మనుస్మృతి స్త్రీల గురించి ఏం చెప్పింది? మనుస్మృతి పరిచయం - Ep 2// N Venugopal

  Рет қаралды 64,613

Mahua Media

Mahua Media

Күн бұрын

Пікірлер: 425
@ramdasakula4111
@ramdasakula4111 3 күн бұрын
జై సనాతన ధర్మం జై హింద్ జై భారత దేశం జై భారత మతా కి జై జై హిందు ధర్మం
@kattanarsimha5322
@kattanarsimha5322 Жыл бұрын
వేణుగోపాల్ గారు, మనస్పూర్తిగా మీకు నమస్కరించి,వేయి హదయాభి వందనాలు తెలుపుతున్నాను.2వ అధ.శోకం తెలిపిన నందుకు....
@boyaraju9574
@boyaraju9574 Жыл бұрын
Excellent ga chepparu anna 👌. Jai beem jai India.
@d.subrahmanyam4492
@d.subrahmanyam4492 Жыл бұрын
చాలా మంచి ప్రయత్నం .తరవాత భాగాల కోసం ఎదురుచూస్తాను
@gk7046
@gk7046 Жыл бұрын
నీకంటి వేణు గారు, మీ గురించి మొదటి సారి విన్నాను. సంతోషంగా ఉంది మీ ద్వారా ఇది వినడం
@podishettykrishnaiah3623
@podishettykrishnaiah3623 Жыл бұрын
Excellent service to our society sir.
@pothurajuperikala7143
@pothurajuperikala7143 Жыл бұрын
ఏదేమైనా.. ఇప్పటికైనా బ్రాహ్మణ/వైదిక/హిందూ మతంలో అమానవీయతను ఒక్క గోంతైనా ఎత్తి చూపుతుంది.
@Rpachig
@Rpachig 7 ай бұрын
It is about not religion...it is about gender for all religion
@venkateswararaovitta8542
@venkateswararaovitta8542 6 ай бұрын
అలాగే వేరే వాళ్ళ లో ఉన్న అమాన వీయట గురించి కూడా చెప్పండి
@Maheshannaabhimani.
@Maheshannaabhimani. 22 күн бұрын
​@@Rpachigdefinitely it's all about religion 😂
@ravishankarkamera5355
@ravishankarkamera5355 4 ай бұрын
భారత దేశంలో మనుస్మృతి మానవులను 4భాగాలుగా విభజించి అందులో80 శాతం ఉన్న శూద్రులను చదువులేకుండ చేసి వారిపట్ల కటినాతి కఠినమైన శాసనాలను రూపొందించి శతాబ్దాల తరబడి శుద్రులజీవితాన్ని అధోగతి పాల్జేసి బ్రాహ్మణత్వం ను అత్యున్నత స్థానం లో నిలిపింది.కొంతమందిని అంటరాని వారీగా సమాజానికి దూరంగా విసిరి వేసింది.ఇవి కాకుండా ఇప్పుడు మీరు చెప్పేవి ఎన్నో.కానీ దురదృష్టం ఏమిటంటే తెలిసో తెలియ కో ఆ శూద్రులె మనుధర్మశాస్త్రం ను మోసు కెళుతున్నారు ఇంకజీవింప జేస్తున్నారు. మనుస్మృతి అది సృష్టించిన కులవ్యవస్థ సమూలంగా రూపు మాపు తే తప్ప మనదేశం అభివృద్ది చెందదు. మనుస్మృతి నీ పోషించే రాజకీయ పార్టీ లను దూరం కొట్టాలి. అది ఎంతవరకు సాధ్యం?
@roniyoutuber9178
@roniyoutuber9178 Ай бұрын
ఇక్కడ బ్రమ్మిన్స్.. అక్కడ రోమన్ కాతలిక్స్... దారుణం
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 Ай бұрын
వేద గ్రంథాలు ఆకాల పరిస్థితుల అవసరార్థం రచనలు జరిగాయి ,అవి నిరంతరం కొనసాగాలని ఏమీలేదు కాలం జ్ఞాన సముపార్జన చేసుకుంటూ ప్రయాణం సాగిస్తుంది,,మారాలి,మారాలి
@kittu5251
@kittu5251 Ай бұрын
రాజ్యాంగంలో కులం లేదు అని మార్పుచెస్తే ఇప్పుడు దేశంలో వెనుకబడ్డ కులాల వాళ్ళు ఓక్కడుా ఓప్పుకోడు
@Mahathi940
@Mahathi940 23 күн бұрын
శూద్రులకు..చదువు లేకుండా చెయ్యలా....వాళ్లకు చదువు చెప్పించినా.అబ్బలా....కుక్కా కుక్కే. సింహం సింహమే...
@ramchander1688
@ramchander1688 9 ай бұрын
హిందూ మతము గుర్చి గొప్పగా చెప్పుకునే వారు తప్పకుండా మను స్మృతి, చాతుర్వర్ణ వ్యవస్త (బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య, శూద్ర) చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత వివరంగా తెలియ చేసినందుకు ధన్యవాదాలు 🙏
@reddichandrasekharkunchi6729
@reddichandrasekharkunchi6729 9 ай бұрын
Atle Christian, Islam books gurunchi cheppu...
@MGqueek
@MGqueek 2 ай бұрын
@@reddichandrasekharkunchi6729 bible is the BEST
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 Ай бұрын
యెప్పుడూ ప్రక్కనోడి గురించేనామీదికడుక్కొండి ముందు😅😅😅😅@@reddichandrasekharkunchi6729
@jitender777p
@jitender777p Ай бұрын
​@@anilch8802 Mari eppudu manusmruthi goppadi Ani enduku dappy koduthunnaru bro....miru dappy kottaru vallu nijamga antha gopada Ani chadivaru......chadivi chi chi intha dardramga rasaru enti Ani vivaranaga adi goppadi kaadu Ani chepthunnaru...induku more kaaranam
@kalyanisatya8605
@kalyanisatya8605 Ай бұрын
​@@MGqueek yes best for non sense
@internetakkayya
@internetakkayya Жыл бұрын
ధన్యవాదాలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ సర్🙏
@AswaniKumarAppikatla
@AswaniKumarAppikatla 3 ай бұрын
మీరు చెప్పకపోతే ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలిసేవే కాదు, మీకు ధన్యవాదములు
@neralla9
@neralla9 Жыл бұрын
Very Good One. We all need to encourage such knowledge for a better society.
@mahuamedia
@mahuamedia Жыл бұрын
You are so generous. Thank you very much for your support 🙏🙏
@rajumaharshi2251
@rajumaharshi2251 Жыл бұрын
Now I days, India needs this Kind of knowledge and information. You're the real FREEDOM fighter. Appreciate your great efforts and guts
@mahuamedia
@mahuamedia Жыл бұрын
Thanks a ton 🙏
@sureshjillella2831
@sureshjillella2831 Жыл бұрын
Thank you for your information sir.
@velaganarasimharao135
@velaganarasimharao135 Жыл бұрын
Very good clear n clarity information Venugaru 👌👍
@desaisrinivasan9001
@desaisrinivasan9001 Жыл бұрын
Good job sir
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Жыл бұрын
Excellent information and message sir.
@bandlatarakarao187
@bandlatarakarao187 Жыл бұрын
జైభీం ✊🌹🤝
@veenarao7212
@veenarao7212 Жыл бұрын
రెండు ఎపిసోడ్స్ విన్నాను వేణు ... మూడో ఎపిసోడ్ కోసం వెయిటింగ్ ...
@prabhakarsvpd2270
@prabhakarsvpd2270 Ай бұрын
కేవలం మన దేశంలో మాత్రమె కనిపిస్తుంది..... ఈ జాడ్యం. తోటివారిని సమానం గా చూడలేని సమాజం ను తయారు చేసుకున్నాను.
@DonttrustGirls-x7j
@DonttrustGirls-x7j 18 күн бұрын
Bible ni chadivaaraa addagadiha
@DonttrustGirls-x7j
@DonttrustGirls-x7j 18 күн бұрын
Asalu bhasa teliyakunda adhi nijam ani ela nammitaaru guddiga
@pallaappanna8072
@pallaappanna8072 Жыл бұрын
ఎక్సలెంట్ మెసెజ్ సార్ నేటి స్త్రీ సమాజాన్ని మెల్కోలిపే ఒక తాత్విక దృక్పథం కలిగి ఉన్న మీ సిద్ధాంతా ఆలోచన జ్ఞానాన్ని నేటి స్త్రీ సమాజానికి చేరవు కావాలని కోరుతున్న సార్.అందుకే ఆనాడే మన రాజ్యాంగ శిల్పి నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీ సమాజానికి జరిగే జరుగుతున్న అవమానవియ కోణాన్ని గ్రహించి ఈ మనువాదపు మనుస్మృతి ని తగులబెట్టారు.అలాగే తన లిపి ద్వారా రాజ్యాంగంలో స్త్రీలు హక్కుల కోసం పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశ పెట్టారు.అయినా నేటికి కూడా ఆ బిల్లును పార్లమెంటులో పాస్ చేయకుండా అవమానుష్య మనువాదం కొనసాగుతునే ఉంది సార్.
@sagiribabu8332
@sagiribabu8332 10 ай бұрын
అంబేద్కర్ గారు మా ముస్లిం స్త్రీ లకు కూడా కొంత ఆలోచించి ఉంటే బాగుండేది.
@prabhupdv5797
@prabhupdv5797 10 ай бұрын
BJP-. Modi, kapata natakalu... RSS Bawajalam Eee ... ManuVadam
@kirankumar695
@kirankumar695 Жыл бұрын
మీలాంటి వారి గొప్ప ప్రయత్నాలతోనే ఈ విషయాలు నేటి మహిళలకు తప్పక తెలియాలి...
@ಸನಾತನರಾವ್
@ಸನಾತನರಾವ್ Жыл бұрын
ముందు మీరు తాగి వచ్చి మీ భార్యను కొట్టడం, తిట్టడం, వరకట్నాల కొసం పీడించడం ఆపండి.తర్వాత మనుస్మృతిని విమర్శించoడి
@leasetest-w6x
@leasetest-w6x 25 күн бұрын
ఈ చరిత్ర అంత ఒక వ్యక్తి అభిప్రాయం...మనము ఎంత వరకు దీన్ని పరిగణన తీసుకోవడం మన ఆవివేకానికి నిదర్శనం ఇదంత ఆ కాల పరిస్థితులు, మను అనుభవాలు బట్టి రాసి ఉండవచ్చు
@sivaprasadjm5936
@sivaprasadjm5936 Ай бұрын
హిందూ మతంలో ఎన్నో ప్రామాణ గ్రంధాలు ఉన్నవి. మనుస్మృతి ఒక గ్రంధం మాత్రమే. పైగా స్మృతి గ్రంధాలలో కూడా ఎన్నో ఉన్నాయి.మనుస్మృతి కృతయుగం లో రాసారు. మనకున్న సమాచారం ప్రకారం క్రీస్తు పూర్వం 1లేదా 2వేల సంవత్సరాలనాటిది. అది అప్పటి కాలనికి సంబంధించింది. తరచి చూస్తే ఇప్పటికి ఎన్నో మంచి ధర్మ విషయాలు ఉన్నవి. కొన్ని ఈనాటికి పనికి రాకపోవచ్చు. కానీ క్రెస్తవం లో గాని ఇస్లాం లో గాని ఒక్కగాని ఒక్క గొప్ప ఆడవాళ్ళ పేర్లు చెప్పండి. చెప్పలేరు. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న అమెరికాలో మహిళా ప్రెసిడెంట్ గురించి చెప్పండి. వంటిమీద సరైన బట్టలులేక తిరుగుతున్న క్రైస్తవ దేశాల మాదిరి స్త్రీ స్వేచ్చ గా ఉండాలా, లేక నల్ల తోడుగులు కప్పుకొని చదువులేక ఒకరికి నలుగురు పెళ్ళాలలో ఒకరిలా బతికే మాదిరి ఆడది ఉండాలా. ఇప్పటికైనా ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో ఎన్నో దేశాలు ఏదేశ గౌరవ సంప్రదాయాలు మెచ్చు కుంటుంన్నారో తెలుసుకోండి. బైబిల్ లో గాని, ఖురాన్ లో గాని స్త్రీ నీ ఏవిందంగా చెప్పారో చూపారో చదవండి... సిగ్గు పడాల. ధన్యవాదములు. 🙏🏻నా దేశంలో ఇటువంటి సంస్కృతి లో పుట్టినందుకు గర్విస్తున్నాను. జై హింద్. జై శ్రీరామ్. 🙏🏻
@socialjustice-pw3im
@socialjustice-pw3im Ай бұрын
ఈ దేశం మనుధర్మ శాస్త్రమే పాటిస్తుంది ఆ ధర్మశాస్త్రములో స్త్రీలను ఎంత అగౌరపరుస్తూ అవి గ్రహించక సిగ్గు లేకుండా ఇంకా క్రైస్తవ మతాల గురించి ముస్లిం మతాల గురించి మాట్లాడడం కొంతైనా జ్ఞానం ఉండాలి.
@gvsubbaraorao9152
@gvsubbaraorao9152 11 ай бұрын
Sir ! nice message 🙏🙏🙏
@tripurasnehasudha1871
@tripurasnehasudha1871 Жыл бұрын
ఈ దుర్మార్గపు ఆలోచనలే ఇంకా కొనసాగుతూ స్త్రీలను చిన్నచూపు చూడడానికి కారణమౌతున్నాయి!
@nramarao26
@nramarao26 9 ай бұрын
కొన్ని విషయాలను అంగీకార యోగ్యంగా వున్నాయి అనిపిస్తుంది. కొన్నికులాల వారు మనుస్మృతి ప్రకారం జీవిస్తున్నారు. దీనిని ఇష్టపడుతున్నారు. మరికొంత మంది మహిళలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అందరి అభిప్రాయాలు అలోచనలు ఒకేలా ఉండవు. ముస్లిం సంప్రదాయం ముసుగులో వుండాలి. వారి చట్టం మతం వేరు. యిప్పుడు మనదేశంలో రాజ్యాంగం అమలులోవుంది. కాబట్టి స్త్రీలు భయపడ అక్కరలేదని నా అభిప్రాయం.
@VanitaVahini
@VanitaVahini 9 ай бұрын
Great sir 🙏
@rajumaharshi2251
@rajumaharshi2251 Жыл бұрын
Thanks!
@mahuamedia
@mahuamedia Жыл бұрын
Thank you very much 🙏
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
ఆధునిక ప్రపంచంలో దేశాలన్నీ ముందుకు పోతుంటే ఇదేమి చోద్యం ఈ సమాజం వెనక్కి వెళుతుంది!?
@ramakrishna-jq7ws
@ramakrishna-jq7ws Жыл бұрын
avunu chaaala munduku vellaye
@subrahmanyamp2087
@subrahmanyamp2087 Ай бұрын
ధన్యవాదాలు సార్ 🙏 ఆడవారిని గౌరవించాలి అప్పుడే ప్రపంచం బాగుపడుతుంది
@GouseJani-k8w
@GouseJani-k8w 9 ай бұрын
Good analysis
@PublicVoice-q9f
@PublicVoice-q9f Ай бұрын
Chala manchi vishayalu chepparu , 100% ga undhi.
@rosethomas9710
@rosethomas9710 Жыл бұрын
Excellent speech sir
@Abhaykasturi00
@Abhaykasturi00 Жыл бұрын
Please Add English subtitles so that I can share with my friends
@JGO998
@JGO998 9 ай бұрын
మీరు చెప్పేవి నిజాలు సార్
@Vishwambhara
@Vishwambhara 8 ай бұрын
మీరు మతపరమైన పుస్తకాలపై అందులోని వివిధ అంశాలపై ప్రస్తావిస్తూ వీడియోలు చేసేటప్పుడు మూడు ప్రధాన మతాలను కూడా ప్రస్తావించండి (హిందూ, ముస్లీం, క్రిష్టియన్). అంతేగాని కేవలం ఒక మతంపై, వారి గ్రంధాలపై మాత్రమే మాట్లాడటం విజ్ఞత కాదు, అది సరైన జర్నలిజం అనిపించుకోదు కూడా. ప్రస్తుతం ఈ మూడు మతాలు కూడా వారి దైవం గురించి, వారి మతంలోని విశిష్టతలను చెప్పడం మానేసి, కేవలం పరాయి మతాల లోని తప్పులను వెతికి, విమర్శిస్తూ, దాడికి దిగే "ఉన్మాదులను" తయారు చేస్తున్నాయి. మీరు కూడా అందులో ఏదో ఒక మతానికి కొమ్ముకాచే కుసంస్కారిగా మారకండి. మీకు చేవ - దమ్ము ఉంటే ఒక విషయం ఎన్నుకొని, ఆ విషయంపై మూడు మతాలు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుత సమాజానికి అవి ఎంత వరకు ఆచరణీయం, ఆమోదయోగ్యం ఇవన్ని తెలియజేయుడి. అప్పుడది సరైన జర్నలిజమౌతుంది. ప్రజలకు మేలు చేసినట్లు ఔతుంది.
@mahuamedia
@mahuamedia 8 ай бұрын
Check this ఇప్పుడు మనుస్మృతి ఎందుకు? ప్రశ్నలు, విమర్శలు - జవాబులు. మనుస్మృతి Ep 6// Journalist N Venugopal kzbin.info/www/bejne/lXSnXoSebNyUjKM
@saiprabhayoutube3542
@saiprabhayoutube3542 4 ай бұрын
చాలా మంచిగా వివరిందరు వేణు సార్ గారు❤❤❤❤❤
@kothulapuramdasharatham4174
@kothulapuramdasharatham4174 Жыл бұрын
Great it is very useful to the society
@MPMINDIA
@MPMINDIA Жыл бұрын
Guru garu be straight to point... Sagadheyakandiii
@sagivenkatasivaramasarma2965
@sagivenkatasivaramasarma2965 Жыл бұрын
సృష్టి స్థితి లయముల ను సమగ్రంగా దర్శించిన మహర్షుల వేద ప్రమాణమహా భాష్యాలను(స్మృతులను)పరిమిత స్వార్థ మానవసహజ బుద్ధులతో అర్థం చేసుకోవటం దురదృష్టమే... అందరూ మన పరిమిత శక్తులను అవగాహన చేసుకోలేకపోతే.. ప్రస్తుతం వేగంగా పతనమగుచున్న సామాజిక అనుభవాన్ని కూడా గ్రహించలేనట్లే! స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ వర్ణ సంకరముపజాయతే... బుద్ధి:క ర్మా ను సా రి ణీ. లోకాస్సమస్తా స్సుఖినోభవంతు..
@sandelamoses9701
@sandelamoses9701 2 ай бұрын
Muskra papaani Kapp puchukoku.
@shivakumarcheekuru
@shivakumarcheekuru 7 ай бұрын
మీరు నిజమైన సెక్కులర్ సారు. మొత్తం చెప్పకుండా కొన్ని పద్యాలే చూసుకొని మరీ వాటికీ మీ మసాలా ఆడ్ చేసి సూపర్ గా చెప్తున్నారు.
@ab-xs1ss
@ab-xs1ss 6 ай бұрын
I am thinking same thing.
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
కాలం చెల్లిన వాటితో అవస్థలు పడడం ఎందుకు, నేటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం నేర్చుకోవాలి గాని!?
@pvictor803
@pvictor803 9 ай бұрын
Congrats sir!.
@bhasker3393
@bhasker3393 8 ай бұрын
నువ్వు ఒక్క ముక్క చెపితే సరిపోయిందా. ఎవరో అనగా విని ఉంటావు. ఆయన లాగా మొత్తం చెప్పు. మనుధర్మం మొత్తం చదివి చెప్పు.
@maheshuyala9444
@maheshuyala9444 Жыл бұрын
Thank you sir
@mohandovuri8462
@mohandovuri8462 Жыл бұрын
Great decision
@shashikanthkaranam9489
@shashikanthkaranam9489 Жыл бұрын
Indulo nakem tappu ani pinchae manuvu cheppindi... Purushuniki indriya nigraham avasaram sri ni pujinchali ani cheppinaaru.. nakenduko manuvu cheppinde jaruguthundi anipistundi even western culture writings also share same thought... Andhke ga mana cinema lo item songs lo ammayilato dance chepistaru.. andaru kavuli ammayila andam thone ga prakruthini poguduthaaru... Sri nadaka hamsa nadaka ani... Manu cheppina prakaram ilanti alochanalu ilanti prerepithalu vastayi vatui nigrahinchi sri ni gauravinchali ani cheppindu..
@hareeshpentela5948
@hareeshpentela5948 Ай бұрын
❤ great work sir
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 6 ай бұрын
*🙏😀 నిజానికి మనుస్మృతి అనే పుస్తకాన్ని BJP RSS వాళ్ళు అతిపవిత్ర సనాతన హిందువుల గ్రంధం అంటున్నారు. దాన్ని అలా నమ్మే వారు కానీ శ్లోకాలను ప్రవచించే వారు కానీ దాని గురించి తెలిసి భ్రమలు కల్పించే వెదవ పని చేసే వాళ్ళు కానీ మనుషులు అనటం కష్టం ఎందుకంటే అందులో ఉన్న శ్లోకాలు మనుషులకు కాదు గాడిదలకు కూడా పనికిరావు అంటే దాని గురించి గొప్పలు చెప్పే వెదవ పశువుతో సమానం అని చెప్పవచ్చు. దీన్ని రాసిన వాడు ఒక కంచర గాడిద అయితే తప్ప మనుషులను ఇంత హీనంగా చూస్తడా? అలాంటి వెదవ శ్లోకాలు రాస్తాడా? అందుకే దేవుళ్ళ కథలు చెప్పే వాళ్లే అసలు దేశంలో కులమత హీన బుధ్ధి గల అవివేకులా అని సందేహం రాకమానదు. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳🙏✅️*
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 Жыл бұрын
చాలా బాగుంది సార్ 🎉🎉
@rraghavendrarao6219
@rraghavendrarao6219 7 ай бұрын
పురుషాధిక్య సమకాలీన వ్యవస్థలో ప్రతి నాగరిక భావజాల వ్యవస్థలో ఈ విధమైన స్త్రీ వివక్షత అంతరాంతరాలలో వేళ్ళూని బలీయంగా వ్యవహరిత సర్వ సాధారణత ఆత్మపరిశీలనాత్మక త అసలు నై జం తేటతెల్లం చేస్తుంది
@saidulunandipati9445
@saidulunandipati9445 Ай бұрын
Good analysis
@gangabhavaniragi4981
@gangabhavaniragi4981 10 ай бұрын
చాలా మంచి వీడియో చేసారు.
@noorahamed9110
@noorahamed9110 Ай бұрын
You are excellent...
@mahegulagula3307
@mahegulagula3307 7 ай бұрын
స్త్రీ ల గురించి చెప్పింది కరెక్ట్... వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వరాదు...
@sidsiddhus
@sidsiddhus 7 ай бұрын
మీరు ఎవ్వరు స్వేచ్ఛ ఇవ్వడానికి, తన జీవితం తన స్వేచ్ఛ తన ఇష్టం మాత్రమే.... మారాల్సింది మీలాంటి మనస్తత్వం ఉన్నవారు, మీలాంటి మనస్తత్వాలకు బీజం వేసిందే మనుస్మృతి.....
@sandelamoses9701
@sandelamoses9701 2 ай бұрын
Ninu uri tiyali.nuvevvdu swecha vadananiki.
@sonireddy6696
@sonireddy6696 29 күн бұрын
Nilanti vala wale manchi amaylu feminist ga Mari potu naru 😡😡 sigu ledu niku nuvu yevaru stree ki tana freedom ivadaniki
@doityourself_go
@doityourself_go 9 ай бұрын
ప్రతీ మత గ్రంథంలో మంచి విషయాలు, అత్యంత చెడ్డ విషయాలు రెండూ ఉంటాయి, మత పెద్దలు మంచి విషయాలు మాత్రమే ప్రచారం చేస్తూ ఉంటారు, వాటిని నమ్మిన వాళ్ళు విశ్వాసులుగా ఉంటారు, వీళ్ళు మతగ్రంథం పూర్తిగా ఎప్పుడైతే చదువుతారో అప్పుడే నిజాలు తెలుస్తాయి, మత పెద్దలను ప్రశ్నిస్తారు మన మత గ్రంథంలో ఇంత చెడ్డ విషయాలు ఎందుకు ఉన్నాయని , మతపెద్ద అంటాడు నువ్వు అవిశ్వాసివి అని, దేవుడినే ప్రశ్నించేంత గొప్ప వాడివి అయ్యావా అని, నిజం తెలుసుకున్న విశ్వాసి నాస్తికుడు గా మారతాడు, ఇప్పుడు ఉన్న నాస్తికులంతా ఒకప్పుడు ప్రశ్నించిన వాళ్ళే, ఇలా ప్రతీ మతంలో జరుగుతుంది, గమనిక..నేను ఖురాన్,బైబిల్,రామాయణం చదివాను.
@mallibandi7995
@mallibandi7995 Жыл бұрын
Sir జైభీం మనుస్మృతిని సమర్థించేవారిని పట్టించుకోనవసరంలేదు మీరు ఇలానే నిజాని నిర్భయంగా చెపండి భయపడి బానిసలాగ ఉంట్టార నిజాని చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చెస్తార నిజాని చెప్పే హక్కు మీకు రాజ్యాంఘం ఇచ్చింది వీళ్లెవ్వరు చెప్పవద్దు అని బెదిరించే దానికి BJP వాళ జాగీర india, మీరు చెపేది నిజం ప్రపంచం ముందుకుపోతుంటే india ని ఈ BJP మనువాదులు మల్లీ వెనకకు తీసుకుపోత్తున్నారు పనికిమాలిన అభారతీయులు చేసే పని వాళకి పనిచేయటం చేతకాక ప్రజల మీద పడి దున్నపోతుల్ల తినడం వేలసంవస్తరాలనుండి అలవాటైపోయింది కనుక వాళకి పనికిమాలిన మను వర్నవ్యవస్త కావాలి అందుకే మీ మీధ దాడి చెస్తున్నారు మీరు పూర్తిగా 100 episodes చేయండి ఎంచెస్తారో చూదాం భైపడి బానిస అవుతార ? నిజం చెప్పి ప్రజలను చైతన్య పరుస్త్తార అంబెద్కర్ గారు ఇలా భైపడి ఉంటే ఈరోజు ఇలావుండేవాళమ మనం? Sir మీరు 100 episodes చేయండి ఆపకండి ప్రతి పనికమాలిన స్లోకాని చదివి దాని అర్ధాని వివరించండి మంచైన చెడైన ప్రజలకి తెలియాలి.
@swaranKumar-r4y
@swaranKumar-r4y 10 ай бұрын
A channel of 🔥
@ravindrareddykandi8526
@ravindrareddykandi8526 Ай бұрын
వేణుగోపాల్ గారు మీ మిగతా వీడియోలు చూశాను , విన్నాను. వాటితో ఏకీభవిస్తాను. స్త్రీ విషయంలో మాత్రం, మనుధర్మ శాస్త్రం చెప్పింది , అదేవిధంగా ముస్లిం సమాజం పాటించేది , ఇప్పటి స్త్రీలను చూస్తుంటే కరెక్టే అనిపిస్తుంది . వార్తలు చూడండి రోజుకు ఒకతి మొగుణ్ణి చంపుతుంది. సీరియళ్లకు బానిసలు ఆయ్యి ఇంట్లో ఒక పని కూడా చేయట్లేదు. అదేవిధంగా భర్తలు బయట కుటుంబం కోసం శ్రమ కోర్చి పని చేస్తుంటే , వీళ్ళు మాత్రం అక్రమ సంబం సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు
@epcservices6018
@epcservices6018 Ай бұрын
సహజంగానే పురుషుల కంటే స్త్రీ ల లో కామం ఎనిమిది రెట్లు అధికంగా ఉంటుంది అని అంటారు అందుకే వారు పూర్తిగా తృప్తి పొందుటకు అలాంటి అవకాశం కలిగించి ఉంటారు పూర్వీకులు!
@suryanarayanarajumudunuru313
@suryanarayanarajumudunuru313 8 ай бұрын
ఎప్పటి మనుస్మృతి.. అది ఆనాటి కాలానుగుణంగా వ్రాయబడి ఉండవచ్చు. ఇప్పుడు 90% స్త్రీలు స్వేచ్చగా వారి కిష్టమైన పనులు చేసు కుంటున్నారు. ఆఖరుకు రోదసీలోకి కూడా వెళ్ళ గలుగుతున్నారు. సులువుగా అనేక పర్యాయములు విడాకులు తీసుకొని మరల మరల పెళ్ళిళ్ళు చేసు కుంటున్నారు. చిల్లులున్న గుడ్డ పీలికలు ధరిస్తున్నారు మందు కొడుతున్నారు. సిగరెట్టు త్రాగుతున్నారు లేటెస్టుగా వివాహం కాదని డేటింగ్ చేస్తున్నారు. ఇష్టం లేకపోతే లేపేసి హంతకులవుతున్నారు. అయిపోయిన పెళ్ళికి బాజాలు అని ఇప్పుడు ప్రస్తుత సమాజంలో స్త్రీ ఎట్లా ఉందో, వారికి రక్షణ ఎంత వరకు ఉందో ఆలోచించడం మంచిది.
@enugantisunitha1525
@enugantisunitha1525 5 ай бұрын
Men cheyyatledha bro ivanni??
@nagarajuankala6246
@nagarajuankala6246 2 ай бұрын
​@@enugantisunitha1525iddaru chestunnaru, aithe alane cheskuntu nashanam avvala vallu, vallakantu oka gnanam kavali kada, ade kada cheptundi, meeru jagratha ga undandi parayi stree la pyna vyamoham penchukokandi nashanam avvakandi ani, stree lani chusi mohinchani ramullu entha mandi unnaru ee kaalam lo, ala bratakandi ani cheppadamlo tappem undi 🤦
@Mahathi940
@Mahathi940 23 күн бұрын
కాలం చెల్లిన మనుస్మృతి.ప్రచారం చెయ్యడం...విదేశీ కుక్క బిస్కెట్లు కి కక్కుర్తి పడి. మతమార్పిడి.. మాఫియా కుట్రలో ఒక భాగం....అసలు మనుస్మృతి లో వున్న ఏదయినా మానం ఇప్పుడు.పాటిస్తున్నామా?...ఈ బాస్టర్డ్ నీ ఏమనాలి?..,ఇప్పటికీ పాటిస్తున్న. .షరియా.. లా గూర్చి మాట్లాడే..దమ్ము వుందా ఈ దౌర్భాగ్యుడికి..thoo వీడి జన్మ తగల లెయ్య...కడుపుకు అన్నం కాదు..విదేశీ మలం తింటున్నాడనుకుంటా
@ramreddyveldanda3410
@ramreddyveldanda3410 2 ай бұрын
ప్రతి శ్లోకం వరుసక్రమంలో వివరించి చెప్పండి నిజం తెలుస్తుంది
@syedellias5730
@syedellias5730 3 ай бұрын
Amanusham..... condemn entire book except one slok No.56 of 3rd Chapter..... Respect women because they are creators of Men also ..
@NallaKurmarao-ij3hq
@NallaKurmarao-ij3hq Жыл бұрын
మీకలాఅర్థమయిందా! మరోలా ఆలోచించండి. పురుషుని వైపునుండి ఆలోచించండి!
@socialjustice-pw3im
@socialjustice-pw3im Ай бұрын
ఇది మన దేశ స్త్రీలను గౌరవిస్తున్న ధర్మశాస్త్రము ఈ ధర్మ శాస్త్రాన్ని ఈ దేశానికి కలిగితురాయిగా భావిస్తూ ఆర్ఎస్ఎస్ బజరంగ్దళ్ శాసనం చేయాలని అంటుంటాయి. స్త్రీలను ఎంతగా అగౌరవ పరుస్తూ ఉన్నా కూడా ఈ ధర్మశాస్త్రనే హిందూ ధర్మశాస్త్రంగా భావిస్తున్నారు ఇది ఎంత అవమానకరం మన దేశానికి పక్క దేశాల్లో స్త్రీలకు సమాన హక్కులు ఉంటాయి
@bitlarajesh196
@bitlarajesh196 2 ай бұрын
Sir please throw the light on Rajasuya Yagam, Aswamedha Yagami, and purushamedham the complete story of these yagams ceremonies
@balaobulareddyramireddy1758
@balaobulareddyramireddy1758 3 ай бұрын
❤ 👍VENUGOPAL garu
@durgaprasadp2320
@durgaprasadp2320 2 ай бұрын
super sir
@premalatha5073
@premalatha5073 4 ай бұрын
స్త్రీ కి swecha🌹 లేదని ఎవ్వడంటాడు.జయమలీని జయలలిత, అనురాధ, సిల్క్స్మిత, సమంత, నయనతార.
@subramanyamreddivari5975
@subramanyamreddivari5975 Ай бұрын
Ex paster . Gopi senathana sena. Bible what told to women's . Good video🙏🙏🙏🙏🙏💯🙏🙏🙏🙏🙏👁️
@srikanthkonda6191
@srikanthkonda6191 8 ай бұрын
నువ్వు... స్త్రీ ల స్వేచ్చ గురించి మాట్లాడు తున్నావు... కదా... మరీ వీళ్ల గురించీ కూడ మాట్లాడు.... 1*ప్రస్తుతం... ఒక వర్గం వాళ్లు.. స్త్రీ లకు ప్రార్థన మందిరాలకి అనుమతించరు .. 2* ఒక వర్గం వాళ్లు... నలుగురిని పెండ్లి చేసుకున్న అడిగే వాడు లేడు... 3* ఒక వర్గం పై నుంచి కింది పాదాల వరకు నిండుగా కనిపించకుండా cover.. చేస్తే మరో వర్గం bikini లు వేసుకొని రోడ్ల పై తిరుగు తున్నారు... ( ఇప్పుడు .. ఇక్కిదాకా అంటే భారత్ లో కూడా వచ్చింది...) *నీ చేతనైతే వీళ్లని కూడా comment చెయ్యి*
@bhasker3393
@bhasker3393 8 ай бұрын
ఆయన ఎవరినీ కామెంట్ చేయడం లేదు. చేయరు కూడా.మనుధర్మంలో ఉన్న వాస్తవాలు చెపుతున్నారు.
@Prasad-b5t
@Prasad-b5t 3 ай бұрын
@@bhasker3393😂😂😂
@arjvs
@arjvs Ай бұрын
vaallu sunti cheyistaru veediki, anduke no comment on those
@vijayvinod5617
@vijayvinod5617 Жыл бұрын
Every one should read the Manusastra in our democratic country
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
ఏ దేశంలో అయినా ఉందా ఇలాంటి తిరోగమన దౌర్భాగ్యం!?
@usha6264
@usha6264 Жыл бұрын
ఇప్పటి సమాజంలో జరుగుతున్నది ఏమిటి అదే కదా 50% ఘోరాలు స్త్రీ ల వల్లే జరుగుతున్నాయి.. స్త్రీ చంచాల స్వభావం కలది.. డబ్బుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో స్త్రీ ని కూడా కాపాడుకోవాలి.. స్త్రీ అనేది మగవాడికి ఎప్పుడు సమానం కాదు.. వారి కంటే నాలుగు మెట్లు ఎక్కువగా వుంది.. అది గుర్తించాలి....
@sumanganta4166
@sumanganta4166 Жыл бұрын
Men and women r equal in all aspects
@sandelamoses9701
@sandelamoses9701 2 ай бұрын
Ninu talibans daggariki pampalli.
@prakashnani4882
@prakashnani4882 Жыл бұрын
Eppudu ala ge ayithundhi kadha sir vastradharana gani atalu gani andhulo cheppinavi ani e genaration lo jaruguthunavi
@anjaneyulubk5666
@anjaneyulubk5666 6 ай бұрын
చాలామంది కొన్ని ఇస్లాం మరియు బ్రిటిష్ కాలాలలో వాళ్ళయొక స్వప్రయోజనాల కోసం ప్రక్షిప్తాలను చోపించారు. మహర్షి దయానంద సరస్వతి గారు చాల విపులంగా వీటి గురించి జర్చించారు. వాటిని కూడా పరిశీలించి చెప్పడం చాలాముఖ్యం. ఇలా ఒక పుస్తకాన్ని మీరు చదవడం బాగలేదేమో అనిపిస్తుంది. పరిశీలించా గలరు
@Cephaspt
@Cephaspt Ай бұрын
Both badiya supar 😂😂😂😂 aap ka chaha ha
@leelakrishna2729
@leelakrishna2729 Ай бұрын
ఇప్పటి వరకూ నువ్వు చెప్పిన శ్లోకాల కంటే సమాజం మరీఘోరాతి ఘోరంగా ఉంది ఇప్పటి వరకూ మనుస్మృతి అంటే మీలాంటి వారు చెప్పేవన్నీ నిజమనుకున్నాను కాని మిగిలిన మతగ్రంధాలతో చూస్తే మనుస్మృతిలో స్త్రీల గురించి అంత నీచంగా చూడలేదనిపించింది
@yelia4488
@yelia4488 Жыл бұрын
Super sir good massege
@washingtonraj7707
@washingtonraj7707 Ай бұрын
ఒక doubt భర్త చనిపోయాక వాడు ఏ జన్మ లోకి మారతాడో ఆ భార్యకి ఎలా తెలుస్తుంది...
@venkateswaraothalla4903
@venkateswaraothalla4903 3 ай бұрын
జై బీమ్.సర్.🌹🙏🙏🙏🌹
@akashreddy463
@akashreddy463 Ай бұрын
Ayya alaage quran lo bible lo kuda unnadi chepthe baaguntundi
@mrhussainhussain1570
@mrhussainhussain1570 7 ай бұрын
ఈ గ్రంథాలు ఆయా యుగాలలో అప్పటి సమాజాన్ని బట్టి పుట్టినవి. గానీ వాటన్నిటిని చూసి, పొంది సమాజంతో మనుషులు మారి స్వేచ్చ ధోరణిలో కాలానికి అనుగుణంగా వారి హక్కుల పొందుతూ ఉన్నారు. ఇది సమాజ లక్షణం కుడాను. కాలంతో సమాజం నిరంతరం మారుతుంటుంది, మారాలి కూడాను. కాకుంటే ప్రస్తుతం కొందరు రాజకీయ లబ్దికోసం...వారు పన్నె మాయాజాలంలో చిక్కి, వారి మాయలో పడి, విచక్షణ కోల్పోయి, వేళ సంవత్సరాల బురదను తవ్వుకుని ఆ బురదను ఒకరిపై ఒకరు జల్లుకుని ఆనందపడుతూ, సాటి మనిషిని నిందిస్తూ తనకు తాను తన జాతినే దూరంచేసుకునే దౌర్భాగ్యు లుగా మిగిలిపోయే స్థితిని చేరువలో ఉన్నాందుకు చింతిస్తున్నా..మీకో నమస్కారం.
@My_opinion3674
@My_opinion3674 Ай бұрын
Sir one doubt : is this really before Ramayana or was it written after Mughals invaded us and passed on as oldest scripture ?
@leelasubramanyamtakki7529
@leelasubramanyamtakki7529 2 ай бұрын
యత్య్రంతు పూజ్యతే నారీ తత్రదేవతా! అనే శ్లోకం ప్రక్షిప్తం ఆ శ్లోకానికి ముందు & ఆ శ్లోకానికి తరువాతి శ్లోకాలను స్టడీ చేస్తే ఆ విషయం అర్ధం ఔతుందని సత్యాన్వేషి శాస్త్రీయంగా నిరూపించారు
@amth3400
@amth3400 8 ай бұрын
మీరు చదువుతున్న మను స్మృతి ఎవరు తర్జుమా చేశారు? ఎక్కడ లభిస్తుంది?
@saipriyavarma1172
@saipriyavarma1172 7 ай бұрын
Nenu verify chesanu cover cheyyaddu inka😡
@amth3400
@amth3400 7 ай бұрын
@@saipriyavarma1172 నా కామెంట్ కి నీ జవాబు కి ఏమైనా సంబంధం ఉందా? ఓవర్ యాక్షన్ ఆపు
@annamreddyramanandarao5840
@annamreddyramanandarao5840 Жыл бұрын
హిందూ మతము అంటే మీకెందుకు వివక్ష!? మీకు మీరే మతంలోని లోపాలు లేకుండా ఉన్నాయి!? ఇప్పుడు మనం సమాజం లో మనువాదం నడుస్తుందా!? నేటి సమాజంలో స్త్రీ ఆర్థిక స్వావలంబన సాధించిన విజయాలు మీకు కనబడవా!? ఎప్పుడో వందేళ్ళనాటి సమాజ పరిస్థితుల్లో ఉన్న సామాజిక పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నాయని దు‍ష్రాచరం చేయడం చాలా దుర్మార్గం!? హిందూ మతాన్ని తొక్కాలనేది మీ ఎజెండాగా పెట్టుకున్నారు
@AmruthaPothala
@AmruthaPothala Жыл бұрын
Yes 👍
@DianaAmulu
@DianaAmulu Жыл бұрын
as a christian am asking bible lo ila women gurinchi thappuga m undho chepagalara
@harinarayana4758
@harinarayana4758 Жыл бұрын
స్త్రీ కి ఎక్కడ ఉంది వివక్ష? నాకు తెలిసిన వాళ్ళ భార్య ఒక రోజు లాడ్జ్ లో ఆమె భర్తకే దొరికితే case పెట్టడానికి వెళ్తే అవ్వదు అన్నారు, చట్టం లో లేదు అని పంపేశారు, మొగుడు ఏమిచేయాలో తెలీని పరిస్థితి లో ఉన్నాడు. ఈ రోజుల్లో మనువు అంటే మీకు తెలుసు కానీ చాలామంది జనాలు దాన్ని గురించి పట్టించుకోవడం మానేసాను.
@battinasankar3713
@battinasankar3713 Жыл бұрын
🙏🙏👌
@pruthvirajdesaboina1132
@pruthvirajdesaboina1132 Жыл бұрын
😢 యత్ర నార్యస్తు పూజ్యoతే తత్ర దేవత" ఇది మనస్మృతి లోనిది కాదా? దీని అర్థము మీకు తెలుసా? మీ half knowledge తొ ప్రజలను తప్పు త్రోవ పట్టించకండి. మీకు దమ్ముంటే విదేశీ మతాల లోని అమానవీయ విషయాల పై మాట్లాడండి.
@nhmpandhillapalli1985
@nhmpandhillapalli1985 8 ай бұрын
ఈ శ్లోకం ఒక్కటే స్త్రీలను గుర్చి మంచిమాట 200 శ్లోకాలలో లింగు లింగుమంటూ ఒక్కటి
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 7 ай бұрын
అసలు హిందూమతం విదేశీ మతంరా
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 7 ай бұрын
Paraasarasmrithi for kaliyugam.
@ab-xs1ss
@ab-xs1ss 6 ай бұрын
Chala baga cheppav brother
@JangaUma
@JangaUma 6 ай бұрын
Manu chappindhi 💯 corect ii's tru
@sanmoontech
@sanmoontech 6 ай бұрын
మను చరిత్రంలో మనువు ఇంతలా ఎప్పుడు చెప్పే ప్రసక్తి లేదు. కాలానుగుణంగా కొంతమంది కలిసి కుట్ర చేసి ఇలాంటివి ప్రక్షిప్ట్లలుగా చేర్చారు. మెలాంటివారి ఎదో రకంగా ఇలాంటివాటిని పరిశీలించకుండా చదవడం చాల బాధగా ఉంది.
@ravikiran8984
@ravikiran8984 7 ай бұрын
మనువు పురుషుల గురించి ఏం రాశాడు ? పురుషులకి ఉండే లక్షణాలు ఏంటో ఏం చెప్పాడు. పురుషులతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పే ఉంటాడు. స్త్రీలు, పురుషులు..రెండు వర్గాల్లో అందరూ సన్మార్గులు కారు...అందరూ దుర్మార్గులు కారు
@adimurthyracharla4290
@adimurthyracharla4290 Ай бұрын
మనువు వచించిన ఇందు లోని స్త్రీ విషయాలతో నేను ఏకీభవిస్తున్నాను
@sonireddy6696
@sonireddy6696 29 күн бұрын
Wow men can't control their lust after watching women so it's women s fault 😂
@nellirajesh4549
@nellirajesh4549 2 ай бұрын
జనాభా లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మనము.సైంటిఫిక్ డిస్కవరీ లో ,ఒలింపిక్స్ మేడల్స్ లో ఎందుకు వెనుక బడుతున్నం?. ఇంకా మూఢనమ్మకాలు కుల వివక్ష,ఇవన్నీ వదలక పోతే మనం యిలనే ఉంటాం.
@srinivaspulluru6363
@srinivaspulluru6363 Ай бұрын
Quran kuda strila gurinchi em chependhi adhi kuda chepandi sir
@muralikali4416
@muralikali4416 8 ай бұрын
Everybody.... He is describing in a wrong way.... Mana grandhalu tappuga cheppavu. Bharat lo sthree ni devata la thalli la sodari la chudamani cheptaru. Sanskrit lo meanings okka aksharam marithe bhutulu ayipotai. Ithanu chala different ga unnadu. Babuu nenu sthree ni chaala gouravistanu. But neela kadhu. Manchiga .
@prasadraodone6217
@prasadraodone6217 5 ай бұрын
Manusadtranni avid posi tagalettalivaati prints kuda dorakkunda cheyyali
@shanmuk7938
@shanmuk7938 Ай бұрын
మనుసృంతి అర్థం కావాలి అంటే యోగ సదన చెయ్యలే పుస్తకాలు ధర ఏమి తేలేదు
@swadhyayakovela
@swadhyayakovela Жыл бұрын
ఇది ఒక విచిత్రమైన వర్గం. అది మామూలు విచిత్రమైనది కాదు.. విద్వేషాలకు పరాకాష్ట అయిన వర్గం. ఈ వర్గానికి శృతికి, స్మృతికి కూడా తేడా తెలియదు. ఇంగితం కూడా లేదు. వీళ్లు చెప్పే స్మృతి అనేది ఇప్పుడు అమలులో లేదు. అమలులో ఉన్నది సోకాల్డ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా షరియా మాత్రమే. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వీళ్లు అత్యంత హీనంగా స్త్రీలను పరిగణించిన షరియాను వీళ్లు సమర్థిస్తూ.. అమలులో లేని స్మృతిని తిడుతూ కాలం గడుపుతున్నారు.
@naidumalepati2926
@naidumalepati2926 12 күн бұрын
Women nu neecham gaa varninchina Manu smruthi ni ban cheyaali. Ee vishayanni praja bahulyam loki teesukoni vellali. Women nu educate cheyali. It is very very inhuman.
@premalatha5073
@premalatha5073 4 ай бұрын
ఇప్పుడు మనుస్మృతి లేదు. బాబా స్మృతి ఉంది. ఐనా చాలా goralu జరుగుతున్నవి. దీనికి మీ సమాధానం చెప్పగలరు.
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 39 МЛН
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 19 МЛН
మానవత్వమే పరమావధి
18:56
Vivekananda Nandamudi - Telugu & English
Рет қаралды 1,4 М.
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 39 МЛН