సీఎం గారు హీరోల పట్ల సరైన నిర్ణయాన్ని ప్రకటించడం వల్ల సామాన్య ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమ యొక్క విశ్వాసాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నారు. అభిమానులు సినిమా హీరోలను తమ హీరోలుగా భావించి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి, ప్రాణాలను బలి చేసుకుంటున్నారు, ఈ విషయాన్ని ఇప్పుడైనా హీరోలు గ్రహించి తమ యొక్క నెత్తి పొగరును తగ్గించుకుంటే మంచిది. బలము ఉంది కదా అని ప్రజలను అమాయకులుగా భావించి డబ్బును అభిమానుల నుండి దన్నుకొని చివరికి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాసి ఇచ్చిన డైలాగులను వళ్లే వేస్తూ మేమే నిజమైన హీరోల మని, తామే అసలైన దేశభక్తుల మని, ప్రజలను తప్పుతోవ పట్టిస్తూ వారి అమాయకత్వాన్ని డబ్బు చేసుకుంటున్నారు. ఇది నెత్తి పొగరెక్కిన ప్రతి హీరో గ్రహించి, మసలుకోవాలని, ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నాను. మీ దురుసు ప్రవర్తన పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించిన తీరు చాలా సంతోషించదగిన విషయం. అమాయక ప్రజల పట్ల ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా ఉంటుందని తన యొక్క నిర్ణయాన్ని చెప్పకనే చెబుతూ, సినీ బడా హీరోలకు చక్కని చురకలు అంటించడం చాలా సంతోషించదగిన విషయం. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ......🙏 అందుకు ఒక పౌరునిగా నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూన్నాను.
@kavurulakshmanarao12514 сағат бұрын
Super CM Garu
@anjan...3694 сағат бұрын
ఈ నిర్మాతలందరు వెల్లి అల్లు అర్జున్ ని తనండి విడి వలనా next వచే మి సినిమాలకూ లాస్... అల్లు అర్జున్ కి వాదించిన లాయర్ ను హిరొని చేసి , ప్రభుత్వం తరూపున లాయర్ విలన్ ని చేసి వెక్కిలి నవ్వులథొ ఎం మిడియరా నాయనా అ రొజు...
@akshithjuloori19564 сағат бұрын
Adhay kadha anna,........
@mumanojlove70724 сағат бұрын
Super ❤
@Gabbar_jadav2 сағат бұрын
Great CM ……Great Decision….దమ్మున్నా లీడర్ 🎉🎉
@thavuryabarmavath95814 сағат бұрын
Super super cm gaaru good dicesion..
@bhargavichinta-c1r5 сағат бұрын
now we understand Revanth sir, and this inhuman Allu Arjun deserves stringent punishment
@Saipavan-p6u3 сағат бұрын
🤔ఎవరు అల్లు అర్జున్ side మాట్లాడుతున్నారో ఒక సారి ఆ ఫ్యామిలీ place లో మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే ఏం చేస్తారో ? Actually congress follow చేయను but CM sir is 100% CORRECT 🫡
@thavuryabarmavath95814 сағат бұрын
Cm power full good cm.
@VenkataramanaKolati3 сағат бұрын
సూపర్ C M
@naiduYs-io7tw3 сағат бұрын
Super CM
@garalashaker5553 сағат бұрын
అభిమానం లేకపోతే హీరో ఇవన్నీ చూస్తాడు
@garalashaker5553 сағат бұрын
తెలుగు ఇండస్ట్రీ సినీ హీరోయిన్ లెక్క చేస్తున్నారా మాది పెద్ద ఫ్యామిలీ మాది పెద్ద ఫ్యామిలీ చేస్తున్నారు చిన్న మాలాంటి కళాకారులు లెక్క చేస్తున్నారా వాన వాళ్లే వాళ్లే వాళ్లే ఏదైనా చూసుకోవాలి
@ramaraoputtapaka294 сағат бұрын
No need give respect to cinema people
@aasrithacommunications3 сағат бұрын
Think Common man Problems Why Tickets Rates are Hike
@TataIndica-l9y3 сағат бұрын
సినీ పరిశ్రమ నుంచి చెక్కులు తీసుకోడానికి మాత్రం వస్తుంది, RRR కీ
@TataIndica-l9y3 сағат бұрын
ఇది కూడా చంద్రబాబు కు అనుకూలం గా, పరిశ్రమ ap కీ వెళ్లగొట్టాలి అని ఈ RRR ప్లాన్
@garalashaker5553 сағат бұрын
ఒక బెనిఫిట్ షో వల్ల ఒక టికెట్ వెయ్యి రూపాయల మధ్యతరగతి 10 రోజులు తింటది వాళ్లకి జల్సా కావచ్చు మధ్యతరగతి వాడికి ఒక కుటుంబం కుటుంబ నడుస్తుంది
@garalashaker5553 сағат бұрын
అదే మేగం ఫ్యామిలీ అనవచ్చుగా
@mahesh843 сағат бұрын
common man CM
@VenkataramanaKolati3 сағат бұрын
C M సూపర్ స్మగ్లర్ని హీరోని చేసి పొలిసుల్ని,C M లనువెధవలని చేసి చుపించినంధులకు గాను నిర్మాతల ను దర్సకుదిని హీరోని అరస్తు చెసి సినిమను బాన్ చేయాలి