ముందుగా మీకు ధన్యవాదాలు సార్ నాకైతే అన్ని షార్ట్ కట్ కీ లు బాగా అనిపించినాయి ఎందుకనగా నాకు ఎక్కువ గా కంప్యూటర్ పరిజ్ఞానం తెలియదు చాలా కృతజ్ఞతలు మీకు
@rsmcomputers53404 ай бұрын
ముందుగా మీకు ధన్యవాదాలు సార్ నాకైతే అన్ని షార్ట్ కట్ కీ లు బాగా అనిపించినాయి ఎందుకనగా నాకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నది కొన్ని తెలియని షార్ట్ కట్ కూడా చెప్పారు, చాలా కృతజ్ఞతలు మీకు
@knvkrishna543229 күн бұрын
మీరు చెప్పిన అన్ని షార్ట్ కట్ కీ లు చాలా ఉపయోగం అయ్యేవి 👌👌👌👌👌
@suneethasivudu98927 ай бұрын
కీబోర్డు షార్టుకట్స్ గురించి చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. మీకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని ఆశిస్తున్నాం.