Рет қаралды 1,915
AirAdilabad#AkashvaniAdilabad#100.2FM #Telangana
#LRS #Maavaa #Adivasi_paatang
#Bheemalpen_Kathaganam #Pendor_Chandrakala_And_Party
#Part_11
గూడిహాత్నూర్ మండలం మాన్కపూర్ గ్రామానికి చెందిన పెందూర్ చంద్రకళ బృందం గోండి భాషలో వినిపించే "భీమల్ పేన్ కథాగానం " : 11వ భాగం.
---------------------------------------------------------------------------------------------------------------
ఆదివాసి పటాంగ్" కార్యక్రమంలో ప్రసారమైంది.
ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం!!
---------------------------------------------------------------------------------------------------
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 fm, మనసు నిండ.....!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ : ఆకాశవాణి ఆదిలాబాద్
---------------------------------------------------------------------------------------------------
ఆకాశవాణి ఆదిలాబాద్ ను News on Air యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు!
లేక ఈ లింక్ తో డైరెక్ట్ గా వినవచ్చు! : bit.ly/AIRADB