajam paina and miku prathi visyam midha chala vishleshana undhi Medam.... and katinamaina jivana vidhanam undhi great Medam
@nethrakamal4791
@nethrakamal4791 5 жыл бұрын
Great interview, interviewee and interviewer 🙏👍
@davidrajou
@davidrajou 7 жыл бұрын
Great Auther..I respect her ideas.
@rajeshreddy9123
@rajeshreddy9123 7 жыл бұрын
Arei Author ra howle
@jangarinova1189
@jangarinova1189 7 жыл бұрын
good ranganayakamma
@kurapatinarayana5743
@kurapatinarayana5743 3 жыл бұрын
రంగనాయకమ్మ గారికి హృదయ పూర్వక అభివందనాలు యాంకర్ గారు చాలా అద్భుతంగా హుందాగా ఇంటర్వ్యూ ద్వారా ఆమె కుటుంబ నేపథ్యం భావనలు పూర్తిగా అందించినందుకు ధన్యవాదాలు సార్
@svpraveen5653
@svpraveen5653 Жыл бұрын
She is an indifferent lady. Her comments are confusing
@rajasakarreddy6218
@rajasakarreddy6218 9 ай бұрын
Naa moda chikaraaa
@knarsimhulu7731
@knarsimhulu7731 7 жыл бұрын
amma namaskaram.mi interview chusi chala kotha vishayaalu telusukunna marc siddantam chadavadaniki prayathnam chestanu.miru baagundandi korukuntunnanu .
@srinivassrinu-ly2gw
@srinivassrinu-ly2gw 5 жыл бұрын
Chadivinavaa
@nagadineshdusanapudi3376
@nagadineshdusanapudi3376 4 жыл бұрын
Nelanti vallu unte chalu ide rechipoyi ,medavi anukuntadi
@tagorechilukoti1332
@tagorechilukoti1332 4 жыл бұрын
రంగనాయకమ్మ గారి వ్యక్తిగత డైరీలో విషయాల ఆధారంగా ఒక నవల రాస్తే బాగుంటుంది ఆమె హృదయాన్ని నేటి సమాజం తెలుసుకుని తీరాలి
@Zirithoughts
@Zirithoughts 3 жыл бұрын
ఆమె నమ్మినా విలువలూ, సిద్ధాంతమే కనుమరుగు,... ఇంకా అనుభవం అవసరమా?.. ఏమీ సాధించారు అని... నా ఆలోచనా ఇప్పటికీ..
@dsp2
@dsp2 Жыл бұрын
​@@Zirithoughts మీరు ఏమైనా sadincharaa ఇంతఃకీ..ఏమైనా acheive చేసి ఉంటే ఆవిడ ఏం acheive చేసారో అర్ధం అయ్యేది
@shaleeswaraiahk6000
@shaleeswaraiahk6000 5 ай бұрын
​@@Zirithoughtsకమ్యునిజం ఒక సిద్ధాంతం ,కనుమరుగుకావడానికి అదేమైనా పుల్లల పొరుక అనుకున్నావా. మనుషులు స్వార్థపరులు, దనార్జనలోపడి, మలిన బుద్ధితో చూస్తే కమ్యునిజం అర్థం కాదు,కమ్యునిజం విశాలమైన,నిస్వార్థమైన మనస్తత్వం ఉండడమే కమ్యునిజం.
@chimmitimahalakshminaidu2611
@chimmitimahalakshminaidu2611 2 жыл бұрын
నాకు చాలా బాగా నచ్చింది ఆవిడ సిద్ధాంతం
@lingampallysrikanthreddy9674
@lingampallysrikanthreddy9674 2 жыл бұрын
Marxism Nachithey saripodu acharanalo pettali Kral Marx garu samanathavanni, collectivism ( ante anadru sharakaram tho okati ga ) nundi ranganayakamma garu inspire ieyarru Marx classical liberalism (udaravadam) and capitalism ( pettubadidarividanam) Critique Liberalism Ane siddantham freedom gurinchi chebthundhi Kani freedom lo restrictions and responsibilities thaggi a freedom vichalvidi thanam ga maruthundi deeni valla andariki nastame Capitalism lo pettubadilu petti labalu arjinchadam and ekkada vallaku kevalam labam gurinchi mathrame alochana untundi, Pani Pani viluva, manavaviluva unaddhu best eg meeru oka company lo panichesthunnaru akkada me boss ki me pani nundi vache labam mathrame kavali me gurinchi, me unde kanisa human value gurinchi pattadu, kevalam labam okate kavali and capitalist laku oka nachithey and labam anipisthey meeru untaru lekunte fire avtharu E pinunna rendu rajanithi sidhanathlu sadarana janalaku ante almost 80% people ki panikiradhu kani manipina veti prabavam mathrame chala gattiga untadhi
@ramubharnikana9561
@ramubharnikana9561 7 жыл бұрын
Knowledge is weapon
@ArunkumarArunkumar-dg6ei
@ArunkumarArunkumar-dg6ei 4 жыл бұрын
Chuthe ki chuthe melouda
@here3049
@here3049 3 жыл бұрын
మొడ్ద
@worklife8993
@worklife8993 6 жыл бұрын
i intimidated by imageing how her she lived her life and lead her life......thank you
@ravisravis7858
@ravisravis7858 6 жыл бұрын
nice job mem God bless you all the best
@lakshminarasimha2296
@lakshminarasimha2296 5 жыл бұрын
not every grey haired old is respectable, knowledgeable! there are very few intellects like ranganayakamma!
@buttimadhu1373
@buttimadhu1373 3 жыл бұрын
Anchor gari voice. kiran prabha Gari voice laga undhi same.. Great idealogy of ranganayakamma presented In a very inspiring way...
@bandaruravikumar4764
@bandaruravikumar4764 5 жыл бұрын
రంగనాయకమ్మ గారిని విమర్శించే ముందు ఆమె రచనలు చదివి విమర్శలు చేయాలి. ఆమెను బూతులు తిట్టడం వాళ్ళ సంస్కారాన్ని బయటపెడుతుంది. వాళ్ళు చదవకుండా ఇలా చేస్తున్నారని అర్థం అవుతున్నది.
@allinone1535-ez
@allinone1535-ez 4 жыл бұрын
aaaha??? adi matram pustakaalu raasi , yevvadinaina titocha???
@tejavathshivajinaik5228
@tejavathshivajinaik5228 4 жыл бұрын
@@allinone1535-ez evarni thittaru just ame prasnathathvanni pencharu gorrella vundakudadu ani
@allinonevideos369
@allinonevideos369 3 жыл бұрын
ఆమె హిందూ దేవుళ్ళను కించ పరుస్తూ, ఘోరమైన పదాలతో books రాస్తే పర్వాలేదు కదా.అయినా కమ్యూనిస్టులు 90% హిందూ ద్వేషులే కదా.అందుకే చైనాకు అమ్ముడు పోతారు. చైనా వాళ్ళు ఏం చేసినా ఒక్క మాట అనరు. చైనాలో ప్రభుత్వ రంగాన్ని తగ్గించి, ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు (కంపెనీలు) పెట్టిస్తూ, అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ప్రపంచంలోనే నెంబర్ 1 కాబోతుంది. కానీ మనదేశంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తే ఇదే కమ్యూనిస్టులు చైనా ప్రోద్బలంతో ధర్నాలు, బందులు, రాళ్లు రువ్వడాలు వంటివి చేస్తూ, మన దేశాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. మన అమాయక జనం వీళ్ళు చేసేదే కరెక్ట్ అనుకొని గుడ్డిగా మద్దతు ఇస్తుంటారు.
@EDT71
@EDT71 Ай бұрын
😂😂 ఆపు సోదరా, నీ సొల్లు.. ఇలాంటి వెధవలు అంతా, అప్పటిలో కమ్యూనిస్టు రష్యా పడేసి ఎంగిలి మేతుకుల మీద బ్రతుకుతూ, భారత దేశానికి ద్రోహం చేసేవారు...
@vidyaaaluri3081
@vidyaaaluri3081 3 жыл бұрын
Madam You are a great human being Super brain power
@CatWorld_101
@CatWorld_101 7 жыл бұрын
A knowledgeable anchor and as usual dynamic Ranganayakammagaru! 👍
@braamam1128
@braamam1128 5 жыл бұрын
రంగాజీ!, మీకు నచ్చని వారిని చాలా వమర్శీస్తూన్నొరు.మానవ సహజంగా జీవితం గురించి చక్కగా రాస్తున్నారు.కానీ, ప్రకృతి పదార్థా సహజంగా మాత్రం నిజం కాదని నా సందేశం.
@jangarinova1189
@jangarinova1189 7 жыл бұрын
good channel 10 tv
@karumudiharinarayana2405
@karumudiharinarayana2405 2 жыл бұрын
The anchor has done a good job of the interview .
@sivakumar-nq9be
@sivakumar-nq9be 6 жыл бұрын
Superb interview Thanks 10tv
@rajubabub1229
@rajubabub1229 2 ай бұрын
Very nice , we have learnt so many useful things through this valuable interview with Ranganayakamma garu .
@SanjeevKumar-xp9vu
@SanjeevKumar-xp9vu 7 жыл бұрын
reading her books made me how to think and analyse issues.whenever I feel dull to think about something I start reading some piece of her writing then my mind start to work to think.
@deistdeist8399
@deistdeist8399 7 жыл бұрын
B Sanjeevulu is it!
@SanjeevKumar-xp9vu
@SanjeevKumar-xp9vu 7 жыл бұрын
Rajitha Reddy ....of course .I collected all her books.
@deistdeist8399
@deistdeist8399 7 жыл бұрын
B Sanjeevulu which was nice i want to read
@deistdeist8399
@deistdeist8399 7 жыл бұрын
B Sanjeevulu anything,yester day my sis brought Pillala kosam aarthika sastram.i didn't go through that cause lack of time now I 'll .
@vishnuvardhan1320
@vishnuvardhan1320 7 жыл бұрын
idandi baratham. .ramayana visha vruksham. ..vedalu em chepputtunnaee. ..shasriya drupkadam. .English kikaranyam lo ki praveshinchandi...
@ctanuboddi1
@ctanuboddi1 3 жыл бұрын
One of the best material interview
@streddy1334
@streddy1334 7 жыл бұрын
Yandamuri veerendranath has written nonsense novels which destroyed a lot of young minds back then . His novels should be banned. Ranganayakamma has guts to fight with him.
@nagadineshdusanapudi3376
@nagadineshdusanapudi3376 4 жыл бұрын
Adoka edava idoka edava indulo Malli comparison.
@padminiarun3154
@padminiarun3154 4 жыл бұрын
Well said @Naga Dinesh dusanapudi
@laxtangi67
@laxtangi67 3 жыл бұрын
Yandamuri novels konni chala bavuntayi. Neynu chinnappati nunchi chala novels chadivanu. Naku andulo mind destroy ayipoyentha emi kanipinchaledandi 🤔
@manjunathpathipati5900
@manjunathpathipati5900 3 жыл бұрын
ఒక తెలియని ఒకే ఒక తెలిసిన సిద్దాంతం గురుంచి మాత్రమే చెప్పే ఎక్కడికి పోయి ఒక మార్క్స్ తోకి రావడం తప్పా ఈ ప్రపంచం అద్భుతమైనది విశాలం అయినది ఆనందం బాధ ఆశ్చర్యం కలిగినది నాదే ఒప్పు అనే దాంట్లో జీవించడంతో ఏ ఒక్కరితో సఖ్యత కుదరక పోవడం
@vinaykunisetty8179
@vinaykunisetty8179 2 жыл бұрын
What a daring personality she is...
@sesha24
@sesha24 3 жыл бұрын
Interview chala baga chesaru. 👏🏽👏🏽
@dineshgundi
@dineshgundi 7 жыл бұрын
Hey Kiran. You are at your destination. Living Your dream
@1055-abc
@1055-abc 4 жыл бұрын
great reformist, hats off to Ranganayakamma garu.
@sitaramprasadseptpg1172
@sitaramprasadseptpg1172 2 жыл бұрын
ఈవిడ సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక పురోగతి ని నిరసిస్తొంది. ఈరోజు సౌకర్యం గా జీవిస్తున్నాము అంటే సాంకేతిక పురోగతి, సాంకేతిక పురోగతి కారణం. కమ్యూనిజం విఫలం అవడానికి ఒకానోక కారణం సాంకేతిక పురోగతి సామ్రాజ్యవాదనికి కారణం అని నిరసించడం. కమ్యూనిజం లోని మంచి పార్శ్వలు అయినటువంటి కార్మిక సంక్షేమం పై అందరం అంగీకరిస్తాం
@narayannarayan7307
@narayannarayan7307 2 жыл бұрын
Very valuable interview
@ashokkadari8097
@ashokkadari8097 7 жыл бұрын
atheism & Marxism gurinch new generation ki baga chepparu
@crimsonarya6988
@crimsonarya6988 5 жыл бұрын
atheism and marxism different, atheists lu capitalists kuda unnaru
@prashanthdeevak5152
@prashanthdeevak5152 5 жыл бұрын
Atheism is basis for communism but atheism is more compatible with capitalism
@nagadineshdusanapudi3376
@nagadineshdusanapudi3376 4 жыл бұрын
Bokkale
@gopalchemistryworld8412
@gopalchemistryworld8412 4 жыл бұрын
madam your idealogy thoughts super present generation every one should know the marksizam
@tammisettisrinivasarao8813
@tammisettisrinivasarao8813 6 жыл бұрын
great speech ranganayaka Garu
@josephonesimusk
@josephonesimusk 3 жыл бұрын
Superb explanation about reservations ..grt woman
Legendary Writer Ranganayakamma About Marriage System | V6 News
24:19
V6 News Telugu
Рет қаралды 53 М.
What is Das Kapital…? | Special Interview with Raghavulu | 10TV
38:45
10TV News Telugu
Рет қаралды 91 М.
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 8 МЛН
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 29 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 21 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 108 МЛН
Writer Ranganayakamma Exclusive Full Interview With V6 News
1:04:12
V6 News Telugu
Рет қаралды 136 М.
Writer Ranganayakamma about present women's || The Debate || ABN Telugu
11:22
ABN Digital Exclusives
Рет қаралды 35 М.
RGV | Responsible Response By RGV
1:13:06
RGV
Рет қаралды 123 М.
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 8 МЛН